Telugu to English Dictionary: తొట్రుపడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగడు
(p. 22) agaḍu or అగుడు agadu. [Tel.] n. Ill fame, bad name, clamour, disturbance. నింద, అపవాదము, రచ్చ, రట్టు, అల్లరి. దాన్ని అగుడుపెట్టకు you must not blab of this. అగుడుసేయనటంచు నానబెట్టినగాని.' N. 7. 154. అగడుపడు v. To be blamed; to be confused. నిందపడు, తొట్రుపడు. బెగడువలదనుచుబెట్టిద మగునెవ్వగ నగడుపడుచు నాడుపడుచులే పగవారికి వలదననా పగవారికి నేలయొసగె పద్మజుడనుచున్. Vasu. vi.
కప్పరము
(p. 244) kapparamu or కప్పరపాటు kapparamu. [Tel.] n. Agitation, emotion. కప్పరపడు kappara-paḍu. v. n. To be eager, to be agitated, to be nervous over a thing. సంభ్రమపడు, తొట్రుపడు. 'కాశిపోయెదమనికప్పరపడనేల.' Vēma. i. 49.
కళవళ
(p. 261) kaḷavaḷa or కళవళము kaḷa-vaḷa. [Tel.] n. Anxiety, distress, puzzle. కలత. కళవళపడు kaḷa-vaḷa-paḍu. v. n. To be agitated or auxious కలతపడు. కళవళపాటు confusion కలత. కళవళించు to be confused. To be in amazement. To be perplexed. To talk nonsense, to babble. కలతపడు. తొట్రుపడు. Also, to move చలించు.
క్రేటు
(p. 335) krēṭu or క్రేటుకొను krēṭu. [Tel.] v. n. To make a noise in clearing the throat. సకిలించునట్లు శబ్దించు. To be agitated తొట్రుపడు. 'క. కాటుకకన్నీ రొలుకగ మాటవెడలగ్రేటుకొనుచుమానినిపలికెన్.' స్వా. iii.
చిడిముడి
(p. 414) ciḍimuḍi chiḍ-imuḍi. [Tel.] Peevishness, pettishness, vexation, hastiness. తొట్రు, తొందర. Agitation, alarm. చిడిముడిపడు chiḍi-muḍi-paḍu. v. n. To be agitated or vexed, to be angry or hasty. BD. iv. 151. తొట్రుపడు. చిడిముడిపాటు chiḍi-muḍi pāṭu. n. Irritation, pettishness, anger, haste. తొందర. G. i. 220.
తికమక
(p. 527) tikamaka tika-maka. [Tel.] n. Confusion కలత. Tottering. తొట్రుపాటు. adv. Up and down, backwards and forwards. ఇట్టట్టుగా. తికమకగొను or తికమకలాడు tika-maka-gonu. v. n. To be confused కలతపడు. To totter. తొట్రుపడు.
తొట్రు
(p. 558) toṭru or తొట్రుపాటు toṭru. [Tel.] n. Trottering. Confusion, perplexity, hurry. తొట్రిలు, తొట్రిల్లు, తొట్రిలబడు, తొట్రుపడు or తొట్రుకొను toṭrilu. v. n. To stagger, totter, stumble, be bewildered or perplexed, to trip, or stumble, as in speech తడబడు. To split భేదిల్లు. Swa. iii. 125.
తొడరు
(p. 559) toḍaru toḍaru. [Tel.] v. n. To happen. కలుగు. To undertake, attempt, పూను, యత్నించు. To desire, సక్తమగు. To be agitated, తొట్రుపడు. To follow, అనుసరించు, To oppose, ఎదిరించు. To obtain, ప్రాపించు. To resemble, అనుకరించు. 'క కురుబలము దొడరిగెలువగ, సురగణములకైననరిది.' M. VII. v. 6. 'క పాపంబు బుద్ధిపూర్వ వ్యాపారముగాగదొడరినప్పుడు మనుజుం డేపాటదానినెంతయు బాపికొనంజాలు సుజనబాంధవచెపుమా.' M. XII. iii. 321. 'తోకజంతువులను తొడరిగొంతులుకోసి, మేకపిండునెల్ల మెడలువిరిచి, కడమవాటినెల్ల కాల్చుకతిందురు.' Vēma. 319. 'కావింపంచెగట్టి కడుయోగినలెనుండి, వెలికిగోర్కులెల్ల విడిచిపెట్టి, తొడరితిరుగువాడు దొంగసన్నాసిరా.' Vēma. 791.
తొడి
(p. 559) toḍi toḍi. [Tel.] n. A ferrule or ring of iron round a staff. పొన్ను. Haste, త్వర, సంభ్రమము. తొడితొడి toḍi-toḍi. adv. Instantly, at once. తొడితొడిజాగిలంబడి మ్రొక్కిమ్రొక్కి. Charitr. v. 537. తొడిబడు toḍi-baḍu. (తొడిన్+పడు.) v. n. To move, shake, waver. చలించు. To haste, hurry. To be perplexed or confused. తొట్రుపడు. To be scattered చెదరు. H. i. 307. R. v. 73.
బుడిబుడి
(p. 890) buḍibuḍi buḍi-buḍi. [Tel. anuk.] adj. Easy, gentle. Trifling, petty, అల్పము, బుడిబుడినడ a gentle pace. బుడిబుడిమాటలు muttered words. బుడిబుడికన్నీరు trickling tears. బుడిబుడియేడ్పు whimpering. బుడిబుడివేల్పులు petty gods. 'ద్వి హరినణంచుటయొ బ్రహ్మాది దేవతల, బొరిమార్చుటయొ బుడిబుడివేలుపులను, వంచుట చోద్యమే.' BD. iv. 648. n. Haste, hurry, flurry. తొట్రుపాటు. బుడుపడు buḍi-paḍu. v. n. To be agitated, తొట్రుపడు. బుడిబుడిక్కులవారు or బుడుబుడుక్కులవారు buḍi-buḍikkula-vāru. n. A certain class of mendicants. బుడిబుళ్లుపోవు buḍi-buḷḷu-pōvu. v. n. To be surprised, or astonished, ఆశ్చర్యపడు. 'ద్వి అంబికేశుడుతొల్లినలిబడిపెట్టి, యిమ్ముగాజనులెల్లనెరుగగనిపుడు, పడివెట్టిగిన్నరబ్రహ్మయ్యగారి, కెడపకయనినరుల్ బుడిబుళ్లువోవ, వినిచూడవచ్చితివినవె.' BD. v. 388.
రింఖణము
(p. 1078) riṅkhaṇamu or రింగణము rinkhaṇamu. [Skt.] n. Slipping, stumbling. ౛ారుట, స్థలనము. తొట్రుపాటు. 'తుంగతురంగ రింఖణజధూళి పరీతపతంగ.' Balaram. v. 109. రింఖత్ rinkhat. adj. Slipping, stumbling. Skipping. గంతులువేయు, స్థలితమైన, తొట్రుపడే. Shining, ప్రకాశించే, 'రింఖత్కనకమణిపుంకశరముల.' T. v. 62. టీ రింఖత్ = ప్రకాశించెడి. 'కంధరా కాంతిధూర్వా, ఘనతర్షోత్కర్షరింఖ త్కరసదనమృగగ్రాసవిత్రాసలోల.' ib. v. 126. టీ రింకత్ = ఎగురుచున్నటువంటి. 'సైంధవరింఖాసం ఘాతజాతరేణూగ్రతమోరింఖద్రిపునృప.' Swa. preface. 53. టీ రింఖత్ = తొట్రుపడుచున్న.
స్ఖలనము
(p. 1364) skhalanamu skhalanamu. [Skt.] n. Stumbling, slipping, tripping, dripping, trickling, చ్యుతి, తొట్రుపడడము, ౛ారడము, రేతస్ప్ఖలనము. emission of semen. 'పదస్ఖలనంబున' by a slip of the foot. Mandhata. iii. 161. స్ఖలించు skhalinḍsu. v. n. To slip. ౛ారు. To stumble, తొట్రుపడు. స్ఖలితము skhalitamu. adj. Slipped, fallen, gone, shaken. Stuttering. చ్యుతమైన, ౛ారిన, తొట్రుపడిన. 'మదస్ఖలితాత్ముడొ పుట్టువెర్రియో.' KP. vi. 16. అస్ఖలితబ్రహ్మచారి one who has no connection with women. స్థలితత్వము skhali-tatvamu. n. An error, omission, trip, slip. తప్పు, పొరపాటు, తొట్రుపాటు, ౛ారడము. స్ఖాలిత్యము skhālityamu. n. An error, omission. తప్పు. పొరపాటు.
హల్లోహల
(p. 1385) hallōhala hallō-hala. [Skt.] adj. Bewildered, stumbled. తొట్రుపడిన, చీకాకుపడిన. హల్లోహలుడు hallō-haluḍu. n. A wanderer; one who is bewildered or confused, తొట్రుపాటునొందినవాడు.' వాక్కల్లోల హల్లోహలా.' N. ix. 543.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83504
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63456
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57617
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39115
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38170
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28477
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28136

Please like, if you love this website
close