Telugu to English Dictionary: అంగడి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగడి
(p. 4) aṅgaḍi angadi. [Drav.] (Gen. అంగటి Loc. అంగట, plu. అంగళ్లు) n. A shop. అంగడిపెట్టు to open a shop. అంగళ్లవాడ range of shops. అంగట పోకార్చి selling in the shop. అంగడివీధి a market place. ఆ సంగతిని అంగడిలో పెట్టినాడు he revealed or exposed the matter.
ఆపణము
(p. 116) āpaṇamu āpaṇamu. [Skt.] n. A market. అంగడి. ఆపణికుడు āpaṇikuḍu. n. A dealer or shopkeeper. వర్తకుడు.
కుంజడా
(p. 287) kuñjaḍā or కుంజరి kunjaḍā. [H.] n. A huckster, a fruiterer. చిల్లర అంగడివాడు, పచారిదుకాణపువాడు, పండ్లమ్మేవాడు.
గంధము
(p. 349) gandhamu gandhamu. [Skt.] n. Smell, odour, వాసన. శ్రీగంధము or మంచిగంధము sandal wood. రక్తగంధము red sandal wood. కట్టువస్త్రంబుల గంధంబునలది smearing his clothes with sandal. గంధకారి gandha-kāri. n. A perfumer. బుక్కావాడు. A. iv. 36. గంధగజము gandha-gajamu. n. A proud and fierce elephant or one in rut. మదపుటేనుగు. గంధతరువు gandha-taruvu. n. The sandal tree. గంధపట్టెలు See గందపట్టెలు. గంధపుకొండ gandha-pu-konḍa n. A name for Mount Malaya. గంధపొడి gandha-poḍi. n. Perfume powder. గంధపొడి అంగడి a perfumer's shop. గంధఫలి gandha-phali. n. The Marigold. సంపంగి. (q. v.) A. v. 139. గంధమాదనము gandha-mādanamu. n. Name of a certain hill. గంధమార్జాలము or గంధమృగము gandha-mārjālamu. n. The civet cat. పునుగుపిల్లి. గంధరసము gandha-rasamu. n. Myrrh బోళము. గంధరాజము gandha-rājamu. n. Perfume. Civet ౛వ్వాది. A. iv. 174. గంధవాహుడు gandha-vāhuḍu. n. The scent bearer, i.e., the air. గంధసారము gandha-sāramu. n. Sandal. చందనము. గంధేభము gandhē-bhamu. n. An elephant in rut. గంధోత్తమము gandhōttamamu. n. Wine. మద్యము. Dasav. IX. 149.
గల్లా
(p. 360) gallā gallā. [H.] n. Grain in general; grain not thrashed. నూర్చని ధాన్యము. Also, a shop-keeper's cash box అంగడివానిపెట్టె.
దుకాణము
(p. 600) dukāṇamu dukanamu. [H.] n. A bazaar, a shop. అంగడి.
నిగమము
(p. 649) nigamamu nigamamu. [Skt.] n. The Veda, వేదము. A market, అంగడివాడ. A way, మార్గము. నిమముడు nigamuḍu. n. A merchant, బేహారి, వణిజుడు.
నిర్
(p. 657) nir nir. A Sanskrit particle prefixed in words of that language and implying negation, privation, &c. This prefix varies in accordance with the rules of Sanskrit sandhi. In some cases it becomes నిష్ as నిష్ఫలమైన fruitless. When attached to a word which begins with S, it becomes నిస్, as నిస్సందేహముగా doubtlessly. When it is followed by a vowel, it remains unaltered as నిరాటంకముగా unchecked. The compounds in which this prefix is used are here put together. నిరంకుశము nir-ankuṣamu. adj. Unrestrained, free, uncontrolled, resistless. అడ్డములేని. నిరంజనము nir-anjanamu. adj. Free, void of passion or emotion, stainless. నిర్దోషమైన. నిరంతరము nir-antaramu. adj. Continued, continuous, without interval. Interminable, endless. ఎడతెగని, దట్టము. adv. Always, constantly, frequently, generally. నిరపరాధుడు nir-aparādhamu. adi. Blameless, innocent, harmless. నిరపరాధి or నిరనరాధుడు nir-aparādhi n. One who is innocent. నిరపాయము nir-apāyamu. adj. Harmless, అపాయములేని. నిరపేక్షము ṇir-apēkshamu. adj. Undesired, అపేక్షలేని. నిరర్గళము nir-argalamu. adj. Unobstructed, unrestrained, unimpeded. Resistless. అడ్డములేని, నిరర్థకము nir-arthakamu. adj. Vain, fruitless, improfitable, unmeaning. ప్రయోజనములేని. నిరవగ్రహుడు nir-avagrahuḍu. n. One who is unimpeded, independent. అడ్డపాటులేనివాడు, స్వతంత్రుడు. నిరవద్యము nir-avadyamu. adj. Unobjectionable, unexceptionable. నిర్నిరోధకమైన. Vasu. ii. 99. నిరవధికము nir-avadhikamu. adj. Unlimited. మేరలేని. నిరహంకారము nir-ahankāramu. n. Humility, modesty. నిరాకరించు nir-ākarinṭsu. v. a. To transgress, disobey, disregard, neglect, contemn, తిరస్కరించు. నిరాకారము or నిరాకృతి nir-ākāramu. n. Disregard. తిరస్కారము. What is viewless or invisible. The sky, ఆకాశము. adj. Viewless, shapeless, invisible. నిరాకారుడు nir-ākāruḍu. n. One who is without form, the Deity. పరమాత్ముడు. నిరాకృతము nir-ākṛitamu. adj. Removed, rejected, despised, expelled, disregarded. నిరాక్షేపముగా nir-ākshēpamu-gā. adj. Unquestionably, without objection. నిరాఘాటము nir-āghāṭamu. adj. Irresistible, మీరరాని. Easy, unobstructed, without hesitation. నిరాంతకముగా nir-ātankamu-ga. adj. Without scruple or fear, నిర్భయముగా, నిశ్శంకముగా. నిరాదరణ nir-ādaraṇa. n. Helplessness. Disregard. నిరాధారము nir-ādhāramu. adj. Groundless, helpless. నిరాపనింద nir-āpa-ninda. n. Blame, censure, అపదూరు. నిరాబారి nirābāri. n. A saint, sage. ముని. Nila. i. 29. నిరామయము nir-āmayamu. adj. Well, hale, recovered from sickness, free from disease. నిరామయుడు nir-āmayuḍu. n. One who is free from disease. నిరాయాసముగా nir-āyāsamu-gā. adv. Easily, without difficulty. నిరాయుధహస్తుడు nir-āyudha-hastuḍu. adj. Unarmed. నిరాలంబము ṇir-alambamu. n. Independent, అవలంబములేని. నిరాశ nir-āṣa. n. Despair, despondency. ఆసలేమి. నిరాశ్రయుడు nir-āṣrayuḍu. adj. Unprotected, unpatronaized, helpless. అశ్రయములేని. నిరాశకము nirāsakamu. adj. Opposing, rejecting, expelling. Antagonistic, as the potency of medicine. n. A specific, or panacea. నిరసించునది. నిరాస్పదము nir-āspadamu. adj. Groundless. నిరాహారము nir-āhāramu. adj. Fasting. ఆహారము లేని. నిరాళుడు nir-āḷuḍu. n. One who is unrestrained, ప్రతిబంధకము లేనివాడు 'నిన్నొరు లెరుగంగరామి నిశ్చయము, నిరాళుండ వీవు.' L. ii. 210. నిరుద్యోగము nir-udyōgamu. n. Unemployedness: the being in a state of idleness. adj. Passive, inert, unengaged, at leisure. నిరుద్యోగి nir-udyōgi. n. One who is umemployed. నిరుపద్రవము nir-upadravamu. adj. Harmless. ఉపద్రవములేని. నిరుపమానము nir-upamānamu. adj. Incomparable, matchless, సాటిలేని. నిరపహతి nir-upahati. adj. Undisturbed, untroubled, unchecked. నిరుపాధి nir-upādhi. n. Ease, freedom from pain. నిరుపాధికము nir-upādhikamu. adj. Causeless, నిర్హేతుకమైన. నిర్గుణము nir-guṇamu. adj. Indescribable. incomprehensible. Devoid of quality or definable attribute. నిర్గుణుడు nir-guṇuḍu. n. One (the Deity) who is devoid of properties or qualities. The Indescribable One. నిర్ఘటము nir-ghaṭamu. n. A crowded bazaar or shop, బహుజనసమ్మర్ధము గల అంగడి. నిర్జనము nir-janamu. adj. Devoid of human beings, lonely, private, solitary, జనములేని. నిర్జరుడు nir-jaruḍu. n. One who is not subject to decrepitude. An immortal or god. నిర్జరసతి a goddess. నిర్జలము nir-jalamu. adj. Waterless, జలములేని. నిర్దయత nir-dayata. n. Unkindness, దయలేమి. నిర్దయుడు or నిర్దయాత్మకుడు nir-dayuḍu. n. An unkind man, దయలేనివాడు నిర్దోషము nir-dōshamu. adj. Faultless, innocent దోషములేని. నిర్దోషులు the innocent. నిర్దోషముగా nir-dōshamu-gā. adv. Faultlessly, innocently. నిర్దోషత్వము nir-dōshatvamu. n. Innocence, faultlessness. నిర్ధనుడు nir-dhanuḍu. n. One who has no money, a poor man, ధనములేనివాడు. నిర్ధూమధామము nir-dhūmadhāmamu. n. Utter destruction: utter ruin and ashes. 'మీరు తొక్కిన చోటు నిర్ధూమధామంబు.' Dab. 232. నిర్నిద్రము nir-nidramu. adj. Sleepless, awake. నిర్నిమిత్తము nir-ni-mittamu. adj. Needless, causeless. నిర్నీతి nir-nīti. n. Immorality. నిర్భయము nir-bhayamu. adj. Fearless. నిర్భయతన్ fearlessly. నిర్భరము nir-bharamu. adj. Unbearable, సహింపగూడని. Much, excessive, great, అధికము. నిర్భాగ్యుడు nir-bhāgyuḍu. n. One who is luckless, unlucky, or cursed భాగ్యములేని వాడు, దరిద్రుడు. నిర్భీతి nir-bhīti. n. Fearlessness. నిర్మత్సర nir-mastsara. adj. Tolerant, free from jealousy. నిర్మర్యాద nir-maryāda. n. Dishonour, an insult, impudence. నిర్మలము nir-malamu. adj. Pure, transparent, clear, clean, free from dirt or impurities. నిర్మలుడు nir-maluḍu. n. One who is pure: a good man. నిర్మోగమోటము nir-moga-mōṭamu. n. Unkindness. నిర్దాక్షిణ్యము. నిర్ముక్తము nir-muktamu. adj. Loosed, set free from, disjoined, sundered, separated. n. A snake that has lately cast its skin. నిర్ముక్తపరిధానయై dropping her petticoat. నిర్ముక్తుడు nir-muktuḍu. n. An ascetic, a monk. సన్యాసి. నిర్మోకము nir-mōkamu. n. A snake's skin. కుబుసము నిర్మూలము or నిర్మూలనము nir-mūlamu. n. Extirpation, eradication, utter ruin నిర్మూలమైన ruined. నిర్మూలించు nir-mūlinṭsu. v. a. To eradicate, నిర్మూలముచేయు. వేరులేకపోవునట్లు చేయు. To ruin, నాశముచేయు. నిర్లజ్జము nir-lajjamu. adj. Shameless. సిగ్గులేని. నిర్లేపుడు nir-lēpuḍu. n. Devoid of pride. నిరహంకారి. నిర్వంశుడు nir-vamṣuḍu. n. One who is childless, barren. నిర్వచనీయము nir-vachanīyamu. adj. Inexpressible, undefinable. నిర్వాతము nir-vātamu. adj. Windless or close, as a place. గాలిలేని (చోటు.) నిర్వికారము nir-vikāramu. adj., Unchanged, unaltered, uniform, changeless, immutable. వికారము లేని. నిర్వికారుడై or నిర్వికారచిత్తుడై stead fastly. నిర్విఘ్నము nir-vighnamu. adj. Unobstructed. నిఘ్నములేని. నిర్విణ్ణుడు nir-viṇṇuḍu. adj. Earnest, absorbed, overcome, enrapt. విన్నదనములేని (వాడు.) నిర్వివాదము nir-vivādamu. adj. Undisputed, unquestioned. వాదములేని, నిశ్చయమైన నిర్విషము nir-vishamu. adj. Venomless, నిషములేని. నిర్వైరము without enmity, వైరములేని, నిర్వ్యాజము nir-vyājamu. adj. Without deceit: without obstruction. Honest. నెపములేని, నిర్గేతుకముగా nir-hētukamu-gā. adv. Without cause, causelessly.
పణ్యము
(p. 702) paṇyamu paṇyamu. [Skt.] adj. Saleable, vendible. అమ్మదగిన. పణ్యవీధి paṇya-vithi. n. A place where shops are; a market place, అంగడివీధి. పణ్యస్త్రీ or పణ్యాంగన paṇya-strī n. A harlot. బోగముది, లంజె. పణ్యాజీవుడు paṇya-jīvuḍn. n. A merchant or trader. వర్తకుడు, బేహారి. పణ్యారము paṇyaramu. n. A cake. అపూపము. 'పణ్యారంపు ఋణ్యంపు కంపుల.' A. i. 26.
పసారము
(p. 730) pasāramu or పసారు pasārdmu. [Tel.] n. A shop. అంగడి. Charms, grace, తళుకు, మినుకు. పస.
పెట్టు
(p. 787) peṭṭu peṭṭu. [Tel.] v. n. To happen. కలుగు. ఉ. హరి. v. a. To put, place. ఉంచు. To lay (eggs), to bring forth (young), కను. To wear, ధరించు. To give, ఇచ్చు. To impute a blame, a crime, &c. మోపు. To raise a wall, కట్టు. To plant, నాటు. To beat, కొట్టు. n. A blow, a thump. దెబ్బ. Bestowal, charity, giving. ఈవి. A time, మారు, తడవ, ఆవృత్తి. When the verb పెట్టు is added to certain verbs like విడుచు, it means Altogether. బొత్తిగా విడిచిపెట్టు to give up entirely. This verb has numerous senses peculiar to certain nouns under which it will be found. పిల్లలుపెట్టు to bear young ones. గుడ్లుపెట్టు to lay eggs. ఆశపెట్టు to tive hopes, tantalise. ఆ తప్పును వానిమీద పెట్టిరి they laid the fault on him. ఆమెకు నూరు రూపాయిల సొమ్ము పెట్టినాడు he gave her a hundred rupees worth of jewels. అన్నముపెట్టు to serve or help food at dinner. కావలిపెట్టు to put a guard over. అపరాధముపెట్టు to pay a fine. నైవేద్యము పెట్టు to offer an oblation. బొబ్బలుపెట్టు to yell. బాధపెట్టు to torture. కనిపెట్టు to watch, to find out, to wait. చెట్లుపెట్టు to plant trees. అట్లు చెయవద్దని నాకు ఒట్లు పెట్టినాడు he adjured me not to do so. పాళ్లుపెట్టు to divide or separate into shares. గురిపెట్టు to take aim. కఠిన పథ్యము పెట్టినాడు he put him on strict diet. అంగడి or దుకాణముపెట్టు to open a shop. ఈ మాటను అంగడిలో పెట్టవద్దు do not talk of this publicity. గోడపెట్టు to build a wall. It is also added to many verbs sometimes without altering the meaning. Thus, చేర్చిపెట్టు or కూడబెట్టు to accumulate store up. పరుండబెట్టు to put to bed. దాచిపెట్టు to conceal or hide. 'ఎవ్వనియింటికి నేడు వారాసులు పెట్టనికోటయై పెరుగుచుండు' Molla. v. 48. దానిని ఒకపెట్టు పెట్టినాడు he gave her a slap. గోడపెట్టు చెంపపెట్టు రెండును వచ్చినవి his luck was bad in both ways. పెట్టుపోతలు శాశ్వతములుకావు meat and drink are momentary matters. మాటలు మా అమ్మవి, పెట్టుసవతితల్లిది the words are those of a mother, but the acts are those of a step-mother. నాల్గుపెట్లు four times. ఒకపెట్టున all at once, simultaneously. పెట్టించు peṭṭinṭsu. v. a. To have it placed or put, &c. మరొకరు ఉంచునట్లు చేయు. నాకు అన్నము పెట్టించినాడు he had food given me. పెట్టుకొను peṭṭu-konu. v. a. To keep, or put, for one's own advantage or use, ఉంచుకొను. కొడుకునకు తన తండ్రిపేరు పెట్టుకొన్నాడు he gave the boy his father's name. ఏముఖము పెట్టుకొని మాట్లాడును has he the face to speak? పెట్టుకోలు peṭṭu-kōlu. n. The act of keeping, పెట్టుకొనుట. పెట్టుచెట్టు peṭṭu-cheṭṭu. n. An epithet of the కల్పవృక్షము. పెట్టుడు peṭṭuḍu. n. Giving, charity, ఈవి, త్యాగము, దానము. పెట్టుబడి peṭṭu-baḍi. n. Money advanced or laid out. An outlay. పెట్టుమండు peṭṭu-mandu. n. A medicine given to acquire complete influence over another, తనకు లోబడియుండుటకుగాను పెట్టేమందు, వశ్యౌషధము. పెట్టుపడు peṭṭu-paḍu. v. n. To receive a blow, to be beaten, దెబ్బతిను.
బా౛ారు
(p. 875) bāzāru or బ౛ారు bāḍzāru. [H.] n. A shop, అంగడి. A market, అంగడివీధి.
బ౛ారు
(p. 862) bazāru baḍzāru. [Tel.] n. Shop, అంగడి. The merchant's quarter, a market. అంగడివీధి. బ౛ారుమాట bāḍzāru-māṭa. n. A rumour, town-talk, వీధులలో చెప్పుకొనుమాట. బ౛ారము baḍzāramu. n. Adultery, వ్యభిచారము. బ౛ారి baḍzāri. (బ౛ారము+ఇ.) n. An adulteress, వ్యభిచారిణి. బ౛ారించు baḍzārinṭsu. v. n. To commit adultery, వ్యభిచరించు.
విపణము
(p. 1179) vipaṇamu vi-paṇamu. [Skt.] n. Selling, అమ్మకము. విపణి vipaṇi. n. A shop, a stall, a market place. అంగడి, అంగళ్లబజారు, అంగడివీధి. A merchant, వర్తకుడు.
వెచ్చము
(p. 1206) veccamu veṭsṭsamu. [from Skt. విసర్జనం.] n. Expenditure, expense. వ్యయము. Purchasing petty articles for household use on credit. ఇంటికి వాడుకొనుటకు కావలసిన చిల్లరవస్తువుల అప్పు. 'సరసుడనైతే అంగడి వెచ్చములాడకు వెంగలితోజెలిమివలవదువినరా.' Sumati. 105. ఆసువెచ్చము the tax on every ' shuttle. 'పిసినివానియింట పీనుగు వెడలిన కట్టుకోలడు నుకాసులిచ్చి వెచ్చమాయెననుచచు వెక్కివెక్కేడ్చురా.' Vēma. i. 34. వెచ్చకాడు veṭsa-kāḍu. n. A spendthrift. మిక్కిలికర్చు చేయువాడు. A gallant or paramour, విటుడు. వెచ్చపెట్టు or వెచ్చించు veṭsṭsa-peṭṭu. v. a. To spend, to lay out. వ్యయముచేయు. 'కట్టకకుడువక పరులకుబెట్టక తమతండ్రిగూడపెట్టినసిరి దాగట్టి యుగుడిచియునొరులకు బెట్టియదనయిచ్చ వెచ్చపెట్టదలంచెన్.' Zacca. ii. 'దాతననుచుసకలధనమపాత్రులకును వెచ్చపెట్టుటదియెవెర్రితనము.' Kuchelo. iii. 140. వెచ్చపోవు, వెచ్చపడు or వెచ్చమగు veṭsṭsa-pōvu. v. n. To be spent. వ్యయమగు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83489
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63449
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57607
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38163
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28130

Please like, if you love this website
close