(p. 684) nōcu nōṭsu. [Tel.] v. a. To perform a meritorious act, as fasting. To undertake a vow. వ్రతమాచరించు. నోత nōta. n. The act of undertaking a vow, నోచుట. వ్రతమాచరించుట. నోము nōmu. [Tel.] n. A vow. వ్రతము. v. a. To vow, వ్రతము పూను. To lose, పోగొట్టు. వాడును వాని తండ్రియును ఒకటే నోమునోచినారు he and his father had the same fortune. నోముదారము Same as తోరము. (q.v.)