(p. 1152) vāpu vāpu. [Tel. from వాచు.] n. Swelling, protuberance, intumescence. శోఫ, వాచుట. Pining or longing, ఆశ, దుఃఖించుట, ఏకట. మొగుడు వచ్చిన తర్వాత దాని వాపుతీరినది the arrival of her husband put an end to her pining. వాపి vāpi. n. One whose body is swollen, వాపురోగముగలవాడు. వాపిరి vāpiri. (వాపు+ఇరి.) n. Lamenting, ఏకరుట. వాపిరిగొట్టు vāpiri-goṭṭu. n. A glutton. తిండిపోతు. A fickle-tongued man, వాక్చాపల్యముగలవాడు. A gloomy looking man, ఏకరువాడు, దుఃఖించుచుండువాడు. వాపు vāpu. (for వాయింపు.) n. Sounding a drum &c. వాయించుట. వాపుతెవులు. n. The dropsy. వాచేరోగము, శోఫ.