(p. 1231) vyaktamu vyaktamu. [Skt.] adj. Apparent, clear, manifest, evident, disclosed, revealed, distinct, specified, తెల్లమైన, స్పష్టమైన, ప్రకాశితమైన, తెలియబడిన. వ్యక్తత or వ్యక్తత్వము vyaktata. n. Distinctness, manifestation. స్పష్టత. వ్యక్తి vyakti. n. An incarnation, జాతికివేరై జాతికి ఆశ్రయమైన స్వరూపము, పృథక్స్వరూపము. An individual, a person, a man, జనుడు. ఒకడు. Manifestation, స్పష్టము. 'భక్తహితార్థమై ప్రభవించెనీకు, వ్యక్తిగాజెప్పితి వగవకుమింక.' BD. i. 477. వ్యక్తిగా, అనగా స్పష్టముగా. 'భక్తునకును దోడు పరిచారునిచ్చి, వ్యక్తిసందర్శనాసక్తినేతెంచి.' ib. v. 444. వ్యక్తుడు vyaktuḍu. n. A man of the world, a man of understanding. తెలిసివాడు, తెలివిగలాడు. వ్యక్తురాలు vyaktu-r-ālu n. A clever woman, a woman of understanding. తెలివిగలది.