Telugu to English Dictionary: తులా

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతవట్టు
(p. 12) antavaṭṭu antavaṭṭu. [Tel.] adj. and adv. All, the whole యావత్తు. Till then. అంతవరకు అంతవట్టువారు. All. అందరు. గీ' పుట్టియంతవెన్న ప్రోవుగఁబెట్టితి కడిగికడిగియొక్క గనపచేర సంతపట్టు మ్రింగే. హరి. పూ. 5. ఆ. 'ధాత్రీపతులదోడు తెచ్చితిపలువుర; జచ్చిరంతే వట్టువారును.' భార, శల్య 2. ఆ.
అంతస్తు
(p. 12) antastu antastu. [Tel.] n. A secret place a hiding place, a corner. A square compartment. తొట్టికట్టు A storey, or range, one above another, as the decks of a ship. రెండు అంతస్తుల యిల్లు a two storeyed house. 'ఎరుగవలసిన యంతస్తులెల్లజూచె.' పర.4.అ. 'అంతఃపురమువాసి యల్లననివలి యంతస్తునకు వచ్చునంతటిలోన.' విష్ణు.ఉ. 4. అ.
అందుకోలు
(p. 15) andukōlu andukōlu. [Tel.] n. Nearness, proximity. చేరువ, సామీప్యము. అందుభక్తులముక్తి త్రోవకునందుకోలననందుమా బిందుమాధవునిన్. G. 6. 110.
అగిసె
(p. 24) agise or అగిశ or అవిసెచెట్టు agise. [Tel.] n. Common flax, or lint. Linum usitatissimum; also, a leguminous tree. (Coronilla grandiflora or Ӕschynomene grandiflora, planted as a support for the betel vine.) అడివి అవిసె Kauchinia parviflora. అగిసె కూర its leaves which are dressed and eaten. ఉమ, అనగా, నూనె తీసే అవిశవిత్తులు అవిసె నూనె linseed oil. సీమ అవిసె broad leaved Cassia. (Ainslie.) నల్ల అవిసె black flax. See అవిసె.
అడి
(p. 35) aḍi aḍi. [Tel.] adj. Great, excessive; vain, useless. డిబీరపు aḍi-bīrapu. [Tel.] adj. Excessively proud. 'వడముడి భుజవిక్రమంబు వారలమనమె, పుడువిన మొకర్ణుని వినమొయడిబీరపుతులువ గెలుచునటె పాండవులన్.' M. VII. iv. 171.
అడియొత్తులు
(p. 36) aḍiyottulu aḍi-yottulu. [Tel.] n. Sandals. పాదుకలు. 'జన్నిదంబులుచిక్కు జడలును బెట్టియడియొత్తునుంచి' భాగ. 5. స్కం.
అతులము
(p. 41) atulamu or అతులితము a-tulamu. [Skt.] adj. Unequalled, unparallelled, matchless. అసమానమైన. అతులితుడు a-tulituḍu. [Skt.] n. He who is matchless. సమానుడు.
అత్తు
(p. 42) attu or హత్తు or అత్తుకొను attu. [Tel.] v. n. To be attached or joined. కూడుకొను. Also to happen. కలుగు. 'అత్తిన సువృష్టివలనన్, విత్తులకుం బొడమినట్టి విత్తులపోలెన్.' పంచ. నా 1. ఆ.
అనుప్రాసము
(p. 56) anuprāsamu anu-prāsamu. [Skt.] n. Alliteration, repetition of similar letters, syllables and words. తుల్యవర్ణ విన్యాసము, వర్ణసామ్యమను ప్రాసఇతి. వర్ణావృత్తిరను ప్రాసః పదేపాదేవిధీయతె.
అపరోక్షము
(p. 63) aparōkṣamu a-parōkshamu. [Skt.] n. Presence. సమక్షము. అపరోక్షజ్ఞుడు n. A. prophet; one who knows the past and the future. భూతభవిష్యత్తులను ఎరిగినవాడు.
అమ్మనబోంట్లు
(p. 75) ammanabōṇṭlu ammana-bōnṭlu. [Tel.] n. Plu Cunning jades. దొంగతొత్తులు. 'బంకెతల్ రంకెతల్ పచ్చిరక్కెసలు, రొమ్మునకుంపట్లు రోత ప్రామిళ్లు, బ్రమ్మెతకత్తెలు నమ్మనబోంట్లు.' Charitra P. 460 line 7.
అరుగు
(p. 82) arugu arugu. [Tel.] v. n. To go, pass, proceed, walk. To digest as food. To be worn away by being used or rubbed; waste away. వెళ్లు, జీర్ణమగు, క్షీణించు, క్షయించు. అరగతీయు araga-tīyu. v. a. To rub off. అరుగుడు aruguḍu. n. The act of wearing away; attrition శిథిలము అరుగుదెంచు or అరుదెంచు arugu-denṭsu. [Tel.] v. n. To come. వచ్చు. To go. పోవు. 'పరమధర్మాత్ముల భార్యాసమేతులనపహసింప దలంచియరుగుదెంచె.' M. iii. 5. 455. ఆరుదేడు he will not come 'అయ్యమరులు దివినుండి నేలకరు దేనేలా.' R. iii. 22. అరుగుపడు arugu-paḍu. v. i. To wear away, క్షయించు, నశించు, హీనమగు.
అల
(p. 85) ala or అల్ల ala. [Tel.] adv. There. That. అక్కడ,అ. 'అలపన్నిద్దరు నూరులం౛దును సముద్వల్లీలగావున్న వెగ్గలవుందాపముమాన్పనా.' A. pref. xi. 'విల్లివుత్తూరిలో నల్లవిమ్ణచత్తుడతుల తులసీసుగంథషూల్యంబు.' A. ii. 101.
అలంతి
(p. 86) alanti or అలంతులు See అలతి.
అలతి
(p. 87) alati or అలంతి alati. [Tel.] adj. Little, small. స్వల్పమైన, చిన్న, సూక్ష్మమైన, అలతినగవు, అనగా చిరునవ్వు. 'బలుపు చూపినదేమొ యలతినడుము.' N. vii. 18. అలతి or అలంతి n. A trifle, a small thing అల్పము, స్వల్పము. 'అలతులబోవు తప్పె, యిదియైనను.' TUR. vi. 20. అలతులు or అలంతులు n. plu. Low wretches, mean men.. అల్పులు. 'అలుతులైన వారికంటె నతిపెద్దలకును జాలపెద్దయగుదయాళు గొలుతున్.' M. XII. ii. 26.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83014
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79109
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63268
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57435
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38975
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37930
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28432
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27847

Please like, if you love this website
close