Telugu to English Dictionary: చక్కను'

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

దక్షిణము
(p. 577) dakṣiṇamu dakshiṇamu. [Skt.] n. The right hand side (i.e., while facing the East.) The south, కుడిదిక్కు. See under పూర్వ. adj. Pertaining to the right hand, కుడి. Southern, కుడిదిక్కుది. దక్షిణకైలాసము the southern Kailasa-an epithet given to the town of Kalahasti. దక్షిణాగ్ని dakshiṇ-āgni. n. A name of the sacred fire that has to be kept up by a Brahmin householder. దక్షిణపురేడు Yama. దక్షిణా పథము the Deccan and South India together. దక్షిణుడు dakshiṇuḍu. n. A kind, honest or candid person. కుటిలముగాక చక్కనైనమనస్సుగలవాడు.
ప్రోద్ధతము
(p. 853) prōddhatamu prōddhatamu. [Skt. ప్ర+ఉద్ధతము.] adj. Excited, intense. రేగిన, ఆగ్రహము గల. 'ధమ్మిల్లముచక్కనొత్తడు వివాదప్రోద్ధత.' B. viii. 110.
మలగు
(p. 960) malagu or మలుగు malagu. [Tel.] v. a. and v. n. To wander, to roam about, to turn, to quit. తిరుగు, మళ్లు, మరలు, నివృత్తిచేయు. To be bent, వంకరగు. 'సారెమలంగిచూచుచున్.' A. iii. 28. 'వినుమజ్ఞానంబునగర్మని రూఢతగలుగు, దానమలగవుజననంబునుమరణము.' M. XII. vi. 163. మలచు, మలుచు, మలపు or మలుపు malaṭsu v. a. To cause to turn, మలగజేయు, త్రిప్పు, మళ్లించు. To chip, to cut stone with a chisel, to engrave a stone. కక్కువేయు, ఉలితోచెక్కు. To winnow grain so as to remove pebbles, dirt, &c. బియ్యములోని రాళ్లు తీసివేయు. మలచినబియ్యము winnowed grain. ఎడ్లనుమలచు to turn the oxen. To fold, to bend. మడుచు.' కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను.' A. iv. 45. టీ మలంచి అనగా మడిచి, పెదవివిరిచి. 'పాదములు పిల్కలు నొక్కటిగా మలంచి.' T. iii. 120. టీ మలంచి, చుట్టి. మలపు malapu. n. Acting, dancing, నర్తనము. 'వ ఎడసెడంబడతుకలు మలువుగొన.' A. iv. 38. టీ మలపు, ఎదురు తిరిగి ఆడే ఆట. Greatness, ఆథిక్యము.
మేదురము
(p. 1029) mēduramu mēduramu. [Skt.] adj. Thick, compact. సాంద్రమైన, దట్టమైన. Smooth, soft, bland, unctuous, saponaceous. సాంద్రస్నిగ్ధే, చక్కనైన నునుపుగల. 'బహురత్న ద్యుతిమేదురోదర దరీభాగంబులంబొల్చు.' Swa. ii. 49.
సవర
(p. 1314) savara savara. [Tel.] adj. Beautiful, fine. చక్కనైన. Level, smooth, చదునైన, నునుపైన. సవరచేయు savara-chēyu. v. a. To smoothe, to set right, చక్కచేయు. To level, చదునుచేయు. సవరణ, సవరణము, సవరన or సవరనము savaraṇa. n. Beauty, elegance, neatness. అందము, సౌమ్యము. Correction, setting right, చక్కపెట్టుట. Adornment, వాహనాద్య లంకరణము. 'హొదయలుచక్కదనంబు నొసపరినెరఠీవి సవరణ చెలువంబు సరసరీతి.' H. v. 101. Articles or implements for any ceremony or business. సామగ్రి, సరం౛ాము, పరికరము. 'తమతమ చతురంగ బలంబులకు సవరణంబులు సంఘటింపందొడంగిన.' M. IX. i. 109. సవరణ, సవరన, సవరని, సవరైన or సవరణైన savaraṇa. adj. Elegant, neat, graceful. అందమైన. 'ఈ సవరణయైన మాటలు ప్రసంగము చేసిరిమౌనికోటితోన్.' Vish. v. 352. సవరణించు or సవరణచేయు savaraṇ-inṭsu. v. a. To adorn. అలంకరించు. To correct, put in order, చక్కపెట్టు. సవరదనము savara-danamu. n. Beauty, elegance, neatness. అమదము, సొగసు. 'సవరదనంబు లక్షవరాలుచేయు.' Sar D. 122. సవరణముగా or సవరణగా savaraṇamu-gā. adv. In good order, in trim. క్రమముగా. చక్కగా, సవరించు, సవరుచు or సవర్చు savarinṭsu. v. a. To adorn, అలంకరించు. To adjust, trim, set right, prepare, కూర్చి. చక్కబరుచు. To rectify, correct, దిద్దు, చక్కపెట్టు, కుదుర్చు, బాగుచేయు. To do, accomplish, చేయు. To bear, carry, తాల్చు. 'బహుసాధనంబులు సవరించుకొని మహాటవిజరించు.' M. XII. iii. 291. 'కొప్పుసవరించు.' S. iii. 320. సవరింత savarinta. n. Trimming as hair or clothes, setting right, arranging. సవరిల్లు savarillu. v. n. To be fine, beautiful, or in good order, అందమగు. సవరు savaru. n. Beauty, grace, elegance. అందము, సొగసు. 'సవరైసరతనాలబవిరి కమ్మలనిత్తునవినీకు మనసురావంటివేని.' H. ii. 42. సవరుపరుచు savaru-paruṭsu. v. a. To trim, adjust, set right. దిద్దు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83758
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63522
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57782
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39158
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28177

Please like, if you love this website
close