Telugu to English Dictionary: కావలివాడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కంచుకము
(p. 223) kañcukamu kanchukamu. [Skt.] n. A woman's waistcoat or jacket. A man's jacket, a piece of armour, a snake's skin. రవిక, కుబుసము, పాసుయొక్క కుబుసము, కవచము. కంచుకి kanchuki. n. A serpent. An attendant or guard over the women's apartments, an eunuch. పాము అంతఃపురపు కావలివాడు. Parij. ii. 44. R. i. 207. ii. 18. కంచుకిత kanchu-kita. adj. Armed, in armour విస్మయకంచుకితమనస్కుడై blinded by lust.
కావలి
(p. 279) kāvali kāvali. [Tel.] n. Guard, custody. రక్షణము. చేకావలి an alternative, a thing kept as a stand by; a provision. చెయ్యికావలిగా నుండేస్తంభము a piece of wood kept in reserve. కావలికాడు or కావలివాడు kāvali-kāḍu. n. A sentinel, a watchman. రక్షకుడు. కావలిబొట్టు a black mark put on the face of children for good luck బిడ్డలకు రక్ష గానుంచే నల్లని బొట్టు.
కోలుకాడు
(p. 329) kōlukāḍu kolu-kāḍu. [Tel.] n. A bailiff. కావలివాడు. A sealbearer. ముద్రమానిసి. A revenue-officer. An exciseman. నియమించెడి అధికారి, సుంకరియొక్క బంటు.
చేరు
(p. 436) cēru chēru. [Tel.] v. n. To arrive, reach the destination, come to hand. To be close or in contact. To lean ఒరగు. To draw near or approach సమీపించు. To be connected with, united to. To be added, joined, included. To belong, appertain. To be assembled or collected. ఆపద్దు ఈ లెక్కలో చేరదు that item does not belong to this account. ఇది ఆ చట్టములో చేరదు this does not fall under that rule. వాకిలి చేరమూసినావా have you shut the door? తలుపుచేరదెరిచి (BD. v. 234.) setting the door ajar. చెచ్చెరనారాజు చేరంగపిలిచి calling him near or close. చేరపట్టు to bring close (as a boat to ship.) n. A string, a cord, a string of pearls or flowers. సరము, త్రాడు, గొలుసు. A row or a string of spawn in fish. ఉట్టిచేరు the cord on which a net hangs. పాలచేరులు the milk glands. కురువిందచేరులు necklaces of Kuruvinda seeds. కనకపుచేర్లు gold chains. చేరుచు or చేర్చు chēruṭsu. v. t. To put together, to join, unite, mix, combine, include, add. చేరజేయు. To assemble, accumulate. To admit, as a member, to introduce. కౌగిటచేర్చు to embrace. చేరుకొను chēru-konu. v. a. To touch, to lean upon, to join. శత్రువులతో చేరుకొన్నాడు he joined the enemy. చేరుగడ chēru-gaḍa. n. Nearness సమీపము. A refuge, దిక్కు, శరణము. adj. Near సమీపమైన. చేరుగొండి chēru-gonḍi. adj. Stray, strayed. Mischievous. దుష్టము, చేరుగొండి పశువు a stray cow; a wife who has been irregularly married. చేరుచుక్క or చేర్చుక్క chēru-ṭsukka. n. A jewel worn on the forehead. ముత్యాలబొట్టు, పాపటబొట్టు. చేరుడు chēruḍu. adj. Accidental, what comes by chance, not expected. చేరుడుపశువులు stray cattle. చేరుడు బియ్యము rice that is roughly pounded or bruised. చేరుపు, చేర్పు or చేరుబడి chērupu. n. Nearness, closeness, connection. చేరుపుదిమ్మ an abutment. చేరుపాటు chēru-pāṭu. n. Arrival. చేరువ or చేర్వ chēruva. n. Nearness, neighbour-hood; సమీపము. An assemblage, సమూహము, An army, host. సేన. adj. Near. సమీపమైన. చేరువకాడు chēruva-kāḍu. n. The leader of an assembly, a chairman, ఒక సమూహమునకధిపతి. A commander of an army సేనాధిపతి. సేనాధిపతి. A watchman కావలివాడు. చేరువకోల, చేరులకోల, చేర్కోల or చేర్లకోల chēruva-kōla. n. A whip. ౛ాటి కొరడా చేరుబొందు chēru-bondu. n. A strap of leather to beat with కొట్టే తోలు పట్టెడ.
తూబరుడు
(p. 543) tūbaruḍu tūbaruḍu. [Skt.] n. A beardless youth. ప్రాయమున గడ్డము మీసమురానివాడు. A watchman over a harem అంతఃపురపు కావలివాడు.
పారా
(p. 742) pārā pārā. [H.] n. Watching. కావలి. పారావాడు pārā-vāḍu. n. A guard, a sentry, కావలివాడు. పారాయిచ్చు parāy-iṭsṭsu. v. n. To stand sentry.
బంకు
(p. 857) baṅku banku. [Tel.] n. A lane, సందువీధి. A guard, పారావాడు, కావలివాడు. One who pretends to be a hero, శూరునివలె నటించువాడు. బంకెత banketa. (బంకు+ఎత.) n. A miserly woman. లుబ్ధురాలు.
మొక్కలము
(p. 1035) mokkalamu or మొక్కలితనము mokkalamu. [from Skt.ముష్కరము.] n. Obstinacy, stubbornness, ముష్కరత్వము. Bravery, courage, valor, heroism, శౌర్యము, ధైర్యము. Spiritedness, enthusiasm, joy, ఉత్సాహము. మొక్కలములు stubborn language. adj. Stubborn, obstinate, ముష్కరమైన. Irresistible, అప్రతిహతము. 'ఎక్కడిధర్మరహస్యం బెక్కడి చుట్టరికమింక నేటివినయముల్ మొక్కలపుశత్రుడొంటిం జిక్కిన జంపురయె నీతి సిరులు వలసినన్.' Vish. viii. 446. 'చ ననుగనియొండుసత్వముమనంబున బెగ్గిలిడాయునప్పుడి. మ్మనివరుడిట్లపోలెగృప మొక్కలమై శునకంబుగాగజేయునో.' M. XII. iii. 100. కృపమొక్కలమై, అనగా దయావిహీనుడై. మొక్కలి or మొక్కలిక mokkali. n. The flash or sparkle in a ruby. కెంపులోని అధికకాంతి. మొక్కలి, మొక్కలికాడు, మొక్కలీడు or మొక్కలుడు n. An obstinate man. ముష్కరి, మూర్ఖుడు. A guard, a sentry, కావలివాడు. A hero, a courageous man, శూరుడు, కోపగాడు. 'సీ మంత్రివిద్వేషంబు మాన్యపరభవంబును ప్రజాపీడనంబులునుగలగి, మొక్కలీడుగుటయు ముచ్చలిమంత్రులా, తని బాపియతనినందనునిరాజ్య.' M. XIV. i. 23.
సౌవిదల్లుడు
(p. 1363) sauvidalluḍu or సౌవిదుడు sau-vidalluḍu. [Skt.] n. A guard over a harem. అంతపురపు కావలివాడు.
హెగ్గడి
(p. 1391) heggaḍi or హెగ్గడు heggaḍi. [Kan.] n. A chieftain, a headman. పెద్ద, యజమానుడు, రెడ్డి. A man who guards a harem, అంతఃపురపు కావలివాడు.' పొందుగానందలంబులు పల్లకీలు దక్షతనాయితము సేయుశైబికులును, తగువాహనముల నంతఃపురకాంతలనిడి, దిండ్లు వైపించు హెగ్గముల నంతఃపురకాంతలనిడి, దిండ్లు వైపించు హెగ్గడులును.' KP. viii. 33. హెగ్గడి, హెగ్గడికత్తె, హెగ్గడీ or హెగ్గాళి heggaḍi. n. A lady in waiting, a maid of honour, a handmaid. సైరంధ్రి, ఆడపాప, పనికత్తె. A woman who guards a harem. అంతఃపురపు కావలికత్తె. 'అతడు తెచ్చిన రత్నభూషాంబరాదులందుకొన హెగ్గడీలతో నానతిమ్ము.' Satyabha. iv. 244. హెగ్గడికాడు or హెగ్గడీడు Same as హెగ్గడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83140
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79124
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63280
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57452
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38990
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38056
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28439
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27859

Please like, if you love this website
close