Telugu to English Dictionary: గాయము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అసి
(p. 102) asi asi. [Skt.] n. A sword. ఖడ్గము. adj. Slight. అల్పమైన అనసిగాయము asi-gāyamu. n. A slight or superficial wound, a slight graze or wound. స్వల్పగాయము. అసిధారావ్రతము asī-dhāra-vratamu a vow to stand on the edge of a sword; (figuratively) being engaged in any hopelessly difficult task. అసిధేను or అసిధేనుక or అసిపుత్రి asidhēnu. n. A knife. ఛురిక, సూరకత్తి. 'సంబంద్ధాసిధేనుల్.' Parij. ii. 118. అసిపత్రము asi-patramu. [Skt.] n. The blade of a sword. కత్తి యొక్క అలుగు or the sheath. కత్తి ఒర. అసిబోవు asi-bōvu. v. n. To glance off, to miss. రవంత తగిలి తప్పిపోవు. 'జిరజిరద్రిపి వైచిన శూలమసిబోవ.' N. iv. 115. 'అసిబోవుటెట్లునాయసిబోవుమెకముల జించునాచేయమ్ముచిలుకుటమ్ము.' రామా. 2 ఆ.
కట్టు
(p. 231) kaṭṭu kaṭṭu. [Tel.] v. a. To tie, bind. బంధించు. To wear, as clothes. ధరించు. To connect, affix, attach. To store up, to lay by. కూడబెట్టు. 'క మున్ కట్టిన కర్మఫలంబులు నెట్టన భోగింపకుండ నేర్తురెపమనుజుల్.' భార. అది. v. To build, erect, నిర్మించు. To fascinate, charm, bewitch. To fabricate, compose, or put a story together. కల్పించు. కట్టుకథ a mere fiction or fable. To impute a sin or offence. దానికి రంకుకట్టిరి they charged her with adultery. తప్పుకట్టు to find fault with, to lay blame on నేరము మోపు. నడుముకట్టు to gird up the loins or be prepared. కనుకట్టువిద్య jugglery, legerdemain. తోటకు నీళ్లుకట్టు to water a garden. గాయముకట్టు to dress a wound. బండికట్టు to get ready a carriage. కత్తికట్టు to put on one's sword or arm oneself. రూకలుకట్టు to pay money. మగ్గములకు పన్ను కట్టినారు they fixed a tax on looms. నిలువకట్టు to strike a balance. ధరకట్టు to set a price. పద్యముకట్టు to compose a verse. ఓడకు చాపకట్టు to set sail. వాకట్టు strike dumb by spells, &c. ఈ మాటను కట్టివిడిచినారు they fabricated this story or scandal. దోవకట్టు to stop up the road. దోవకట్టి దోచినారు they lay in ambuscade and plundered the way farers. కడుపుకట్టు to restrain the appetite. కట్టని (neg. p) Unbuilt or unbound. కట్టని కల్లుకోట a rock fortress not built with hands. కట్టనిగూడు (P. i. 545.) a natural nest, not constructed.
కత్తెర
(p. 238) kattera kattera. [Tel.] n. Scissors. The constellation or sign called కృత్తిక. The period of time when the sun is between the signs భరణి, రోహిణి and కృత్తిక. కత్తెర కాలు kattera-kālu. n. The upright cross pieces of wood in a dooly or litter, that connect the bottom with the pole above. కత్తెరగడ్డము kattera-gaddamu. n. A cropped beard. కత్తెరగాయము kattera-gāyamu. n. A certain kind of window గవాక్ష విశేషము. కత్తెరచీల kattera-chīla. n. A pin on which a lever acts. మీట ఆడే చీల. కత్తెరదొంగ kattera-donga. n. A cut purse. కత్తెరబావిలీలు kattera-bāvilīlu. n. An ornament of gold and gems worn by women near the top of the ear. కత్తెరయెండ kattera-yeṇḍa. n. Fierce heat. కత్తెరరాయ kattera-rāyi. n. Marble; a kind of black stone, which is sonorous like metal. కత్తెరవాసములు kattera-vāsamulu. n. Bamboos arranged against each other like the blades of scissors.
కాటు
(p. 268) kāṭu kāṭu. [Tel.] n. A bite, notch, cut, sear. కరుచుట, కరిచినగాయము. Being burnt or singed. మాడి అడుగంటుట.
కుమ్ము
(p. 296) kummu kummu. [Tel.] v. a. To butt, pierce, gore. ఆవు నన్ను కుమ్మినది or కుమ్మవచ్చినది the cow butted at me. n. A thrust or poke. కుమ్మిడు to give a poke or thrust. కుమ్ముసుద్ది enigmatical news సంకేతవృత్తాంతము. కుమ్మె kumme. n. A thrust పోటు. A dent నొక్కు. కుమ్మెలుపోవు to be hurt గాయమగు.
క్షతము
(p. 339) kṣatamu kshatamu. [Skt.] adj. Beaten, hurt. గాయము నొందిన. n. A wound, a sore, a hurt. పుండు, గాయము. క్షతజము ksha-tajamu. (Lit. produced from a wound.) n. Blood. రక్తము, నెత్తురు. క్షతి kshati. n. A wound. గాయము. Mischief, harm, damage. చెరుపు, నాశము.
గంటి
(p. 347) gaṇṭi ganṭi. [Tel.] n. A hole or bore (in the ear for an earring.) An interstice, or ward of a key. A wound, sore, hurt. గాయము, క్షతి. Sorrow దుఃఖము. plu. గంట్లు గంటిపడు ganṭi-paḍu. v. n. To be wounded, hurt, or bruised. గంటు ganṭu. v. t. To wound, to hurt గాయముచేయు. n. A depression. A joint గనుపు. A knot ముడి, a knot of hair వెండ్రుకలముడి. గంటుపెట్టు ganṭu-peṭṭu. v. n. To put on an angry face, to hate. కోపముచే మొగము ముడుచుకొను గంట్లాడు ganṭlāḍu. v. n. To struggle or wrestle.
గణుపు
(p. 354) gaṇupu , కణుపు or గనుపు gaṇupu. [Tel.] n. A joint (of the fingers or toes, or of a sugarcane, &c.) గణువులోతుగాయము a wound an inch deep.
గాయమానము
(p. 364) gāyamānamu gāya-mānamu. [Skt.] n. Surgery. శస్త్రవిద్య.
గాయము
(p. 364) gāyamu gāyamu. [Tel.] n. A wound. క్షతి. నాకు గాయము తగిలినది I was wounded. గాయగాడు a wounded man.
పులి
(p. 773) puli or పుల్ల puli. [Tel.] adj. Acid, sour. పులికడుగు sour washings, i.e., water in which raw rice has been washed and is then left to ferment. పులికూడు food that has turned sour. పులికాపు puli-kāpu. n. A mixture of tamarinds in water with which copper or brass images are scoured. పులిగంజి sour gruel. పులిగడుగు puli-gaḍugu. v. a. To wash. (కడుగు) pearls, &c. in (పులి) acid, to restore their brilliancy To scour, burnish. 'నలువురిమును నీగతిమతి నిలుపుమహాత్ములకు నాత్మనిర్మలమగుచో, పులిగడిగినట్లురాగా, దులసంగతిచేతమున్ను దూషితమైనన్.' Prabōdha chandrōd. ii. 108. పులిగాయము puli-gāyamu. n. A scar. ఆరినమచ్చ, పుంటిమచ్చ. పులిచంచలము puli-chinṭsa-lamu. n. A medicinal plant. అగ్నిజిత్తు. పులిచింత or పులిచంచెలి puli-chinta. n. Yellow wood sorrel, Oxalis corniculata. Linn. Ainsl. ii.324. చుక్రిక. పులిచెలిక a fresh field, one lately left fallow. పులితేనుపు, పులితేన్పు, పులితేపు or పులిత్రేపు puli-tēnupu. n. Acid belching, అజీర్ణపుతేపు. పులినీళ్లు raw rank fluid, serum that oozes from a sore. పులిమెట్టు puli-meṭṭu. The sediment of water in which raw rice has been washed. తేర్చిన కడుగుయొక్క అడుగుది. పులియు puliyu. v. n. To turn sour. పులియ, పులియాకు or పుల్లాకు puliya. n. A leaf on which one's food has been taken, విస్తరాకు. పులియబారు Same as పులియు. పులివెలగచెట్టు puli-velagacheṭṭu. n. A species of wood apple. పులివరుగు puli-varugu. n. Dried and sour fruits, pickled fruit, పులియబెట్టిన వరుగు. పులిహోరు pulihōru. [Kan.] n. Rice dressed with acid sauce, పులి అన్నము.
బలు
(p. 871) balu or బల్ balu. [Tel. short for బలువు.] adj. Big, strong, mighty, great, exceeding, large, much, very. బలుగాయము a deep wound. బాలుమూర్ఛ a deep swoon. బలుతడవాయె it grew late, much time has passed. R. v. 95. బలుముల్గమి a cluster of large thorns. T. pref. 43. పలుకెంపుతల పింపుజిగిమోవి a lip which reminded one of a noble ruby. బలుకెంపు = శ్రేష్ఠమైన కెంపు. బలుగుత్తి balu-gutti. (బలువు+గుత్తి.) n. A sort of rice. 'గొబ్బికాయలు బలుగుత్తులు వాలమీగడలు శ్రీరంగాలు కామదార్లు.' H. iv. 156. బలురక్కిస, బల్రక్కిస, బలురక్కెస or బలురక్కసి balu-rakkisa. n. A plant called Arum macrorhizon, (Reeve), గజకర్ణము, గణహాసకము, బ్రహ్మరాకాసిచెట్టు, బృహచ్ఛదము. బలువిడి or బల్విడి baluvidi. n. Way, manner, విధము. adv. Much, vehemently, severely, strongly. అత్యంతము. 'తేరుగదలనీక వైరులు బలువిడి పొదివిపట్టి రాచపోట్లనైన.' M. VIII. ii. 270. బల్దూరము bal-dūramu. n. A great distance. బల్మక్కువ (బలు+మక్కువ.) bal-makkuva. n. Strong love, great affection.
భిన్నము
(p. 923) bhinnamu bhinnamu. [Skt. from భిత్, భేద్, to cut.] adj. Separated, divided. Broken, maimed (as a statue.) distinct, separate. లింగము భిన్నమైనది the image was broken. Blown, opened. Other, different. భిన్న గృహములు separate houses. భిన్ననామములు separate names. భిన్నముగా dis tinctly, separately. భిన్నోదరులు step-brothers, children by different, mothers, as opposed to ఏకోదరులు or సోదరులు children by the same mother. భిన్ని bhinni. n. A wound. గాయము.
మంచి
(p. 932) mañci manchi. [Tel.] n. Good, మేలు, మంచి చెబ్బరలు good and evil. adj. Good, excellent, best; sound, fine, fair; much, great, severe (as a blow, a fever,) heavy (as rain.) adv. Very, మిక్కిలి. వాడు మంచివాడు he is a good man. మంచివారితో చెలిమిచేయుము seek the company of good men. మంచిపేరు a good name, i.e., reputation, character. వాడు మంచిపేరెత్తినాడు he gained good repute. మంచినీళ్లు good or drinkable water. వానితో మంచిమాటలాడి ఆ పుస్తకమును తెస్తిని. I spoke him fair, and brought the book. దీవియొక్క మంచి చెడుగులు వానికి నిమిత్తములేదు, లేక. దీని మంచి చెడ్డలతో వానికి ప్రసక్తిలేదు he has nothing to do with its good or evil fortune. మంచిగందము sandal, శ్రీచందనము. మంచిగాయము a severe wound. మంచిచేయి the right hand. మంచిదెబ్బ a sound or severe blow. మంచినిద్ర sound sleep. మంచినూనె sesamum oil. మంచిపాము a venomous snake, i.e., the cobra. మంచిపగడము real coral. మంచిపాలు pure milk, i.e., unmixed with water. మంచిముత్తెము a true pearl. మంచివాన heavy rain. ఇది మంచిబంగారా, కాకిబంగారా is this real gold or tinsel? ఒకటి మంచికుక్క ఒకటి వెర్రికుక్క one dog is sound, the other is mad. వానిమీద మంచితప్పు మోపినారు they have brought a serious charge against him. మంచిది పో well, you may go! మంచిది కానీ well, be it so! మంచితనము manchi-tanamu. n. Goodness, friendliness, gentleness. వానిని మంచితనము చేసికొన్నారు they spoke him fair or got him over. మంచితనాన అయ్యేది చెడుతనాన కాదు you may do that by fair means, which you cannot do by violence.
మోపు
(p. 1046) mōpu mōpu. [Tel. from మోయు.] v. a. To load, place a burden on (another,) మోయుజేయు. To lay (a fault) upon (a person.) To impute, or charge (against another,) ఆరోపించు. To prop up, ఆనించు. చేతులునేలమోపెను he laid or rested his hands on the ground. 'నారిచేసినతప్పు నామీద మోపి.' Sār. D. 545. 'వాడిసూది మోపినయంతటి భూమి ధర్మనందనునకునీక' as much land as the point of a sharp needle can cover, or rest on. Kanyaka Puran. vii. 116. n. A bundle, load, burden. గడ్డిమొదలైనవాటికట్ట, భారము. A bowstring. వింటినారి. adj. Much, heavy, అధికము. ఉత్తరమున వాన నిండామోపుగానున్నది there is rain impending in the north. దెబ్బలు మోపుగాపడినవి the blows fell thick. మోపుగానుండే గాయము a severe wound. 'నగరోపకంఠంబునను మోపువైచి.' B. P. v. 113 మోవరి or మోపుకాడు mōp-ari. n. A sustainer, a supporter, one who props. మూయువాడు, భావవాహకుడు.మోపాది mōpādi. (మోపు + అది.) n. Danger, risk అపాయము, సంకటము. మోపి mōpi. A widow, విధవ, ముండమోపి. ముండమోసినది she wears a shaven pate. మోపించు mōpinṭsu. v. a. (Causal of మోయు.) To cause to bear a burden. To impose. మోయునట్టుచేయు, నిందపెట్టు. ఆ కట్టెలను వానిచేత మోపించిరి they made him carry the fagots of wood. ఆ తప్పును వానిమీద మోపించిరి they caused the fault to be laid upon him. 'మోపరికగుతగ్గు మొగ్గులభరము, మోపించుకొనునట్టి ముగ్ధునికగునె.' BD. page 129. మోపిక mōpika. n. Weight, భారము. Help, aid. కాండ్లమోపికచేసి by the help of the plough. మోపిడు mōp-iḍu. (మోపు + ఇడు.) v. a. To string a bow, విల్లు ఎక్కిడు. మోపుకొను mōpu-konu. v. a. To take upon one's-self. మోపుదల mōpu-dala. n. A charge or accusation. ఆరోపణము. A load, భారము. ఈనమోపుదలగానుండే ఆవు a cow on the point of calving. ఇవ్వ మోపుదలయైన రూకలు money still due, బాకీ ఉన్న సొమ్ము. చాలా మోపుదలగా చెప్పెను he spoke very impressively. వానిమీద నేరము మోపుదల అయినది he was charged with the offence. మోపుదలచేయు mōpudala-chēyu. v. a. To lay, charge, to bring as a charge, impose, ఆ రూకలను నేను ఇచ్చేటట్టు మోపుదలచేసిరి they made the money payable by me. మోపెట్టు mōp-eṭṭu. (మోపు + పెట్టు.) v. a. To place a weight upon, బరువుపెట్టు. ఆ కాగితనములపైని ఈరాయి మోపెట్టు put this weight on those papers. To brace a bow, విల్లు ఎక్కుపెట్టు. 'అర్జునుడు గాండీవంబు మోపెట్టె.' M. v. i. 261.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83625
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79463
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63506
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57668
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39149
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38211
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28171

Please like, if you love this website
close