Telugu to English Dictionary: చూచే

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంచన
(p. 7) añcana or అంచనా anṭsana. [Tel.] n. An estimate, valuation, an appraisement. తుకము; చేసుకోయకమునుపు పంట ఆకళింపుచేయడము. అంచనాచూచు or వేయు to estimate crops, &c. అంచనాదారుడు an appraiser, an officer who estimates the quantity of corn in a field, or of the salt in a heap. నిలువు అంచనా, an estimate of the produce of a field before it is cut. కుప్ప అంచనా an estimate of the produce of a field after it is cut and heaped. అంచనా౛ాబితా an account of the estimated quantity of each ryot's produce.
అంజనము
(p. 7) añjanamu anjanamu. [Skt.] n. Lamp-black, collyrium, eyesalve, the magic ointment used for the purpose of discovering anything that is concealed. కాటుక. అంజనకాడు a conjurer, he who finds that which is concealed by putting this ointment on his hand or on his eyelashes. అంజనమువేసి చూచు to search for hidden things.
అందు
(p. 14) andu andu. [Tel.] v. a. To reach, get at. To obtain or gain. To suffer or meet with (joy, grief, death, &c.) చెయ్యి చాచి పుచ్చుకొను, పొందు. అరుదందు feel surprise.భయమందు to be afraid. జన్మమందు to be born. వియ్యమందు to intermarry. అందిచూచు to peep, to look over a wall, &c. దుఃఖమందు to be sorry. కృతి అందినవాడు he to whom it is dedicated కంపమందు to be afraid. మిన్నందిన sky-high, reaching to the clouds. అందిపొందినవారు distant kinsfolk. అందించు [causal of అందు to reach.] v. t. To give, hand over, to enable to get.
అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
అత్తెము
(p. 42) attemu attemu. [Tel. from Skt. హస్తము] n. A hawk's jesses. డేగకాలిగోళ్లు చేతికి తగలకుండా కట్టుకొనే చర్మము, హస్తకవచము. 'తనతోరవునల్లని దీర్ఘబాహుపై హాలహంబె పోలెవిడియత్తెమునందల యెత్తిచూచుబల్ సాళువమున్ వడింజనుశశంబుపయిన్ మహోద్ధతిన్.' Swa. iv. 82.
అదను
(p. 42) adanu adanu. [Tel.] n. An opportunity, season, critical point of time. సమయము. 'చెరుపనదను చూచి.' A. iv. 292.
అదరు
(p. 43) adaru or అదురు adaru. [Tel.] v. n. To tremble, shake, quake, shiver. To dread. కంపించు, భయపడు, భూమి అదురుచున్నది the earth trembles. దాన్ని చూడగానే వాని గుండెలు అదిరినవి his heart quivered to see this. కుడి కన్ను అదురుచున్నది my right eye tingles. వాడు వట-టి అదురుగుండె he is a coward. అడరు or అడురు n. Concussion, shaking, tremour, trembling, fear, కంపనము, చలనము, కొట్టుకొనడము, భయము. భూమి అదురు a tremour or convulsion of the earth. వానికి తండ్రి వద్ద కొంచెము అదురు ఉండవలెను he ought to fear his father. అదరుగడ or అదురుగడ adarugaḍa. [Tel.] n. Daunting, fright. బెదురు. అదరిపడు or అదిరిపడు adari-paḍu. [Tel.] v. n. To caper about, to curvet. ఉలికిపడు. to be arrogant. అదరిపాటు n. Pride. అదరిపాటున. adv. Suddenly, unexpectedly. ఏమరిపాటున, 'అదరిపాటున వారాళియుదుటు చూచి.' N. i. 126.
అనుకరించు
(p. 53) anukariñcu anu-karintsu. v. a. To imitate. ఒకరిని లేక ఒకదానిని చూచి ఆ ప్రకారముగా చేయు. అనుకరణము anu-karaṇamu. [Skt.] n. Imitation. ఒకనిని లేక ఒకదానిని చూచి అదేప్రకారముగా చేయడము, చటచట, పటపట, దడదడ, గడగడ, -- యిట్టిని అనుకరణశబ్దములు these words are onomatopœic words, imitatives. అనుకారము anu-kāramu. [Skt.] n. Imitation. Resemblance. పోలిక. అనుకారి anu-kāri. adj. Imitative. తద్వత్తుగాచేసే, ఒకడు చేసేటట్టుగా చేసే.
అరయు
(p. 79) arayu arayu. [Tel.] v. a. To search, examine, see, observe, know, understand. వెదకు, విచారించు, విమర్శించు, పరికించు, చూచు, ఎరుగు, తెలిసికొను. 'తగువారి నరయంగబంపు.' BD. v. 168. అరయన్, అరయగ, or అరయంగ adv. On examining, or searching for. విచారింపగా. అరయించు (causal of అరయు) To cause to search, to have a search made. వెతికించు. 'పలుకులువేయు నేమిటికి పార్థివుడాత్మ భుజాభృతక్షమాతలమున బుట్టుకీడు బహుధాయరయించి యడంచి.' A iv. 296. అరయిక arayika. [Tel.] n. Examination, search. విచారణ, అరయుట.
అలవడు
(p. 88) alavaḍu ala-vaḍu. [Tel.] v. n. To be accustomed, be practised in. To be mastered, అభ్యాసమగు, పరిచయమగు, సాధ్యమగు. 'బ్రహ్మలోక పర్యతంబున్ గల యవివరించి చూచి తినలవడదిది నీవెతెలుపు హంపబడౌజ.' H. ii. 67. 'వీనియందలవడగల్గదీ జలరుహాక్షులకుంబ్రియ మెవ్విధంబునన్.' Swa. vi. 74. అలవరించు or అలవరచు ala-varinṭsu. v. a. To make, celebrate. To put on. చేయు, ధరించు, పెట్టు. 'వేదోక్త పద్ధతి వెలయంగ యాగంబులలవరించిన సోమయాజులకును.' N. iv. 106. 'హరిచందనము పూతలందంబుగా మేననలవరించి.' N. ii. 425. అలవరుచు, అలవర్చు or అలవరించు v. a. To habituate, accustom, excercise, teach. వాడుకచేయు, అభ్యాసపరుచు, పనుపరుచు, నేర్పు. అలవాటు ala-vāṭu. n. Use, habit,custom, practice. వాడుక, అభ్యాసము. అలవాటుగా నుండే adj. Customary, usual. వాడుకైన.
అవలోకించు
(p. 95) avalōkiñcu ava-lōkinṭsu. [Skt. Root connected with the English word Look.] v. n. To look at. చూచు, వీక్షించు. అవలోకనము n. Sight, seeing. చూడడము. పురావలోకనము re-perusal. సింహావలోకనము retrospection. సింహావలోన పద్యము a verse in which every line looks back to the beginning. వాని ముఖావలోకనము చేయరాదు one should not look at his face. అవలోకితము adj. That which is seen. చూడబడినది.
ఆఘ్రాణము
(p. 110) āghrāṇamu ā-ghrāṇamu. [Skt.] n. Smelling. The sense of smell. ఆఘ్రూణించు ā-ghrāṇinṭsu. v. a. To smell. వాసన చూచు, ముక్కుతో పీల్చు.
ఆమిషము
(p. 118) āmiṣamu or హామిషము āmishamu. [H.] n. Means, property, worth, resources, gross produce. అయిన౛ు. ఆ గ్రామమునకు పోయి ఆమిషము చూచుకొని వచ్చినాడు he went to the village and examined what its resources were. 'తనహామిషము అమ్మి ఆ విలువలో కొంత దాచివేసి' Pritchetts Acts v. 1.
ఆలక్షించు
(p. 124) ālakṣiñcu ālakshinṭsu. [Skt.] v. i. To see, find out. చూచు, కనుగొను.
ఆలోకనము
(p. 125) ālōkanamu or ఆలోకము ā-lōkanamu. [Skt.] n. Sight, view; sun's heat, light, చూపు, ఎండ, వెలుగు. ఆలోకించు ālōkinṭsu. v. a. To see, view or look at. చూచు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83489
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63448
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57607
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38163
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28130

Please like, if you love this website
close