Telugu to English Dictionary: చేయబడ్డ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అభినుతించు
(p. 69) abhinutiñcu abhi-nutinṭsu. [Skt.] v. a. To praise, applaud, extol. స్తుతించు, కొనియాడు. అభినుతము adj. Lauded, celebrated, praised. స్తోత్రముచేయబడ్డ అభినుతి n. Praise. స్తుతి.
అభిభవము
(p. 70) abhibhavamu abhi-bhavamu. [Skt.] n. Insult, dishonour, disgrace. అవమానము, తిరస్కారము. అభిభవించు v. To insult. తిరస్కరించు. అభిభూతము adj. Defeated, humbled, subdued. తిరస్కరింపబడిన, పరాభూతమైన, గర్వ భంగము చేయబడ్డ అణచబడ్డ. R. i. 79.
కృతము
(p. 306) kṛtamu kṛitamu. [Skt.] n. An act, a thing done. చేయబడ్డది. దైవకృతము an act of God. కృతము or కృతయుగము kṛitamu. n. The golden age, the first of the four ages of the world. supposed to consist of 1,728,000 years. కృతము kṛitamu. adj., Done , made, accomplished. కృతకృత్యుడు he who has attained his desire. ఇష్టార్థసిద్ధి గలవాడు. కృతాంజలి he who assumes with folded hands a reverential posture before his superiors. అంజలిబంధముకలవాడు. కృతాకృత done and not done. కృతస్నానయై having bathed. కృతమతి a prepared mind or set heart. adv. [Used in Vizag. for ప్రకృతము.] At present, just now. కృతికము kṛitakamu. adj. Artificial, made. మనుష్యులచేత చేయబడినది. Unreal. కృతకాద్రి or కృతకశైలము an artificial hillock. కృతక కళేబరము a thing made to represent a corpse. కృతఘ్నము kṛitaghnamu. [from ఘ్న to kill, destroy.] adj. Ungrateful. కృతఘ్నత kṛita-ghnata. n. Ingratitude. కృతఘ్నుడు an ungrateful man చేసినమేలు మరచినవాడు. కృతజ్ఞుడు kṛitagnyuḍu [from జ్ఞ to know, to recognise.] n. A grateful person. చేసిన మేలు తలచువాడు. కృతజ్ఞత kṛitagnyata. n. Gratitude. కృతపడు kṛita-paḍu. n. To be done or made. గతించు. 'దేవావినుమువగ చినంగృత పడిన కార్యంబులు క్రమ్మరంబొడమునే, డెందంబుగుందు నింతియకాక.' M. VIII. i. 232. To be separated విడబడు. కృతహస్తుడు kṛita-hastuḍu n. An unerring marksman గురితప్పకవేయువాడు. A skilful man నేర్పరి. కృతాంతుడు kṛitāntuḍu. n. He who brings to an end. An epithet of Yama. కృతార్థత kṛitārthata. n. Success. కోరిక యీడేరడము. కృతార్థుడు kṛitārthuḍu. n. A gainer, one who is successful. కోరిక యీడేరినవాడు, ధన్యుడు.
ప్రగ్రహము
(p. 825) pragrahamu pra-grahamu. [Skt.] n. A rein, rope, కళ్లెమును దూర్చి రౌతుపట్టే లగాము, పగ్గము. Confinement, చెర. A prisoner, a captive, కైదుచేయబడ్డది.
ప్రణుతము
(p. 827) praṇutamu pra-ṇutamu. [Skt. ప్ర+సుతము.] Much praised, celebrated. మిక్కిలి స్తోత్రముచేయబడిన. ప్రణుతి pra-ṇuti. n. Great praise, మిక్కిలి పొగడిక. ప్రణులించు or ప్రణుతిచేయు pra-ṇutinṭsu. v. a. To praise. స్తోత్రముచేయు. ప్రనుతుడు praṇutuḍu. n. One who is much praised, మిక్కిలి స్తోత్రముచేయబడ్డవాడు.
విధ్వంసము
(p. 1176) vidhvaṃsamu vi-dhvamsamu. [Skt. వి+ధ్వంసము.] n. Great ruin, destruction. మిక్కిలి ధ్వంసము, నాశము. విధ్వంసితము vi-dhvam-sitamu. adj. Ruined, destroyed, పాడుచేయబడ్డ.
విశల్యము
(p. 1191) viśalyamu vi-ṣalyamu. [Skt.] adj. Boneless. Thornless. Free from care or pain. నిర్గతశూలము, నిష్పీడము. విశల్యకరణి vi-ṣalya-karaṇi. n. A plant, Echites dichotoma, (Rox.) సంజీవి. విశల్యుడు vi-ṣalyuḍu. n. One who is free from thorns or spikes, one who is released from care or pain. నిర్గతశూలుడు, పెరకబడినశూలముగలవాడు, బాధ లేకుండాచేయబడ్డవాడు. 'అంతరఘవరుండు సుగ్రీవాదులంవిశల్యులజేసి యలరుచుండె.' BRY. i. 925.
విహితము
(p. 1198) vihitamu vi-hitamu. [Skt.] adj. Ordered, prescribed, ordained, విధింపబడిన. Fit, proper, right, orderly, necessary. Friendly, intimate. Placed, deposited. Done, made. యుక్తమైన, అనుకూలమైన, ఉంచబడ్డ, చేయబడ్డ. వారిగ్రామములు దోచుట విహితముకాదని considering that it is not proper for use to plunder their villages. 'ఇమ్మహాభారతంబిమ్ముల బాయకవిహితావధానులైవినుచునుండువారికి.' M. I. i. 114. విహితము vi-hitamu. n. Friendship, intimacy. Propriety, fitness, justice. స్నేహము, యుక్తము, న్యాయము. అది విహితమే that is proper. అది విహితము కాదు that is not proper. విహితముగా vi-hitamu-gā. adv. In a friendly manner, on good terms, స్నేహముగా, అనుకూలముగా. విహితుడు vi-hituḍu. n. A friend, companion, ally. స్నేహితుడు, అనుకూలుడు. తమకు విహితులైనవారు those who are your friends.
శంస
(p. 1241) śaṃsa ṣamsa. [Skt.] n. A word. మాట. Praise, flattery, స్తోత్రము. Desire, ఇచ్ఛ. శంసనము ṣamsanamu. n. Telling, చెప్పుట. Praising, స్తుతించుట. Desiring, కోరుట. శంసితము ṣamsitamu. adj. Said, declared, prasied, celebrated, చెప్పబడ్డ, స్తోత్రముచేయబడ్డ.
సం
(p. 1269) saṃ or సమ్ sam. [Skt.] prefix. When used with Skt. nouns and adjectives, it means beautiful, చక్కని. Much, very, మిక్కిలి. Places before verbs, it means Well, చక్కగా. See. సంక్షోభము, సంక్షోభించు, సంఘటిల్లు, సంచరించు, సంచలించు, సంతుష్టి, సందర్శించు, సంపూర్ణము, సంపూర్తి, సంప్రాప్తి, సంప్రీతి, సంయుక్తము, సంయుతము, సంయోగము, సంరక్షించు, సంస్తుతి, &c. It also means With, together with. సమంచితము worshipped, revered, పూజ్యమైన. సమధికము exceeding, abundant, plentiful, ఎక్కువైన, మిక్కుటమైన, మిక్కిలి అధికమైన. సమన్వితము joined, united, combined, కూడుకొన్న. సంయుక్తమైన. సమర్పించు to give to the great, to offer presents to superiors. పూజ్యులకు ఇచ్చు. సమర్పితము offered, presented, given to superiors, పూజ్యులకు ఇవ్వబడ్డ. సమర్పణ giving to superiors, a thing presented to the great, an offering, పూజ్యులకు ఇయ్యడము పూజ్యులకు ఇచ్చిన వస్తువు. సమవధానంబుతో attentively, జాగ్రతతో. సమాకర్షి far spreading, as scent. సమాకీర్ణము dishevelled, shed, scattered, sprinkled, intersprersed, చల్లబడ్డ, వెదచల్లబడ్డ. సమాగతము that which is come right, చక్కగావచ్చిన; got, obtained, పొందిన. సమాగమము union, junction; a coming, arrival. coming together, meeting, assembling. చేరడము, కూడడము. కలియడము. రావడము. సమాదరము respect, esteem, honour, సన్మానము, మర్యాద. సమాదృతము respected, esteemed, సన్మానించబడ్డ. గొప్పచేయబడ్డ. సమాశ్లిష్టము embraced, కౌగిలించుకొన్న. సమాశ్వాసము consolation, condolence, soothing, comforting, సాంత్వనము, ఓదార్చడము. సమిద్ధము shinning, glowing, blazing, ప్రకాశమానమైన. 'ఏదేవుచారుసమిద్ధకళాంశసంభవులలము పద్మజభవులునేను.' BX. 68. సముచితము proper, right, fit, యోగ్యమైన, న్యాయమైన. సముచ్ఛ్రయము height, elevation, ఔన్నత్యత; opposition, వినోధము. సముచ్ఛ్రాయము height, elevation, ఔన్నత్యము. సముచ్ఛ్రితము high, tall, lifted up, raised, పాడుగైన, ఉన్నతమైన. సముచ్ఛ్రితుడు he who is high or elevated, ఉన్నతుడు. సముఝ్ఘితము abandoned, left, quitted. త్యజింపబడ్డ, విడువబడ్డ. సమత్కటము much, excessive; drunk, mad, furious; superior, high, మిక్కుటమైన, తాగి మదించిన, వెర్రి, శ్రేష్ఠమైన, ఉన్నతమైన, సముత్సుకము high, lofty, tall, ఉన్నతమైన. నముతుకము zealously active, fond of, attached to, మిక్కిలి అభిలాషగల. సముత్సుకుడు one who is eager, ఆశగలవాడు. యాత్రా సముత్సుకుడై wishing to make a journey. సముదంచితము worshipped; thrown up, tossed. పూజితమైన, విసరబడ్డ, వ్యాపింపబడ్డ. సముదగ్రము high, tall, large, vast, ఉన్నతమైన, స్థూలమైన, సముదగ్రత height, tallness, largeness, ఔన్నత్యము, స్థౌల్యము. సముదీర్ణము generous, great, excellent, intense, దాతయైన, దివ్యమైన. 'సముదీర్ణవాహుదర్పోజ్వలులైన పుత్రులు.' M. XV. ii. 185. సముద్గతము produced, born, పుట్టిన, ఉత్పన్నమైన. సముద్గమము birth, production, ఉత్పత్తి, కలుగడము, సముద్దండము violent, fierce, ప్రచండమైన, సముద్యతము ready, prepared, సిద్ధమైన. సముద్ధతము rude, ill mannered, misbehaved, మోట, పెడసరమైన, ధూర్తమైన. సముద్ధతి ill behaviour, effrontery, audacity, misbehaviour, ధుర్తత, దుర్మార్గము. 'తనరొమ్ముకరసముద్ధతి గ్రుద్దుకొనుచు.' Sar. D. 420. సముద్ధతుడు a boor, a clown, ధూర్తుడు. సముద్ధరణము drawing up, raising, lifting (as water from a well, &c.) నీళ్లుతోడడము; eradicating, వేరుతో పెరకడము. సముద్ధురము heavy, thick, gross, full, గురువైన, సంపూర్ణమైన. సముద్ధూళించు to smear oneself (with ashes), (విభూతి) పూసికొను. సముద్బూషించు to praise, స్తుతించు. సమున్నద్ధము proud. గర్వించిన, సమున్నద్ధుడు a proud man, a wiseacre, చదువురాకపోయినను తన్ను చదువరిగా నెంచుకొనువాడు. సమపస్థితము arrived, present, ready, near at hand, సమాగతమైన, ప్రస్తుతపు. తటస్థమైన, సముపేతము having, possessed of, కూడుకొన్న. సమ్మిళితము mingled, కలపబడిన. సమ్మేళనము meeting, joining, mixing, చేరడము. కలియడము సమోపనివాసుడు a by-stander, he who was present, పక్కన ఉండినవాడు. అక్కడనుండినవాడు. సమ్మోదము great pleasure, delight or joy, మిక్కిలి సంతోషము సమ్మోహము or సమ్మోహనము bewilderment, fascination, stupefaction. దిగ్భ్రమ. సమ్మోహిని or సమ్మోహినిగా in common, not separately. పొత్తుగా. సమ్మోహిని ఉన్న కొంతబాడవపొలము a certain boggy spot.
సంక్షోభము
(p. 1271) saṅkṣōbhamu san-kshōbhamu. [Skt.] n. Agitation, alarm, కలత. Distress of mind, sorrow, grief, వ్యాకులత, దుఃఖము, వ్యసనము. సంక్షోభించు san-kshōbhinṭsu. v. n. To be agitated, disturbed, excited, alarmed, కలతపడు. To grieve, sorrow, వ్యాకులపడు. సంక్షుభితము or సంక్షోభితము san-kshubhitamu. adj. Agitated, disturbed, grieved, frightened, alarmed, afraid, ఛిన్నాభిన్నము చేయబడ్డ, వ్యాకులపరచబడ్డ, బెదరిన, భయపడ్డ.
సంహరించు
(p. 1286) saṃhariñcu sam-harinṭsu. [Skt.] v. a. To kill, destroy. చంపు. సంహారము or సంహరణము sam-hāramu. n. Destruction, annihilation, killing. నాశముచేయడము, చంపడము. సంహారకుడు or సంహర్త sam-hārakuḍu. n. One who kills. చంపువాడు. సంహృతము sam-hṛitamu. adj. Destroyed, killed. హతముచేయబడ్డ. 'అఖిలజనములు సంహృతమయ్యెనిచట.' M. XVI. i. 75. సంహృతి sam-hṛiti. n. Destruction, loss. సంహారము.
సత్
(p. 1291) sat sat. [Skt.] adj. True, good, virtuous. Excellent, venerable, respectable, pure, holy. యథార్థమైన, ఘనమైన, మంచి, పావనమైన. One verse says 'చదువనివాడజ్ఞుండగు చదివినసదసద్వివేక చతురతగలుగున్.' సత్కర్మము or సత్కార్యము a good deed. అపత్ not good, evil. సత్కవి a good poet, మంచి కావ్యకర్త. సత్పాత్రము worthy, deserving, fit. యోగ్యమైన, అర్హమైన. సత్పాత్రుడు one who is worthy, deserving or fit, అర్హుడు, తగినవాడు. సత్పురుషుడు a good man, మంచివాడు, సత్పథము a good way, మంచిదోవ. The final letter undergoes the usual phonetic changes when the word is used in composition: e.g. సన్మార్గము a good way, సమ్మనీంద్రుడు a holy sage; &c. సచ్చరితుడు a virtuous, honest or upright man, మంచి నడతగలవాడు. సచ్చిదానందము God, as the fountain of being, intelligence, and happiness: lit. 'it that is good, wise, and happy.' నిత్య జ్ఞానానంద స్వరూపపరబ్రహ్మము. సచ్ఛుద్రుడు a pious Sudra, సదాచారముగల శూద్రుడు. సజ్జనత్వము magnanimity, goodness, సభ్యత్వము. సజ్ఞనుడు a respectable man, a good man, సభ్యుడు. సదునష్ఠానము a good practice, సదాచారము. సదమలము pure, spotless, నిర్మలము. సదాచారము virtuous conduct, correct deportment, మంచినడత, సదాచారి a virtuous man. సదాచారులు the wise, the good. సదుత్తరము a proper answer or reply, ప్రతివాక్యము సదుపాయము an excellent means, a good expedient, మంచిసాధనము. సద్గతి beatitude, salvation, future bliss, ముక్తి. 'సద్గతియె చేకురు.' Swa. ii. 80. సద్గుణము virtue, a good quality, సుశీలము. సద్భక్తి true religion, zeal strong faith, fidelity, పూజ్యులయందలి మిక్కిలి అనురాగము. సద్భావము goodness, kindness, politeness, విద్యమానత, దయశిష్టాచారము. సద్వినయము true humility, మంచినమ్రత. సద్వ్యాపారము good behaviour, good conduct, మంచివృత్తి. సద్వ్యాసంగము love of good acts, మంచియిచ్ఛ, సున్నుతము praised, applauded, commended, స్తోత్రము చేయబడ్డ, కొనియాబడ్డ. సన్నుతి sincere praise, commendation, laud. చక్కనిస్తుతి, స్తోత్రము. సన్నుతించు to praise, applaud, commend, చక్కగా స్తోత్రముచేయు, మెచ్చుకొను. సన్మహత్త్వము greatness, urbanity, గొప్పతనము, శ్రేష్ఠత. Chenn. ii. 77. సన్మార్గము good or virtuous conduct, మంచినడత. సన్మార్గి or సన్మార్గుడు one of virtuous conduct, one who behaves well, మంచినడతగలవాడు. 'సన్మార్గికి కలియుగమున సౌఖ్యముగలదే.' G. v. 69. సమ్మని or సమ్మనీంద్రుడు a venerable sage or hermit మహర్షి. M. I. i. 173.
స్థాపించు
(p. 1367) sthāpiñcu sthāpinṭsu. [Skt.] v. a. To set up, erect, found, నిలుపు. To establish, confirm, ప్రతిష్ఠచేయు, ఏర్పరచు, నిర్ధారణచేయు. స్థాపితము sthāpitamu. adj. Set up, erected. నిలుపబడిన. Fixed, settled, founded, established. ప్రతిష్ఠితమైన, స్థిరము చేయబడ్డ, ఏర్పరచబడిన, నాటబడిన, నిర్ధారణ చేయబడిన స్థాపన or స్థాపనము sthāpana. n. Fixing, erecting, placing, establishing, founding, setting up. స్థాపించుట, ప్రతిష్ఠ చేయడము, నిలుపడము, ఏర్పరచడము, నాటడము. భూస్థాపనము burial.
హతము
(p. 1382) hatamu hatamu. [Skt.] adj. Killed, slain, defeated, struck, hit, destroyed, blasted, blotted out. చంపబడ్డ, కొట్టబడ్డ, నాశము చేయబడ్డ, ధ్వంసము చేయబడ్డ, చెరుపబడ్డ, పోగొట్టబడ్డ. హతశేషులు the survivors. హతశ్రీ having lost fortune, ruined. n. Ruin, destruction, killing, నాశనము, సంహారము. హతముచేయు hatamu-chēyu. v. a. To kill, destroy, demolish. నాశముచేయు, సంహారము చేయు. హతహతముగా, హతహతములుగా or హతాహతముగా hata-hatamu-gā. adv. Destructively, violently, outrageously. ధ్వసమయ్యేటట్టుగా, అఘోరముగా.' హతహతములు గాగ పోటులాడున్ బళువుల్.' G. vii. 84. 'అని తరుగముసెక్కియంత వేగమున, అశ్వంబుదోలెను హతహతముగాను.' Pal. 496. హతాశుడు hat-āṣuḍu. n. He who is disappointed. విఫలమైన కోరికగలవాడు. హతాహతము hatā-hatamu. n. Destruction, violent contention. ధ్వంసము, మహత్తైనజగడము. హతి hati. n. Striking, smiting, a blow. కొట్టడము, దెబ్బ. 'విషాణహతిచే.' P. i. 241. హతుడు hatuḍu. n. One who has been struck, smitten, destroyed, or killed, One who is void of, or bereft of. కొట్టబడ్డవాడు, చంపబడ్డవాడు, విహీనుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82994
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79091
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63250
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57411
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38970
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27834

Please like, if you love this website
close