Telugu to English Dictionary: vrālu

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కైవ్రాలు
(p. 312) kaivrālu or కయివ్రాలు kai-vrālu. [Tel.] v. n. To slight as a bird పక్షులు లోనగునవి క్రిందికిదిగు. To fall పడు., To incline to one side ఒరుగు. కైవ్రాలుచు kai-vrāluṭsu. v. t. To cause to be inclined కైవ్రాలజేయు.
చెయి, చేయి
(p. 430) ceyi, cēyi or చెయ్యి cheyi. [Tel.] n. A hand The arm. A sleeve. An elephant's trunk. Five (in counting, as three hands, i.e., fifteen.) అరచెయ్యి or లోచెయ్యి the palm of the hand. మీదిచెయ్యి or మీజెయి the back of the hand. ముంజెయ్యి the wrist. మోచెయ్యి the elbow. దండచెయ్యి the upper arm. చెయిదము, చెయిది or చెయ్దు cheyidamu. [Tel. from చేయు.] n. An act, action, doing. కృత్యము, చేష్ట. 'చేతకానిచెయిదములు చేయక.' M. XII. ii. 415. చెయిపట్టు cheyi-paṭṭu. v. n. To adopt, protect, take by the hand. To seize or ravish a woman. To marry. To foster. చెయ్యిన్రాలలలు or చేవ్రాలు cheyi-vrālu. n. Handwriting, a signature. వారందరు ఒక చెయ్యిగానున్నారు they are all hand in hand, hand and glove with each other. ఆ పని చెయ్యికూడివచ్చినది the business turned out well. చేతికిందిమనిషి a servant, a slave. చేతిపని hand-work. చేతిసొమ్ము money in hand, cash. అతని చేతివాడు one of his creatures or hangers on. చెయ్యివెల sale for ready money. రొక్కపు వెల. చెయ్యి సాగినంతలో when your hand is in, when you have the opportunity. In some phrases the word may be left untranslated: as నా చేతికిచ్చెను he gave it to me; lit. to my hand చెయికావలి means a supply of rice, &c., provided for dinner at a future stage in a journey. చెయ్యికావలికి నాలుగు రూపాయలు ఎత్తిపెట్టుకొన్నాడు he laid up something to meet contingencies. కరిడిచెయ్యి అద్దము like a looking glass in the hand of a bear. చేతకాని idle, paltry, incapable. In some compounds it means extra, as చెయ్యికావలి or చెయ్యిజాగ్రత a reserve, or extra ground; చెయ్యితడి ఆరకముందు తీర్చివెయ్యి do it before your hand cools. చెయ్యియీటె a small spear. తాళపుచెయ్యి a key. నీచేతినుంచి తగులుతుంది, or, చెయ్యికరుచును you will have to lay out some money. చెయ్యిచేసికొను to handle, interfere, meddle with, to use the hand: to take the law into one's own hands and beat. చెయ్యివిడుచు to abandon, desert, give over (a person.) చెయ్యిచూచు to feel the pulse. చెయ్యితిరిగిన cheyyi-tirigina. adj. Experienced, expert, handy. చెయువు or చెయ్వు cheyuvu. n. An act, an action.
చేవ్రాలు
(p. 437) cēvrālu chē-vrālu. [Tel. చే = చెయ్యి.] n. Hand-writing, a signature. సంకము.
పరివ్రాజకుడు
(p. 719) parivrājakuḍu or పరివ్రాట్టు pari-vrājakuḍu. [Skt.] n. A mendicant, or devotee. సన్యాసి.
బ్రహ్మ
(p. 914) brahma brahma. [Skt. బృహ్. (brih) to increase, Probably, the Indianised form of the name of 'Abraham', as బ్రహ్మము is of 'Abram,' the పితామహ of the Jewish race. Compare their stories.] n. The god Brahma, the operative creator of the world. ఇది బ్రహ్మభేద్యముగానున్నది this is invincible even to Brahma. వాడు వట్టి యంబ్రహ్మ he is a mere simpleton. There are said to be nine Brahmas, viz., భృగువు, పులస్త్యుడు, పులహుడు. అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి. బ్రహ్మము brahmamu. n. The deity, పరమాత్మ. The Veda, వేదము. Meditation, తపము. బ్రహ్మకమ్మి brahma-kammi. n. The seam that goes down the middle of a sheet. బ్రహ్మచర్యము brahma-charyamu. n. The bachelor state. Abstinence from sexual intercourse. బ్రహ్మచారి brahma-chāri. n. A bachelor or novice: the title borne by a Brahmin during the period of religious instruction, which extends from childhood up to manhood, when he is married. బ్రహ్మచారిణి brahma-chāriṇi. n. A maiden that remains unmarried, a female novice: a woman leading a life of continence. బ్రహ్మచర్యమును అనుష్ఠించు స్త్రీ బ్రహ్మణ్యము Same as బ్రహ్మదారువు, గంగ రావిచెట్టు, (q. v.). adj. Relating to, or connected with a Brahmin. బ్రాహ్మణహితము. బ్రహ్మత్య brahmatya. (correctly, బ్రహ్మహత్య.) n. Brahmin-slaying, బ్రాహ్మణునిచంపడము. బ్రహ్మత్వము brahmatvamu. n. Identification with Brahma, or God. Godhead. బ్రహ్మసాయుజ్యము, బ్రహ్మస్వరూపము. బ్రహ్మదండి brahma-danḍi. n. The Mexican or Prickly Poppy. (Watts); a plant called Argemone mexicana. (Wight.) వారాహి. బ్రహ్మనాడి brahma-nāḍi. n. The cerebral nerves. Hari Vams. i. 11. బ్రహ్మనాభుడు brahma-nābhuḍu. n. An epithet of Vishnu. బ్రహ్మపుత్రము brahma-putramu. n. The river Brahmaputra. A sort of poison. మకరాక్షజాతిసర్ప విషము. బ్రహ్మపుత్రుడు brahma-putruḍu. n. A name of Narada. నారదుడు. Kētu, కేతుగ్రహము. బ్రహ్మబంధువు brahma-bandhuvu. n. A wretch, a miscreant infamous as a false witness. అబద్ధపుసాక్ష్యము పలికినందువల్ల నిందింపబడ్డవాడు, కూటసాక్షి అయిననిందితుడు. బ్రహ్మబిందువు brahma-binduvu. n. A drop of Saliva. బ్రహ్మభూతుడు brahma-bhūtuḍu. n. One who has become one with the Supreme Spirit. బ్రహ్మత్వముపొందినవాడు. బ్రహ్మభూయము or బ్రహ్మసాయుజ్యము brahma-bhūyamu. n. Brahmanhood, బ్రహ్మత్వము. బ్రహ్మయజ్ఞము brahma-yagnamu. n. The name of a certain rite among Brahmins. వేదపాఠము. బ్రహ్మరథము brahma-rathamu. n. A vehicle or car borne on the shoulders of Brahmins. P. i. 14. Vulgarly, a bier. పాడె, శవవాహనము. బ్రహ్మరంధ్రము brahma-randhramu. n. The fontanella, in anatomy: the quadrangular aperture found betwixt the os frontis and ossa sincipittis, in children just born; మాడపట్టు, నడినెత్తి. At death the soul is supposed by the Hindus to quit the body by this crevice. బ్రహ్మరాకాసిచెట్టు brahma-rākāsi-cheṭṭu. n. The giant-aloe used in fences. బ్రహ్మరాక్షసి brahma-rākshasi. n. A ghoul, ogre or she-sprite. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినది this made matters worse than before. బ్రహ్మరాక్షసుడు brahma-rākshasuḍu. n. A fiend of the Brahminical class: a priest's ghost. బ్రహ్మలిపి or బ్రహ్మవ్రాత brahma-lipi. n. An unintelligible scrawl, a bad scribble. Originally applied to the lines or the sutures of the skull, which are supposed to be hieroglyphics, the mysterious writing of destiny. తలపుర్రె మీది వ్రాత, చిక్కుగానుండేవ్రాలు. బ్రమ్మావాది brahma-vādi. n. A Vedantist, వేదాంతి. బ్రహ్మ విద్వాంసుడు brahma-vidvān-siḍu. n. An illustrious doctor or professor. బ్రహ్మవేళ brahma-vēḷa. n. Dawn. అరుణోదయకాలము. A. vi. 2. బ్రహ్మవ్రాలు brahma-vrālu. n. The handwriting of God: a name given to the crooked lines on the skull. బ్రహ్మసూత్రము brahma-sūtramu. n. The sacred thread worn by Brahmins. యజ్ఞోపవీతము, ౛ందెము. బ్రహ్మసువు brahma-suvu. n. Manmadha, మన్మధుడు. బ్రహ్మస్వము brahma-svamu. n. A Brahmin's property or wealth. బ్రాహ్మణసొత్తు Kod. § 5. Jain. 1. 77. బ్రహ్మహత్య brahma-hatya. Brahmin-slaying. Also (vulgarly) any killing; thus పిల్లిబ్రహ్మహత్య cat slaughter. బ్రహ్మహత్యగాడు brahma-hatya-gāḍu. n A Brahmin-slayer, a man of blood. బ్రాహ్మణుని చంపినవాడు. బ్రహ్మాంజలి brahm-ānjali. n. Joining both hands together while reading the Vedas. వేదాధ్యయన కాలమందలిమ్రొక్కు. బ్రహ్మాంము brahm-ānḍamu. n. The globe, the universe, the world. adj. Huge, vast, immense, awful. బ్రహ్మాండముగా brahmānḍamu-gā. adv. Vastly, prodigiously. బ్రహ్మణి brahmāṇi. n. The female energy of Brahma. సరస్వతి. బ్రహ్మానందము brahm-ānandamu. n. Divine bliss. Great joy. మహాసంతోషము. బ్రహ్మరణ్యము brahm-āranyamu. n. A place where the Veda is studied. వేదపాఠభూమి. బ్రహ్మవర్తము brahm-āvartamu. n. Brahmāvarta, the land first occupied by the Brahmins to the north-west of Delhi. బ్రహ్మాసనము brahm-āsanamu. A sacred seat. బ్రహ్మ్యము brahmyamu. n. Divineness. నాదబ్రహ్మ్యము divine harmony, heavenly tones. See బ్రాహ్మణము.
వాక్కు
(p. 1147) vākku or వాకు vākku. [Skt.] n. Speech, speaking. A word, పలుకు, మాట. 'పాలవంటి వారుపన్నుబెట్టెడువారు, వాకెరుగరుకాపవారు.' Vēma. 1314. మనోవాక్కాయకర్మంబుల by mind, word, limbs or acts. వాగ్దత్తము a promise. వాగ్దానము giving a promise. వాక్సహాయము interest, recommendation వాక్పటుత్వము power of speech, eloquence. వాకొను vā-konu. v. a. To tell, say, utter, speak. చెప్పు, మాటాడు. To cry out. అరచు. వాక్పతి or వాగీశుడు vāk-pati. n. Lord of speech. A name of Brahma or of Brihaspati, బ్రహ్మ, బృహస్పతి. An eloquent person. కవీశ్వరుడు. వాక్యము vākyamu. n. A sentence, కర్తృకర్మ క్రియా సంబంధముగల పదసమూహము. Speech, a word, utterance, dictate. మాట. (In astronomy,) the process for astronomical computations. వాక్రుచచ్చు vā-kruṭsṭsu. (వాకు+కూర్చు.) v. a. To say, utter. చెప్పు. To name, పేరుచెప్పు. 'గారాబుసంతతిగలుగమి మనకుస్థిర మపుత్రత్యగతిర్నాస్తియనుచు వరవేద వాక్యముల్ వాక్రుచ్చుచుండు.' L. iii. 105. వాక్సరణి vāk-saraṇi. n. The course of conversation. వాగ్ధోరణి. వాగ్జాలము vāg-jālamu. n. A mass of words, loquacity. శబ్దచచయము, వాగ్దేవత or వాగ్దేవి vāg dēvata. n. The goddess of speech, Sarasvati, సరస్వతీదేవి. వాగ్ధాటి vāg-dhāṭi. n. Readiness of speech, వాగ్ఝరి. వార్బంధనము vāg-bandhanamu. n. Silencing, stopping any one's speech. నోరుమూయడము. వాగ్మి vāgmi. n. A man of eloquencce an orator. One who is talkative, or talks much. నలుగురిలో నిర్భయముగా మాట్లాడేవాడు, యుక్తి యుక్తముగా మాట్లాడువాడు. మాటకారి వాగ్వాదము vāg-vādamu. n. A verbal dispute or altercation, an argument. వాక్కలహము. వాఙ్మూలము vāng-mūlamu. (from వాక్ mouth and మూలము origin.) n. A deposition, an oral statement. వాచాచెప్పినది వాచాచెప్పినదానిని వ్రాసినది. వాఙ్మూలము వ్రాయించు or ఇచ్చు vāng-mūlamu-vrā-yinṭsu. v. n. To depose, to make a deposition. వాఙ్మూలము వ్రాసికొను to take down a deposition. వాఙ్మూలముగా vāng-mūla-mu-gā. adv. Orally, by word of mouth. నోటిమాటగా.
వ్రాకుడు
(p. 1238) vrākuḍu or వాకుడు vrākuḍu. [from Skt. వ్యాఘ్రి.] n. A sort of night shade, Solanum jacquini. కంటకారిక.
వ్రాత
(p. 1238) vrāta See under వ్రాయు.
వ్రాతము
(p. 1238) vrātamu vrāṭamu. [Skt.] n. A multitude, an assemblage, a number, a heap, a pile. సమూహము, గుంపు. 'రత్నభూషణధన వ్రాతంబు లర్పించి.' T. iv. 7. 'సమస్తసైనిక వ్రాతముతో.' Jaimini Bhar. v. 183.
వ్రాత్యుడు
(p. 1238) vrātyuḍu vrātyuḍu. [Skt.] n. A man of the twice-born who is not invested with the sacred thread. ఉపనయనాది సంస్కారహీన బ్రాహ్మణుడులోనగువాడు. (Commonly,) a blockhead. శుంఠుడు, భ్రష్టుడు. వ్రాత్యవైశ్యుడు a Vaisya who has lost caste.
వ్రాయు
(p. 1238) vrāyu vrāyu. [Tel.] v. a. To write, draw, paint. లిఖించు. 'నిలుచుండి బొటన వ్రేల్నేల వ్రాయుచును.' Sar D. 287. To compose, రచించు. వ్రాయసకాడు or రాయసకాడు vrāyasa-kāḍu. A writer, clerk, secretary, లేకరి. లేఖకుడు. వ్రాయసము or రాయసము vrāyasamu. n. Writing, వ్రాత vrāyi. A letter of the alphabet, అక్షరము. A line, రేఖ. A mark on a die, పాచికమీదిబొట్టు. వ్రాయించు vrāyinṭsu. v. a. To cause to be written, get or have (it) written. అతనిచచేత నొకజాబు వ్రాయించినాను I had a letter written by him, I got him to write a letter. వ్రాత vrātā. n. Writing, handwriting. లిపి. వ్రాత or తలవ్రాత fate destiny, విధి. 'ఫలమిచ్చునని వ్రాత ఫలమింతెయనుచు.' Sar. D. 414. నీతలవ్రాత వానికాలి వ్రాతకు సమానమా what is thy prosperity when compared with his? వ్రాతకాడు vrāta-kāṇu. n. A writer or clerk,లిపికారుడు, లేఖకుడు. లేకరి, వ్రాయువాడు. వ్రాతపని vaāta-pani. n. Writing work. Also, chintz work, అద్దకపుపని. వ్రాతపనివాడు vrāta-pani-vāḍu. n. One who paints, i.e., One who makes chintz. అద్దకపుపనివాడు. వ్రాతబల్ల vrāta-balla. n. A writing table, a desk. వ్రాలు vrālu. n. (plu. of (వ్రాయి.) The letters of the alphabet. అక్షరములు. Writing, handwriting, లిపి. వ్రాలు or చేవ్రాలు a signature, హస్తాక్షరి. వ్రాలాక a signed paper, a letter. Pal. 31. వ్రాసికొను vrāsi-konu. v. a. To write down, take down, enrol, take a note of.
వ్రాలు
(p. 1239) vrālu or వాలు vrālu. [Tel.] v. n. To alight or come down to the ground, as a bird. పక్షిక్రిందికిదిగు. To lean on, ఒరగు. 'క అరడంబుమీద వ్రాలిన, ధరణీశ్వరుజేరి' జై. ii. To excel, మీరు. To be diminished, తగ్గు. వ్రాలుచు or వ్రాల్చు vrāluṭsu. v. a. To cause to alight, వ్రాలజేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close