Telugu to English Dictionary: తావు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతావసాయి
(p. 13) antāvasāyi antāvasāyi. [Tel.] n. A barber; a low caste wretch. మంగలవాడు, నీచుడు, గూలవాడు.
అగలుచు
(p. 23) agalucu or అగల్చు agaluṭsu. [Tel. causative of అగలు.] v. a. To cause to break, burst. పగులగొట్టు, బద్దలుచేయు 'కేలగలిచిపట్ట' P. 4. 374. టీ చెయ్వ బిగబట్టి 'మోమాటనలరు తమ్ములతావులగలింప.' ib. 4. 132. టీ పోగొట్ట.
అత్తమిల్లు
(p. 41) attamillu attamillu. [Skt. from అస్తమించు.] v. n. To sit down, lie down; to lean against. ఒరుడు, కూర్చుండు, పరుండు. 'పసుపు టాకుల గుత్తుల సత్తమిల్లు సెత్తావుల మొత్తంబులు తాలవృంతంబులై.' S. iii. 436. 'విదురుండు మణిపీఠంబునం గృష్ణుని వెన్ను దెసతీదీయోన్న తపీఠంబున నత్తమిల్లియుండె.' M. V. iii. 253.
అల్జడి
(p. 89) aljaḍi aljaḍi. [H.] n. Confusion. అల్లరి. Grief, affliction, sorrow, దుఃఖము, విచారము. 'తావసించుచోట తగనల్జ డాయెనా.' Vema. i. 64. Same as అల౛డి.
అవటము
(p. 92) avaṭamu avaṭamu. [Skt.] n. A hole in the ground, a cavity, a pit, a well. గొయ్యి, బొక్క, నుయ్యి. అవటువు avaṭuvu. [Skt.] n. The back of the neck. పెడతల, అనగా, మెడ వెనుకటి భాగము, ముచ్చిలిగుంట. 'ఉన్నమి తావటు విలభిహారంబుల బేరెంబులవారెనో యనన్.' Vasu. iv. 39. 'అవటుకచంబువాని.' A. vi. 23. టీ పెడ తలను మాత్రమే వెంట్రుకలు గలవానిని.
అవలంబించు
(p. 95) avalambiñcu avalambinṭsu. [Skt.] v. a. To take hold of any thing; depend on any person or thing. చేపట్టు, ఆశ్రయించు, ఆ మతమును అవలంబించినవారు Converts, those who embraced that creed. ధైర్యము నవలంబంచి picking up courage. ఆయనమాట నవలంబించినారు they embraced his opinion, or sided with him. అవలంబము or అవలంబనము avalambamu n. Taking hold of anything, hanging on or from. Adoption, or profession of certain views. గతి, ఆశ్రయము, మతావలంబనము the adoption of a religion. అవలంబితము adj. That which is adopted, as one's own.
ఉమ్మ
(p. 167) umma umma. [Tel.] n. Heat, warmth, closeness. కాక, ఉక్క, ఉబ్బ. ఉమ్మగిల్లు ummagillu. v. i. To be hot and close as a closed room. ఉక్కగానుండు. 'లోననుమ్మగిలి గబ్బువలనని కమ్మతావులుగల' (Swa. iv. 92.) To be distressed or half suffocated with closeness.
ఎత్తు
(p. 186) ettu ettu. [Tel.] v. a. To take up, raise, lift up పైకెత్తు. To take, to remove. తీసికొను. To assume or take on oneself, to obtain or acquire (a name.) వహించు, పొందు. మంచి పేరెత్తు to acquire reputation. To cite, quote, mention, adduce, introduce a subject ప్రస్తావించు. మాటయెత్తు. To mention by name, advert to, allude to. To erect (a door or pillar.) To undertake. To raise or levy (an army.) అతడు జన్మమెత్తెను he assumed a mortal body, he was born. ఎత్తివ్రాయు to copy out or extract from a book. గొంతెత్తిచదువు to read aloud. భిక్షమెత్తు to take or receive alms. తళుకులెత్తు to assume lustre or become bright. నోరెత్తు to open the mouth, to speak నేను నోరెత్తలేదు I did not open my lips. గుత్తయెత్తినాడు he undertook the contract. దండెత్తు he raised troops. తూము ఎత్తించు to open a sluice. అలుగెత్తు to open an అలుగు (q. v.) లంగరు ఎత్తు to weigh anchor. పరుగెత్తు to take a run, to run. ఎత్తుకొనివచ్చు to fetch, to bring away. పిల్లను ఎత్తుకొను to take up a child. ఎత్తుకొనిపోవు to carry away or remove, to steal. తిరిపెమెత్తు to take alms, to beg. విరులెత్తు to sprout, to send forth shoots.
ఒళ్లు
(p. 215) oḷlu oḷḷu. [Tel. another form of ఒడలు] n. The body, person, figure. నీ ఒళ్లు ఎట్లా ఉన్నది how do you do? how are you? వానికి ఒళ్లు తిరుగుచున్నది he is giddy. వానికి ఒళ్లు తెలియలేదు he is unwell వానికి ఒళ్లుతలిములేదు he is out of his senses. ఒళ్లువంచి ఈ పని చేయవలసినది you must bend your back to this work. ఒంటి of the body; ఒంటికి to the body; ఒంట on the body. నీ ఒంటికావరమణతును I will crush your pride. వాడిని అన్నము ఒంటపట్టినది he digested the food. ఒళ్లుపెట్టు or ఒళ్లుపట్టు to become plump బలియు. మంత్రసానియెదుట ఒళ్లు దాచుతావా will you conceal your form in the midwife's presence, i.e., will you conceal the truth from your lawyer?
కదలు
(p. 238) kadalu or కదులు kadalu. [Tel.] v. n. To move, stir, move from or removed, to totter or shake, to be displaced or dislocated. To attempt, to try యత్నించు. To set out on a journey. ప్రయాణమగు. మోకాటి చిప్ప కదిలినది the knee joint is dislocated. n. Movement చలనము. Trail యత్నము. కదలుడు kadaluḍu. n. A journey ప్రయాణము. కదలించు, కదలుచు or కదల్చు kadalinṭsu. v. t. To move, stir, shake, jog: to mention కదలునట్లు చేయు, ప్రస్తావించు. కదలిక kadalika. n. Motion, stirring. చలనము. Trail, attempt యత్నము.
కాడ
(p. 269) kāḍa kāḍa. [Tel. for కడ.] adv. At near, by. ఇంటికాడ at home, at his house. 'తలయంటుకాడితడవు' A. vi. 94. కొనేచోటి విలంబము. n. State, condition, rate, thus: వానియిల్లు ఈకాడికి వచ్చినది to such a state is his family reduced. ఈ గుడ్డ యేకాడికి యిస్తావు at which rate do you sell this cloth?
కుమ్మరించు
(p. 296) kummariñcu kummarinṭsu. [Tel.] v. a. To pour out, to empty 'కుండలను కుమ్మరించిన దండి రక్తకాండములు కురియించు.' T. v. 92. 'ఘుమఘుమతావులగుమ్మరింప.' T. iii. 10. కుమ్మరిలు kummarilu. v. n. To be poured out, to gush, to flow. కుమ్మరింపు kumma-rimpu. n. A downpour as of rain.
కొరలు
(p. 322) koralu koralu. [Tel.] v. n. To be full. కలుగు, ఉండు. To blaze, shine. ప్రకాశించు. To grow, spread. పెరుగు. 'వేడ్కనొక వర్ణశాలగావించియచట కొరలెనారాచసింగంపు కొదమదోయి.' R. v. 58. v. a. To fancy, like, try. కోరు. 'సనాతనమగు మోక్షముం గొరలితావిడుచున్ గృహధర్మమార్గమున్.' M. XII. v. 295.
కోస్తా
(p. 331) kōstā kōstā. [Cor. of Eng. 'Coast.'] n. A coast. కోస్తావర్తకము the coasting trade.
క్రొ
(p. 336) kro kro. [Tel.] adj. The word క్రొత్త is contracted into క్రొత్త in compounds in the following hard or soft consonants in Telugu words are doubled as క్రొక్కన్ను (క్రొత్త+కన్ను), క్రొక్కారు (క్రొత్త+కారు), క్రొత్తావి (క్రొత్త+తావి) , క్రొన్నన (క్రొత్త+నన), క్రొన్నలుపు, క్రొన్నురుగు, క్రొన్నెత్తురు, క్రొన్నల, క్రొమ్ముడి, క్రొమ్మెరుగు. క్రొమ్మొన, క్రొవ్వాడి, క్రొవ్విరి. &c. In some cases, this change is made even when a Skt. word follows, as క్రొమ్మేఘములు (భీ. iii.) In some cases, again, when a hard consonant follows, క్రొత్త is contracted into క్రొం where the సున్న stands for the letter ను but the succeding consonant is not doubled but changed into a soft one, as క్రొం౛ాయ, క్రొంజెమట, క్రొందమ్మి, క్రొంబసిడి, క్రొంబొగ, &c.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83467
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79308
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63438
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57596
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39107
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38157
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28470
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28028

Please like, if you love this website
close