Telugu to English Dictionary: కరణము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగము
(p. 5) aṅgamu angamu. [Skt.] n. The body, a limb, member, part, division or branch. అంగవంచకము = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. అష్టాంగములు = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. చతురంగములు the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. పంచాంగము the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or వేదాంగములు the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. సప్తాంగములు = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. సాష్టాంగ ప్రణామము prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.
అంతఃకరణము
(p. 10) antḥkaraṇamu antaḥ-karaṇamu. [Skt.] n. The mind, the heart. మనస్సు. అంతఃకరణ చతుష్టయము the four inward senses. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
అధికరణము
(p. 46) adhikaraṇamu adhi-karaṇamu. [Skt.] n. Support. ఆధారము. In metaphysics, a substratum, a cateogry; in grammar, government, the dependence of words in a sentence, which agree together. అధికరించు adhikarinṭsu. [Skt.] v. a. and v. n. To excel, surmount, increase. పొడుగగు, ఎచ్చు. అతిశయించు. ఆ పాప మధికరించుచున్నది that vice is on the increase. అధికరించు v. a. (colloq.) To study, acquire a science. చదువు.
అధ్యాయము
(p. 48) adhyāyamu adhyāyamu. [Skt.] n. A chapter, a section, ప్రకరణము. Reading. 'సహాధ్యాయుడు' fellow student. Bhar. Adi. i. 25.
అనుకరించు
(p. 53) anukariñcu anu-karintsu. v. a. To imitate. ఒకరిని లేక ఒకదానిని చూచి ఆ ప్రకారముగా చేయు. అనుకరణము anu-karaṇamu. [Skt.] n. Imitation. ఒకనిని లేక ఒకదానిని చూచి అదేప్రకారముగా చేయడము, చటచట, పటపట, దడదడ, గడగడ, -- యిట్టిని అనుకరణశబ్దములు these words are onomatopœic words, imitatives. అనుకారము anu-kāramu. [Skt.] n. Imitation. Resemblance. పోలిక. అనుకారి anu-kāri. adj. Imitative. తద్వత్తుగాచేసే, ఒకడు చేసేటట్టుగా చేసే.
అనుకృతి
(p. 54) anukṛti anu-kriti. [Skt.] n. Imitation, అనుకరణము. 'తదవతారకలితలీలానుకృతుల వర్తిలుచునుండె.' A. v. 38.
అపనయము
(p. 62) apanayamu apa-nayamu. [Skt.] n. Taking away, withdrawing, removing, destroying. తొలగించడము, దూరీకరణము, పోగొట్టడము. అపనయించు apanayinṭsu. [Skt.] v. a. To remove, do away with, dissipate. పోగొట్టు. 'ఎన్ని బాధల బెట్టిన నన్ని బాధలచ్యత్మసృతి చేతినేయపనయించి.' N. iv. 247.
అలంకరించు
(p. 86) alaṅkariñcu alankarinṭsu. [Skt.] v. a. To adorn, embellish. సింగారించు. అలంకరణము alankaraṇamu. [Skt.] Act of adorning; decoration. అలంకారము alankāramu. n. Ornament, adornment. A jewel. In Rhetoric, a rhetorical figure. భూషణము, శృంగారము. అలంకారశాస్త్రము Rhetoric. వాడు వట్టి అలంకార విద్యార్థి he is a sham student, he has merely a veneer of scholarship. అలంకారహీనమైన unadorned. అలంకృతము alankṛitamu. adj. Adorned, ornamented, embellished. శృంగారింపబడిన. అలంకృతుడు alankṛituḍu. n. He who is adorned.
ఉపకరణము
(p. 161) upakaraṇamu upa-karaṇamu. [Skt.] n. An instrument, implement, apparatus, an appendage. సాధనము. ఉపకరించు upa-karinṭsu. v. a. To be of use, benefit, do good to. ఉపకారము upa-kāramu. n. Beneficence, kindness, obligation, aid, help. మేలు ఉపకారి upa-kāri. adj. Beneficent, kind, charitable, obliging, assisting. n. One who does good. ఉపకారిక upa-kārika. n. The temporary abode of a king. రాజు యొక్క విడిది యిల్లు ఉప్పరిగ, ఉపకృతి upa-kriti. n. Aid, assistance, kindness. మేలు.
ఉల్లల
(p. 171) ullala ullala. [Tel.] n. A bubbling noise, ebullition. ఉడుగుట యందు ధ్వన్యనుకరణము.
కటుకటు
(p. 1399) kaṭukaṭu kaṭa-kaṭa. [Tel. (anuk)] n. A cracking noise, as in chewing. &c. కొరకుట. లోనగు ధ్వన్యమకరణము. పండ్లు కటకట కొరికెను he gnashed his teeth.
కరణము
(p. 250) karaṇamu karaṇamu. [Skt.] n. A village clerk, a writer, an accountant. వాడు కూత కరణముగాని వ్రాతకరణముకాడు he has talents for speaking but not for writing. స్థలకరణము the registrar of a district. కరణము n. Instrument, means. కొరముట్టు. An organ of sense. ఇంద్రియము. Marking or causing, as in ప్రియంకరణము endearing. స్థూలంకరణము fattening, శుభగంకరణము fortunate. కరణచతుష్టయము the mind, intellect, volition and self-consciousness. మనోబుద్ధిచిత్తాహంకారములు. కరణత్రయము thought, word and deed. మనస్సు. వాక్కు, కర్మము. త్రికరణశుద్ధిగా completely, absolutely, entirely. కరణీయము karaṇīyamu. adj. Fit to be performed, worthy to be done చేయదగిన. కరణికము or కరణీకము karanikamu. Clerkship: the office of a Karanam or clerk.
కాయస్థుడు
(p. 273) kāyasthuḍu kāyasthuḍu. [Skt.] n. A man belonging to the writer caste. An accountant. కరణము.
కుండలము
(p. 289) kuṇḍalamu kunḍalamu. [Skt.] n. An earring. చెవిపోగు, కుండలి kunḍali. n. One who has earrings. పోగులు గలవాడు. A snake or serpent పాము. A mystic phrase for the spinal marrow. A circular dance. కుండలాకారనృత్యము. (భార. విరా. i.) కుండలిస్థానము or కుండలిని or కుండలిశక్తి the pineal gland. సుఘమ్న (Vasu. Pref. 71.) Heyne says, a name of the తెల్ల ఉప్పిడి చెట్టు. కుండలినాడి. కుండలించుkunḍal-inṭsu. v. t. To put or mark a cipher round anything సున్నచుట్టు. (చంద్రా. i.) కుండలీ కరణము kunḍali-karaṇamu. n. To cancel by drawing a circle round an erroneous line. Giving or making a cipher సున్నచుట్టుట.
కొరముట్టు
(p. 322) koramuṭṭu kora-muṭṭu. [Tel.] n. A tool, an implement, an instrument. పనిముట్టు, ఉపకరణము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83625
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79463
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63507
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57668
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39149
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38211
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28171

Please like, if you love this website
close