Telugu to English Dictionary: troubles

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకె
(p. 4) aṅke anke. [Tel.] n. A numerical figure అంకము. Opportunity, time. One pack, half a bullock load. A form of అణక. Bringing the yoke under the neck, as by a troublesome bullock. ఎద్దులు అంకె వేసికొన్నవి the bullocks turned restive, bringing the yoke under the neck. A command, authority, control, restraint, check. అంకెగొను v. i. To cover oneself with కప్పుకొను. అంకెచేయు v. i. To obstruct అడ్డగించు.అంకెకురాని,(భాస్క.2.) ungovernable. అంకెకురావు, అనగా అక్కరకురావు they will not be of any use. అంకెవేసికొను or అణకవేసికొను v. n. To be restive, as a bullock in the yoke. ఎద్దయకాడికెదురు తిరుగుట. నాడు తేపతేపకు అంకెవేసికొనును. he turns restive every now and then.
అంగద
(p. 4) aṅgada angada. [Tel.] n. Hunger. Misfortune, trouble, calamity. Mental agony or anxiety. Anger. 'అంగద లేక నిన్నహరహంబును నంకతలంబు చేర్చి.' రామా. v. 319.
అందె
(p. 15) ande ande. [Tel.] n. A foot trinket of silver, filled with small pebbles in order to sound and worn by women on their ankles. నూపురము. అందెబందెలేని adj. Free from any trouble or annoyance. ఏ చిక్కున్నులేని, జంజాటములేని.
అంహస్సు
(p. 18) aṃhassu anhassu. [Skt. √ anh=to press together. GK. ayxw.] n. Anxiety, trouble. Sin, guilt. పాపము.
అకటవికటము
(p. 18) akaṭavikaṭamu n. Opposition, contrariety, awkardness. విరుద్ధము, ప్రతికూలము. ఎందుకు అకటవికటము చేస్తున్నావు why do you give trouble?
అకటవికటము
(p. 18) akaṭavikaṭamu akaṭa-vikaṭamu. [Tel.] adj. Adverse, contrary, awkard, inverted, contrariwise. తారుమారైన, విరుద్ధమైన, ప్రతికూలమైన, అకటవికటమైన మాట an incoherent speech, a prevarication, అకటవికటపు మాటలాడుట to shuffle, prevaricate, అకటవికటమైన పని an awkward, confused or troublesome affair.
అక్లేశము
(p. 20) aklēśamu a-klēṣamu. [Skt.] n. Freedom from sorrow or trouble.
అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అటమట
(p. 31) aṭamaṭa or అటమటము aṭamata. [Tel.] n. Trickery, guile, fraud. Sorrow, untruthfulness. 'అటమట బీరగాయ సుద్దులాడెదవౌరా.' T. iii. 102. 'అటమటమ్మున విద్యగొనుటయుంగాక గుటగుటలు గరువుతో నాయెనని.' Swa. v. 19 అటమటకాడు. అటమటీడు a cheat. అటమటించు aṭamaṭinṭsu. [Tel.] v. a. and v. n. To deceive, cajole, obtain by fraud. To be troubled మాయచేసి అపహరించు. 'తమ్ముడవని నిన్నేగతి నమ్మంగా వచ్చునిట్లు నాకొసగకర త్నమ్మటమటించుకొంటివి.' Vish. vi. 307.
అదవడ
(p. 43) adavaḍa adavada. [Tel.] n. Confusion, grief; affliction. కలత, దుఃఖము, వ్యాకులము. 'ఎందునున్నను తెత్తునియ్యిందువదన వదనవడు జూడుమద వదవదలియధిప. ' R. v. 276. అడవదవడు v. n. To be in grief, be sorrowful, be troubled. వందలమందు, విచారపడు, వ్యాకులపడు. 'పదపదరాఘవ నిలునిలు, మదవడపడవల దుదళరధాధిపనీకున్.' R. iv. 15.
అధ్వానము
(p. 48) adhvānamu adhvānamu. [Skt.] n. Desolation, waste, ruin. పాడు. ఆ రూకలను అధ్వానములో వేసినాడు he wasted the money. అధ్వానముచేయు to ruin, lay waste. అధ్వానమగు to turn to nothing, to become waste. అధ్వానమైన చోటు a waste place. అధ్వానమైన పుస్తకము a bad book, a perplexing book. అరవము అధ్వారము Tamil is a perplexing language. అధ్వానపు అడవి a pathless forest. అధ్వానపుబయలు an open waste. అధ్వానపు జ్వరము a wasting fever. అధ్వానపువాన a troublesome shower; annoying rain.
అరవ
(p. 1397) arava arava. [Tel.] n. A troublesome cow. సాధువుకాని ఆవు. adj. Wicked, దుష్టము. దుష్టుడు. అరవత aravata. n. A Tamil women. ద్రావిడస్త్రీ.
అలపు
(p. 87) alapu alapu. [Tel.] a To cause to be fatigued, to harass or trouble. అలయునట్లు చేయు, బాధించు, తొందరపెట్టు. 'వనచరుడైనన్న లపగజనుదేరనోపుననుచు.' BRS. 325.
అలయించు
(p. 88) alayiñcu alayinṭsu.[Tel.] v. a. To trouble, harass, weary, fatigue. శ్రమపెట్టు, బడలించు. 'అందరికి నన్నిరూపులై యతులగతుల రతులవలయించె.' N. ix. 422. 'సీతనలయించి వచ్చి నాచేత బొలిసి మాయలేడన్ని శాచరు మరుగుసొచ్చి.' R. vi. 30. అలయిక, అలత, అలపు alayika. [Tel.] n. Fatigue, harassment, weariness. బడలిక, గాసి.
అల్లరి
(p. 90) allari allari. [Tel.] n. Tumult, commotion, noise, confusion, quarrel, riot. గత్తర, రచ్చ, అల్లరిమనిషి a noisy or troublesome man. అల్లరిచేయు v. a. To trouble, disturb, discompose. గత్రచేయు, తారుమారు చేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83525
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79324
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63465
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57627
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39122
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38183
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28141

Please like, if you love this website
close