Telugu to English Dictionary: చెప్పిన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగపడు
(p. 23) agapaḍu or అగుపడు agapaḍu. [Tel. from అగ్గము+పడు.] v. n. To appear, seem. To be found, or perceived. To be seized or apprehended. కంటబడు, దొరుకు, చిక్కు. వానికి కండ్లు అగుపడవు he cannot see, he is blind. ఉన్నది ఒకటి అగుపడేది ఒకటి it is one thing and appears another. నేను చెప్పినది వాడికి అగుపడలేదు he did not understand what I said. అగపరచు or అగుపరచు. v. n. To show, point out.
అట్టు
(p. 32) aṭṭu or అట్టుగా aṭṭu. [Tel.] adv. (A particle) So that, as, according to. అతడు వచ్చేటట్టు వ్రాయుము write a letter so that he may come. మీరు చెప్పినట్టుగా చేస్తిని I did as you bid me. ఆయన చెప్పినట్టు according to his order. వాడు ఇంకా అవతలకు పోవునట్టు అగుపడ్డాడు he seemed as though he would go further. నేను చెప్పినట్టు చేసినాడు he did as I said. వారు సాగిపోయినట్టుగా చెప్పెను he said that they had passed on. అట్టు గాక or అట్లాకాక aṭṭugāka. adv. Without being so. అట్టుల aṭṭula. adv. As soon as, soon after. వెంటనే. 'చెట్టు దిగి వచ్చినట్టుల.' H. ii. 47. Just as. ఆప్రకారము. అట్టే (for అట్లాగే) aṭṭē. [Tel.] adv. Thus. So. In the same manner, as it was. అట్టే ఉండనీ leave it as it is. నొప్పి అట్టే ఉన్నది the pain is in the same state. అట్టే పోయినాడు he went off straightway. అట్టే మాట్లాడుతూ ఉండినాడు he was talking straight on. ఆ గుర్రములట్టే ఉన్నవి the horses are as they were: they are untouched.
అట్లు
(p. 33) aṭlu aṭlu. [Tel.] (adv.) So, as, according to. అట్ల aṭla. [Tel.] adv. Like, as. వాడు చెప్పినట్ల as he said. ఎప్పటియట్ల as usual. శత్రువులట్ల like enemies. తనయట్ల పంజ్తివారును people like himself. అట్లా aṭlā. [Tel.] adv. So, thus. అట్లా చెప్పినాడు he said so. అట్లా ఉన్నది it is so. అట్లా పో go there. ఇట్లా రా come here. ఇట్లాగంటి aṭlāgaṇti. [Tel.] adj. Such. అలాగంటి, అలాటి. అట్లాగా or అలాగా. Is it so? అట్లాగు aṭlāgu. [Tel. from అట్లు+లాగు.] adv. Thus, so. అట్లాగే just so, yes, very well, అలాగు. అట్లాటి aṭlāti. [Tel.] adj. Such, like this, like that అలాగంటి. అట్లేని if so.
అనులాపము
(p. 57) anulāpamu anu-lāpamu. [Skt.] n. Repetition. ఆడినమాటే అడడము, పునరుక్తి. అనులాపించు v. a. To repeat the same words. చెప్పిన మాటలనే మళ్లీ చెప్పుట.
అనువదించు
(p. 57) anuvadiñcu anu-vadinṭsu. [Skt.] v. a. To re-echo, or repeat. ఒకరు చెప్పినదానినే చెప్పు.
అనువాదము
(p. 57) anuvādamu anu-vādamu. [Skt.] n. Tautology, repetition. Abuse. పునరుక్తి, చెప్పినదాన్ని మళ్లీ చెప్పడము, కుత్సితార్ధ వాక్యము.
అపోహము
(p. 65) apōhamu apōhamu. [Skt.] n. An unwarranted inference Inferring the existence of what does not really exist any where లేనిది ఊహించుట. Ascertaining by investigation, decision. నిర్ణయము, నిష్పత్తి It commonly means a lie, a false hood, a false charge. అబద్ధము, కల్ల, తప్పు ఫిర్యాదు. నా మీద అపోహము చెప్పినాడు he laid the blame upon me falsely.
అబద్ధము
(p. 67) abaddhamu a-baddhamu. [Skt.] adj. False, untrue, erroneous, wrong. అనృతమైన. నేను చెప్పినమాట అబద్ధము what I said was wrong, or not true. అబద్ధము n. A lie. A falsehood. అనృతము, తప్పు అబద్ధికుడు n. A liar. అమృతవాది.
అష
(p. 99) aṣa asha. [Tel. for అట] v. They say, it is said: as వెళ్లినాడష they say he is gone. (This and the following forms are used chiety by Vaidiki women among the Brahmins.) అషు ashu. [Tel. for అట్లు] adv. Thus, so. అషయితే If so. అషుంట adv. Further or farther. అవతల. అషువంటి for అటువంటి adj. Such. అషే for అటే a phrase used in questioning a woman: thus, వాడితో చెప్పినావషే did you tell him? (a word addressed to the wife, &c.)
ఎంత
(p. 180) enta enta. [Tel. ఏ+అంత] adj. How much. ఇది యెంత పొడుగు how long is this? ఎంత అన్యాయము what injustice! ఈ బంగారమెంత ఉన్నది what is the price (or weight) of this gold? అది యెంత పని what great matter is that? ఎంతమాత్రము how much? ఎంతలో within what price? ఎంతమాత్రము కాదు by no means. అట్లు అనడానకు నేనెంతవాణ్ని who am I that I should say so? నీవెంత ఆయనయెంత? what comparison is there between you and him? నేనెంత చెప్పినా notwithstanding all I could say. ఎంత చెల్లించితే అంత మంచిది the more you pay the better అప్పుడు ఎంత రాత్రియైయుండెను what time of night was it then? ఎంత సేపటికి వచ్చినాడు how long after did he come? ఎంతకు అమ్మినాడు for how much did he sell it? ఎంతమాత్రము కూడనిపని a thing quite out of the question. నీవెంత నేనెంత అని పోట్లాడినారు they scorned or insulted one another. ఎంతటి వారు what sort of persons? ఎంతమంది how many (persons.) The conjunction యు is sometimes added as an intensive. ఎంతయు రయంబున with very great speed ఎంతేని entēni. adv. Ever so much, how much soever. ఎంతైనను. ఎంతైన. how vast, how great, ever so great. ఎంతో much. ఎంతో సంతోషముతో with great joy.
ఎగయు
(p. 182) egayu egayu. [Tel.] v. n. To rise, to spring up. To fly or bound. ఎగురు, పైకి లేచు. నా కాళ్లలోను చేతులలోను మంటలెగసినవి my hands and feet are burning. ఎగసిపడు To attack, to be proud, to be arrogant, to fly into a passion. ఎగిరిపడు, గర్వించు, మండిపడు. నేను ఈమాట చెప్పినప్పుడు ఎగసిపడ్డాడు he flew into a passion. ఎగసిపాటు egasi-pāṭu n. Arrogance, pride, ఎగసిపడుట, గర్వించుట, మండిపడుట. ఎగసిపోవు to fly up or away, to fly off. ఎగువు eguvu. n. Flying, flight ఎగురుట.
ఒకటి
(p. 206) okaṭi okaṭi. [Tel.] n. and adj. One. ఇందువల్ల ఒకటి వచ్చును from this one thing may result. ఇందులో ఒకటిన్ని తక్కువ లేదు there is not a single thing wanting. ఎవ్వరియింట్లోనైనా ఒకటే it is no matter in whose house (he) is. నేను చెప్పినది ఒకటి వాడు చేసినది ఒకటి I told him one thing and he did another. ఒకటి వెనుక ఒకటి one after another. దోవకు రెండు పక్కలను అడవి ఒకటే గాని దారి మంచిదే there is nothing but jungle on both sides, but the way is good. ఒకటిగా okaṭi-gā. adv. Together, unitedly, unanimously, conjointly. ఒకటిచేయు okaṭi-chēyu. v. a. To make one, unite, mix. ఒకటియగు okaṭi-y-agu. v. n. To be combined. ఒకట okaṭa. On or in one. At one time ఏకకాలమునందు. ఒకటొకటిగా okaṭ-okaṭi-gā. adv. Separately, one by one, one after another. ఒకటో okaṭō. adj. First. ఒకటోసాక్షి the first witness.
ఒప్పు
(p. 212) oppu oppu. [Tel.]v. n. and t. To be fit or proper, to be agreeable తగు, ఒప్పిదమగు. అది నీకు ఒప్పునా does such conduct become you? To consent or agree. To confess, own, acknowledge సమ్మతించు. అనుగ్రహంబొప్పగా graciously. ఒప్పచెప్పిరి they delivered over charge.
ఒలుచు
(p. 215) olucu olutsu. [Tel.] v. a. To peel, shell, flay. To pare off, tear off. తోలూడ్చు. ఒలిచినపప్పు grain cleaned from the husk. ఒలవనిపప్పు grain in the husk. పండు ఒలిచి అరచేతపెట్టినట్టు చెప్పినాడు he said (it) as plainly as a fruit is peeled from its skin and placed in the hand; he gave a graphic description. To rob. అపహరించు See ఒలి.
కామి
(p. 273) kāmi kāmi. [Tel. neg. noun from అవు.] n. The not being. That which is not or nil. కొరగాములు evil doings, naughty pranks. 'ఇంక నెన్నండు నిట్టి కొరగాములు సేయక బుద్ధిమంతుడవై యుండిమనిన నతండు లజ్జావనతవదనుండగుచు నచ్చోటువాసి గంగాద్వారంబున కరిగియందు' M. III. vi. 'క 'ఏనట్లు చూచి చెప్పితిగాని యది రణంబుపాటిగామి యెరుగుదున్' M. IX. ii. 114.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82990
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79086
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63247
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57306
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38966
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37915
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27830

Please like, if you love this website
close