Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
Telugu to English Dictionary: vārpu
This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
క
కా
కి
కీ
కు
కూ
కృ
కె
కే
కై
కొ
కో
కౌ
క్
ఖ
గ
ఘ
చ
త
తా
తి
తు
ద
న
ని
ను
నె
ప
పా
పి
బ
మ
ర
ల
వి
వీ
శ
ష
సా
సి
Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....
అందిపొందినవారు
(p. 14) andipondinavāru andipondinavāru. [Tel.] n. plu. Distant relations. దూరపుచుట్టాలు.
అకస్వారీ
(p. 18) akasvārī akasvārī. [H.] Spite, malice, ill-will. కసి, అసహ్యము.
అనివారితము
(p. 52) anivāritamu a-nivāritamu. [Skt.] adj. Unchecked, unforbidden, unimpeded. అడ్డము లేని, ఆటంకములేని, అనివార్యము a-nivāryamu. [Skt.] adj. Unavoidable. అపరిహార్యమైన, పోగొట్టకూడని.
అనుస్వారము
(p. 58) anusvāramu anu-svāramu. [Skt.] n. The name of the letter (O) the nasal character. సున్న, బిందువు.
అమ్మ
(p. 75) amma amma. [Tel. cf. Aryan root 'Ma.'] n. Mother. తల్లి. Madam. అమ్మక్కచెల్ల, అమ్మచెల్ల alas! ah! oho! అమ్మణ్ని, అమ్మద్యు or అమ్మా or అమ్మల్ల interj. My dear, my love. అమ్మవారు amma-vāru. goddess. The small pox. బ్రాహ్మణస్త్రీ, పోలేరు, మశూచికము. ఆ సత్రములో వుండే అమ్మవారిని పిలువు call the Brahmin woman who is in the lodge. అమ్మవారికి పొంగలి పెట్టినారు they offered a sacrifice to the village goddess. వానికి అమ్మవారు పోసినది he has got the small pox. అమ్మవారి చుక్కలు, అమ్మ చుక్కలు pock marks. అమ్మవారి చుక్కలగల or అమ్మచుక్కలుగల pitted with the small pox. అమ్మవారు పోయించు to inoculate. అమ్మవారిధూము an outbreak of cholera. అమ్మాయి ammāyi. [Tel.] n. A little girl. పడుచు అమ్మి or అమ్మాళు n. Missy, my dear, my love.
అవారణము
(p. 96) avāraṇamu a-vāraṇamu. [Skt.] adj. Unrestrained, resistless. అనర్గళమైన, అడ్డంకి లేని, యథేచ్ఛయైన. 'ఏలెధరనవారణమహిమన్.' A. i. pref. 38. అవారణ or అవారణము n. Resistlessness, want of restraint. అడ్డులేమి. అవారణ or అవారణగా adv. Irrepressibly. అనర్గళముగా, యథేచ్ఛగా.
అవారి
(p. 96) avāri avāri. [Tel.] adj. Abundant, excessive, much, ample. విస్తారమైన. అవారిగ adv. Abundantly, excessively. విస్తారముగా, మెండుగా. 'అవారిగ తియ్యని మేడిపండ్లు గొంచు.' P. iv. 37.
అవారితము
(p. 96) avāritamu or అవార్యము a-vāritamu. [Skt.] adj. Inevitable, irresistible. దుర్వారమైన, అప్రతిహతమైన, అడ్డగింపగూడని.
అవ్వారి
(p. 98) avvāri avvāri. [Tel. another form of అవారి] adj. Abundant, excessive, much, ample. విస్తారమైన. అవ్వారిగ, అవారిగ, adv. Abundantly, excessively. విస్తారముగా.
అసియాడు
(p. 103) asiyāḍu asi-y-āḍu. [Tel.] v. n. To tremble, dance, move, dangle; to hang as a pendulum. చలించు, వణకు, వ్రేలాడు. 'ముక్కుననసియాడు ముదురుతామరతూడు.' N. ii. 82. అసివారు asi-vāru. [Tel. అసి+పారు] n. A gentle walk, a stroll. విహారము 'ఎవ్వడునలువ తేరెక్కి యష్టాదశద్వీపాళి నసివారుదిరిగెలీల.' కాళీ. iv.
ఆదిత్యుడు
(p. 114) ādityuḍu ādityuḍu. [Skt.] n. A name of the Sun. ఆదిత్య వారము or ఆదివారము āditya-vāramu. [Skt.] n. Sunday. The 12 adityas are Indra. Dhāta, Parjanya, Twashta, Pūsha, Aryaman, Bhaga, Vivasvat, Vishnu, Amsumat, Varuna, and Mitra.
ఆయవారము
(p. 119) āyavāramu āya-vāramu. [from Skt. యాయావరము] n. Alms. ధాన్యయాచన.
ఆళ్వారు
(p. 126) āḷvāru āḷvāru. [Drav.] n. A Vaishnava name for a saint. The Alwars or saints were twelve in number and are considerd to have been incarnations of the attendants, arms, or insignia of Vishnu: each of them wrote a portion of the 'Dravida Prabandham,' or 'Tamil Veda' help in greater veneration that the original Sanskrit Veda, of which it is, in fact, an ancient Tamil translation (Ellis.) The పరమయోగివిలాసము is a history of these personages. A hawk is sometimes called గరుడాళ్వారు.
ఇందుడు
(p. 132) induḍu induḍu. [Skt.] n. The moon. చంద్రుడు, చందమామ ఇందువారము induvāramu. Monday. సోమవారము.
ఇరవు
(p. 138) iravu or ఇరువు iravu. [Tel.] n. Place స్థానము. ఇరవారు ira-vāru. [Tel. ఇరవు+ఆరు] or ఇరవుకొను iravu-konu. v. i. To become settled or fixed. స్థిరపడు, నెలకొను. ఇరవు iravu. [Tel.] adj. Firm, fixed. స్థిరమైన. Fitting, suitable. తగిన. ఇరవెందు or ఇరవుపడు irav-ondu. (ఇరవు+ఒందు) v. n. To become firm, to be fixed. నెలకొను, స్థిరపడు.
Suguna
Download
View Count : 149853
Mandali
Download
View Count : 113062
Ponnala
Download
View Count : 101439
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123
Please like, if you love this website