Telugu to English Dictionary: vehicle

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనుపానము
(p. 56) anupānamu anu-pānamu. [Skt.] n. A vehicle in medicine, anything taken with medicine to make it less nauseous. మందుతో కూడా తీసుకొనే మధురమైన వస్తువు. 'తద్వచనౌషధంబు ప్రియానుపాన సహితంబై.' Anir. ii 108. యీ మందుకు పాలును అనుపానము చేసి పుచ్చుకో you must take milk as a vehicle to this medicine, you must take this medicine in milk.
ఎక్కిరించు
(p. 181) ekkiriñcu ekkirinṭsu. [Tel.] v. a. To make faces at, to mock, to gibe at వెక్కిరించు. ఎక్కిరింపబోయి వెలికిలబడెను he went to gibe but met with a fall. ఎక్కిరింత ekkirinta. n. Mockery, making faces. A vehicle. వాహనము. ఎక్కిరింతయెద్దు a saddle bullock. ఎక్కిరింతపక్కి the eagle on which Vishṇu rides. A. vi. 183. R. i. 145.
దేవుడు
(p. 608) dēvuḍu dēvudu. [Skt.] n. God. A deity, దేవత, వేలుపు. దేవ dēva. adj. Of God, దేవుని యొక్క. దేవకాంచనము dēva-kānchanamu. n. A certain tree. Bauhinia purpurea. దేవత dēvata. n. A deity, generally a goddess; but also a god, వేలుపు, దేవుడు. గ్రాందేవత the village goddess. దేవతరువు దేవతరువు dēva-taruvu. n. A heavenly tree, కల్పవృక్షము. A venerable tree. దేవతాజీవము dēvatā-jīvamu. n. A godlike or harmless creature. 'ఆ తెలివి యెరుగనట్టి దేవతాజీవుల, వనరిదెచ్చబిడ్డవలెనుసాకి, పాపమెరుగకంతబట్టి చంపుదురయా.' Vēma. దేవతాడిచెట్టు dēvatāḍi-cheṭṭu. n. The tree called గరాగరీ. Andropogon serratus. డావరడంగిచెట్టు. దేవత్వము dēvatvamu. n. Divinity, deification, apotheosis. 'అశ్మాపియాతిదేవత్వం మహద్భిఃసుప్రతిష్ఠితః. ' A stone even attains divinity when consecrated by the noble. (Hitopadesa. i. 45.) దేవదత్తము dēva-dattamu. n. Lit. the gift of god. The name of the conch of Arjuna, అర్జునునిశంఖము. దేవదత్తుడు and యజ్ఞదత్తుడు are two names in Sanskrit Law or Logic like John Doe and Richard Roe, or Titius and Seius, or Omar and Zeid in Arabic Law. దేవదారువు dēva-dāruvu. n. The Cedar: the Himalayan Cedar. Cedrus deodara. (Watts.) commonly called deodar. The Erythroxylon dreolatum (Linn.) Uvaria longifolia. Rox. iii. 664, 666. సురవృక్షము, అమరద్రుమము. Chittagong wood; usually called cedar. చారలదేవదారువు the Trincomalli wood. Berrya ammonilla (Watts.) దేవదాసి dēva-dāsi. n. A dancing girl employed in a temple. దేవనాగరి dēva-nāgari. n. The name of the character in which Sanskrit is usually printed. దేవభూతము or దేవసాయుజ్యము dēva-bhūtamu. n. Divinity, దేవత్వము. దేవమణి dēva-maṇi. n. A fortunate curl on a horse's neck. గుర్రముమెడసుడి, అశ్వములకు ఉండే సుడివి. శేషము. చింతామణి, మహామేద అనే చెట్టు. R. i. 131. Also, కాస్తుభము. (q. v.) దేవమాతృకము dēva-mātṛikamu. n. A country or land which is dependent on providence, i.e., watered by rain only, not by streams. వృష్ట్యంబుసంపన్న వ్రీహిపాలితదేశము. వాననీళ్ల చేత పండే పైరులుగల దేశము. దేవయజ్ఞము dēva-yagnyamu. n. The body sacrifice called వైశ్యదేవము. A sacrifice, హోమము, వేలిమి. దేవయానము dēva-yānamu. n. The car or vehicle of a god, దేవతావిమానము. దేవర dēvara. n. God. దేవుడు. A lord or master స్వామి. My lord, Sir. A title of respect used in addressing superiors. దేవరవారు your honour. ఇంటిదేవరలు household deities. కులదేవతలు applied particularly to the manes of married women, ముత్తైదువలు. Your reverence, a phrase among Jangams. జంగములకు శ్రేష్ఠనామము. దేవలుడు dēvaluḍu. n. A temporary paid priest or incumbent. A term of contempt, like priestling. A sacristan, beadle, or attendant in a temple, గుడిలో దేవుణ్ని పూజచేసేవాడు, తంబళవాడు, నంబివాడు. దేవళము dēvaḷamu. n. A temple, గుడి, దేవాలయము. దేవవర్ధకి dēva-varthaki. n. The 'artist of the gods,' a title of Visvakarma. దేవసరులు dēvasarulu. n. A sort of grain. దేవాంబరము dēv-āmbaramu. n. A sort of cloth. BD. iii. 120. దేవాజీవి or దేవాజీవుడు dēvā-jīvi. n. An attendant on an idol, దేవలుడు; a godlike creature, one that does no harm, as a bird. దేవాదాయము dēv-ādāyamu. n. The income of a temple. An endowment to a temple, land given for the unkeep of a temple, land given for the unkeep of a temple free of all rent. గుడిమాన్యము. దేవానాంప్రియము dēvānām-priyamu. n. Lit. The beloved of the gods, i.e., a goat. మేక. దేవానాంప్రియుడు dēvānām-priyuḍu. n. A foolish or ignorant man. మూర్ఖుడు. దేవాయుధములు dēv-āyudḥamulu. n. Stones and cudgels. రాళ్లు దుడ్డుకర్రలు. (దేవశబ్దమునకు యజ్ఞము అర్ధముచేసి యజ్ఞమందు ఆయుధములు రాళ్లు దుడ్లు మొదలైనవి గలవు గనుక ఆ సంబంధమునుపట్టి యీ పదము ప్రయోగించినారు.) A. vi. 100. దేవాలయము dēv-ālayamu. n. A temple. దేవళము. దేవి dēvi. n. A goddess, particularly Parvati. A queen. Cf. పుట్టపుదేవి. Madam. Lady. దేవేరి or దేవెరి dēvēri. n. A queen, a lady. దొరసాని, రాజపత్ని.
పత్రము
(p. 703) patramu patramu. [Skt.] n. A leaf of a tree, or of a book. ఆకు. A written bond, వ్యవహారపు చెల్లుబడికి వ్రాసిన కాగితము. A vehicle in general, as a car, a horse, a camel, &c. వాహనము. The wing of a bird, రెక్క. An arrow, బాణము. పత్రపరశువు patra-paraṣuvu. n. A file. ఆకురాయి పత్రపాశ్య patra-pāṣya. n. An ornament for the forehead; a sort of tiara. చేరుచుక్కబొట్టు, పాపటబొట్టు. పత్రరధము patra-radhamu. n. Lit: Wing-borne, i.e., a bird. పత్రార్థము patr-ārthamu. n. The value of a bond, that is, the property or money which it deals with. పత్రి patri. n. A bird. పక్షి.
బ్రహ్మ
(p. 914) brahma brahma. [Skt. బృహ్. (brih) to increase, Probably, the Indianised form of the name of 'Abraham', as బ్రహ్మము is of 'Abram,' the పితామహ of the Jewish race. Compare their stories.] n. The god Brahma, the operative creator of the world. ఇది బ్రహ్మభేద్యముగానున్నది this is invincible even to Brahma. వాడు వట్టి యంబ్రహ్మ he is a mere simpleton. There are said to be nine Brahmas, viz., భృగువు, పులస్త్యుడు, పులహుడు. అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి. బ్రహ్మము brahmamu. n. The deity, పరమాత్మ. The Veda, వేదము. Meditation, తపము. బ్రహ్మకమ్మి brahma-kammi. n. The seam that goes down the middle of a sheet. బ్రహ్మచర్యము brahma-charyamu. n. The bachelor state. Abstinence from sexual intercourse. బ్రహ్మచారి brahma-chāri. n. A bachelor or novice: the title borne by a Brahmin during the period of religious instruction, which extends from childhood up to manhood, when he is married. బ్రహ్మచారిణి brahma-chāriṇi. n. A maiden that remains unmarried, a female novice: a woman leading a life of continence. బ్రహ్మచర్యమును అనుష్ఠించు స్త్రీ బ్రహ్మణ్యము Same as బ్రహ్మదారువు, గంగ రావిచెట్టు, (q. v.). adj. Relating to, or connected with a Brahmin. బ్రాహ్మణహితము. బ్రహ్మత్య brahmatya. (correctly, బ్రహ్మహత్య.) n. Brahmin-slaying, బ్రాహ్మణునిచంపడము. బ్రహ్మత్వము brahmatvamu. n. Identification with Brahma, or God. Godhead. బ్రహ్మసాయుజ్యము, బ్రహ్మస్వరూపము. బ్రహ్మదండి brahma-danḍi. n. The Mexican or Prickly Poppy. (Watts); a plant called Argemone mexicana. (Wight.) వారాహి. బ్రహ్మనాడి brahma-nāḍi. n. The cerebral nerves. Hari Vams. i. 11. బ్రహ్మనాభుడు brahma-nābhuḍu. n. An epithet of Vishnu. బ్రహ్మపుత్రము brahma-putramu. n. The river Brahmaputra. A sort of poison. మకరాక్షజాతిసర్ప విషము. బ్రహ్మపుత్రుడు brahma-putruḍu. n. A name of Narada. నారదుడు. Kētu, కేతుగ్రహము. బ్రహ్మబంధువు brahma-bandhuvu. n. A wretch, a miscreant infamous as a false witness. అబద్ధపుసాక్ష్యము పలికినందువల్ల నిందింపబడ్డవాడు, కూటసాక్షి అయిననిందితుడు. బ్రహ్మబిందువు brahma-binduvu. n. A drop of Saliva. బ్రహ్మభూతుడు brahma-bhūtuḍu. n. One who has become one with the Supreme Spirit. బ్రహ్మత్వముపొందినవాడు. బ్రహ్మభూయము or బ్రహ్మసాయుజ్యము brahma-bhūyamu. n. Brahmanhood, బ్రహ్మత్వము. బ్రహ్మయజ్ఞము brahma-yagnamu. n. The name of a certain rite among Brahmins. వేదపాఠము. బ్రహ్మరథము brahma-rathamu. n. A vehicle or car borne on the shoulders of Brahmins. P. i. 14. Vulgarly, a bier. పాడె, శవవాహనము. బ్రహ్మరంధ్రము brahma-randhramu. n. The fontanella, in anatomy: the quadrangular aperture found betwixt the os frontis and ossa sincipittis, in children just born; మాడపట్టు, నడినెత్తి. At death the soul is supposed by the Hindus to quit the body by this crevice. బ్రహ్మరాకాసిచెట్టు brahma-rākāsi-cheṭṭu. n. The giant-aloe used in fences. బ్రహ్మరాక్షసి brahma-rākshasi. n. A ghoul, ogre or she-sprite. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినది this made matters worse than before. బ్రహ్మరాక్షసుడు brahma-rākshasuḍu. n. A fiend of the Brahminical class: a priest's ghost. బ్రహ్మలిపి or బ్రహ్మవ్రాత brahma-lipi. n. An unintelligible scrawl, a bad scribble. Originally applied to the lines or the sutures of the skull, which are supposed to be hieroglyphics, the mysterious writing of destiny. తలపుర్రె మీది వ్రాత, చిక్కుగానుండేవ్రాలు. బ్రమ్మావాది brahma-vādi. n. A Vedantist, వేదాంతి. బ్రహ్మ విద్వాంసుడు brahma-vidvān-siḍu. n. An illustrious doctor or professor. బ్రహ్మవేళ brahma-vēḷa. n. Dawn. అరుణోదయకాలము. A. vi. 2. బ్రహ్మవ్రాలు brahma-vrālu. n. The handwriting of God: a name given to the crooked lines on the skull. బ్రహ్మసూత్రము brahma-sūtramu. n. The sacred thread worn by Brahmins. యజ్ఞోపవీతము, ౛ందెము. బ్రహ్మసువు brahma-suvu. n. Manmadha, మన్మధుడు. బ్రహ్మస్వము brahma-svamu. n. A Brahmin's property or wealth. బ్రాహ్మణసొత్తు Kod. § 5. Jain. 1. 77. బ్రహ్మహత్య brahma-hatya. Brahmin-slaying. Also (vulgarly) any killing; thus పిల్లిబ్రహ్మహత్య cat slaughter. బ్రహ్మహత్యగాడు brahma-hatya-gāḍu. n A Brahmin-slayer, a man of blood. బ్రాహ్మణుని చంపినవాడు. బ్రహ్మాంజలి brahm-ānjali. n. Joining both hands together while reading the Vedas. వేదాధ్యయన కాలమందలిమ్రొక్కు. బ్రహ్మాంము brahm-ānḍamu. n. The globe, the universe, the world. adj. Huge, vast, immense, awful. బ్రహ్మాండముగా brahmānḍamu-gā. adv. Vastly, prodigiously. బ్రహ్మణి brahmāṇi. n. The female energy of Brahma. సరస్వతి. బ్రహ్మానందము brahm-ānandamu. n. Divine bliss. Great joy. మహాసంతోషము. బ్రహ్మరణ్యము brahm-āranyamu. n. A place where the Veda is studied. వేదపాఠభూమి. బ్రహ్మవర్తము brahm-āvartamu. n. Brahmāvarta, the land first occupied by the Brahmins to the north-west of Delhi. బ్రహ్మాసనము brahm-āsanamu. A sacred seat. బ్రహ్మ్యము brahmyamu. n. Divineness. నాదబ్రహ్మ్యము divine harmony, heavenly tones. See బ్రాహ్మణము.
మావు
(p. 981) māvu māvu. [Tel.] n. A horse. గుర్రము. The covering a mare. అశ్వసంగమము. A snare for fish. పల్లెవాడు చేపలుపట్టు సాధనము. A numerical fraction, one twentieth. మంచిమావును ఇస్తే మంచిపిల్లపుట్టును if the sire is good the foal will be good. R. i. 8. పాలునునీరు నేరుపరుపంగలమావులు vehicles that can separate water from milk, that is, swans. క్షీరనీరములను వీడదీయు శక్తిగలవాహములు, అనగా, హంసలు. మావుపిడిబాకు a sort of dagger. మావుమోమువాడు māvu-mōmu-vāḍu. n. Lit: 'Horse faced.' A kind of mythological being. కింపురుషుడు.
యానము
(p. 1055) yānamu yānamu. [Skt.] n. Going. పోవుట. Invading, దండెత్తిపోవుట. Marching, రాజషాడ్గున్య భేదప్రయాణము, దండెత్తిపోవడము. A vehicle, conveyance. వాహనసామాన్యము. యానపాత్రము yāna-pātramu. n. A vessel, ship, boat. ఓడ. యానాం yānām. [Tel. from యానము.] n. The sea beach; also called యానాందరి. Hence, the town of Yanam in the Godavery district is so named.
యుగము
(p. 1056) yugamu yugamu. [Skt.] n. A pair, couple or brace. ౛త. A measure of length, equal to two yards, బార. A yoke, బండికాడి. An age of the world, or long period of time; as సత్యయుగము the Golden Age: కలియుగము the Iron Age. All time is divided into four ages, named the Kṛita, Trēata, Dvāpara and Kali Ages, corresponding with the Golden, Silver, Brazen and Iron Ages. యుగరీతి the fashion of the day. ఈ కలియుగమునందు in this Iron Age. యుగళము, యుగళి or యుగ్మము yugaḷamu. n. A pair, brace, or couple. ద్వయము. యుగాంతము yug-āntamu. n. The end of the Age or World. ప్రళయకాలము. యుగాది yug-ādi. n. New Year's day. సంవత్సరాది. యుగ్యము yugyamu. n. Any vehicle or conveyance; a yoked animal. వాహనసామాన్యము, కాడిపూనినయెద్దు.
రథము
(p. 1065) rathamu rathamu. [Skt.] n. A ear, a chariot, a wheeled vehicle. తేరు. 'రక్తనదులలో నరథయానపాత్రముల్.' M. VI. ii. 400. రథకారుడు ratha-kāruḍu. n. A coach builder. తేరులు చేయువాడు. రథాంగము rath-āngamu. n. A wheel. తేరుయొక్కచక్రము. Any part of a carriage. The globular breasted swan. చక్రవాకము. T. i. 14. రథి, రథికుడు or రథసారధి rathi. n. A warrior fighting from a car, a charioteer. రథముమీదచ యుద్ధము చేయువాడు. రథిని rathini. n. An army. సేన. M. IX. i. 49. రథోత్సవము rath-ōtsavamu. n. The annual festival at a Hindu temple when the god is taken round in his car. హిందువుల దేవుడు తేరిమీదనెక్కెడి సంబరము. రథ్య rathya. n. A cavalcade, a line of coaches. రథసమూహము. A high road, రాజమార్గము, వీథి. రథ్యము rathyamu. n. A carriage horse. రథమును ఊడ్చే గుర్రము.
వాహనము
(p. 1162) vāhanamu vāhanamu. [Skt.] n. A vehicle, or conveyance of any kind; a carriage, car, horse, &c. పాలకీగుర్రము మొదలైనవి. వాహము vāhamu. n. A horse. గుర్రము. వాహకుడు vāhakuḍu. n. A porter, a carrier; a bearer of dead bodies. మోసేవాడు, పీనుగనుమోసేవాడు. వాహితము vāhitamu. adj. Borne, carried, supported. వహింపబడిన. వాహిని vāhini. n. A river, a stream. నది. An army, or force. సేన. Eloquence, వాగ్ధోరణి. వాహినీపతి vāhinī-pati. n. The leader of an army. సేవానాయకుడు. The ocean, సముద్రుడు. వాహ్యము vāhyamu. n. A carriage, a vehicle, a beast of burden. వాహనము, బరువులు మోయుపశువు. adj. Fit to be carried or borne. మోసికొనిపోదగిన. వాహ్యాళి vāhyāḷi. n. An excursion, trip. విహారము, స్వారి. An expedition.
విమానము
(p. 1182) vimānamu vimānamu. [Skt.] n. The chariot of a god, దేవతలు ఆకాశమందు ఎక్కి తిరిగెడి రథము. A car, vehicle, carriage. An emperor's palace, చక్రవర్తియొక్క సౌధము. A horse, గుర్రము. The pinnacle or upper dome of a temple over the sanctuary. 'నవరత్నోజ్వలదివ్యపుష్పక విమానంబెక్కి.' URK. ii. 262.
సలుగుడు
(p. 1312) saluguḍu or చలుగుడు saluguḍu. [Tel.] n. A sledge, a vehicle without wheels.
సూర్యుడు
(p. 1349) sūryuḍu sūryuḍu. [Skt.] n. The sum. భాస్కరుడు. సూర్యకాంతము sūrya-kāntamu. n. The sun-gem tourmaline, అదిత్యశిల, సూర్యరశ్మితగులుటచేట నిప్పుకలిగెడు ఒక విధమైన రాయి. A well known medicinal herb. సూర్యకాంతిపుష్పము or సూర్యావర్తము sūrya-kānti-pushpamu. n. The sun-flower. Helianthus annuuṣ. పొద్దుతిరుగుడుపువ్వు. సూర్యపటము Same as సూరపటము. (q. v.) సూర్యపాను sūrya-pānu. n. A triangular perpendicular paraso or fan, resembling a fire screen. See సురేపాను. సూర్యపుటము sūrya-puṭamu. n. Exposure to the sun. ఎండబెట్టడము. సూర్యపుటముపెట్టు to inspissate fluid medicines or extracts by exposure to the sun. సూర్యపుత్రుడు sūrya-putruḍu. n. The son of Hellus: an epithet of Ṣani, of Yama and the Varuna. శనిగ్రహము, యముడు, వరుణుడు. సుర్యప్రభ sūrya-prabha. n. The disc or orb of the sun; also a vehicle or seat with a gift aureole, సూర్యబింబము, ఒక దేవత వేంచేయు సూర్యాకారమైన వాహనము. సూర్యవాద్యము sūrya-vādyamu. n. A tambourine or small double tabor. పాగామీద కట్టుకొనివాయించే సూర్యాకారమైన చర్మవాద్యము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close