Telugu to English Dictionary: తట్టుకు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అవతల, అవల
(p. 93) avatala, avala or ఆవల avatala. [Tel. అవల+తల = ఆవలిచోటు] adv. Afterwards, beyond, on the other side, further. తరువాత, అతట్టు, ఆపైన. 'ఆవల నా పొట్టునూరు రవులు కొనియె.' A. i. pref. 43. అవతలి or ఆవలి adj. Next, following. తరువాతి. అవతలి సోమవారము Monday after next. అవతలి వైనములు further particulars. అవతలివారు those who are on the other side. అవతలి తట్టు on the other side. అవతలిగతి యేమి? What happened afterwards? అవతలకు adv. Further off, to the other side. ఆతట్టుకు.
కాలువ
(p. 278) kāluva or కాలవ kāluva. [Tel. cf. Tam. కాలువాయి or వాయికాల్.] n. A canal, a channel; a stream. కాలము పోయి ఉన్నాడు or కాలవతట్టుకు పోయినాడు he is gone to the necessary, or to relieve himself.
తట్టు
(p. 503) taṭṭu taṭṭu. [Tel.] v. n. To occur or happen, to break out. కలుగు. నాకు సంశయముతట్టినది a doubt occurred to me. అది నామనసుకు తట్టలేదు it did not occur to my mind. అది నాకు నిజమని తట్టలేదు it does not strike me as true. v. a. To strike, beat, knock, pat, clap, slap. చరచు. To touch. ముట్టు. To do away with. remove, or dispel (as darkness.) కత్తిదెబ్బ కేడెముతో తట్టినాడు he averted the blow. తట్టివేయు to remove. సరితట్టు to compare with the original, to fill up what was wanting. నీళ్లు ఎగదట్టినవి the water rose to the brink, ఆ ఓడ గట్టుతట్టినది the ship ran ashore. తట్టుపునుగు carefully selected musk. n. A side, direction. పార్శ్వము. మీదితట్టు the top: the upper side. కింది తట్టు the under side: the bottom. A bank or shore దరి. A swelling, an inflammation. Chicken pox తట్టమ్మ. రాజ్యము వానితట్టు చేసినాడు they delivered the kingdom to him. అందరమొకతట్టు దిగితిమి we all went over to one side. ఆ పని తట్టుపడినది that work is laid aside. the ship got aground. తట్టుతీయు to flute wood, or make a groove. వానికి తట్టుపోసినది he has got the chicken pox. తట్టుకొను taṭṭu-konu. v. n. To go along. దొరికినమట్టుకు తట్టుకొని పోయెను he ran off with whatever he could get. To pause, delay, take time, hesitate. తట్టుపడు to suffer బాధపడు. తట్లాట taṭlāṭa. n. A squabble.
మొగ్గు
(p. 1037) moggu or మ్రొగ్గు moggu. [Tel.] v. n. To incline, to lean on one side. To be depressed, as a scale in weighing, to bow down under a burden, to show an inclination toward, to be inclined to, వంగు, వాలు, తూలు. 'అంబరంబిలమ్రొగ్గె నహిపతిస్రగ్గె.' BD. v. 268. n. Leaning, inclination. ఒకతట్టుకై తూలడము, వంగడము, వాలడము, 'దిగ్గనలేచియోబసవధీమణి మీ మదిదోచుమార్గమే మొగ్గగుగాన పోదమని ముందచారునిబంప.' Chenna. iv. 358. మొగ్గగు, విశేషముగానున్నది, ఘనముగానున్నది. మొగ్గటిలు, మొగ్గటిల్లు మొగ్గతిలు or మ్రొగ్గతిల్లు moggatilu. v. n. To bend down, to stoop. వంగు. To kneel down, మోకరిల్లు. 'చదికిలబడిదిగ్గజములుసరి మ్రొగ్గతిలన్.' BRY. ii. 437. 'ముందటికాళ్లుతునిసి మ్రొగ్గతిలంబడియును, మొదలుపరియలైన, నెరిదప్పగూలియు.' M. VI. iii. 218. మొగ్గరము moggaramu. n. An array, వ్యూహము. 'అరసం౛కెం౛ాయకెదురు మొగ్గరములై కనుపట్టువల్కలాగ్రములు దూల.' R. v. 112. M. IX. i. 318.
వెను
(p. 1210) venu Same as వెన్ను. (q. v.) వెనుక, వెనక or వెన్క venuka. [Tel. from వెను.] n. The back part or side, the rear, పశ్చాద్బాగము. The front, ముందు. The west, పడమర. Indifference, ఉపేక్ష. adj. Behind or before (in place, order or time.) పశ్చాద్భాగముననున్న, ముందరనున్న. adv. and affix. Behind, after (in time or place.) Formerly, పశ్చాద్భాగమందు, తదనంతరము, లోగడ. Afterwards, పిమ్మట. దీనిని నావెనుక నాకొడుకులు అనుభవింపవలసినది after me this is to be enjoyed by my sons. ముందు వెనుకలు విచారించి మాట్లాడు Speak with much caution; lit: looking forwards and backwards. వెనుక ముందుతోచకుండా not knowing which way to turn. వెనుకసారి on the latter occasion. ఆ వెనుక (wrongly pronounced ఆనక) thereafter. వెనుకకు, వెనకకు, వెన్కకు or వెనక్కు venuka-ku. adv. Backwards. వెనుకతట్టుకు, పశ్చాద్భాగమునకు. వానిని వెనుకకుపడదోసెను he thrust him down backwards. 'వెన్కకునీడ్చుపాదములతో' T. iv. 52, stepping forwards reluctantly. వెనుకచిక్కు venuka-chikku. v. n. To hang behind, to lag, fall back. వెనుకపడు. వెనుకచూపులమెకము venuka-tsūpula-mekamu. n. A bear. ఎలుగుబంటి. వెనుకటి or వెనకటి venukaṭi. adj. Former, previous. Subsequent, following, latter, hinder. ముందరి, ఇటీవలి, వెనుకనుండే. వెనుకటికాళ్లు the hind legs. వెనుకటి సంగతులు the former matters; also, the latter particulars. వెనుకటికర్మము or వెనుకటి పని obsequies, funeral ceremonies, ఆపరకర్మము. వెనుకటివాడు venukaṭi-vāḍu. n. A younger brother, తమ్ముడు. The former man. The latter man, ముందరివాడు, ఇటీవలివాడు. వెనుకటివారు those who precede: also, those who come after. వెనుకదీయు venuka-dīyu. v. n. To retreat, draw off, fall back, hesitate. వెనుకకు మరలు, సంకోచించు. వెనుకద్రొక్కు venuka-drokku. v. n. To fall back, retreat. వెనుదీయు. వెనుకపడు venuka-paḍu. v. n. To hang behind, lag, fall back. వెనుకచిక్కు. To remain on hand, as a remainder or surplus. మిగులు, వ్యయముకాకుండా నిలుచు. వెనుకపాటు venuka-pāṭu.n. The act of lagging behind, or of remaining over, వెనుకపడుట. వెనుకముందగు venuka-mund-agu. v. n. To be topsy-turvy, to be thrown into confusion. తలక్రిందగు. వెనుకమేను venuka-mēnu. n. The back, వీపు, చరమంగము. వెనుకమ్రాను venuka-mrānu. n. A piece of wood on which the man who works a picota sits. వెనుకల or వెనుకాల venukala. (వెను+కలను) affix. Behind, పశ్చాద్భాగమునందు, వెనుక. వెనుకవేయు venuka-vēyu. v. a. To save, lay up, keep in store. కూడబెట్టు. వెనుకసారి venuka-sāri. adv. The last time, on a former occasion, on a latter occasion, పుర్వమొకప్పుడు. కడపటిపర్యాయము. వెనుకొను, వెన్కొను, వెనుచరుచు, వెనుతవులు, వెన్తవులు, వెనుదవులు or వెన్దవులు venu-konu. v. a. To pursue closely, to follow, వెంబడించు. 'సౌమిత్రివెనుకొని చని పట్టంబుగట్టికొమ్ముపొమ్మని పని చిన.' R. v. 325. వెనుదన్ను Same as వెన్నుదన్ను. (q. v.) వెనుదీయు venu-dīyu. v. n. To turn back, retreat, వెనుకకుమరలు. 'వెయ్యారుచందముల వెనుదీయక కాలువలునరులు త్రిప్పినదిరుగున్.' Vema. 450. వెనుబడు or వెన్బడు venu-baḍu. v. n. To be grieved, to be sorrowful, విషాదించు, ఖేదపడు. వెనుబాటు or వెన్బాటు venu-bāṭu. n. The act of grieving, the state of being sorrowful, grief, sorrow. వెనుబడుట, విషాదము, ఖేదము. వెనువెంట venu-venta. adv. Along with. మిక్కిలి వెంబడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close