Telugu to English Dictionary: తమకు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

తమకము
(p. 509) tamakamu tamakamu. [Tel.] n. Eagerness, ardour. త్వర. Love మోసము, విరహము. తమకి tamaki. n. A lover: one who is enamoured. త్వర లేక మోహముగలవాడు. తమకించు or తమకపడు tamakinṭsu. v. a. To be moved. చలించు. To be enamoured, ardent or eager. R. i. 212. త్వరపడు, మోహపడు. To be agitated తత్తరపడు. తమకు tamaku. v. n. To hesitate, to draw back. To fail or recede వెనుకదీయు, చలించు. n. Way, manner. విధము.
తహతహ
(p. 519) tahataha taha-taha. [Tel.] n. Flurry, agitation, flutter. తమకము. Grief, vexation, వ్యాకులము. తహతహపడు to be in distress, to be at one's wits' end to be vexed, తమకపడు. To be excited with joy, to rejoice కుతూహలపడు. తహతహపెట్టు to distress, to agitate, తమకపరుచు; to cause to rejoice కుతూహలపరుచు.
తాను
(p. 522) tānu tānu. [Tel.] pron. (reflexive.) Self, one, oneself. (G. తన. D. తనకు. Acc. తన్ను. plu. తాము, తమరు. G. తమ.) తనకుతానె voluntarily, of itself, of his own accord. తమకుతామే they of themselves. తాను చెడ్డకోతి వనమెల్లచెరిచినది one good-for-nothing monkey ruins the whole garden. తననే చూచినారు తననే చూచినారు (B. viii. 421.) they beheld him himself. తన్ను కాదనియెంచును (Vēma) he will not see that he is the person in question. తన్నుంచిరానట్టితప్పుకలదె. (Ila. iii. 56.) is there any error that does not spring from one's own folly?
బెగ్గోలపడు
(p. 897) beggōlapaḍu beg-gōlu-paḍu. [Tel. పెద్ద + గోల.] v. n. To be ruined. బొత్తిగాచెడు. 'కాపులందరు బెగడిదొరలికలుగునబడ్డతగుబండిభంగి బెగ్గోలుపడితమకింపుచునుంద్రు.' Pal. 27.
మలయు
(p. 961) malayu malayu. [Tel.] v. n. To wander, roam, తిరుగు. To be entangled, to form a tangle, పెనగు, చిక్కుపడు. To spread, వ్యాపించు. To attempt, ఉద్యమించు. To be eager for, ఉద్రేకించు. To long for. తపించు. To rejoice, be pleased, eager, or delighted. To shine, be splendid. To unfold or display. ఉల్లసించు, వెలయు, విజృంభించు. To blow, as wind. విసరు. 'ఇలలో నిద్దరురాజులు మలయుచుచదరంగమాడి మాసటివేళన్ బలమెత్తి కట్టమరచిన నెలుకలు తమకలుగులోని కేనుగుదీసెన్.' చాటుపద్యము. 'మాణిక్యదీపముల్ మలయుచోట.' Swa. iii. 146. 'మలసెనుదారము మలయసమీరము.' T. ii. 149. మలయిక malayika. n. Rambling, jaunting. junketing. విహారము.
మసలు
(p. 964) masalu or మసులు masalu [Tel.] v. n. To delay, to tarry, తచ్చాడు, తిరుగు. To roam, wander, walk or go about for pleasure, విహరించు, జాగుచేయు, తడయు. To hesitate, సందేహించు, అనుమానించు. To be gorged, or heavy with eating, వెక్కసముగా తిని బాధపడు To boil violently, నీళ్లు మిక్కిలికాగు. To turn back, వెనుకకుతిరుగు. దానికి నెలమసలినది a month has passed with her, i.e., she has been a month pregnant. పాము కప్పను తిని మసలుచున్నది the snake is sluggish being gorged. నీళ్లు మసలుచున్నవి లేక, మరుగుచున్నవి the water is boiling violently. 'తమకము మానిచనుండన్న నవియు మసలకచనియెన్.' Swa. vi. 85. 'పసరపుమాంసముబెట్టియు, మసలకసుల్తాను ముసలమానులజేసెన్, పసచెలులయధరమాంసము, గుసుమాస్త్రుడుపెట్టిచెరిచె గులములవేమా.' Vēma 814. 'కసిగాయ గరచిచూచిన, మసలకమరియొకరెకాక మధురంబగునే.' Sumati. 62. మసలుకొను Same as మసలు. మారుమసలు māru-masalu. v. n. To rival, match, to oppose, to front, సరిగా ఎదిరించు.
మార్కండేయుడు
(p. 978) mārkaṇḍēyuḍu mārkanḍ-ēyuḍu [Skt. from మృకండ.] n. The name of a certain sage who lived for ten centuries. తమకు మార్కండేయుని ఆయుస్సుకలుగుగాక may you live a thousand years.
విశదము
(p. 1191) viśadamu viṣadamu. [Skt.] adj. White; clear, pure, pellucid. తెల్లని, నిర్మలమైన, పరిశుద్ధమైన. Evident, apparent, manifest. స్పష్టమైన. విశదదుర్మతులు downright villains. Charitra. ii. 1673. n. Clearness, స్పష్టము. విశదపరచు, విశదముచేయు or విశదీకరించు viṣada-paruṭsu. v. a. To particularise, explain, define, manifest. స్పష్టముచేయు. విశదమగు viṣadam-agu. v. n. To come to light, become clear or known. స్పష్టమగు. అతనిజాబువల్ల ఆ సంగతులు విశదమవును his letter will explain or make clear those matters. తమకు విశదము కావలెనని వ్రాసినాను I have written this for your information. విశదములు viṣadamulu. n. plu. Matters, things, particulars. వివరములు.
విహితము
(p. 1198) vihitamu vi-hitamu. [Skt.] adj. Ordered, prescribed, ordained, విధింపబడిన. Fit, proper, right, orderly, necessary. Friendly, intimate. Placed, deposited. Done, made. యుక్తమైన, అనుకూలమైన, ఉంచబడ్డ, చేయబడ్డ. వారిగ్రామములు దోచుట విహితముకాదని considering that it is not proper for use to plunder their villages. 'ఇమ్మహాభారతంబిమ్ముల బాయకవిహితావధానులైవినుచునుండువారికి.' M. I. i. 114. విహితము vi-hitamu. n. Friendship, intimacy. Propriety, fitness, justice. స్నేహము, యుక్తము, న్యాయము. అది విహితమే that is proper. అది విహితము కాదు that is not proper. విహితముగా vi-hitamu-gā. adv. In a friendly manner, on good terms, స్నేహముగా, అనుకూలముగా. విహితుడు vi-hituḍu. n. A friend, companion, ally. స్నేహితుడు, అనుకూలుడు. తమకు విహితులైనవారు those who are your friends.
వేద్యము
(p. 1221) vēdyamu vēdyamu. [Skt. విద్ to know.] adj. Fit to be known or evident, knowable, తెలియదగిన. ఇది తమకు వేద్యమగును it will be clear to you. వేద్యుడు vēd-yuḍu. n. One who may be known. తెలియదగినవాడు, ఎరుగదగినవాడు. వేదాంత వేద్యుడు one who may be known through or by means of the Vedanta Philosophy.
సాక్షి
(p. 1319) sākṣi s-ākshi. [Skt. స+అక్షి.] n. An eye withness, a witness, one who testifies to anything, one who gives evidence. ప్రత్యక్షముగా చూచినవాడు, ఎరిగినవాడు. దొంగసాక్షి or సబద్ధపుసాక్షి a false witness. అంతరాత్మ సాక్షిగా నేనొకపాప మెరుగను my heart bears me witness that I did no wrong. అగ్నిసాక్షిగా in the presence of the god of fire. పంచభూత సాక్షిగా నేనెరుగను I swear by the five elements that I am not guilty. ఏకసాక్షినకర్తవ్యం a single witness will not suffice. 'తమరు చూడగానె తమవారుకొందరు, చచ్చుటెల్లతమకు సాక్షి కాదె.' (Vema. 1650.) Is not this a proof? సాక్షి భూతుడు s-ākshī-bhūtuḍu. n. One equivalent to a witness, one as good as a witness. చూచుచుండువాడు. సాక్ష్యము s-ākshyamu. n. Testimony, evidence. ప్రత్యక్షముగా చూడడము, ప్రత్యక్షముగా చూచిన దాన్ని చెప్పడము. సాక్ష్యముగా as an evidence. దొంగసాక్ష్యము or అబద్ధపుసాక్ష్యము false evidence. ప్రత్యక్షసాక్ష్యము direct evidence. సాక్ష్యమిచ్చు or సాక్ష్యముచెప్పు s-ākshyam-itstsu. v. n. To give evidence, to bear witness. మనస్సాక్షి the conscience.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83774
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close