Telugu to English Dictionary: చేర్చిన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంట
(p. 7) aṇṭa anṭa. [Tel.] n. A crowd. A platter formed of leaves stitched together విస్తరి. ఒక అంటపొడుచుకొనిరా stitch the leaves as a platter. అంటగట్టు anṭagaṭṭu. [From అంటు to touch] v. a. To join together, to unite, to tie together చేర్చికట్టు. దీనితో అంటగట్టినపద్దులు the items joined with this. అంటలుగట్టు v. To assemble in mobs. గుంపులుకూడు, జతిచేరు. 'అంటలుగట్టి చెల్కలకు నాండ్రును బిడ్డలు కూరకోయ.' ఆముక్త. iii.
ఎరుపు
(p. 190) erupu eruvu. [Tel. from ఎరియు lit. Dried in the sun.] n. Manure పైరుకై చేర్చిపెట్టిన పేడ. ఎరువాటు eru-vāṭu. n. Manuring (a field, &c.) ఎరుపుకట్టుట.
కట్టుగడ
(p. 232) kaṭṭugaḍa kaṭṭu-gaḍa. [Tel.] n. A store, that which is stored up. చేర్చిపెట్టిన ధాన్యము మొదలైనవి. కట్టుగడచేయు to lay up in store. కట్టుగడసరుకులు goods in store. కట్టుగడగుడ్డ cloth that is injured by time while unsold.
కసవు
(p. 264) kasavu or కసువు kasavu [Tel.] n. Grass, sweepings. గడ్డి, ఇంటిలో ఊడ్చిన పెంట. కసవుకుప్ప a midden, a heap of refuse. చీపురితో ఊడ్చిచేర్చిన పెంట. కసవుకోడి A snipe, Ainsl. i. 393. కసవుగువ్వ a sort of sparrow.
కురాడము
(p. 297) kurāḍamu , కురాళము kurāḍamu. [Skt.] n. An awning or canopy. మేలుకట్టు, చప్పరము. 'చేర్చికురాళముల్ గలుగు చిల్లకోళ్లదనర్చి పట్టె చేదచీర్చిన తూగుపాన్పు.' H. iii. 119.
గండము
(p. 348) gaṇḍamu gandamu. [from Skt. గంధము] n. Sandal wood. చందనము. గందపట్టె a cross piece of wood fixed on to the back of a door తలుపు మీద నమర్చెడు అడ్డుకొయ్య. (A. ii. 9.) or a streak of sandal paste on a door or a wall. గండపుకొండు gandapu-konḍa. n. The fragrant hill, called Malaya. మలయ పర్వతము. గందపుమ్రాను the sandal wood tree. గందపొడి sandal wood powder. గంధద్రవ్యములు చేర్చిన పొడి.
పెట్టు
(p. 787) peṭṭu peṭṭu. [Tel.] v. n. To happen. కలుగు. ఉ. హరి. v. a. To put, place. ఉంచు. To lay (eggs), to bring forth (young), కను. To wear, ధరించు. To give, ఇచ్చు. To impute a blame, a crime, &c. మోపు. To raise a wall, కట్టు. To plant, నాటు. To beat, కొట్టు. n. A blow, a thump. దెబ్బ. Bestowal, charity, giving. ఈవి. A time, మారు, తడవ, ఆవృత్తి. When the verb పెట్టు is added to certain verbs like విడుచు, it means Altogether. బొత్తిగా విడిచిపెట్టు to give up entirely. This verb has numerous senses peculiar to certain nouns under which it will be found. పిల్లలుపెట్టు to bear young ones. గుడ్లుపెట్టు to lay eggs. ఆశపెట్టు to tive hopes, tantalise. ఆ తప్పును వానిమీద పెట్టిరి they laid the fault on him. ఆమెకు నూరు రూపాయిల సొమ్ము పెట్టినాడు he gave her a hundred rupees worth of jewels. అన్నముపెట్టు to serve or help food at dinner. కావలిపెట్టు to put a guard over. అపరాధముపెట్టు to pay a fine. నైవేద్యము పెట్టు to offer an oblation. బొబ్బలుపెట్టు to yell. బాధపెట్టు to torture. కనిపెట్టు to watch, to find out, to wait. చెట్లుపెట్టు to plant trees. అట్లు చెయవద్దని నాకు ఒట్లు పెట్టినాడు he adjured me not to do so. పాళ్లుపెట్టు to divide or separate into shares. గురిపెట్టు to take aim. కఠిన పథ్యము పెట్టినాడు he put him on strict diet. అంగడి or దుకాణముపెట్టు to open a shop. ఈ మాటను అంగడిలో పెట్టవద్దు do not talk of this publicity. గోడపెట్టు to build a wall. It is also added to many verbs sometimes without altering the meaning. Thus, చేర్చిపెట్టు or కూడబెట్టు to accumulate store up. పరుండబెట్టు to put to bed. దాచిపెట్టు to conceal or hide. 'ఎవ్వనియింటికి నేడు వారాసులు పెట్టనికోటయై పెరుగుచుండు' Molla. v. 48. దానిని ఒకపెట్టు పెట్టినాడు he gave her a slap. గోడపెట్టు చెంపపెట్టు రెండును వచ్చినవి his luck was bad in both ways. పెట్టుపోతలు శాశ్వతములుకావు meat and drink are momentary matters. మాటలు మా అమ్మవి, పెట్టుసవతితల్లిది the words are those of a mother, but the acts are those of a step-mother. నాల్గుపెట్లు four times. ఒకపెట్టున all at once, simultaneously. పెట్టించు peṭṭinṭsu. v. a. To have it placed or put, &c. మరొకరు ఉంచునట్లు చేయు. నాకు అన్నము పెట్టించినాడు he had food given me. పెట్టుకొను peṭṭu-konu. v. a. To keep, or put, for one's own advantage or use, ఉంచుకొను. కొడుకునకు తన తండ్రిపేరు పెట్టుకొన్నాడు he gave the boy his father's name. ఏముఖము పెట్టుకొని మాట్లాడును has he the face to speak? పెట్టుకోలు peṭṭu-kōlu. n. The act of keeping, పెట్టుకొనుట. పెట్టుచెట్టు peṭṭu-cheṭṭu. n. An epithet of the కల్పవృక్షము. పెట్టుడు peṭṭuḍu. n. Giving, charity, ఈవి, త్యాగము, దానము. పెట్టుబడి peṭṭu-baḍi. n. Money advanced or laid out. An outlay. పెట్టుమండు peṭṭu-mandu. n. A medicine given to acquire complete influence over another, తనకు లోబడియుండుటకుగాను పెట్టేమందు, వశ్యౌషధము. పెట్టుపడు peṭṭu-paḍu. v. n. To receive a blow, to be beaten, దెబ్బతిను.
పెన
(p. 791) pena pena. [Tel.] n. A twist. మెలిక. A cord coupling two animals together, a tie, a band, బంధము. పెనగు penagu. v. n. To be twisted, మెలిగొను. To surround, చుట్టుకొను. To join, unite, కలయు. To oppose, మారాడు. To struggle, to fight. గుం౛ులాడు, యుద్ధముచేయు. n. Same as పెనకువ. See below. పెనగులాట or పెనగులాటము penaguḷ-āṭa. n. Struggling, fighting. పెనగులాడు penagul-āḍu. v. a. To struggle, to fight. పెనగొను, పెనకుపలుగొను, పెనగబడు, పెనగుపడు or పెనగాడు pena-gonu. v. n. To be twisted. మెలిపడు. To be mingled, as mixed feelings. 'అనినవిని సంభ్రమభయ విస్మయలజ్జాహాసకాంక్షలు మనంబునం బెనంగొన.' H. i. 103. పెనచు penaṭsu. v. a. To cause to be twisted, to twist, పెనగజేయు. పెనపెట్టు pena-peṭṭu. v. a. To stir up a quarrel. మెలిపెట్టు, పురికొలుపు. పెనవేయు or పెనపెట్టు pena-vēyu. v. a. To twist. మెలిపెట్టు. To couple, tie together, చేర్చికట్టు. పెనకువ penakuvu. n. A struggle. పెనగులాడుట. The act of surrounding a thing. చుట్టుకొనుట. Joining, కలయిక. A fight, యుద్ధము. A quarrel, వివాదము. 'పెనకువ గర్ణుడేలుడుగు బేలవెమానుము ద్రోణనందనా.' M. VIII. iii. 292.
వారు
(p. 1156) vāru vāru. [Tel.] n. A strap of leather. తాడువలె నిడుపుగాకోసిన చర్మపుచీలిక, సన్నగా కోసినతోలు. వారంటువిల్లు vār-anṭa-rillu. (వారు+అంటువిల్లు.) n. A large bow used by masons, రాతిపనివారి వారుకట్టిన పెద్దవింటికోల. వారెన vārena. (వారు+ఎన.) n. A piece of leather or rope used to tie the yoke and pole of a cart together. నొగతోకాడిని చేర్చికట్టువారులోనగునది. A rope used for a similar purpose in a plough or a waterlift. ఏడికోలతో కాడిని చేర్చికట్టుటకు గాని ముంగిసమ్రానితో గడను చేర్చికట్టుటకుగాని ఉపయోగించెడు వారులోనగునది. వారెనపీట vāreṇa-pīṭa. n. A piece of wood placed between the yoke and the shaft of a plough.
సంచితము
(p. 1273) sañcitamu sanchitamu. [Skt.] adj. Gathered, amassed, accumulated, collected. సంపాదించబడిన, ఆర్జింపబడిన, కూడబెట్టబడిన. 'పూర్వజన్మసంచితములైన దోషములు.' (B. iii. 1001.) the sins contracted in a former birth. సంచిక sanchika. n. A section or part of a book. A few palm leaves or sheets of paper taken out of a volume. ఒక గ్రంథములోనుండి యెత్తికట్టిన కొన్ని పత్రములు. A tract, చేర్చికట్టిన కొన్ని తాటాకులు, లేక కాగితములు. A volume of Magazine or Journal.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close