Telugu to English Dictionary: తలలో

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఇసిరింతలు
(p. 142) isirintalu isirintalu. [Tel.] n. Movement. చలనము. క 'భూపాలమెరుగుబోడుల చూపులకుందాయునీదు సొబగట్లగుటన్, మీపిన్నది యిసిరింతలలల చూపులనరగంట వెరచుచున్నినుజూచున్.' సై. viii.
ఊడుచు
(p. 174) ūḍucu ūḍuṭsu. [Tel.] v. a. To sweep. To slacken, loosen, divest, open, sever, separate. ఊడజేయు To wrest, take by force. To transplant. నారునాటు. To root out, to eradicate. ఉడుపు చేయించిన పొలము a field in which rice plants have been set (by transplanting.) తలలూడ్చె he smote off their heads. R. v. 275. ఊడుపు ūḍupu. n. Sweeping: ఊడ్చడము. transplanting. నారు నాటుట. ఊడుపుపొలము land in which shoots are transplanted.
కొట్టు
(p. 316) koṭṭu koṭṭu. [Tel.] v. n. To strike. గంట కొట్టినది the clock has struck. గాలి కొట్టుచున్నది the wind is blowing. కంపు కొట్టినది it smells badly. కొల్లగొట్టినాడు he plundered. పిడుగు ఆ చెట్టును చీలగొట్టినది the thunder bolt struck and split the tree. దాన్ని పురుగులుకొట్టినవి insects have attacked it. వానికి ముఖము కొట్టినది he is surfeited or gorged. వానకొట్టినది there was rain. వానికి ఎండకొట్టినది he was exposed to the sun. కొట్టినపిండి a well bruised flour, -- a phrase implying thorough knowledge of any subject. వానికి రామాయణము కొట్టినపిండి he is thoroughly acquainted with the Rāmāyaṇa. 'కోమలినాకునెట్టియెడ కొట్టినపిండి సమస్తలలోకముల్ నీమదికింపులైనయవి నిర్భరశక్తినిదేసమర్థుడన్.' KP. vi. 30.
చాలు
(p. 448) cālu ṭsālu. [Tel.] v. n. To suffice, to be enough or sufficient. కావలసినంత అగు, సమృద్ధమగు. To be able. To bear, tolerate, endure ఓపు. చాలును (3rd pers. aor.) it is enough. చాలదు. neg. aor.) it is not enough. అనజాలరు they cannot say. బుద్ధిచాలదు నీకు (Dasav. iv. 195.) you have not sense enough. చాలీచాలకయిది జరిగించినాడు he committed this out of dire necessity. చాలీచాలవు these are barely enough. ఈడుచాలిన grown, of full age. ఈడుచాలని under age, immature. జ్ఞాపకముచాలదు I do not sufficiently remember it. నా గ్రహచారము చాలక యిట్లు సంభవించెను through my luck not being good enough it so happened. వాపులుచాలు enough of these words about relationship. 'వాలి నేనును సురల్ పడినొకవంక జాలితి మొకవంక జాలి రసురులు.' T. iii. 117. On our side we were mighty, and so were our foes. చాలు n. Sufficiency, abundance సమృద్ధి. A line, a row, series, furrow, stripe, track, trace. A flow or stream. Features. తల్లిచాలుపోలిక resemblance to the mother's features. ఈ చాలున in this manner. శ్రేణి, సరణి, జాడ. A. v. 122. R. i. 106. 117. చాల్గల, i.e., చాలుగల. (Vasu. i. 57.) in a stream. చాలుపు or చాల్పు ṭsālupu. n. A line or row. A series, succession. Length: the longer measurement as opposed to the width. చాలుపుగా in a line, one after another, here and there, occasionally. చాలుబడి ability, చాలిక, సామర్ధ్యము. చాలు వాడు one who is able శక్తుడు, సమర్థుడు. చాలుపారు to be fine or pretty వరుసతీరు. 'క మొలచి తలలెత్తి నిక్కుచు సలలితగతి జాలుపారె సస్యములధిపా.' భాగ. x.
తద్గుణము
(p. 505) tadguṇamu tad-guṇamu. [Skt. తత్+గుణం.] n. Lit. That quality. The peculiarity or characteristic of an individual. 'ఆ పొసగమాయచేత బుట్టు సత్వాది గు ణత్రయంబు తద్గుణప్రకాశ లక్షణప్రయుక్తలలితదేశంబుల జంతుతతి జనించు చంద్రవదన.' బ్రహ్మోత్తరఖండము. v. 37.
తారు
(p. 524) tāru tāru. [Tel.] v. n. To roam, rove, stroll, saunter, run about, loiter. సంచరించు. To go. పోవు. To meet. కదియు. To lurk, lie in wait. మరుగుపడు. To dance attendance. To fall away in flesh, become lean. క్షీణించు. అడగు, తారుకొను, పొంచు. తారుకొన్నసిగ్గు lurking shame. L. iv. 202. తారుకొను or తార్కొను tāru-konu. v. n. To meet, draw near. తారసిల్లు. R. i. 111. and v. 155. To follow, వెంబడించు. To bear, wear, carry. ధరించు. భరించు. 'తలలపైమిన్నేర్లు తార్కొన్నవారు.' L. ii. 116.
త్రిక్కటి
(p. 570) trikkaṭi Same as త్రికము. 'నలువుర నేవుర తలలంటుకొననేయుత్రిక్కట్లతోడనేతిరుగువారు.' R. vii. 15.
పొలుచు
(p. 814) polucu or పొల్చు poluṭsu. [Tel.] v. n. To appear, seem. అగుపడు. To become visible, ప్రత్యక్షమగు. To be agreeable, ఒప్పు. To become firm, స్థిరమగు. Also, another form of పొడుచు (q. v.) 'తే అంబుధరజాల ముక్తంబులయినజలక, ణములుసాత్రాజితీకైశికమున బొలిచె, గగనతలలక్ష్మి పోరచి గాగనిడిన, ౛ాలనొప్పారుమౌక్తికస్తబకమనగ.' Parij. ii. 98.
మెణత
(p. 1022) meṇata menata. [Tel.] n. A twig. మెల్లె. 'మెండుగావసులకు మెణతలల్లించి.' Pal. 460.
మెదడు
(p. 1022) medaḍu medaḍu. [from Skt. మేధస్సు.] n. The brain. తలలోనికొవ్వు, ముస్తిష్కము. Infl. మొదటి. Loc. మెదట.
లో
(p. 1112) lō lō. [Tel.] prep. In, within, inside of, amongst, among, of. దారిలో on the road. ఇంటిలో or ఇంట్లో in the house. వచ్చినంతలో on his coming. అంతలో or ఇంతలో in the meantime. The word must be translated to suit the verb with which it is used. Thus, బిళ్లను మెడలో వేసుకొన్నాడు he wore the badge over his shoulder. తలలో వాగా చుట్టుకొన్నాడు he rolled the turban round his head. అత్తలోనుండి విభాగము కాలేదు she is not separated from her mother-in-law's family. ఇంతరాత్రిలో so late at night. తమలోతాము మాటాడుకోలేదు they did not speak to each other. వేలిలోనుండే ఉంగరము the ring on his finger. బిడ్డ నాపక్కలో పండుకొని ఉండినది the child lay down at my side. మాలో అందరు all of us. వాడు అందరిలో మంచివాడు he is the best of them all. (See లోను and లోని.) పనిలో మాట్లాడుట to talk during work, or while at work. చెట్టులో బంకకారుతున్నది gum flows from the tree. అతడు నాచేతిలో కోసినాడు he inflicted a wound on my hand. లో lō. adj. Inner, internal, inside. Inferior, or subordinate. లోగది an inner room. లోకావు a sub-renter or under farmer. లోచెయ్యి the inner hand, i.e., the palm of the hand. లోగొను to take inside, to receive, to contain within itself, లోపల నడచుకొను. లోమనుష్యుడు a reserved or self-contained man. లోగా lō-gā. adv. Within, inside, meanwhile, in the course of, లోపల. పదిదినములకులోగా within ten days. ఈలోగా meantime. ఇది వానికి చేరే లోగా before this reaches him. యాభైయేండ్లకులోగా before he was fifty years old.
వసువు
(p. 1144) vasuvu vasuvu. [Skt.] n. Gold. బంగారు. Wealth, riches, ధనము. A gem, a jewel, రత్నము. A ray of light. కిరణము. Water, జలము. A kind of demi-god, విశ్వగణదేవతలలోనొకడు. The name of a king, ఒక రాజుపేరు. వసుధారా స్తంభము a pillar out of which a fountain gushes. వసువులు or అష్టవసువులు vasuvulu. n. plu. Eight demi-gods called Vasus. They are ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు. అనిలుడు, ప్రత్యాషుడు, అనలుడు, ప్రభావుడు. వసుంథర, వసుగర్భ, వసుధ or వసుమతి vasun-dhara. n. The earth. భూమి. వసుదేవుడు vasu-dēvuḍu. n. The father of Krishna. కృష్ణునితండ్రి.
శిఖ
(p. 1251) śikha ṣikha. [Skt.] n. The point, top, tip, summit, కొన. A crest, ౛ుట్టు, సిగ. A peacock's crest, నెమలి౛ుట్టు. A lock of hair left on the crown of the head at tonsure. ౛ుట్టు. A flame, అగ్నిజ్వాల. అందితే శిఖ అందకుంటే కాళ్లు పుట్టుకొనేవాడు it if suits he is at the top: if it does not he falls at one's feet. The verb regarding a timeserver, a beggar on horseback శిఖండ. శిఖండకము ṣikhanḍamu. n. The tail of a peacock. మయూరవాలము, నెమలిపురి. Locks left on the crown or the sides of the head at tonsure, చీడము, పిల్ల౛ుట్టు. కాకపక్షము. శిఖండి ṣikhanḍi. n. A peacock, నెమలి. A peaccock's tail, నెమలిపురి. An arrow, బాణము. A cock, కోడిపుం౛ు. The name of the son of Drupada, who being at first a female, the daughter of Drupada, was (by force of tapas) metamorphosed into a man, like Iphis, invoid. Commonly, a hermaphrodite. ద్రుపదరాజు కొడుకు, ఆడదీగాక మగవాడుగాక యిబ్బందిగా నుండేమనిషి. A sort of Boa, commonly called రెండుతలలపాము a thick snake. (hence) a stubborn person, a pertinacious wretch. మొండి, మూర్ఖుడు. శిఖండికము ṣikhanḍi-kamu. n. A peacock, నెమలి; A cock, కుక్కటము. A certain plant called Abrus pracatorious. నల్లగురు వెంద. శిఖరము ṣikharamu. n. The point, top, tip, peak, summit. వృక్షాగ్రము, పర్వతశృంగము, కొన. శిఖరి ṣikhari. n. A mountain. పర్వతము. A tree, వృక్షము. శిఖరిణి ṣikhariṇi. n. A mixture of plantains or melons in curds with sugar and spices. పెరుగులో అనేక ద్రవ్యములుకూర్చి చేసినది. The name of a certain melodious metre. వృత్తభేదము. శిఖరిహస్తము ṣikhari-hastamu. n. An attitude in dancing. అభినయభేదము. శిఖామణి ṣikhā-maṇi. n. The gem of a diadem, the crest, the principal jewel, చూడామణి. (As an affix.) the noblest, finest, grandest. నృపశిఖామణి the noblest of kings, the most glorious prince. శిఖావంతుడు ṣikhā-vantuḍu. n. A name of fire, అగ్ని. శిఖావళము ṣkhā-vaḷamu. n. A peacock. నెమలి. శిఖి ṣikhi. n. Fire, అగ్ని. A peacock, నెమలి. A cock, కోడి.
శేషుడు
(p. 1257) śēṣuḍu or ఆదిశేషుడు ṣēshuḍu. [Skt.] n. The name of the great dragon, the king of serpents, వెయ్యితలలసర్పము, అనంతుడు. శేషవాహనము ṣēsha-vāhanamu. n. A serpent throne used for conveying the image of Vishnu. సర్పాకారముగా నుండే వాహనము. శేషశయనుడు ṣēsha-ṣayanuḍu. n. Lit. one who has Sesha for his bed; an epithet of Vishṇu. శేషాచలము or శేషాద్రి ṣēsh-āchalamu. n. A name of Tirupati. తిరుపతికొండ.
హవనము
(p. 1386) havanamu havanamu. [Skt.] n. A sacrifice, oblation burnt-offering. హోమము. హవనీయము havanīyamu. adj. Sacrificial, fit for or intended for sacrifice. హోమము చేయదగిన. హావము havamu. n. A sacrifice, oblation, యజ్ఞము. A command, ఆజ్ఞ. A call, calling, పిలుపు. హవి, హవిస్సు or హవిష్యము havi. n. An oblation of ghee or clarified butter; an article fit to be offered in sacrifice. Any thing fit to be eaten on holy days and on sacred occasions, as wheat, cow's milk, &c. హోమద్రవ్యము. ఘృతము, నెయ్యి. పిండి మొదలైన లఘ్వాహారము. వ్రతాదులయందు విహితమైన భోజనీయద్రవ్యము. హవ్యము havyamu. n. An offering to the gods. దేవతార్థనియమి తాన్నము, హోమియద్రవ్యము. హవ్యకవ్యములు offerings to the deities and the manes of deceased ancestors. దేవతలలకును పితృదేవతలకును యోగ్యమైన అన్నము. హవిర్భక్కు, హవ్యవహుడు, హవ్యవాహుడు or హవ్యవాహనుడు havir-bhukku. n. Fire. అగ్నిహోత్రుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83504
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63456
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57616
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39115
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38170
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28477
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28136

Please like, if you love this website
close