Telugu to English Dictionary: దినముల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అల్లోనేరేడు
(p. 91) allōnērēḍu allō-nērēḍu. [Tel.] n. A kind of Myrtus Cyminum (Roxb.) its fruit being like a black cherry. See నేరెడు or నేరేడు. అల్లోనేరేళ్లు allo-nērēḷḷu. [Tel.] n. Salutations. నతివిశేషములు, దండములు, 'మధురాపురిలో మహిమలు చెందిన, బాల కృష్ణునకు ప్రాణాచారము, మాయాస్థలిలో మధుసూదనునకు నిరతంబల్లో నేరేళ్లనుకొని.' Hamsa. iv. 271. అల్లోనేరేడు పాటలు songs sung by women with a chorus అల్లోనేరేళ్లల్లో. 'ఇంతీ యల్లొనేరేళ్లు గౌరీకల్యాణము లంచు.' పాంచా. iv. ఎల్ల సుఖంబులఁజేకొన జెల్లుట యౌవనమునంద చిక్కిన మరిపా టిల్లునె వెన్నెలదినముల నల్లోనేరేళ్లుగాక యావలగలవే. రామా. సుంద: కాం.
అహము
(p. 104) ahamu ahamu. [Skt.] n. Day. అహస్సు, దినము. పుణ్యాహము holy day. అహర్నిశలు day and night, continually. అహరహము aharahamu. adv. Daily. ప్రతిదినమున్ను, దినదినము అహర్నిశములు or అహోరాత్రములు day and night. అహర్ముఖము ahar-mukhamu. n. Morning. ప్రాతఃకాలము. అహర్పతి, అహస్పతి or అహస్కరుడు aharpati. n. The lord of day, the sun.
ఆటు
(p. 111) āṭu āṭu. [Tel.] v. n. To suffice: to last, to be enough దాన్ని పోడిమిగా వాడితే యింకా నెల దినములకు ఆటివచ్చును with caution it may suffice for a month. అది ఆటదు or ఆటి రాదు it is not enough. కట్టెలు ఒక మాటుగా తీసికొంటే ఆటివస్తుంది, చిల్లరచిల్లరగా తీసికొంటే ఆటిరావు if you buy your firewood in the lump it will last; if you buy only a little at a time it will not. ఆటు n. Striking. కొట్టుట. Shooting, or rheumatic pain: పోటు (M. VIII. i. 218:) throbbing. నాకు ఆటుపోటుగానున్నది I am in great pain. ఆ పుంటిలో ఆట్లుపోట్లు ఎత్తినవి the boil throbbed much.
ఉండు
(p. 148) uṇḍu uṇḍu. [Tel.] v. n. To be, exist, live. 2. To reside, dwell. 3. To remain, stop, stay. 4. To last, endure, continue. 5. To keep still, stay quiet; 6. To wait. To stand over, remain as a surplus. ఉండిపోవు, శేషించు. 7. To have. నాకు భార్య ఉండగా as I have a wife. 'కనకము ఉన్నవాడు' he who possesses gold. -- 8. To keep a feast. విజయదశమి ఉండినారు they kept the Vijaya Dasami feast. ఉన్న మాట యిది this is the fact. ఉన్నరూపు the true form, the reality. నేను అక్కడ పది దినములుంటిని I remained there ten days, వాడు (ఇంట్లో) ఉన్నాడా is he at home? మీ తండ్రి బాగా ఉన్నాడా is your father well? ఉన్నట్టుండి suddenly, just as they were. ఉన్నారు they are; రేపుదాక ఉంటారా will they remain till to-morrow? అక్కడ ఉన్నారా are they there?
ఎనిమిది
(p. 188) enimidi or ఎన్మిది enimidi. [Tel. ఇను+పది = ఎనిమిది lit. two less than ten] n. Eight. ఎనిమిది దినములు 'Eight days' is used for 'a week.'. నేటికి ఎనిమిదోనాడు this day week. ఎనిమిదిదినాలనుండి లంకణముగానున్నాడు he has been ill this week.
కద్దు
(p. 239) kaddu kaddu. [Tel. for కలదు.] It is; it happens usually. It is the case. --See కలుగు. అట్లా చెప్పడముకద్దు it is usual to say so. అట్లా ఉండడముకద్దు it frequently is the case. అమావాస్య రెండు దినములు కద్దనగా two days before new moon. (Lit. when they said, after two days it will be new moon). It is opposed to లేదు, thus కద్దులేదనక he neither said yes nor no.
కనుకని
(p. 240) kanukani kanu-kani. [Tel.] n. Nervousness. సంభ్రమము. క దినదినమునకు గృశించెను గనుకని యునుద్రపయునిరవకాశతబోలెన్. కళా. vii.
కష్టము
(p. 263) kaṣṭamu kashṭamu. [Skt.] n. Difficulty, labour, fatigue, hardship. An affliction, plague, pest. adj. Hard, difficult, abominable, unfortunate. వాడు కష్టము లోనున్నాడు he is in difficulty. వాడు అక్కడ పది దినములు ఉండడము కష్టము he will hardly be there ten days. కష్టపడు or కష్టించు to take pains, to labour, toil, exert or bestir himself.
కాని
(p. 270) kāni or గాని kāni. [Tel.] (conj. denoting an alternative.) But, either, or, except, unless. And not, nor, Rather, Before. జాజియొక్కటియెకాని సకలకుసమ విసరసంపదచేనొప్పె వసుధయెల్ల , విరహణియెకానిధరణిపై వివిధజనులు సంతసములొందజేసె వసంతవేళ.' Sunandā Parinyam, iv. 22. 'ఆలలు మగనిమాట కడ్డంబు వచ్చెనా ఆలలుకాదది వానివ్రాలుకాని.' (Vēma.) ఇంతేకాని నేనేమెరుగను I know nothing but this. ఇదియేమోకాని I cannot tell what this may be. అదిగాని యిదిగాని either that or this. ఆపని పది దినములకుగాని కాదు that work cannot be finished in less than ten days. రేపుగాని రాడు he will not come here before to-morrow. ఉద్యోగము చిక్కుననే అపేక్ష ఉంటేగాని నేను అక్కడ ఉండను I would not have remained there had I not hoped to gain employment. ఇది అతని చేతగాని మరి యొకనిచేతకాదు he alone can do it, no one else can. ఎల్లవిధముల నిను వధియించిగాని పురికి నురుగముగావున for we will not return without slaying thee. అతడు వస్తేనేగాని యీపని కానేరదు unless he comes we cannot effect this. కాని or కానీ (for కానిమ్ము) imp. verb denoting assent. Let it be done. Be it so. Never mind. Very well. ఆ పని ముందరకానీ let that be done first. కానీ కానీ నీ కావరమణతు very well, I will crush your pride.
కొన్ని
(p. 319) konni konni. [Tel.] adj. Some, a few. కొన్నాళ్లు a few days. కొన్ని దినములు. కొన్నిమంది certain persons కొందరు. ఒకకొన్ని a few.
చను
(p. 441) canu ṭsanu. [Tel.] v. n. To go, depart, పోవు; to pass కడచు. To be deserving, to be proper, right, fit. చెల్లు, తగు. చూడచనదు it is not fit to be seen. v. a. To get, to have పొందు. చన్నంతదవ్వు. (BD. i. 869.) as far as he went. చనునే is it right? 'క' అనుటయు బ్రవరుం డిట్లను వనజేక్షణ యిట్లు పలుక వరుసయె వ్రతులై దినములు గడపెడు విప్రుల జనునే కామింప మది విచారము వలదే.' Manu. ii. 56.
చిరము
(p. 418) ciramu chiramu. [Skt.] adj. Long (as regards time.) ఆలస్యము, కాలవిలంబము. చిరకాలము a long while. చిరాయువు long life. చిరంజీవి or చిరజీవి chiran-jīvi. n. What is long lived: (particularly) a crow. కాకి. adj. Long lived. చిరకాలము జీవించువాడు. This is a term of affection, implying a blessing, often used to inferiors, children, younger brothers or other relations. చిరంజీవులైన మాసీతారామయ్య my brother Sītāräma; చిరంజీవులైన కొల్లా వెంకన్నభార్య గతించిన సంగతి regarding the death of our dear cousin's wife. చిరంతనము or చిరత్నము chirantanamu. adj. Old, ancient, antiquated. బహుదినములది, పాతది.
చూచు
(p. 451) cūcu ṭsūṭsu. [Tel.] v. a. To see, to look, view, observe, perceive. To consider, meditate, think on. To visit. To wait. To take care, be on one's guard. To regard, care for. To try, to attempt, to see to. To experience, try, prove by any sense. చేతితో చూస్తిని I felt it with my hand. చవిచూస్తిని, రుచిచూస్తిని I tasted it. To estimate, to judge. రాజూచు to acknowledge the receipt. మరలిపోవజూచు to think of going back. అతని ప్రాణముచూడక not caring for his life. సమయముచూచు or తరిచూచు to watch for an opportunity. ఉండజూచు to overhaul,to see that a thing is there. నన్ను చంపజూచిరి they tried to kill me. ప్రేమలొలుకు చూపుల జూచి casting glances that beam with love. సరిచూచు to examine, to see if a thing is right, to check. వాసనచూచు to smell. చెయ్యిచూచు to feel the pulse. వాడు చెప్పే మాటలు చూడు attend to what he says. అతని పని చూస్తున్నాను I am acting for him. నెలదినములమట్టుకు చూస్తిని I waited for a month. చూచుకొను ṭsūṭsu-konu. v. a. To see or perceive. To look silently, look for ourself.
తద్దినము
(p. 505) taddinamu tad-dinamu. [Skt. తత్+దినము.] n. Lit. 'That day,' i.e., a commemoration anniversary, or annual mourning for deceased persons. తద్దినముపెట్టు to keep or celebrate 'that day.' తద్దినముకొని తెచ్చుకొను (proverb) to run one's head against a wall.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close