Telugu to English Dictionary: ఆరి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంటనిల్లు
(p. 8) aṇṭanillu antasillu [Tel.] v. i. To come near, to approach. చేరు. 'ఆరదంబులరదంబులతో నటసిలినడుచుచు.' ఉ.హరి. iv.
అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అటు
(p. 31) aṭu aṭu. [Tel.] adj. That. అటు తర్వాత after that. అటుపూర్వము Before that. అటుమొన్న the day before that preceding yesterday. ఏటికి అటుపక్క on the other side of the river. అటుపోక యెటు పోయెనో he did not go there, but is gone I know not whither. తురంగంబటునిటుబడి పారిపోయె the horse ran this way and that way and escaped. అటు atu. [Tel.] adv. So, thus, in that way or manner. అట్లు, ఆరీతిగా. అటువలెనే adv. In like manner. అదేరీతిగా. అటుగాన adv. Wherefore, therefore: so then if so.
అధిరోహించు
(p. 46) adhirōhiñcu adhi-rōhinṭsu. [Skt.] v. i. To-mount up, to ascend, go up as a ladder. అధిరోహణము same as ఆరోహణము. అధిరోహిణి adhi-rōhiṇi. [Skt.] n. A ladder. నిచ్చెన.
అనుకూలము
(p. 54) anukūlamu anu-kūlamu. [Skt.] adj. Favourable, friendly, assisting, salubrious. హీతమైన, సహాయమైన, ఆరోగ్యమైన, శ్రేయస్కరమైన. అనుకూలమైన గాలి a favourable wind. వాని శరీరమునకు అనుకూలమైన స్థలము the place which agrees with him. అనుకూలమైనమాట a friendly word. అనుకూలశత్రువు a friendly enemy అనుకూల కాలము a suitable time. అనుకూలము or అనుకూలత n. Favour, goodness, kindness, aid. సహాయము, మేలు, దయ. దయ ద్రవ్యానుకూలము means, resource. దైవానుకూలము వల్ల by the grace of God. అనుకూలించు, అనుకూలపడు or అనుకూలమగు anukūlinṭsu. [Skt.] v. n. To be of use ఒదవు. To have effect, to have a good result. సఫలమగు, ఒనగూడు. అనుకూలము కాలేదు it failed, it had not the desired effect. నాకు ఇంకా రూకలు అనుకూల పడలేదు I have not yet obtained the money ఈ పని నీకు అనుకూలమగును you will succeed in this business. అనుకూలము చేయు or అనుకూలవరచు anukūlamuchēyu. v. a. To shew favour, to bring a thing about, to countenance. సహాయము చేయు, నెరవేర్చు. కార్యమును అనుకూలము చేసికొన్నారు they brought it about, brought it to a conclusion. అనుకూలుడు anukūluḍu. n. A friend, ally, patron. హితుడు, సహాయుడు, ఉపకారి. వాడు నాకు అనుకూలుడు he is well disposed towards me.
అనులోమము
(p. 57) anulōmamu anu-lōmamu. [Skt. lit With the hair or grain.] adj. Regular, successive. యథాక్రమము, ఆరోహణక్రమము గలది.
అరవై
(p. 80) aravai aravuí. [Tel. from ఆరు+పది] adj Sixty. ఆరుపదులు. అరవైమంది sixty people.
అరి
(p. 80) ari ari. [Tel.] Affix denoting possession. నేర్పు skill, నేర్పరి skilful, సిగ్గు shame, సిగ్గరి timid. అరి ari. [Tel.] n. A bowstring. Tax, tribute. వింటినారి, ప్రజలవద్ద రాజులు మర్యాదకు పుచ్చుకొనేపాలు. అరివెట్టు to pay revenue. ఆరిగోరులు the share both of the government and of the inhabitants, i.e., the total produce. పుల్లరి tax on grazing lands. 'అరులుమిగుల గొనిరాజులు, నరులకు నెంతయును భయమొనర్తురు.' M. III. v. 302.
అరిగోలు
(p. 80) arigōlu ari-gōlu. [Tel.] n. A basket boat lined with leather. పుట్టి. 'ఆరిగోలు బట్టుక అపగదాటు.' L. xii. 118. 'అచి చంద్రమండలంబకాదు చదలేట దేలుదంతపుటరిగోలుగాని.' p. iv. 251.
అరు
(p. 81) aru Same as అర్రు (q. v.) అరుతెవులు aru-tevulu. n. Consumption. క్షయరోగము అరుత or అరుతన్ Loc. of అర్రు. On the neck. కంఠమునందు. 'ఆరుతలిమగము డదరసిచూడు.' Vema. 1777. అరుత or అర్త aruta. [Tel.] adv. Near, close by. సమీపమందు. రాముడు విశ్వామిత్రునరుత నేగెసె. Rama went close to Viswamitra. 'న్యగ్రోధములయర్తనరుగుచు మసలక దూడయమ్మందిర బరుత.' BD. viii. 515.
అరుంతుదము
(p. 81) aruntudamu aruntudamu. [Skt.] adj Sharp, corrosive. మర్మమును తాకునది. ఆరుఁతుదుడు, అనగా మర్మపీడకుడు.
అరుగు
(p. 82) arugu arugu. [Tel.] v. n. To go, pass, proceed, walk. To digest as food. To be worn away by being used or rubbed; waste away. వెళ్లు, జీర్ణమగు, క్షీణించు, క్షయించు. అరగతీయు araga-tīyu. v. a. To rub off. అరుగుడు aruguḍu. n. The act of wearing away; attrition శిథిలము అరుగుదెంచు or అరుదెంచు arugu-denṭsu. [Tel.] v. n. To come. వచ్చు. To go. పోవు. 'పరమధర్మాత్ముల భార్యాసమేతులనపహసింప దలంచియరుగుదెంచె.' M. iii. 5. 455. ఆరుదేడు he will not come 'అయ్యమరులు దివినుండి నేలకరు దేనేలా.' R. iii. 22. అరుగుపడు arugu-paḍu. v. i. To wear away, క్షయించు, నశించు, హీనమగు.
అరువది
(p. 82) aruvadi or అరవై aru-vadi. [Tel. ఆరు+పది] adj. Sixty. ఆరుపదులు. ఆరుపది గడియలు the 24 hours, that is, day and night. ఆరువండ్రు aru-vanḍru [Tel.] n. Sixty persons. అరవైమంది.
అరోచికము
(p. 83) arōcikamu arōchikamu. [Corrupted from Skt. అరుచి] n. Disgust, dislike, want of appetite. అన్నము గిట్టకపోవడము. దానికి ఆరోచికము పుట్టినది she lost her appetite.
అలరు
(p. 88) alaru alaru. [Tel.] v. n. To shine, glitter, be splendid. To rejoice, or be pleased. ప్రకాశించు, సంతోషించు, ఒప్పు. 'సురాసురులకు జాలవిచిత్ర మైయలరెగాక.' N. ii. 208. అలరు alaru. [Tel.] n. A flower, blossom. పువ్వు, Joy. సంతోషము. అలరుచు or అలరించు alaruṭsu. [Tel.] v. a. To please, gratify. సంతోషపెట్టు. అలరుబోడి or అలరుబోని alarubōḍi. [Tel.] n. A woman. స్త్రీ. అలరువిల్తుడు alaru-viltuḍu. [Tel.] n. He who has a bow of flowers, Cupid. మన్మథుడు. అలరారు alarāru. [Tel. అలరు+ఆరు] v. n. To shine, glitter. To rejoice, or be pleased. ప్రకాశించు, ఉల్లసించు. 'మానసంబలరార.' N. i. 35.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83508
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79321
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63461
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57620
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38176
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28138

Please like, if you love this website
close