Telugu to English Dictionary: దురాశ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడియాస
(p. 36) aḍiyāsa aḍiyāsa. [Tel.] n. Empty fancy or hope, vain desire. అందని కోరిక. వట్టి ఆశ, దురాశ. 'ఆపైడిమృగమేడ అడియాసలేడ.' HD. i. 1023.
అన్వయము
(p. 60) anvayamu anvayamu. [Skt.] n. Race, lineage. In grammar, the government of words in a sentence. Syntax. వంశము. పదముల యొక్క పరస్పరాకాంక్షాయోగ్యత, ఇమిడిక. ఈ. శ్లోకమునకు అన్వయము తెలియలేదు I do not perceive the syntax of this verse. దురాన్వయము a far-fetched allusion. కౌరవాన్వయుడు one of the Kuru race. అన్వయజ్ఞుడు a genealogist. అన్వయవ్యాప్తి (in Logic,) an affirmative argument అన్వయించు v. a. To arrange words in their natural order, explain the syntax. పదముల సంబంధమును చెప్పు, పొందికపరుచు.
అలసట
(p. 88) alasaṭa alasaṭa. [Tel. from అలయు q. v.] n. Exhaustion, weariness. ఆయాసము, అలపు. అలసత alasata. [Skt.] n. Inactivity, laziness, idleness. జడత్వము, మాంద్యము. Delay. ఆలస్యము. అలసము alasamu. [Skt.] adj. Idle, slothful, indolent. మందమైన, జడమైన. అలసుడు alasuḍu. n. He who is idle or indolent. మందుడు, బడుడు. అలసురాలు alasurālu. n. A lazy woman, a dawdle. మందురాలు.
ఆక్షేపము
(p. 108) ākṣēpamu , ఆక్షేపణ ākshēpamu. [Skt.] n. Censure, blame, reproach, criticism, scruple, objection, a question. ఆక్షేపించు ākshēpinṭsu. v. t. To criticise, to object, to question. ఆక్షేపకుడు akshēpakuḍu n. One who criticises or objects. అక్షేపించువాడు. అక్షిప్తుడు akshiptuḍu. n. One who is blamed or censured. నిరాక్షేపముగా above all question, blame or reproach, unquestionably. దురాక్షేపణ a groundless cavil.
ఎదురు
(p. 188) eduru eduru. [Tel.] n. The front. An opponent ప్రతివిరోధి. adj. ఎదురు opposite, other. అన్యమైన. ఎదురాడు edur-āḍu. (ఎదురు+ఆడు) v. i. To speak against, to oppose. మారాడు. ఎదురీదు to swim against, to resist. ఎదురుకట్టుల or ఎదురుకట్ల eduru-kaṭṭula. adv. In front ఎదుట. ఎదురుకుత్తుక eduru-kuttuka. n. The lock jaw. ఎదురుకొను or ఎదుర్కొను eduru-konu. v. n. & a. To go forward to meet. To act against, to disobey. ఎదురగు, ఎదిరించు. ఎదురుకోలు or ఎదుర్కోలు edur-kōlu. n. The mutual advances of the relations of the bride and bridegroom during the marriage. Going forward to welcome a guest. ఎదురుగడ eduru-gaḍa. n. A joint bond, a reciprocal or mutual agreement. ఎదురు వ్రాసిన ఒడంబడికలోనగునవి. ఎదురుగడగా వ్రాయు to write off (a sum as balance.) ఎదురుగాలి eduru-gāli. n. A head-wind, a contrary wind. ఎదురుచూచు eduru-ṭsūṭsu. v. n. To look forward, expect ప్రతీక్షించు. ఎదురుపడు eduru-paḍu. v. To come forward to meet. ఎదురుగావచ్చు. To be met. వాడు నాకు ఎదురుపడినాడు I met them. ఎదురుపలుకు eduru-paluku. v. n. To object, gainsay. ఎదురురొమ్ము eduru-rommu. n. The chest or breast. రొమ్ము నడిమి భాగము. ఎదురువడ్డి cross interest. ఎదురువ్యాజ్యము eduru-vyājyamu. n. A cross suit ఎదురేగు edur-ēgu. v. i. To go in the opposite direction to meet. ఎదురుగాపోవు. ఎదురొత్తు edur-ottu. n. A return push, shove for shove. మారొత్తు. ఎదురుక్షౌరము shaving against the grain, or, the wrong way.
చదుర
(p. 440) cadura or చదురాలు ṭsadura. [from Skt. చతుర.] n. A clever woman. చతురతగలస్త్రీ. HD. ii. 183. చదురుడు ṭsaduruḍu n. A clever man. విద్యావంతుడు.
దుః
(p. 600) duḥ duh. [Skt.] A negative prefix. Bad, evil, wicked. చెడు, చెడ్డ. In compounds it changes into దుశ్ or దుస్ according to the rules of Sandhi. Such compounds as usually occur in Telugu literature are here brought together and explained. దురంతము dur-antamu. adj. Endless, eternal, without limit, boundless , unfathomable, అంతములేని. దురదృష్టము dur-adṛishṭamu. n. Ill luck, misfortune. adj. Unfortunate. దురదృష్టుడు dur-adṛishṭuḍu. n. An unfortunate man. దురభిమానము dur-abhimānamu. n. Arrogance, presumption. దురభ్యాసము dur-abhyāsamu. n. An evil practice, a bad habit. దురవగాహము dur-avagāhamu. adj. Hard to understand, inexplicable, puzzling. దురవస్థ dur-avastha. n. Mishap, evil plight. దురహంకారము dur-ahankāramu. n. Presumption, arrogance. దూరాకృతము dur-ākṛitamu. n. An evil act, a misdemeanour. దుర్మార్గము దురాక్షేపణ dur-ākshēpaṇa. n. A quibble or groundless objection; a finesse. దురాగతము dur-āgatamu. n. An outrage. దురాగ్రహము dur-āgrahamu. n. Groundless anger. దురాబారము dur-āchāramu. n. A bad custom. దురాచారుడు a man of bad habits or conduct. దురాత్ముడు dur-ātmuḍu. n. A bad hearted man. దురాపము dur-āpamu. adj. Intolerable, unbearable. దురాపకోపము prodigious rage. దురాలోచన dur-ālōchana. n. Bad intent, a plot. దురాశ dur-āṣa. n. Covetousness, vain hopes, avarice, greed. దురాశపరుడు dur-āṣa-paruḍu. n. A covetous, avaricious man. దురుక్తి or దురాలావము dur-ukti. n. Hard words, harshness of language. దుర్గంధము dur-gan-dhamu. n. A bad smell , stink. దుర్గతి dur-gati. n. Ruin, perdition, నరకము. Poverty, బీదతనము. దుర్గమము dur-ga-mamu. adj. Inaccessible, impossible. పొందగూడని, పోగూడని. దుర్గుణము dur-guṇamu. n. An evil nature, a bad quality, a bad symptom. దుర్ఘటము dur-ghaṭamu. adj. Hazardous, hard, impracticable. దుర్జనుడు dur-januḍu. n. A bad man, a wretch. దుష్టుడు. దుర్జయము dur-jayamu. adj. Unconquerable, invincible, invulnerable. దుర్దశ dur-daṣa. n. Misfortune. దుర్జాతుడు dur-jātudu. n. A man of low birth. దుర్దినము dur-dinamu. n. A cloudy or foul day. ముసురుపట్టియుండు దినము. దుర్ధరము dur-dharamu. adj. That cannot be worn. ధరింపగూడని. దుర్ధర్షము dur-dharshamu. adj. Despicable. తిరస్కరింపదగిన. దుర్నయము or దుర్నీతి dur-nayamu. n. Wickedness, immorality. దుర్నిరీక్ష్యము dur-nirīkshyamu. adj. Dazzling, that dazzles, which is hard to look at. Terrific. దుర్బలము dur-balamu. adj. Weak, not valid, unreasonable, groundless. దుర్భలముచేయు to weaken. దుర్బుద్ధి dur-buddhi. n. Folly, weak reason; evil intent. దుర్భోధన dur-bōdhana. n. Evil counsel, instigation, temptation. దుర్భోధనచేయు to give evil advice, to instigate. దుర్భరము dur-bha-ramu. adj. Insupportable, భరించశక్యము కాని. దుర్బాష dur-bhāsha. n. Abuse, revilling, evil words. దుర్భాషలాడు to use foul language, to revile or scold. దుర్భిక్షము dur-bhikshamu. n. Dearth, famine. దుర్భిక్షకాలము hard times, a period of scarcity. దుర్మతి dur-mati. n. Folly. An evilminded man, దుర్భుద్ధికలవాడు. The name of a year. దుర్మదము dur-madamu. n. Arrogance. దుర్మరణము dur-maradṇa-mu. n. An unfortunate end, a violent or untimely death. దుర్మాంసము dur-mar-samu. n. Proud flesh (that grows in a sore or wound.) దుర్మార్గము dur-mārgamu. n. Misconduct, an offence. adj. Wicked. దుర్మార్గుడు dur-mārgudu. n. A wicked man, sinner, villain, evildoer. దుర్యశము dur-yaṣamu. n. Infamy, disgrace. దుర్యోగము dur-yōgamu. n. Misfortune, hard circumstances. దుర్లభము dur-labhamu. adj. Hard to get, scarce, rare. Difficult. దుర్వచనము dur-vachanamu. n. Foul language, abuse. దుర్వర్ణము dur-varṇamu. adj. Tarnished (as copper.) దుర్వృత్తుడు dur-vṛittuḍu. n. He who is wicked, he who leads a low or infamous life. దుశ్చరితుడు. దుర్వారము dur-vāramu. adj. Inevitable, irresistible. దుర్వ్యాపారము dur-vyāpā-ramu. n. Misconduct. దుశ్చరితము duṣcharitamu. n. Wicked conduct, wickedness. దుశ్చేష్ట duṣ-cheshṭa. n. A wicked deed. దుశ్చకునము duṣ-ṣskunamu. n. An evil omen. దుష్కరము dush-karamu. adj. Difficult, hard. చేయగూడని. దుష్కృతము dush-kṛitamu. n. A sin, an evil deed. పాపము. దుస్తంత్రము dus-tantramu. n. Craft, guile. కపటోపాయము. దుస్తరము dus-taramu. n. Difficulty. adj. Difficult bad, vile, inevitable, unavoidable. తరింపగూడని. దుస్సంగము dus-sangamu. n. Unlawful intercourse. దుస్సంధి dus-san-dhi. n. An error in grammatical elision. A base introduction: an acquaintance formed through the medium of vile persons. దుస్సహము dussahamu. adj. Insufferable, intolerable. సహింపగూడని దుస్స్వప్నము dus-svapnamu. n. An evil dream.
దురాడము
(p. 603) durāḍamu durāḍamu. [Tel.] n. A pillow. ఒరుగుదిండు.
దురాయి
(p. 602) durāyi , దురా or దురాయీ durāyi. [H.] n. A command, conjuration, adjuration, protestation, a caveat or veto. ఆజ్ఞ. నీకు రాజుదురాయి you are not the king's friend.
పరి
(p. 715) pari pari. [Skt.] prefix. Around; full fully, greatly, completely. మిక్కిలి పరికరించు pari-karinṭsu. [corrupted from Skt. పరీక్ష.] v. a. To examine. పరీక్షించు. పరికర్మము pari-karmamu. n. Cleaning the body. శరీరశుద్ధీకరణము, దేహమాలిన్యమును పోగొట్టుకోవడము. Adornment, decoration, అలంకారము. 'భర్మపరికర్మవర్మితంబగు బ్రహ్మరథంబున.' A. iv. 37. పరిక్రమము pari-kramamu. n. Walking at ease. విహారము. పరిక్రియ parik-riya. n. Walking round a thing. ప్రదక్షిణము, చుట్టుకొని వచ్చుట. పరిక్షిప్తము pari-kshiptamu. adj. Surrounded on all sided, అన్నిప్రక్కలను చుట్టుకొనబడిన. పరిక్షేపము pari-kshēpamu. n. The act of surrounding. చుట్టుకొనియుండుట. పరిక్లేశము pari-klēṣamu. n. Calamity, affiction, misery. కడగండ్లు. 'వనవాసపరిక్లేశంబున కోపదు.' M. II. ii. 328. పరిగణనము pari-gaṇanamu. n. Estimation. పరిగణనము, ఎన్నిక. పరిగణించు pari-grahinṭsu. v. a. To think, reckon, consider, ఎంచు, ఎన్ను. పరిగ్రహించు pari-grahinṭsu. v. a. To take, accept, admit or receive. ప్రియముతో పుచ్చుకొను. పరిగ్రహము or పరిగ్రహణము pari-grahamu. n. Acceptance, taking, assent, consent, ప్రియముతో పుచ్చుకొనుట. Dependants, a family, a train, పరివారము. పరిగృహీతము pari-gṛihītamu. adj. Accepted, received with kindness, ప్రియముతో పుచ్చుకొనబడిన. పరిఘట్టనము pari-ghaṭṭanamu. n. Thumping, striking, collision. పరిఘాణించు or పరిఘాళించు pari-ghaṇinṭsu. [Tel.] v. n. To vaunt, to boast, to oppose in words. ఎదురాడు. 'చిగురుటాకుల నిరసించు హస్తములలు, గగనంబుతో బరిఘాణించు నడుము.' HD. ii. 352.
పాటించు
(p. 734) pāṭiñcu pāṭinṭsu. [Tel.] v. n. To exceed, to be excessive. మించు, అతిశయించు. 'కుసుమబాణుబాణంబులు గూడనైదు. కరగి నేరుపువాటించి కరువుగట్టి.' M. IV. ii. 31. నేరుపువాటించి, చాతుర్యముమించి. v. a. To observe, to care for, to regard, to pay attention to, to honour. ఆదరించు, అక్కర పట్టు, గౌరవముచేయు. To consider, to to take into consideration, విచారించు. To expect, hope, ప్రతీక్షించు. To wear or carry, ధరించు. To have, get, పొందు, కలుగు. 'పరధనములమీద నాసబాటింపక.' Vish. iv. 248. 'కవితపాటింపదగిన కర్నాట భూమికిని.' BD. ii. 149. 'తనతోడ నెమ్మిగల వారియెడ దురాగ్రహమువాటింపక.' Vish. iv. 143. పాటింపు pāṭimpu. n. Care, regard, application, పట్టు, లక్ష్యము.
ప్రతివాది
(p. 829) prativādi prati-vādi. [Skt.] n. A respondent or defendant. ప్రతికక్షిగానుండువాడు. ప్రతివాదించు prati-vādinṭsu. v. a. To defend in argument, to reply to charges. ప్రతికక్షియై మాట్లాడు, ఎదురాడు.
ప్రల్లదనము
(p. 837) pralladanamu or ప్రల్లదము pralla-danamu. n. Pride, arrogance. గర్వము, అహంకారము, కొవ్వు. 'ప్రల్లదనంబుచే నెరుక పాటొకయింతయులేక.' Bhāskara. §. 17. ప్రల్లదపు pralladapu. adj. Nonsensical, vain, proud. గర్వపు, పనికిమాలిన. 'వింటిరెవానిప్రల్లదపు వెంగిలికూతలు.' T. iv. 220. ప్రల్లదుడు, ప్రల్లదీడు or ప్రల్లదకాడు pralladuḍu. n. An insolent man, a rogue. An empty fellow. పరుషవాక్యములు పలుకువాడు, తలకొట్లమారి, దుష్టుడు. 'మ్రుచ్చులు ప్రల్లదుల్ చచ్చువారలె యట్లుగాకున్న బాధలు లోకమునకు బట్టవేయని.' M. XII. v. 276. ప్రల్లదురాలు pralladu-r-ālu. n. A wicked woman, దుష్టురాలు.
ప్రొద్దు
(p. 851) proddu or పొద్దు proddu. [Tel.] n. The sun, సూర్యుడు. Time, కాలము. A day, దినము. Half a day, పూట. The dawn, వేకువ౛ాము. The morning, ఉషఃకాలము. ప్రొద్దువాలిన తర్వాత after the sun began to decline, in the afternoon. పెద్దయుంబ్రొద్దు a long time. ప్రొద్దిటిపూట the morning time. ప్రొద్దుటెండ the morning sunlight. ప్రొద్దులు proddulu. n. plu. The days hear the time of the confinement of a woman, ప్రసవదినములు. ప్రొద్దులనెల the month during which a confinement takes place, ప్రసూతిమాసము. ప్రొద్దుకల్లు or ప్రొద్దురాయి proddu-kallu. n. Lit: the sun-stone, i.e., a focussing lens, సూర్యకాంతశిల. ప్రొద్దుగొడుకు, ప్రొద్దుపట్టి or ప్రొద్దుచూలి proddu-goḍuku. n. The son of the sun; an epithet applied to Yama, Sani, karṇa or Sugriva, యముడు, శని, కర్ణుడు, సుగ్రీవుడు. ప్రొద్దుతిరుగుడు proddu-tiruguḍu. n. The sun-flower, సూర్యమవర్తిని. ప్రొద్దుపుచ్చు proddu-puṭsṭsu. v. a. To pass the time, కాలక్షేపముచేయు. ప్రొద్దురిక్క proddu-rikka. n. A constellation called ఉత్తరఫల్లునీనక్షత్రము. ప్రొద్దురిక్క నెల proddu-rikka-nela. n. A name of the Telugu month called ఫాల్గుణమాసము.
బెట్టిదము
(p. 897) beṭṭidamu beṭṭidamu. [Tel. బెట్టు + ఇదము.] n. Arrogance. ఉద్ధతి. Harshness, cruelty, క్రౌర్యము. A harsh expression, abuse. క్రూరోక్తి, తిట్టు, నిష్ఠురవచనము 'అనుచబెట్టిదంబులాడనవనినాధసుతులపై, కినిసి.' V. P. v. 265. adj. Proud, ఉద్ధతము. Cruel. క్రూరమైన. Harsh, కఠినము. Hard, గట్టి, దృఢము. బెట్టదముగా beṭṭ-idamu-gā. adv. Violently, severely. బెట్టిదుడు beṭṭiduḍu. n. A proud or cruel man, ఉద్ధతుడు, క్రూరుడు. A hard man, కఠినుడు. బెట్టిదురాలు beṭṭidu-r-ālu. n. A proud, cruel or hard woman.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close