Telugu to English Dictionary: తాళు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అటతాళము
(p. 31) aṭatāḷamu aṭa-tāḷamu. [Tel.] n. Quick time in music.
అధోలోకము
(p. 47) adhōlōkamu [Skt.] n. The lower or nether world. పాతాళలోకము.
అరరము
(p. 79) araramu or అరరి araramu. [Skt.] n. A door. తలుపు. అరళము for అరరము n A door. 'తాళంబులు, మయోత్తాళుండైన బిడ్డనికి నడ్డంబుగా కకీలూడిపడిన అరళంబులు విరళంబులైన.' Bhāga. X. iii. 42.
అరిదళము
(p. 81) aridaḷamu ari-daḷamu. [Skt. from హరితాళము] n. Yellow orpiment, yellow sulphuret of arsenic. హరిదళము.
అలిందము
(p. 89) alindamu or అళిందము alindamu. [Skt.] n. The terrace before a native house ఇంటిచోపా, తలవాకిటి తిన్నె, తాళ్వారము. Also a small room in the front part of a house, or a room near the passage that leads into a house. తల వాకిటిప్రక్కనుండు ఒక చిన్న గది; లేక నడవగది.
అసహిష్ణుడు
(p. 102) asahiṣṇuḍu a-sahishṇuḍu. [Skt.] n. He who is impatient. తాళలేనివాడు. అసహిష్ణుత n. Impatience. ఓర్వలేమి, తాళలేమి. అసహిష్ణువైన adj. Impatient, unenduring. ఓర్వలేని, తాళలేని.
అసహ్యము
(p. 102) asahyamu a-sahyamu. [Skt.] adj. Intolerable, unbearable, hateful, loathsome. తాళగూడని, సహింపగూడని, చీదరైన. అసహ్యము n. Loathsomeness, disgust. చీదర, తాళగూడమి. అసహ్యపడు or అసహ్యించు v. n. To have a dislike for, to be disgusted with. రోతపడు.
ఆదితాళము
(p. 114) āditāḷamu ādi-tāḷamu. [Skt.] n. One of the modes by which musical time is measured. ఎనిమిది అక్షరముల కాలము.
ఇవతళించు
(p. 141) ivataḷiñcu or ఇవతాళించు ivataḷinṭsu. [Tel.] v. n. To become cool, to be chill or cool. చల్లపడు, చల్లగానుండు. ఇవతాళింపు ivatāḷimpu. n. Coldness, chillness. చలువ కలుగుట.
ఉల్లసము
(p. 171) ullasamu ullasamu. [Skt.] n. Sport, satire, fun, frolic. సంతోషము, ఉపాలంభము. ఎత్తి పొడపు మాట. M. XII. iv. 388. ఉల్లసమాడు ullasam-āḍu. v. i. To sport with, to joke. పరిహసించు. ఎత్తి పొడుచు, ఎగతాళి చేయు. ఉల్లసించు or ఉల్లసిల్లు ullasinṭsu. v. i. To exult, rejoice.
ఎగతాళి
(p. 182) egatāḷi ega-tāḷi. [Tel.] n. Joke, derision hoax. గేలి, పరిహాసము. ఎగతాళిచేయు to deride, mock, to gibe, to crack jokes at పరిహాసము చేయు.
ఏకతాళము
(p. 193) ēkatāḷamu ēka-tāḷamu. [Skt.] n. Harmony. నాలుగక్షరముల కాలము, ఏకతాళము కలిగి harmoniously, keeping time together.
కదురు
(p. 239) kaduru kaduru. [Tel.] v. n. To extend, spread. విస్తరించు, కలుగు. v. a. To frighten. బెదిరించు. సిగ్గుగదిరెడు చూడ్కి eyes full of shame. 'మేననెల్లెడన్ గదిరినదివ్యగంధము.' P. iii. 36. In M. Dro. i. 326. కోపంబుగదుర, అనగా కోపమతిశయించగా In T. iii. 88. 'కదురు' అనగా కలుగుట. In Dassav. iv. 250. 'భేతాళముల్ కహకహమంచు గదురుకొనిన,' అనగా బెదిరించి.
కప్పతాళము
(p. 244) kappatāḷamu kappa-tāḷamu. [Tel.] n. A pad-lock. ముద్ధబీగము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79095
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63255
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57417
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close