Telugu to English Dictionary: క్రియలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అపరము
(p. 62) aparamu a-paramu. [Skt.] adj. Other, another, latter. అన్యము, ఉత్తరము. అపరక్రియలు n. Obsequies, funeral rites. దినవారాలు, కర్మాంతరము. అపరధాన్యములు or అపరాలు or అపరదినుసులు other kinds of grain, miscellaneous grains, all sorts of grain in pods, such as beans, &c. కాయధాన్యములు. One verse says. 'ఉత్తరే పూర్వసస్యాని అపరస్యానిరేవతౌ.' అపరనామము n. A second name. రెండో పేరు. అపర భాగము n. The hind part, వెనుకటి భాగము. అపరమంత్రములు n. Funeral prayers. అపరరాత్రి midnight, the latter half of the night. అపరలోకము another world. అపరవారధి the western ocean. వాడు పూర్వాపరములు చేయించగలడు he is qualified as priest to solemnize both the marriage and funeral rites. అపరాహ్నము or అపరాహ్ణము [Skt. అపర+అహ్నము.] n. The afternoon. రెండు ఝాములకు మీదికాలము.
ఆహ్నికక్రియలు
(p. 130) āhnikakriyalu āhnika-kriyalu. [Skt. from అహస్సు.] n. Rites or religious duties, to be done in the day time: పగలు చేయదగిన క్రియలు.
ఉత్తరక్రియ
(p. 154) uttarakriya uttara-kriya. [Skt.] n. A funeral rite, obsequies. చచ్చిపోయినవారికి చేసెడి అపరక్రియలు.
దినము
(p. 594) dinamu dinamu. [Skt.] n. A day. The day time. దినేదినే dinē-dinē. adv. Daily. దినకరుడు dina-karuḍu n. The maker of the day, i.e., The sun. దినచర్య dina-charya n. A diary, day book, or journal. దినదినము dina-dinamu. n. Every day. adv. Daily, day by day. దినబత్తెము daily batta or allowance. దినమణి dina-maṇi. n. The gem of day, a title of the sun. దినవారము dina-vāramu. n. Funeral ceremonies. ఉత్తరక్రియలు or కర్మాంతరము. దినవెచ్చము daily expense. పాండు. iii. దినసరి dina-sari. n. A kind of grain or crop. ధాన్యవిశేషము, సస్యవిశేషము. దినాంతము the evening time. సాయంకాలము, మాపు.
పర
(p. 711) para para. [Skt.] prep. Alien, other, appertaining to one's neighbour. పరకాయ ప్రదేశము transmigration from one body (కాయము) to another (పర) the magic power of shifting oneself into another body. పరకీయ para-kīya. adj. Alien, belonging to another. ఇతరునిది. n. A neighbour's wife, a strange woman, పరస్త్రీ, నాయికలలోనొకతె. పరజాతుడు para-jāṭuḍu. n. A slave, బానిసవాడు. పరతంత్రము or పరతంత్రత para-tantramu. n. Subserviency, obedience, dependence, agency. పరతంత్రము adj. Subservient, obedient, dependent. పరతంత్రుడు, పరపంతుడు or పరాధీనుడు n. A servant. పరదళము para-daḷamu. n. A foe, an enemy's army. పరదేశము. n. A strange country. పరదేశి para-dēṣi. n. A foreigner, an immigrant. A guest, అతిథి. Also, a wanderer, refugee or homeless wretch. పరధ్యానము para-dhyānamu. n. A Absence of mind, reverie. పరనారి para-nāri. n. A neighbour's wife, another's spouse. పరపురుషుడు another man, not one's own husband. పరపుష్టము or పరభృతము para-pushṭamu. n. A cuckoo, so called as being reared (పుష్టము) in another (పర) bird's nest. కోకిల. పరభృత్తు para-bhṛittu. n. A crow. పరమండలము para-manḍalamu. n. A foreign realm. పరమారకయంత్రము para-māraka-yantramu. n. A foe-slaying engine. A. ii. 8. పరరతి para-rati. n. Fornication, adultery. H. v. 253. పరలోకము para-lōkamu. n. The other or next world. Heaven. పరలోకగతుడు one who is dead or departed to the next world. పరలోకక్రియలు obsequies, rites for the rest of a departed soul. ఉత్తరక్రియలు పరవశము para-raṣamu. adj. Out of one's control from joy. ecstacy or sorrow, overpowered, seized in a paroxysm, given up to, transported with or overcome with ecstasy, beside oneself with any passion. పరాధీనము. పరవశత్వము para-vaṣatvamu. n. Bewilderment, wildness, ecstasy. పరవశుడు para-vaṣuḍu. n. One who is in ecstasy or wild with joy or sorrow. పరవాది para-vādi. n. A dissenter. A foe, an opponent, శత్రువు. An impetuous or precipitate man, ఆత్రగొట్టు. Swa. iii. 113. పరశ్శతము paraṣ-ṣatamu. adj. More than a hundred. పరస్సహస్రము more than a hundred. పరస్సహస్రము more than a thousand. పరసతి para-sati. n. Another man's wife a neighbour's wife, another woman. పరసదనము para-sadanamu. n. A neighbour's house. పరస్థలము or పరస్థానము para-stha-lamu. n. Another place. పరాధీనము par-ādhīnamu. n. Possesion by another. ఆ పుస్తకము పరాధీనములోనున్నది the book is in another person's hands. ఆ సొత్తు అంతా పరాధీనమైపోయినది the whole property has fallen into the hands of others. పరాధీనముచేయు to divert or turn aside from its right possessor. పరాధీనం ప్రాణసంకటం a life of dependence is a life of misery. adj. Dependent, subject or subservient to another. పరాధీనుడు par-ādhīnuḍu. n. One who is dependent on or subservient to another. అన్యునికి లోబడినవాడు. పరార్థనాది par-ārtha-vādi. n. A vakil, వకీలు.
పరిణతము
(p. 718) pariṇatamu pariṇatamu. [Skt.] adj. Ripe, mature, పక్వమైన. Bent, bowed. 'పరిణతాపముల్.' Vasu. iv. 6. n. A butting elephant, an elephant stooping to strike with his tusks. పరిణతి pariṇati. n. Bending, bowing. వమ్రత, వంగడము. 'నిజంబరయగక్షేత్రజ్ఞుడు పరిణతిగల యతడు సత్వపదవిదుడునుడీ' M. XIV. ii. 228. A technical expression for a set of verbs. భూజ్వాదిః, పరిణతిః, భూసత్తాయాం, బిజయె అనే ధాతువులు అదిగాగల కొన్ని క్రియలకు పారిభాషికనామము. త్రివిధమైన క్రియలో నొకటి పరిణద్దము pariṇaddhamu. adj. Bound, tied, possessed of. కట్టబడిన, కూడుకొన్న. 'భయదన్ఫురణాపరిణద్ధముర్తియై.' M. IV. ii.131. పరిణమించు pariṇaminṭsu. v. n. To be glad. సంతసించు, ఆనందించు. 'సీ పరిణమించిరి ధరా మరపురంధ్రీహస్త ఘటితచేలాంచలగ్రంధికలన.' Swa. v. 117. To become metamorphosed, transformed, changed. వికారమునుపొందు, ప్రకృత్యవ్యధాభావము అగుట. 'మజులమంజరీమహిత సౌభాగ్యంబు పరివృత్తకుచవృత్తిపరిణమింప.' Swa. vi. 99. v. a. To cause to rejoice, సంతోషింపజేయు. పరిణయము parinayamu. n. Marriage. పెండ్లి. పరిణామము pari-ṇāmamu. n. Metamorphosis, transformation, change of form or state. వికారము, మారురూపు. Maturity, fulness, ripeness, పరిణామదర్శి one who looks forward to the end. Joy, gladness, యాతనికి, బాదినాయుడు కడుపరిణామమంది.' Pal. 85. 10. Health, prosperity, welfare, క్షేమము, సుఖము. పరిణామశూల pari-ṇāma-ṣūla. n Pain caused by indigestion, gastritis.
పురుషుడు
(p. 771) puruṣuḍu purushuḍu. [Skt.] n. A man. A husband. నా పురుషుడు my husband. మహాపురుషుడు a great person. పురుషకారము an attempt of man, human effort, పురుష ప్రయత్నము. పురుషోత్తముడు purush-ōttamuḍu. n. Lit: the best of men. The Almighty. పురుషము purushamu. n. A person in verbs. క్రియలమీది విభక్తుల సంజ్ఞ. ప్రథమపురుషము the third person. మధ్యమపురుషము the second person. ఉత్తమవురుషము the first person. పురుషరత్నము or మంగలింగము purusha-ratnamu. n. A species of violet or phallus flower, Viola suffruticosa. Ainslie. ii. 267. Ionidium suffruticosum. Wight, plate XIX. పురుషాయితము purush-āyitamu. n. Man-fashion; playing the husband. పురుషార్థము purush-ārthamu. n. An object of desire. The principal thing or object in life, i.e., ధర్మార్థకామమోక్షములు the gratification of desire, acquirement of wealth, discharge of duty, and final emancipation. ఇది చేస్తే పుణ్యమా పురుషార్థమా if one does this, does it bring merit or the satisfaction of one's desires?
బై౛
(p. 902) baiza or బ యి౛ baiḍza. [Tel.] n. Ignorance, అజ్ఞానము. Nonsense, stuff, trash, పిచ్చిపని. 'ఉ కల్లలు వేదముల్ స్మృతులు, కల్లలు కల్లలుయజ్ఞకర్మముల్, కల్లలుపైతృకక్రియలు కల్లలు ఘోరతపఃప్రభావముల్, కల్లుదేవకార్యములు కావున బైజలుమానిమామతం, బెల్లవిధంబులన్ నడుపు డిమ్ముల ముక్తికిబోవగోరినన్.' V. P. iv. 345.
లగ్గు
(p. 1096) laggu laggu. [Tel.] n. Welfare, prosperity, happiness. శుభము. మేలు. లగ్గులు laggulu. n. Obsequies, ఉత్తరక్రియలు. దినవారాలు. 'అనంతరంబ దక్షిణభుజాస్పందనం బుపలక్షించి మీదలగ్గుగుననుచు.' M. III. iv. 110. 'దుర్యోధనాదులకు నంతకంటె విభవంబెసగన్ ధృతరాష్ట్రు డౌర్థ్వదైహికవిధు లొనరించునట్లుగా నొనర్చి తానెరింగినవారికెల్లలగ్గులు సేయుటకుందగు బంధులు లేరని వసుంధరావల్లభులనెల్లనుద్దేశించియంచితదానంబులతో ధౌమ్యునింబనిచె.' M. XII. i. 438.
లాలాట
(p. 1102) lālāṭa lālāṭa. [Skt. from లలాటము.] adj. Relating to the forehead. నొసటి. 'లాట శుద్ధాంతలాలాటఘర్మంబు లీలాటన క్రియలబాయంగదోచి.' T. ii. 32. టీ లాలాట, లలాటప్రదేశమందుపుట్టిన.
సంస్కరించు
(p. 1285) saṃskariñcu sam-skarinṭsu. [Skt.] v. a. To reform, improve, repair, make better. బాగుచేయు. To purify, sanctify, consecrate, శుద్ధిచేయు, ప్రతిష్ఠించు. To burn a corpse (శవమును) దహనముచేయు. సంస్కారము sam-skāramu. n. The act of making better or improving, reformation. చక్కచేయుట. The power of memory, any faculty or capacity. ఆనుభూతార్థసంస్మృతి. A purificatory or dedicatory rite or ceremony burning on the funeral pile, దహనము, కాల్చడము. Purification, శోధించడము, పన్నీరు పువ్వులను నీళ్లతో బట్టీలో వేసి అగ్నిసంస్కారము చేసి దించుదురు they put the roses in a still filled with water and by the application of fire make rose water. ఆ శవమును సంస్కారముచేసి వేసినారు they burned the corpse. సంస్కృతము sam-skṛitamu. adj. Purified, refined, exquisitely wrought, polished. పరిష్కృతమైన, చక్కజేయబడిన. The Sanskrit language. దేవభాష. సంస్క్రియ sam-skriya. n. Funeral ceremonies, such as burning the dead body. దహనము. Any purificatory or dedicatory rite. ఉపనయనాది. 'హుతవహసంస్క్రియల్ సలిపి.' R. v. 247.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83506
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79321
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63457
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57619
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39115
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38173
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28137

Please like, if you love this website
close