Telugu to English Dictionary: త్రాగు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడిత్రాగుడు
(p. 36) aḍitrāguḍu aḍi-trāguḍu. [Tel. from అడుగు+త్రాగుడు lit. 'ask and drink'] n. Famine. 'అడిత్రాగుడనకయిప్పటి కడిదికి నేమాంసమైన గ్రక్కునగొనిరం, డెడసేయక.' పంచ. నా. 1. ఆ.
అస్త్రము
(p. 104) astramu astramu. [Skt.] n. A weapon, a sword, a missile. ఆయుధము, బాణము, కత్తి కటారి మొదలైనవి. ఆగ్నేయాస్త్రము a fiery weapon, a weapon having the power of fire. నాగాస్త్రము a serpent weapon, having a serpent's power. అస్తకారుడు a maker of weapons. అస్త్రవిద్య military science. అస్త్రవృష్టి a shower of arrows. అస్త్రశిక్ష military excercise. అస్త్రాగారము an arsenal, an armoury. అస్త్రి astri. n. A bowman. విలుకాడు. అస్త్రజీవి astrajivi. n. A soldier. బంటు, సైనికుడు.
ఆరగించు
(p. 120) āragiñcu āraginṭsu. [Tel.] v. a. To partake of food or drink. భుజించు, త్రాగు. ఆరగింపు or ఆరగింత āragimpu. n. Eating; food, భుక్తి ఆరగింపుచేయు v. To eat, or cause to eat.
కుడి
(p. 292) kuḍi kuḍi. [Tel. from కూడు food.] n. Eating. కుడుపు. adj. Right, belonging to the right (dexter.) కుడికన్ను right eye. కుడికాలు right leg. కుడిచెయ్యి right hand. కుడిపక్క right side. కుడినీరు drinkable water, త్రాగదగిన జలము. 'కుడినీరు మేడలు.' వసు. iv. కుడివల kuḍi-dala. n. Subsistence, living, land.
కుడుచు
(p. 293) kuḍucu kuḍuṭsu. [Tel.] v. a. To eat. To suck. To suffer or incur (punishment.) To gain. అనుభవించు, త్రాగు, భుజించు. కుడుపు kuḍupu. v. a. To feed. To suckle. కుడువజేయు. ఇది నీకు దేవుడు కట్టి కుడుపును God will reward you with evil for this evil. చన్నుగుడ్ఫినన్ on giving the child the breast. కుడుపు n. Food, eating. భోజనము. Enjoyment అనుభవము. The tongue of a hell.
కైవడి
(p. 312) kaivaḍi or కయివడి kai-raḍi. [Tel.] n. Manner, likeness, kind, sort. విధము, పోలిక విషము త్రాగినకైవడిన్ just as if he had drunk poison.
క్రోలు
(p. 337) krōlu krōlu. [Tel.] v. a. To enjoy. అనుభవించు. To eat or to drink తిను, త్రాగు. To swallow మింగు. To take గ్రహించు. n. A tube. క్రోవి. క్రోలుచు or క్రోల్చు krōluṭsu. v. n. To cry. కూయు. To make a noise; to sound శబ్ధించు. To cause to eat, drink or enjoy క్రోలజేయు.
తాగు
(p. 520) tāgu or త్రాగు tāgu. [Tel.] v. a. To drink. చుట్టతాగు to smoke a cigar. తాగించు tāginṭsu. v. a. To cause to drink. తాగునట్లుచేయు. తాగుబోతు tāgu-bōtu. n. A drunkard.
త్రాగు
(p. 568) trāgu or త్రావు Same as తాగు to drink. త్రాగుడు or త్రావుడు trāguḍu. n. Drinking. పానము. ఆము. ii.
త్రావు
(p. 569) trāvu Same as త్రాగు.
త్రెక్కొను
(p. 571) trekkonu trek-konu. [Tel.] v. t. To spoil. చెరచు. 'ఈపాపంబు నిన్ ద్రెక్కొనున్.' భార. అర. vi. To kill, చంపు. 'పెంచినతాత నిమ్మెయిన్ ద్రెక్కొనగాదు.' భార. భీష్మ. iii. To confuse, కలచు. జై. v. To swallow up. మ్రింగు. మార్క. vi. To drink త్రాగు. 'జలనిధిద్రెక్కొని.' భార. విరా. v. త్రెక్కోలు trek-kōlu. n. Spoiling, &c. త్రెక్కొనుట. త్రెక్కోలుకొను trek-kōlu-konu. v. t. &n. To kill చంపు. త్రెక్కొనగా murderously, destructively, ruinously. A. v. 159.
పానీయము
(p. 739) pānīyamu pānīyamu. [Skt.] n. Water. నీళ్లు. adj. Drinkable. త్రాగదగిన. See పానము.
పాయి
(p. 741) pāyi pāyi. [Tel. singular of పాలు.] n. Milk. పాలు. Breastmilk, బాయి. [Skt.] n. One who drinks. త్రాగెడివాడు. A drunkard, తాగుబోతు.
ప్రాశనము
(p. 848) prāśanamu prāṣanamu. [Skt.] n. Tasting, eating. Feeding, causing to taste or eat, భోజనము. ఆ బిడ్డకు అన్నప్రాశనము చేసినారు they performed the ceremony of first giving solid food to the infant. ప్రాశించు prāṣinṭsu. v. a. To eat, భుజించు. To drink, త్రాగు. ప్రాశితము prāṣitamu. adj. Eaten, భుజింపబడిన. Drunk, పానముచేయబడిన.
రెంట
(p. 1083) reṇṭa renṭa. [Tel. from రెండు.] n. The state of being two, రెండగుట, ౛త, ద్విత్వము. ద్వైవిధము. Severing, a division. 'లోరెంటలుడి పెఘనమగు. వారునిజార్జవముజేయువారికి నీడే.' A. v. 23. టీ లోరెంటలు, లోపలరెండు గానుండుటలు. రెంటత్రాగుడుతిండి a lion, సింహము. రెంటత్రాగుడుమెకము an elephant. ఏనుగు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close