Telugu to English Dictionary: చరిత్ర

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అలమట
(p. 87) alamaṭa alamaṭa. [Tel.] n. Grief, sorrow, affliction. విచారము, దుఃఖము, 'కలకాలము లేదలమట కలకాలము లేదు సుఖము.' P. ii. 26. అలమటించు ala-maṭinṭsu. v. n. To grieve, sorrow, to sink under affliction. వ్యాకులపడు. 'అసురుసురంచుమోమరవంచు, విధినెంచునశ్రులునించులో నలమటించు.' భల్లాణ చరిత్ర.
చరిత
(p. 406) carita , చరిత్ర, చరితము or చరిత్రము charita. [Skt.] n. History, tale, narrative. Behaviour, conduct. దినచరిత్ర a diary. వ్యాజ్య చరిత్ర the entire details of the dispute. చరితార్థము charit-ārthamu. n. End, advantage, purpose. వినియోగము, ఫలితార్థము.
చారిత్రము
(p. 408) cāritramu chāritramu. [Skt.] n. A story, a tale. చరిత్రము.
నడయాడు
(p. 630) naḍayāḍu nada-y-āḍu. [Skt. నడ+ఆడు.] v. n. To wander abour, to roam, సంచరించు. To move, shake or tremble, చలించు. నడవ nadava. n. The entry into a house. నడవలో పండుకొన్నాడు he lay down in the entry or porch. నడవడి or నడవడిక nadavaḍi. n. Conduct, behaviour. నడత, చరిత్రము. plu. నడవడులు, or నడవళ్లు, నడతెంచు nada-tenṭsu. (నడచు+తెంచు.) v. n. To come. వచ్చు. నడతెమ్ము (the imperative.) come. To go, పోవు. నడదివియ nada-diviya. n. A torch, దివిటీ. నడవబడు nadapa-badu. v. n. To be managed, or conducted. ఆ పనులు ఎవరివల్ల నడపబడుచున్నవి by whom are those works carried on. నడబావి naḍa-bāvi. n. A well with steps down into it.
పంచ
(p. 686) pañca pancha. [Skt.] adj. Large, big, as పంచాస్యము or పంచాననము lit: 'huge mouthed,' i.e., a lion. పంచగడ్డము a great beard. పంచడబ్బు a mere fiction. (this name is given to apocryphal poems that are not grounded on any classical tradition as the మైరావణచరిత్ర, శతముఖరామాయణము, కృష్ణార్జున సంవాదము, జైమినిభారతము.
బ౛్జడి
(p. 862) bazjaḍi baḍzḍzḍi. [Tel.] n. A kind of pace or gait, పాదవిన్యాసవిశేషము. 'ద్వి బహుచిత్రగతులతో బజ్జేళ్లుత్రొక్కు.' పల్లాటిచరిత్ర. 2. భా.
మనువు
(p. 953) manuvu manuvu. [Skt.] n. A mystical verse or formula. మంత్రము. A legislator and saint called Manu. There are said to be fourteen of these Manus, viz., స్వాయంభువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షషుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రపావర్ణి, రౌచ్యుడు, భౌచ్యుడు. మనుజుడు or మనుష్యుడు manujudu. n. A man, a human being. మనుజాశనుడు manuj-āṣanuḍu. n. Lit. An eater of men, i.e., a demon, రాక్షసుడు. మనుజేంద్రుడు manuj-ēndruḍu. n. A king, రా౛ు. మన్వంతరము manv-antaramu. n. An age or period of time supposed to be under the sway of one Manu, ఏకసప్తతిదివ్యయుగములు, మనుకాల మధ్యచరిత్రము. (Vulgarly) Time, a rule, reign; thus చందులాలు మన్వంతరములో or హయాములో in the time of Chandulala a former governor of Hyderabad. అతని మనవ్వంతరముతీరినది his days are ended.
ముగ్గొయ్య
(p. 997) muggoyya mug-goyya. [Tel.ముందు + కొయ్య] n. A gag a difficulty or puzzle. వసుచరిత్ర విద్వాంసుల కెల్ల ముగ్గొయ్య the Vasu Charitra is so hard as to puzzle the best scholars. adj. Difficult, అసాధ్యము.
మేలు
(p. 1031) mēlu mēlu. [Tel.] n. Good, kindness. ఉపకారము. Good fortune, prosperity, favour, happiness, క్షేమము, శుభము. Profit, advantage, లాభము. Righteousness, పుణ్యము, సుకృతము. Excellence, superiority, విశేషము. Love, మోహము. Pride, మదము. 'చదువుల మేలులేదొ.' P. iv. 119. అక్కడికి పోతే మేలు it would be better to go there. అదేమేలు so much the better. మేలెరుగు to be grateful, remember kindness. కీడుమేలు తెలిసినవాడు one who knows good and evil. 'మేలుకలిగేవాడు in time of prosperity. 'తత్సుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలుభూవరా.' Bhārat మేలు or మేలి adj. Upper, higher. ఉపరి, అధికము, పై. Good, better. Noble, fine, excellent, superior, శుభమైన, శ్రేష్ఠమైన. మేలుమిద్దె an upper storey. 'లోపలియంతస్తులోని మేల్మిద్దె.' Sārang. D. 113. మేలుగోడ the top wall, battlement, parapet or rail wall. మేలుముసుకు the outer cover. మేలుమాట or మేలువార్త happy news. adv. Up, above, over, మేలు or మేలుమేలు interj. Well done! excellent! better and better! జయ, జయ జయ. మేలుకట్టు mēli-kaṭṭu. n. An awning, a canopy. వితానము. 'మేలిమిమీరగా మేలుకట్టులుగట్టు, రమణీయ చీనాంబరములుగట్టి.' N. ix. 124. మేలుకమ్మిచీర mēlu-kammi-chīra. n. A cotton cloth woven with a coloured border three inches broad. మేలుచెయ్యి mēlu-cheyyi. n. Superiority. హెచ్చు, ఆధిక్యము. adj. Superior, హెచ్చైన. Victorious, గెలుపుగల. మేలుచెయ్యిగానుండు to prevail, to have the advantage. 'అట్లు తమవారు మేలుచెయ్యైన భంగివిని.' M. VI. ii. 2. మేలిమి mēlimi. n. Fineness, excellence. Pure gold. తప్త కాంచనము, అపరంజి. మేలిమి or మేలి adj. Fine, excellent. B. X. 207. మేలిల్లు mēl-illu. n. A upper storey, మేడ, సౌధము. మేలుకొను, మేల్కొను, మేలుకను, మేల్కను, మేలుకాంచు or మేల్కాంచు mēlu-konu. v. n. To awake, rise. To be aroused, stand on one's guard, be alert. నిద్రతెలియు, జాగ్రతపడు. మేలుకొలుపు mēlukolupu. v. a. To awaken. నిద్రలేపు. మేలుకొలుపులు mēlu-kolupulu. n. Matinsong, reveille, music in the dawning. సుప్రభాతములు. cf. 'the dulcet sounds at break of day, &c. మేలుకోలు mēlu-kōlu. n. The act of awaking, మేలుకొనుట. మేలుదురంగి or మేల్దురంగి mēlu-durangi. [H. dorangi] n. Fine velvet. Fine shot silk. ఒకవిధమైన చక్కనిపట్టు. 'పటికంపుమెట్లను జిగిరంగు మేల్దురంగి.' T. iv. 202. మేలువడు or మేల్పడు mēlu-paḍu. n. To fall in love, be enamoured, మోహిమచు, ఆశపడు. 'ఎవ్వనిచూచి మేలుపడితే యరవింద దళాక్షి.' Vijaya. iii. 37. మేలుబంతి mēlu-banti. n. The top line, the copy set to a schoolboy learning to write. A pattern, మాదిరి. One who is or sets an example; a paragon of excellence, an example, ఉదాహరణము. adj. Excellent, శ్రేష్ఠము, శ్రేష్ఠుడు, శ్రేష్ఠురాలు. 'మేదినీనాధులకునెల్ల మేలుబంతిగా బ్రవర్తింపకేల, దుష్కర్మివైతి.' Vish. ii. 116. 'నిజచరిత్రంబు భావిబూభుజులకెల్ల మేలుబంతిగవసుమతియేలుచుండె.' ib. vi. 63. మేలలుమచ్చు mēlu-maṭsṭsu. n. An upper storey, చంద్రశాల. మేలుమచ్చులు a kind of game played by boys. మేలురాసి mēlu rāṣi. n. The top part of a heap of winnowed grain. తూర్పెత్తిన ధాన్యపుసోగు. మేలువాడు mēlu-vāḍu. n. A lover, విటుడు, వలపుకాడు, మంచివాడు. 'అంతరాధకుమేలు వాడైమురారి.' A. v. 56.
వంశము
(p. 1119) vaṃśamu vamṣamu. [Skt.] n. A race, line, lineage, family, stock, extraction; a dynasty. తండ్రి తాతమొదలైనవారి పరంపర. A bamboo. వెదురు. A multitude, సమూహము. వంశస్థుడు vamṣa-sthuḍu. n. A man belonging to a family. కులస్థుడు. వంశాసుచరితము vamṣ-ānu-charitamu. n. A pedigree, genealogy, a chronicle, or genealogical history. వంశచరిత్ర. వంశావళి vamṣ-āvaḷi. n. Genealogy. వంశక్రమము. వంశవృక్షము vamṣa-vṛikshamu. n. A genealogical tree.
శీలము
(p. 1254) śīlamu ṣīlamu. [Skt.] n. Nature, disposition, character; good conduct or disposition, good character; purity. స్వభావము, సద్వృత్తము, పవిత్ర చరిత్రము, ఆచారము. శీలత or శీలత్వము ṣilata. n. Disposition, quality, గుణము. భయశీలత timidity. శీలవంతుడు or శీలసంపన్నుడు ṣīla-vantuḍu. n. A man of good conduct or disposition. సదాచారపరుడు. శీలించు ṣīlinṭsu. v. a. To accustom, to practise, వాడుకపరుచు. To examine, పరిశీలించు శీలుడు ṣīluḍu. n. (In composition,) one who is possessed of, or endowed with, he who practises or is versed in. స్వభావముగలవాడు. భయశీలుడు a timid man.
సత్తు
(p. 1292) sattu sattu. [from Skt. సత్వం.] n. Essence, sap, strength. సారము, బలము. సారాంశము. Pewter, తగరము. Sediment, refuse. [from Skt. సత్యం.] Truth, సత్యము, తిప్పసత్తు the extract of the heart-leaved moon-seed. సత్తుతపెల a vessel made of pewter. సత్తురూపాయి a counterfeit rupee. సత్తు [Skt. సత్.] n. Being, existence, ఉండుట, ఉనికి. adj. Existing, ఉన్న. Excellent, శ్రేష్ఠము. True, సత్యము. Meek, సాధువు. [Skt.] n. A star, నక్షత్రము. 'హితసద్రక్షాచరిత్రుండు.' P. i. 83. టీ ఇక్కడ ద్వ్యథిన్ గా పెద్దలనిన్ని, చంద్రపదములో నక్షత్రములనిన్ని అర్థము.' సడసత్ sad-asat. n. & adj. Good and bad Existing and non-existing; entity and nonentity; being and not being; true and false. యుక్తా యుక్తమైన. కల్లనిజములైన, ఉత్తమాధమమైన. సదసద్వివేకము discrimination between true and false. B. viii. 263.
సు
(p. 1337) su su. [Skt.] n. A prefix (like 'Eu' in Greek, meaning) Good, well, శోభనమైన, మంచి. సుమూహూర్తము a happy hour. సుదినము a lucky day. Much, very much, thoroughly, మిక్కిలి. సుకరము easy. సుకర్మము a good deed, సత్కార్యము, మంచి పని. సుకృతము a good or righteous deed, righteousness, పుణ్యము. సుకుమారము happy. సుగంధి or సుగంధసాల su-gandhi. n. A medicinal drug. Periploca indica. A perfume. fragrance, మంచి పరిమళముగల వస్తువు. సుగుణము an amiable disposition, a virtue or good quality. వానియందు ఒక సుగుణమున్నది he has one good point or quality. సుగుణుడు or సుగుణి a good man, మంచివాడు, సరసుడు. సుచరిత్రుడు a man of a good character, మంచిశీలముగలవాడు. సుచరిత్ర a woman of a good character. సుజనుడు a good man, మంచివాడు. సుతనువు a handsome woman, చక్కనిస్త్రీ. సుతనుడు a handsome or well proportioned man, అవయవసౌష్టవముగలవాడు. సురాత a liberal man, దానశీలుడు. సుదారుణము terrible, horrible, భయంకరమైన. సుదూరము very far, మిక్కిలిదూరమైన. సునిశితము acute, very sharp, అతితీక్ష్ణమైన. సునీతుడు a virtuous man, పుణ్యాత్ముడు. సుపధము a path easy to travel, a good road, మంచిదోవ, సత్పథము. సుపర్ణుడు an epithet of Garaḍa, గరుత్మంతుడు. సుప్రలాపము a good word, మంచిమాట; eloquence, elegant discourse, సువచనము. సుప్రసన్నము well pleased, favourable, clear, clean, కృపాన్వితమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన. సుప్రసన్నత delight, clearness, ఉల్లాసము, తేట. 'మనసు సుప్రసన్నత నొందెన్.' Vish. i. 5. సుప్రసిద్ధముగా most celebrated, లోకరూఢిగా. సుబద్ధము correct, true, free from error, నిజమైన; truth, fact, right, నిజము. సుభటుడు a champion, a warrior, రౌతు. సుభాషితము a good word, eloquence an eloquent word, మంచివాక్కు. 'ఆలవిప్రుడాద్విజులోన సుభాషితముంబఠింపగన్.' సుభిక్షము plenty; prosperous, plentiful, (the opposite is దుర్భిక్షము scarcity.) సుభిక్షముగానుండుకాలము a time of plenty. సుమతి good sense, a sound mind: a wise heart, మంచిబుద్ధి, సుద్భుద్ధి. సుమనస్కుడు a good hearted or benevolent man, మంచిమనస్సుగలవాడు. సుమహితము most excellent, దివ్యమైన, సురసము sweet, well favoured, elegant, మధురమైన, సుందరమైన. సురక్షితము well guarded, secure, safe, comfortable, క్షేమమైన, హాయిగానుండే. సురక్షితముగా happily, safely, in a flourishing state, క్షేమముగా, హాయిగా. సురుచిరము beautiful, lovely, engaging, సుందరమైన, రమణీయమైన, మనోజ్ఞమైన. సురూపము handsome well formed. మనోహరమైన. సురూపుడు a handsome looking man. సువచనము a good word, మంచిమాట. M. XVI. i. 107. సువాణి a sweet-voiced lady, మంచినోము. గలన్త్ర నుప్రతను a good vow, మంచినోము సుశ్రావ్యము melodious, చెవులకు మిక్కిలి యింపుగానుండే. సుశ్లోకుడు a celebrated man, సత్కీర్తివంతుడు. M. XIII. iii. 276. సుసంగము good company or society, సత్సహవాసము. సుస్థిరము firm, steady, stable, దృఢమైన, నిలుకడైన. సుస్నాతుడు one who has bathed, స్నానముచేసినవాడు. సుప్నాతుడై having bathed. సుస్నిగ్ధము smooth and soft. మిక్కిలి నున్నని.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close