Telugu to English Dictionary: అనృతము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనృతము
(p. 58) anṛtamu a-nritamu. [Skt.] n. A falsehood, a lie. అబద్దము. అనృతవాది a liar.
అబద్ధము
(p. 67) abaddhamu a-baddhamu. [Skt.] adj. False, untrue, erroneous, wrong. అనృతమైన. నేను చెప్పినమాట అబద్ధము what I said was wrong, or not true. అబద్ధము n. A lie. A falsehood. అనృతము, తప్పు అబద్ధికుడు n. A liar. అమృతవాది.
ఋతము
(p. 178) ṛtamu ṛitamu. [Skt.] adj. True, real. సత్యమైన. n. Truth, reality సత్యము. అనృతము. falsehood, or a lie అసత్యము.
పొల్లు
(p. 814) pollu pollu. [Tel.] n. Pitchless grain in an ear. బొత్తిగా గింజలుపట్టని వడ్ల సమూహము. Trash, worthless stuff. తాలు, పనికిరానిది. The consonant sound of a letter, etc., A useless word, a slip of the tongue. A lie, a falsehood. అనృతము. 'పొల్లురాదగని దోస్తివి.' Pal. 399. అనగా, అబద్ధము రాగూడని స్నేహమువాడవు. adj. Useless, వ్యర్థము, Sumati, 29. పొల్లునదంచిన బియ్యము corn beaten out of husk of pined grain. వాని పొల్లు వాడు పోసికొని బ్రతుకుతాడు he keeps his blighted grain to himself, i.e., he keeps all his griefs to himself. బంగారుపొల్లు ఉన్నదిగాని మనిషిపొల్లులేదు gold may prove worthless, but man neveer can be so. మాట పొల్లుపోకుండా ఆడుతాడు he speaks without any slips. నకారపొల్లు the letter N. (్) without the vowel sound attached to it as in the words కలిగెన్, చెలగెన్. పొల్లుపోవు pollu-pōvu. v. n. To become worthless. చెబ్బరైపోవు. 'కాళ్ల గొలుసులవారు గడెమస్నెబంట్లు, జోళ్లుగా నున్ణట్టి సురభినాయకులు, ఘల్లుమన్నతిరిగి మళ్లుమనువారు, పొల్లుపోకయని పోట్లాడువారు.' Pal. 107. To lie, tell stories or lies, అబద్ధమాడు. పొల్లుదనము pollu-danamu. n. Dispiritedness, effeminacy, పౌరుషములేమి. పొల్లుపడు pollu-paḍu. v. n. To become useless, వ్యర్థమగు.
బొల్లు
(p. 909) bollu bollu. [Tel for పొల్లు.] v. n. To tell a lie. అబద్ధమాడు. n. A lie, a falsehood, అనృతము. 'బొల్లురాదగనిదోస్తివి.' Pal. 399. అనగా అబద్దమురాకూడని స్నేహముగలవాడవు.
మిథ్య
(p. 986) mithya mithyā. [Skt.] n. A lie. అనృతము, అబద్ధము. adj. False, unreal, deceptive, delusive. అబద్ధమైన, మాయమైన. మిథ్యాదృష్టి mithyā-drishṭi. Atheism, heresy, materialism. పరలోకనాస్థికత, నాస్తికత్వము. మిథ్యామతి mithyā-mati. n. Error, mistake. ignorance. భ్రమ, భ్రాంతి.
మృష
(p. 1019) mṛṣa mṛisha. [Skt.] n. A falsehood, an untruth, అనృతము, అసత్యము, అబద్ధము. మృషామృధము mṛishā-mṛidhamu. n. A tournament or mock battle, a sham fight.
వెర
(p. 1211) vera vera. [Tel.] n. Fear, terror, horror. భయము, భీతి. Weight, heaviness, భారము. Wonder, ఆశ్చర్యము. 'ఉరుము విని యలకకైదివి వెరబరచుమరాళపటలి.' A. iv. 158. టీ వెర, భయముచేతను. వెరచు or వెరచరుచు veraṭsu. v. n. To be afraid, to fear, to dread, భయపడు. వెరవకుము fear not. వాని కృత్రిమమునకు వెరచి dreading his cunning. అనృతమునకు వెరచి fearing to tell a falsehood. వెరపు verapu. n. Fear, భయము, భీతి. వెరపరి verap-ari. n. A timid man, భయముకలవాడు, భయశీలుడు. వెరపించు verapintsu. v. a. To frighten, alarm, భయపెట్టు. వెరపిడి verapiḍi. n. A fearless person, భయములేనివాడు, భయములేనిది. వెరబొమ్మ vera-bomma. n. A scare crow. దిష్టిబొమ్మ. వెరవేకి vera-vēki. n. Fear, horror, terror. భీతి, భయజ్వరము. 'నన్నెరింగెదు గాక నాపేరు దెలియ విన్నమృత్యువుకైన వెరవేకివచ్చు' HD. ii. 1192. 'కయ్యంబునంబారంబారంగాయంబునంగాయంబు జేసివెరవేకి గొలిపిన కాకశ్మశ్రునామధేయ చండాలు కరాళవేషంబు కన్నులంగట్టినట్లుండ.' A. vi. 112. Plu. వెరవేకులు. వెరసొచ్చు verasoṭsṭsu. v. n. To be afraid, భయపడు. 'విప్రులుపట్టరా వెరసొచ్చి యొదిగెడుగవయంబు చాడ్చున.' M. viii. 36.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82993
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38969
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27833

Please like, if you love this website
close