(p. 653) nibaddhi, nibaddhi or నిబ్బద్ది nibaddi. [Tel.] n. Truth, certainty, reality. నిము, సత్యము. వాడు బ్రతుకుట నిబద్దిలేదు it is not certain that he will live. అది నిబద్దేకాని true! to be sure, very true, but yet. నిబద్దించు, నిబద్ధించు or నిబద్దిలించు nibaddinṭsu. v. a. To prove to be true, నిపరుచు. 'క లేదన్న నిబద్దించును చూడకున్న పరితాపించున్.' Radha. i. 25.