Telugu to English Dictionary: ungaramu

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉంకుటుంగరము
(p. 147) uṅkuṭuṅgaramu unku-ṭ-ungaramu. [Tel. from ఉంకువ+ఉంగరము.] A wedding ring. H. iv. 201. వధూవరులు పెండ్లిచేసికొనుట కిష్టపడి ఒండొరుల కిచ్చుకొనే ఉంగరము.
ఉంగరము
(p. 147) uṅgaramu or ఉంగ్రము ungaramu. [Tel.] n. A ring, a finger ring. ఉంగరపు వేలు the ring finger, or fourth finger. అనామిక.
పేరు
(p. 797) pēru pēru. [Tel.] n. A name, an appellation. నామము. Fame, celebrity, notoriety, కీర్తి. A long loose necklace, దండ. దొంగయని పేరుపడినాడు he is notorious as a thief. మంచివాడని పేరెత్తినాడు he is well known as a good man. నిన్నుకొట్టకుంటే నాపేరు రాయుడుకాదు if I do not beat you my name is not Rama. నానుపేరుగలకంఠి a kind of necklace. adj. Great, అధికము. Large, పెద్ద. పేరోడ a large ship. Vish. iii. 393. పేరెండ fierce sunshine. ib. vi. 304. పేరలుక great anger. T. iii.86. 119. పేరురము a broad breast. పేరెలుగెత్తి పలికిరి they spoke aloud. R. v. 220. పేరంగద a great misfortune, మహత్తైన ఆపద. పేరెలమి great joy. M. XIII. i. 242. పేరుంగరము pēr-ungaramu. n. A ring with one's name cut on it, a signet ring, పేరుచెక్కిన ఉంగరము, సిఖాఉంగరము. పేరు or పేరుకొను pēru. v. n. To congeal, curdle, harden or thicken, as melted butter or curds. ఘనీభవించు, దట్టమగు. పాలు పేరబెట్టినది she set the milk to curdle. To increase, అతిశయించు. పేరుకొను or పేర్కొను pēru Konu. v. a. To call one by his name to call, to utter. పేరుపెట్టి పిలుచు, పిలుచు, ఉచ్చరించు. To praise, స్థుతించు. 'భయకంపితద్గదకంఠనాదియై జనకునితల్లిబేరుకొని సంతతముల్ పరిదేననంబు మానని నృపకన్య నూరడిల నమ్మికమాటలు బల్కి.' Vish. vi. 220. పేరుకోలు pēru-kōlu. n. Calling one by his name, &c. పేరు గ్రుచ్చు or పేరుకూర్చు pēru-gruṭsṭsu. v. a. To call one by his name, పేరుపెట్టిపిలుచు. To tell to say, to mention. చెప్పు, ఉదహరించు. పేర or పేరట pēra. adv. In the name of, in one's name. By name. నా పేరట వ్రాసినాడు he wrote to my name, i.e., wrote to me. నా పూర్వులపేరట పుట్టినమాన్యము a grant made to my ancestors. తల్లి పేరట ఒక పల్లె కట్టెను he built a village in his mother's name. In translation into English we omit 'name.' దినాలపేరట in course of time. పేరి pēri. adj. Named, by name, videlicet, id est. పేరుగల, 'శాంత పేరికాంతాలలామ' a woman named Sānta. R. ii. 139. పేరిటి pēriṭi. adj. Directed to, bearing the superscription of, as అతని పేరిటి౛ాబు a letter for you. నీపేరటివాడు a man bearing your name. పేరుపెట్టు pēru-peṭṭu. v. n. To name, to give newly a name or appellation. పేర్వేర pēr-vēra. adv. Name by name. ప్రతిమనిషియొక్కయును పెరుపెట్టి. 'పేర్వేరబొమ్మల పెండ్లిండ్లు సేయుచు నబలలతో డవియ్యంబులందు.' B. X. 1818. (Rukmini kalyan.) పేరడవి pēr-aḍavi. (పేరు+అడవి.) n. A great forest, a wilderness. మహారణ్యము. పేరాముదము pēr-āmudamu. (పేరు+ఆముదము.) n. The large kind of castor oil tree, పెద్దాముదము as opposed to చిట్టాముదము, a smaller species. పేరోలగము pēr-ōlagamu. n. A great court, or assembly. నిండుసభ. పేరుడు pēruḍu. n. The act of congealing, or thickening. పేరుకొనుట, ఘనీభవించుట. పేరుచు or పేర్చు pēruṭsu. v. n. To excel, అతిశయించు, విజృంభించు. To pile, to heap up. To increase, to enlarge: to display. ఒకటిమీద నొఖటిని వరుసగాపెట్టు, విశేషింపజేయు. చితిపేర్చిరి they prepared a funeral pile. 'ఇనుమును రాగియు దగరంబును వెండియు బసిండియును, బ్రభూతములై పేర్చిన సిరిజేయగమోపెడు గనులెడసెడ పెక్కుగలవు శారవనాధా.' M. VI. i.50. పేరుపు or పేర్పు pērupu. n. The act of arranging things one over another, the act of heaping or piling up. ఒకటిమీద నొకటి పేర్చుట. A potsherd, కుండపెంకు. పేరుమాను n. A large tree, పెద్దమాను.
ముంగర
(p. 991) muṅgara mungara. [Tel. another form of ముక్కర.] n. A nose ring, worn by women. నాసాభరణభేదము.
ముక్కు
(p. 995) mukku or ముకు mukku. [Tel.] n. The nose. నాసిక. The bill or beak of a bird, పక్షిముఖము. The point or tip. చనుముక్కు a nipple. ముక్కు౛ోడనలు a double nose. ౛మిలిముక్కు. 'మునవనల్ దమిబట్టి ముంగాళ్ల ముక్కుజోడనలచీలిచి.' A. v. 122. ముక్కుడుస్సిన uncurbed, broken loose, rampant, ముక్కుతాడుతీసిన. 'వసుధేశముక్కుడుస్సిన పసరముక్రియ.' A. vi. 53. ముక్కుబంటి యైనదనుక satiating his nostrils with fragrance to the full. P. iii. 224. చిలుకముక్కులు and జీనువముక్కులు two sorts of grain. రెండుముక్కులపిట్ట (the double beaked bird) also called మూడు ముక్కలపిక్క and ఎబ్బెరపిక్క the Hornbill, or Toucan. Jerdon. No. 198. 'ముండగోష్ఠికి ముక్కు మొగమేడతనకు.' HD. ii. 1059. ముక్కు మొగము ఎగనట్టు మాట్లాడినాడు he talked as if I was a perfect stranger to him. ముక్కుపట్టనిముత్తెము a pearl not suited to the nose, i.e., a round man in a square hole. ముక్కుకమ్మిక a certain useless forest tree. ముక్కు mukku. v. n. To moan, groan. To mould or turn musty. To spoil or become half rotten. To strain or press, (as in pain.) ముక్క mukka. (Root in A of ముక్కు to be musty or mouldy, &c.) ముక్కపురుగులు weevils in spoilt grain, తవుటిపురుగులు. ముక్కకంపు a frowzy smell. తర్వాత తొండూరిగ్రామము ముక్క ఉరికినందున ఆ నెత్తము విరిచిరి a disease has appeared which is peculiar to that place. ముత్యాలు ముక్కిపోయినవి the pearls were spoiled. ముక్కుగోళ్లు, ముకుగోళ్లు, ముకుగ్రోళ్లు, ముక్కు జెరములు, ముక్కుచెరములు or ముక్కురంధ్రములు mukkugōḷḷu. n. plu. The nostrils. నాసాపుటములు. ముక్కుత్రాడు or ముకుత్రాడు a nose-rope used for curbing oxen. ముక్కుదొమ్మ or ముకుదొమ్మ mukku-domma. n. A sort of fish. H. iv. 225. ముక్కద్దము mukk-addamu. n. A pair of spectacles, సులోచనము, కంటిఅద్ధము. ముక్కమ్మి or ముక్కుకమ్మి muk-kammi. (ముక్కు + కమ్మి.) or ముక్కర mukka-ra. (ముక్కు + రాయి.) n. A nose ring. నాసాభరణము. ముక్కరమాను mukkara-mānu. n. The frame in which the roller (పుల్లిరుసు) of a కపిల well rolls. ముక్కరము muk-ka-ramu. (ముక్కు + కారెము.) n. A nostril, నాసికారంధ్రము. ముక్కిడి mukkiḍi (ముక్కు + ఇడి) adj. Noseless. ముక్కులేని. ముక్కిడిరోగము caries of the bones of the nose. 'ముక్కిడి తొత్తుకు ముత్తెంపునత్తేల.' రామలింగశతకము. ముక్కిడి or కొండముక్కిడి. n. A certain large tree, Schrebera swietenoides. Rox. i. 109. ముక్కుదూలము or ముకుదూలము mukku-dūlam. n. The bridge or division of the nose. ముక్కునడిమియెముక. ముక్కుపురిడి or ముక్కుపూరేడుపిట్ట mukku-puriḍi. n. The common snipe. (Jerdon.) ఒకపక్షి. ముక్కుపొడి mukku-poḍi. n. Snuff. నస్యము, పొడుము. ముక్కుపోగు mukku-pōgu. n. A nose ring, ముక్కుమ్మి, నత్తు, ముక్కుబంతి or ముకుబంతి mukku-banti. n. A disease that attacks the nose of a cow through cold. ముక్కుముంగర mukku-mungara. n. A certain useless forest tree. ముక్కులు mukkulu. n. Rice flour. మిక్కిలి చిన్ననూకలు. A kind of cake.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close