Telugu to English Dictionary: ఉపమ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగము
(p. 5) aṅgamu angamu. [Skt.] n. The body, a limb, member, part, division or branch. అంగవంచకము = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. అష్టాంగములు = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. చతురంగములు the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. పంచాంగము the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or వేదాంగములు the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. సప్తాంగములు = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. సాష్టాంగ ప్రణామము prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.
అంతికలు
(p. 13) antikalu antikalu. [Tel.] n. A (tatty) screen made of grass, (usually of cuscuss.) వెట్టివేళ్లచాపవలె [పైన కప్పుగా గాని ధాన్యరాశికి లేక ఉప్పుకొతారులకు పైనగాని వేస్తే ఉరియదు.]
అద్ద
(p. 44) adda adda. [from Skt. అర్థ] adj. Half. సగము. అద్దగోడ. a wall that serves as a screen. అర్థరూపాయి a half rupee. అద్దమణుగు a half maund. అద్దపావులా a two anna piece. అద్దమరేయి addama-rēyi. n. Midnight. అర్ధరాత్రము, నిశీధి 'అద్ద మరేయద్దాసరి.' A. vi. 10. In revenue phrase, అద్ద means an incomplete heap. Also, a stamp or seal. వట్టిముద్ర. అద్దలవాడు he who stamps or marks the salt heaps. A marker or stamper. Also, a salt manufacturer. ముద్ర మనిషి, ఉప్పు చేసేవాడు. అద్ద n. A dry measure, half of a 'sola.' A small heap of straw not yet thrashed. అర్థసోల, నూర్చకుండా వేసిన చిన్న కుప్ప.
అనుకూలము
(p. 54) anukūlamu anu-kūlamu. [Skt.] adj. Favourable, friendly, assisting, salubrious. హీతమైన, సహాయమైన, ఆరోగ్యమైన, శ్రేయస్కరమైన. అనుకూలమైన గాలి a favourable wind. వాని శరీరమునకు అనుకూలమైన స్థలము the place which agrees with him. అనుకూలమైనమాట a friendly word. అనుకూలశత్రువు a friendly enemy అనుకూల కాలము a suitable time. అనుకూలము or అనుకూలత n. Favour, goodness, kindness, aid. సహాయము, మేలు, దయ. దయ ద్రవ్యానుకూలము means, resource. దైవానుకూలము వల్ల by the grace of God. అనుకూలించు, అనుకూలపడు or అనుకూలమగు anukūlinṭsu. [Skt.] v. n. To be of use ఒదవు. To have effect, to have a good result. సఫలమగు, ఒనగూడు. అనుకూలము కాలేదు it failed, it had not the desired effect. నాకు ఇంకా రూకలు అనుకూల పడలేదు I have not yet obtained the money ఈ పని నీకు అనుకూలమగును you will succeed in this business. అనుకూలము చేయు or అనుకూలవరచు anukūlamuchēyu. v. a. To shew favour, to bring a thing about, to countenance. సహాయము చేయు, నెరవేర్చు. కార్యమును అనుకూలము చేసికొన్నారు they brought it about, brought it to a conclusion. అనుకూలుడు anukūluḍu. n. A friend, ally, patron. హితుడు, సహాయుడు, ఉపకారి. వాడు నాకు అనుకూలుడు he is well disposed towards me.
అనుపనీతుడు
(p. 55) anupanītuḍu un-upanītuḍu. [Skt.] n. A person who has not undergone the rite of ఉపనయనము.
అనువు
(p. 58) anuvu anuvu. [Tel.] n. Convenience, fitness, propriety, suitableness. లెస్స, యోగ్యము, అనుకూలము. 'మీకుగాక జలసంచారం బనువగునే మముబోలిన వనచరులకు.' P. iv. 59. 'అనువౌదివ్యరథంబునిచ్చె.' T. i. 50 అనువు కాని వేళ in an inconvenient hour. అనువరి n. A man of tact, ఉపాయశాలి, యుక్తిపరుడు. అనువు adj. Proper, right, fit, suitable, convenient. ఉచితమైన, యుక్తమైన, యోగ్యమైన. అనువుగా adv. Conveniently, suitably, fitly, with propriety. అనువు చేయు v. t. To make ready or fit. సిద్ధపరుచు. అనువుపడు v. n. To be suitable or agreeable, or convenient. అనుకూలపడు. అనువెండ or అనువుందగ adv. Duly, well. ఒప్పుగా, 'ఈ కథ వినియోదనను వొందదెల్పు విహగోత్తంసా.' H. i. 233.
అప్రయోజకము
(p. 66) aprayōjakamu a-prayōjakamu. [Skt.] adj. Unserviceable, fruitless, useless. ఉపయోగము కాని, పనికిరాని. అప్రయోజనము n. A useless man. పనికిమాలినవాడు.
అయ్య
(p. 77) ayya ayya. [Tel.] n. Father. తండ్రి. Sir. ఏమయ్య what, Sir, ముసలయ్య an old gentleman., మీ అయ్యలు your fathers: (this word includes the brothers of a father.) బాపనయ్య a Bramin. అయ్యా! O Sir! అయ్యో or అయ్యయో or అయ్యయ్యో interj. Alas! Alas! సంతాపార్థకములు. అయ్యవారు n. A teacher. ఉపాధ్యాయులు. అయ్యరే or అయ్యారే interj. Oh, O thou! హాహా. అయ్యల్ల interj. Sir, father.
అరివ్టము
(p. 81) arivṭamu arishṭamu. [Skt.] n. Misfortune calamity. అశుభము, ఉపద్రము. అరిష్టనివారణము removal of calamity.
అర్చ, అర్చన
(p. 83) arca, arcana or అర్చనము archa. [Skt.] n. Worship, adoration. సపర్య, పూజ. This is of 8 kinds: ముగ్గు, సుగంధము, అక్షతలు, పుష్పము, ధూపము, దీపము, ఉపహారము, తాంబూలము. అర్చకత్వము archaka-tvamu. [Skt.] n. The office of an officiating priest. నంభితనము, పూజచేయుట. అర్చకుడు archa-kuḍu. n. An officiating priest. పూజచేయువాడు, నంబివాడు. అర్చించు archinṭsu. v. a. To worship, adore, offer, as flowers. పూజించు. అర్చితుడు n. One who is worshipped.
అశ్రద్ధ
(p. 99) aśraddha a-ṣraddha. [Skt.] n. Neglect, inattention. ఉపేక్ష.
అసడ్డ
(p. 101) asaḍḍa a-saḍḍa. [Derived from Skt. అశ్రద్ధ] n. Carelessness, negligence. Disdain, scorn, contempt. అలక్ష్యము, ఉపేక్ష, అశ్రద్ధ.
ఆకు
(p. 108) āku āku. [Tel.] n. A leaf of any sort. A petal. పత్రము, దళము. A betel, or palmyra leaf; also the leaf on which the Hindus eat their food. విస్తరాకు An ear-ring. చెవి కమ్మ. Young rice (paddy) not yet transplanted. Any herb: young sprouts of corn. A flake as ఆకు ఉప్పు a flake of salt. Any filament. The radius or spoke of a wheel. The shutter of a blind. ఆకులతలుపు a venetian door. Also, a chit, note or short letter. చీటి; a loan bond. ఇచ్చిపుచ్చుకోలు పత్రము. This word prefixed to others generally denotes green; as ఆకుతేలు a green scorpion, and ఆకుమిడత a green cricket. ఆడంగులకంటె మగవారు ఏడాకులు ఎక్కువ చదివినారు men have read seven pages further than women; that is, men are tenfold worse than women; or, are their masters in wickedness. నీ పేరు ఆకునపోకన అంటకుండా చెప్పుతాను. I shall mention (or use) your name with great caution. ఆకు అలము āku-alamu. n. Greens, herbs, vegetables. (The word అలము here has no definite sense.) ఆకుకూరలు or కూరాకులు āku-kūralu. n. Potherbs, garden stuff. ఆకు చాటున āku-ṭsāṭana. adj. In ambush, hidden, veiled, screened. ఆకుచిరుతపులి āku-chiruta-puli. n. A small species of leopard. ఆకుచిలక āku-chilaka. n. A butterfly, or a green parrot. ఆకుజెముడు āku-jemuḍu. n. The oleander-leaved spurge. Emphorbia Neriifolia. (See జెముడు.) ఆకుటిల్లు āku-ṭillu. n. A booth or hut of leaves, an arbor of leaves. ఆకుటింట in a booth. ఆకుతీగ the vine that produces the tamala (or betel) leaf. ఆకు తోట a betel garden: a garden in which plants are reared. ఆకుపచ్చ āku-paṭṭsa. n. The colour called sap green. ఆకుపత్రి చెట్టు āku-pattri-cheṭṭu. n. The clove tree. Cassia lignea. a certain game. (H. iii. 190). āka-rarugu. n. A green caterpillar. ఆకుపోత āku-pōta. n. Transplantation of a green crop. ఆకుపోయు āku-pōyu. v. a. To transplant corn. To set the sprouts. ఆకుమడి āku-maḍi. n. A field sown, but the sprouts of which are to be transplanted. (also, called నారుమడి.) ఆకుమడుపు āku-maḍupu. n. A roll of betel leaf. A mode of measurement. ఆకు మొలకాకు The self planting herb. ఆకురాయి āku-rāyi. n. A file (i.e., ఆకు a filament రాయు to rub off.) Also the name of a bird, the cuckoo (F.B.I.) బలుపాకురాయి or ముల్లాకురాయి (from ముల్లు a thorn) a rasp. కత్తి ఆకురాయి a sharp thin file for cutting combs. కమ్మి ఆకురాయి a very small file. వట్రనాకురాయి a three sided file.
ఆవడి
(p. 126) āvaḍi or హావడి āvaḍi. [Tel.] n. Danger, harm, peril. ఉపద్రవము, హాని.
ఇందుప్పు
(p. 132) induppu ind-uppu. [Tel. ఇందు (the Indus)+ఉప్పు] n. Rock-salt. సైంధవలవణము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63444
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57602
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38158
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close