Telugu to English Dictionary: veḍalu

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

వెడ
(p. 1207) veḍa veḍa. [Tel.] adj. Trifling, petty, mean, base, అల్పము, తుచ్ఛము. Useless, fruitless, vain, కొరగాని, వ్యర్థమైన. Wrong, erroneous, wicked. Excessive, చెడు, మిక్కుటమైన. Deformed, వికృతము. adv. Slightly. ఇంచుక. 'అట్టిమహాత్ముడొక్కనికి నాశ్రితుడై వెడ గూడుజిరయుం బెట్టగనిల్చి వాని మది బ్రీతిని వైదగువృత్తి బేరునుం.' M. IV. ii. 190. 'వెడదోషమునుజెప్పి. వడినవ్వ, మరలునధ్వగుకొలది.' A. iv. 203. వెడదోవ = దబ్బరమార్గము.' వెడమాయనక్కమాటల.' P. iv. 578. వెడవిలుతుడు, వెడవిల్తుడు, వెడవిలుకాడు or వెడవింటి veda-vilutuḍu. n. The god with the little bow, i.e., Manmadha. మన్మథుడు. వెడవెడ veḍa-veḍa. adj. Very small or petty, అత్యల్పము. సూక్ష్మము. adv. Gradually, slowly, tardily, gently; again and again, repeatedly, సూక్ష్మముగా, మందముగా, మెల్లమెలగా, తిన్నగా, మాటిమాటికి. 'వానమాటలకులోలోవెడవెడవగుచు.' P. iv. 526. 'నిడువెండ్రుకలగుంపుమలచి వైచివేగవెడ వెడదడియొత్తి విధయుతముగ.' A. v. 94. టీ వెడవెడ, మెల్లమెల్లనే. 'వెడవెడనిద్ర బొందికను నిచ్చినపాంథులమీద.' M. V. ii. 123. 'కొంతసేపు వెడవెడ జింతించి శిరసొకింతయెత్తి సున్నంపు టెలుగుతోనిట్టులనియె.' Swa. iii. 132.
వెడగు
(p. 1207) veḍagu or వెడంగు veḍagu. [Tel.] adj. Foolish. వెర్రి. పిచ్చి. అవివేకమైన. 'వెడగుమందుల చేతవిషమెట్లడంగు. చెడునొకోచీరాచినపాముకాటు.' HD. ii. 213. n. Folly, madness. అవివేకము, వికారము. A fool or man. వెర్రివాడు. 'చెప్పుటయునొప్పకయుండు వెడంగులగుట కార్యవచనంబుల తెరంగెరుంగరు.' M. V. iii. 233. 'వెడగు, భీష్మబుద్ధివినకచెడియె.' ib. VII. iv. 83. వెడగుపడు veḍagu-paḍu. v. n. To become foolish, అవివేకమునొందు. To become ugly, వికారమునొందు. వెడగుపాటు veḍagu-pāṭu. n. The act of becoming foolish or ugly, వెడగుపడుట. వెడగురుపడు veḍaguru-paḍu. n. To be bewildered, దిగ్భ్రమనొందు, జడత్వమునొందు. 'వెకు కవీగక వెడగురుపడక.' Chartira. p. 251.
వెడద
(p. 1208) veḍada or వెడంద veḍada [Tel.] adj. Wide, broad, extensive, large, big. వెడల్పైన, విశాలమైణ, స్థూలమైన, లలావాటి. 'వెడదయై కనుపట్టు వీనియురము.' Swa. ii. 39. 'అన్ని వెడద వాతియమ్ము లద్భుతముగ.' M. IV. v. 151. 'వెడందవాతియమ్ముగ్రక్కు' M. VII. iv. 257. వెడద కన్నులు.' Swa. vi. 114. 'వెడదగం గాళమున కూడుగుడిచిలేచి.' P. iv. 485. వెడదమోముమెకము veḍada-mōmu-mekamu. n. The big-mouthed, i.e., a lion, సింహము. వెడదవాతియమ్ము a broad tipped arrow.
వెడలచెట్టు
(p. 1208) veḍalaceṭṭu veḍala-cheṭṭu. [Tel.] n. A kind of plant, Gaertnera racemosa.
వెడలు
(p. 1208) veḍalu veḍalu. [Tel.] v. n. To come out, go out, set out, start, బయలువెళ్లు. 'వెడలుమని తేరుచూపిన.' M. XII. v. 461. వెడలబడు or వెడలబారు Same as వెడలు. వెడలబాటు veḍala-bāṭu. n. The act of going out. వెడలించు, వెడలుచు or వెడల్చు veḍa-linṭsu. v. a. To take out, send, send away, despatch, వెడలజేయు, బైటికి వెళ్లదీయు, పంపు, సాగినంపు. 'శీలమనాయడుచేకొనిమనలదేశంబు వెడలింపదిరుగుచున్నాడు.' Pal. 92. 'నేవేగమె వాలిననికి వెడలింపుమికన్.' R. v. 299. 'భుజగకేతను బలంబులతోడనిపుడు, మనపురి వెడలింపు మసలకుమింక.' Dab. page. 232. వెడలుపు or వెడల్పు veḍalupu. n. Extent, breadth, width, వైశాల్యము, విశాలత. adj. Broad, extensive. విరివి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close