Telugu to English Dictionary: దీన్ని

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అబ్బు
(p. 67) abbu abbu. [Tel.] v. n. To come into one's enjoyment, possession, or reach; be obtained or gained. చిక్కు, దొరుకు, లభించు. ప్రాప్తించు. ఇది వీనికి అబ్బేసొమ్ము కాదు the luck is too good to last; that is, he is not worthy of such good fortune, and it will not stick by him. దీన్ని వానికి అబ్బనియ్యరు they will prevent his getting it.
అరిగ
(p. 80) ariga or అరిగె ariga. [Tel.] n. A large disk, like a shield, held in processions as a royal ensign. డాలువలె బ్రహ్మాండముగా నుండేటిది, దీన్ని రాజులయెదుట పట్టుకొనెదరు. 'తేరులుకలముల తెరుగునదిరుగగా గరులుమైననాగా దిగిరులబ్రోల, నరిగెబిళ్లలుకమాలకృతి మెరయుగా నడిదంబులను మీలననుకరింప.' G. i. 22.
కుమ్ము
(p. 296) kummu kummu. [Tel.] n. Smouldering ashes. పొట్టునిప్పు. దీన్ని కుమ్ములో కుక్కు push it into the fire. A plague, pest, abomination. ఇదేమికుమ్ము what plague is this?
నిమిత్తము
(p. 654) nimittamu nimittamu. [Skt.] n. A cause, reason, motive, mark, sign, token, omen. హేతువు, చిహ్నము, గురి, శకునము, దుర్నిమిత్తము a bad omen. As an affix: Respecting, regarding, on account of, because of. అందునిమిత్తము for that reason, therefore ఉప్పునిమిత్తము పోయినది she is gone for salt. ఆ యాస్తికిని నాకును నిమిత్తము లేకుండా చేసినారు they cut me off from the estate. దీన్ని అడగడమునకు నీకేమి నిమిత్తము what business have you to ask this? అతని దర్శననిమిత్తమై పోతిని I went to visit him. నిమిత్తముమాలినపని an unreasonable act. నిమిత్తముమాలినమాట a groundless assertion. నానిమిత్తమై నీవు కొంచెము ప్రయాసపడవలెను you must take a little trouble for me, or on my account.
ప్రస్తుతము
(p. 842) prastutamu pra-stutamu. [Skt.] adj. Much praised, mentioned; present. adv. At present, just now. ప్రస్తుతము జరిగేపనియేమి what is going on at present? ప్రస్తుతపు కార్యము the present affair, the business in hand. ప్రస్తుతము దీన్ని తీసుకో take this for the present. ప్రస్తుతము or శుభప్రస్తుతము pra-stutamu. n. A festive rite. ప్రస్తుతి pra-stuti. n. Great applause or praise. మిక్కిలిస్తోత్రము. ప్రస్తుతించు pra-stutinṭsu. v. a. To praise or applaud greatly, మిక్కిలి స్తోత్రముచేయు.
బైలు, బయిలు
(p. 902) bailu, bayilu or బయలు bailu. [Tel.] n. An open field, plain, area. మైదానము. The outside, the exterior. The sky, the expanse of heaven. బాహ్యము. 'పండిన చేలెల్ల బయలుగా మేసి.' (HD. i. 398.) they devoured the corn fields and reduced them to a bare plain. బయలాడుమాట a voice uttered (or heard) from heaven. 'ధారుణిబడిబయలు దన్నుచు నేడ్చు.' (BD. iii. 878.) the baby was kicking with its legs upwards. adj. Open, clear. బైలుదేరు, బయిలుదేరు, or బయలుదేరు bailu-dēru. v. n. To come forth, break out; to begin, start, set out; to come to light, result, appear, be discovered; to prove true or false. To be shed, or to burst forth as tears, తానును ఒక మగవాడుగా బైలుదేరినాడు he set out as if he was a big man. గడ్డబైలుదేరినది a boil rose. వెన్న బైలుదేరినప్పుడు కుండ పగిలినది when the butter was coming the churn burst. ఇల్లువిడిచి బైలుదేరగానే on leaving the house. ఆ ప్రాంతములలో దొంగలు బైలుదేరిరి thieves broke out in that neighbourhood. బైలుదేర్చు bailu-dērṭsu. v. a. To bring out, elicit, bring to light, exhibit. బైలుపడు or బైలగు bailu-paḍu. v. n. To fall out, come to light, be disclosed. ఆ మర్మము బైలుపడినది the secret came to light. బైలుపరచు, బయలుపరచు or బైలుపుచ్చు bailu-paraṭsu. v. a. To bring to light, to reveal. బైలువెళ్లు or బయలువెడలు bailu-vellu. v. n. To start. బైళ్లు or బయళ్లు baiḷḷu. n. plu. Plains. బైట or బయట baiṭa. adv. On the outside, on the plain. Out. బైటపడు or బయటపడు baiṭa-paḍu. v. n. To come out, come to light. To become public. బైటపెట్టు or బయటపెట్టు baiṭa-peṭṭu. v. a. To put forward, to reveal, బహిరంగముచేయు, వెల్లడిచేయు. బైటపోవు or బయటికిపోవు baiṭa-pōvu. v. n. To go out. To go to the necessary. బైటఉండు or బయటనుండు baiṭa-unḍu. v. n. To be outside: to be menstruous, (because excluded from the family.) బైటవేయు or బయటవేయు baiṭa-vēyu. v. a. To cast out. To bring to light, to let a secret out. దీన్ని బైటవేస్తే చూడు take care you don't let this be known. బైటి or బయటి baiṭi. adj. Outer, exterior; strange, foreign. బైటిఊళ్లు the circumjacent villages.
భిక్ష
(p. 922) bhikṣa or భిక్షము bhiksha. [Skt.] n. Alms, బిచ్చము. Hire, wages, కూలి. A boon, a great favour. దీన్నిభిక్షణముగా అడుగుతున్నాను I entreat this as a boon or particular favour. పతిభిక్ష entreaty for the restoration of a husband. BD. iv. 1347. వాడు పెట్టినది భిక్షగానున్నది his pleasure is law, he is all powerful. భవతీ భిక్షాందేహి give me an alms. భిక్షకుడు bhikshakuḍu. (corruption of భిక్షకుడు.) n. A beggar. భిక్షించు bhikshinṭsu. v. n. &a. To beg, take alms. 'సరసిజభవుజడల్ జన్నిదంబులుగ, బరగభీక్షించిన బ్రాహ్మణుండతడు.' BD. iv. 112.
మాలు
(p. 980) mālu mālu. [Tel.] v. n. To be laid aside, to be desisted from. To be spoiled or ruined, చెడు, నశించు. మాలిన mālina. adj. Devoid of, విహీనమైన పనికిమాలిన or కొరమాలిన useless. పాలుమాలిన idle. సిగ్గుమాలిన shameless. పనికిమాలి (or పనిలేక) దీన్ని చేసినావా did you do this for want of something to do or out of mere idleness? ఈ మాటలు వినియోగముమాలినవి these statements are useless. కరుణమాలిన relentless, merciless. 'కరుణమాలినయట్టి కైకకువెరచి.' DRyo. 136. దిక్కుమాలిన helpless. ఎరుకమాలిన devoid of wisdom, senseless. వావిమాలిన incestuous. మాలుచు, మాల్చు, మాలుపు or మాల్పు māluṭsu. v. a. To set aside, stop. మానుచు. దాని బయిసి మాలిచిరి they humbled her.
విషము
(p. 1194) viṣamu vishamu. [Skt.] n. Poison, venom: anything hurtful or destructive. గరళము, చెరుపైనది. నాశనకరమైనది. In poetry it sometimes means water, జలము. అది దీనికి విషము that is poison to this. వాని నిలువెల్లా విషము he is a rogue from head to foot. విషముఎక్కినది the poison took effect. విషముదిగినది the effect of the poison went off. నేనంటే వానికి విషముగానున్నది he hates me like poison. దీన్ని నోట్లో వేసుకొంటే విషముగానున్నది it is as bitter as gall. విషజ్వరము a malignant fever, typhoid fever, విషభేది virulent diarrhœa, విషపాండువు acute dropsy. విషవునీరు the pus or matter in a boil విషవాక్కులు fatal expressions, క్రూరవచనములు. విషధరము visha-dharamu. n. A snake or serpent. సర్పము. A cloud, మేఘము. విషధరుడు visha-dharuḍu. n. One who carries poison, an epithet of Siva. శివుడు విషపుచ్ఛము visha-puchchamu. n. A scorpion. తేలు. A rogue, తులువ. విషముష్టి or విషవృక్షము visha-mushṭi. n. A poisonous tree, the nux vomica tree. ముష్టిచెట్టు. విషరుహము visha-ruhamu. n. A lotus, కమలము. 'విషమగుణంబేలపోవు విషరుహనయనా.' Ila. iv. 9. విషవైద్యుడు visha-vaidyuḍu. n. A snake-catcher. అహితుండికుడు. A magician, గారడీలు. విషోల్బణుడు vish-ōlbaṇuḍu. n. One who has an excess of venom. అధికవిషము కలవాడు. 'బహువదనులునురుదీర్ఘ శరీరులును విషోల్బణులును.' విషాహి vish-āhi. n. A venomous serpent. విషముగలసర్పము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82993
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38969
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27833

Please like, if you love this website
close