(p. 798) pai or పయి pai. [Tel.] n. The upper part of any thing, the outer part or exterior మీదు, ఉపరిభాగము. adj. Upper, higher superior. External. Extra. పైచుంగుడి petty sums that remain over. వానిపైబట్ట the garment he had on. ఆపైయేడు the next year, either before or after, ముందుఏడు. పైవిరోధము seeming enmity. పైపనులు the further acts; also, out-door work. వాడు నాకు పైచెయ్యిగానుండును he is my superior. వట్టిపైమాటలు this is mere talk. పైమినుకు mere external beauty. పైవెల్లువ freshes in a river. దానికి అందరును పైబడుదురు all are eager to get it. పైకొను or పయికొను pai-konu. v. n. and a. To exceed, మీరు. To come upon (with hostile intent) మీదికి వచ్చు. To get upon, mount, on attack and overcome. కవియు. To attempt, యత్నించు. To happen, కలుగు. పైకొలుపు pai-kolupu. To cause to happen, to fall upon, &c. 'తన తరుణియగునో కాదోయని సందియ మందినిక్క మరయుదునని పైకొను ఘనపరితాపంబున వనితంగనిపల్కె.' HK. v. 53. పైగస్తీ pai-gasthī. [H.] n. A patrol.పైగా pai-gā. adv. Above, up. Into the bargain, besides, above all; in the next place. పైాలిపశువు pai-ḍzali-paṣuvu. n. A brindled ox. పైన or పైని paina. adv. On the top, upon, over, above. In future, hereafter. పైనచెప్పు go on, speak on. పైననడపవలసినదియేమి what is to be done afterwards? నిన్ను శిక్షించేవాడు పైన ఉన్నాడు there is one above who will punish you. పైనబడకుము or పైబడకుము do not touch me. పైపక్కపడు pai-pakka-paḍu. v. n. To caress, పక్కలపైనబడు. 'అయ్యయయ్యయటంచు నెయ్యంబుమీరగా పలుమారు పైబక్కబడకయుంట.' N. ix. 103. పైపడు or పైబడు pai-paḍu. v. n. To fall upon, attack, పైకొను, కవియు. To exceed మీరు ఆ గుర్రమునకు అందరును పైబడుచున్నారు all of them are contending for the horse. M. x. i. 145. పైపాటు pai-pāṭu. n. An attack or encounter, కవియుట. పైపైగా pai-pai-gā. adv. Easily, superficially, cursorily, సులభముగా. పైయెద్దు or పైవన్నెయెద్దు pai-y-eddu. n. An ox with the belly alone white, called a sheeted ox. పైవిలాసము pai-vilāsamu. n. A superscription or address on a letter.