Telugu to English Dictionary: దూరమైన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఇల్లు
(p. 141) illu or ఇలు illu. [Tel. The primitive. form is ఇల్ which means 'a house. ఆలయము (q. v.) borrowed by Skt. from Drav. means (1) house and (2) 'God's abode' or house cf. కోయిల or కోవెల. In the Chaldee word 'Babylon (= bab-ilu), the latter part 'ilu' means 'God' by a transition of ideas.] n. A house, a chamber, room. Home, place, caste, family. A place or space in a table of accounts. A square at draughts or chess. (Genit. ఇంటి Dat. ఇంటికి. Loc. ఇంటిలో or ఇంట. Plural ఇండ్లు or ఇళ్లు.) మీరు ఏయిండ్లవారు who are you? of what family are you. 'మన యింటి చేటు చూచితే.' నిర్వ. ix. ఇంటిగుట్టు a family secret. ఇంటికి దూరమైన ceremonially unclean, i.e., ఋతుమతి యైన In poems మరునిల్లు is the భగము. ఇల్లు నింపడము setting up a house, house-warming వధూవరుల నూతన గృహప్రవేశము.
దూరము
(p. 605) dūramu dūramu. [Skt.] n. Distance. (Metaphorically) Distance in point of time. ఇంతదూరము all this while. దూరముగా చూడు look before you, consider well. adj. Distant, far. దూరదేశము a distant land. దూరపుదాయాది a distant heir. ఇది వ్యాజదూరమైయున్నది it is beyond a doubt. దూరముగా dūramu-gā. adv. Afar.దూరగుడు dūraguḍu. n. One who is far from (anything) బుద్ధిదూరగుడు he who is far from wisdom. దూరదర్శి dūra-darṣi. n. A sage, one who has foresight. దూరపు యోచనకలవాడు. దూరదృక్కు dūra-dṛikku. n. Farsightedness. దూరభారము dūra-bhāramu. n. A great distance. దూరుడు dūruḍu. n. He who is far from. దుష్టప్రవర్తనదూరుడై being far above such wickedness.
రేవడు
(p. 1087) rēvaḍu rēvaḍu. [Tel. రేవు + ఆడు.] n. A washer-man, చాకలవాడు. A rogue. కృపణుడు. కుత్సితుడు. 'ఇహపరంబులకురకదూరమైనయశ్శ్రీచన రెంటికింజెడినరేవడనౌదునె నీరజేక్షనా.' Swa. iii. 140.
విదూరము
(p. 1174) vidūramu vi-dūramu. [Skt.] adj. Very far or remote. నిండాదూరమైన. వివేకవిదూరుడు he who is wholly devoid of wisdom. 'తమతమ్ముల వివేకవిదూరుల.' M. I. i. 129.
విప్రకృష్టము
(p. 1180) viprakṛṣṭamu vi-prakṛishṭamu. [Skt.] adj. Remote, distant. దూరమైన.
సరభసము
(p. 1306) sarabhasamu or సరభసముగ sa-rabhasamu. [Skt.] adv. With speed. వేగముగా, త్వరగా. 'చనకారణమేమి సరభసంబిది నాతో వి నువింపుమనిన.' P. i. 228. సరభసిల్లు or సరభసిలు sa-rabhasillu. v. n. To make haste. త్వరపడు. 'పేరువిన్నప్పుడే దూరమైచను భూతచయములు దిగులునసరభసిల్లి.' H. iii. 89.
సు
(p. 1337) su su. [Skt.] n. A prefix (like 'Eu' in Greek, meaning) Good, well, శోభనమైన, మంచి. సుమూహూర్తము a happy hour. సుదినము a lucky day. Much, very much, thoroughly, మిక్కిలి. సుకరము easy. సుకర్మము a good deed, సత్కార్యము, మంచి పని. సుకృతము a good or righteous deed, righteousness, పుణ్యము. సుకుమారము happy. సుగంధి or సుగంధసాల su-gandhi. n. A medicinal drug. Periploca indica. A perfume. fragrance, మంచి పరిమళముగల వస్తువు. సుగుణము an amiable disposition, a virtue or good quality. వానియందు ఒక సుగుణమున్నది he has one good point or quality. సుగుణుడు or సుగుణి a good man, మంచివాడు, సరసుడు. సుచరిత్రుడు a man of a good character, మంచిశీలముగలవాడు. సుచరిత్ర a woman of a good character. సుజనుడు a good man, మంచివాడు. సుతనువు a handsome woman, చక్కనిస్త్రీ. సుతనుడు a handsome or well proportioned man, అవయవసౌష్టవముగలవాడు. సురాత a liberal man, దానశీలుడు. సుదారుణము terrible, horrible, భయంకరమైన. సుదూరము very far, మిక్కిలిదూరమైన. సునిశితము acute, very sharp, అతితీక్ష్ణమైన. సునీతుడు a virtuous man, పుణ్యాత్ముడు. సుపధము a path easy to travel, a good road, మంచిదోవ, సత్పథము. సుపర్ణుడు an epithet of Garaḍa, గరుత్మంతుడు. సుప్రలాపము a good word, మంచిమాట; eloquence, elegant discourse, సువచనము. సుప్రసన్నము well pleased, favourable, clear, clean, కృపాన్వితమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన. సుప్రసన్నత delight, clearness, ఉల్లాసము, తేట. 'మనసు సుప్రసన్నత నొందెన్.' Vish. i. 5. సుప్రసిద్ధముగా most celebrated, లోకరూఢిగా. సుబద్ధము correct, true, free from error, నిజమైన; truth, fact, right, నిజము. సుభటుడు a champion, a warrior, రౌతు. సుభాషితము a good word, eloquence an eloquent word, మంచివాక్కు. 'ఆలవిప్రుడాద్విజులోన సుభాషితముంబఠింపగన్.' సుభిక్షము plenty; prosperous, plentiful, (the opposite is దుర్భిక్షము scarcity.) సుభిక్షముగానుండుకాలము a time of plenty. సుమతి good sense, a sound mind: a wise heart, మంచిబుద్ధి, సుద్భుద్ధి. సుమనస్కుడు a good hearted or benevolent man, మంచిమనస్సుగలవాడు. సుమహితము most excellent, దివ్యమైన, సురసము sweet, well favoured, elegant, మధురమైన, సుందరమైన. సురక్షితము well guarded, secure, safe, comfortable, క్షేమమైన, హాయిగానుండే. సురక్షితముగా happily, safely, in a flourishing state, క్షేమముగా, హాయిగా. సురుచిరము beautiful, lovely, engaging, సుందరమైన, రమణీయమైన, మనోజ్ఞమైన. సురూపము handsome well formed. మనోహరమైన. సురూపుడు a handsome looking man. సువచనము a good word, మంచిమాట. M. XVI. i. 107. సువాణి a sweet-voiced lady, మంచినోము. గలన్త్ర నుప్రతను a good vow, మంచినోము సుశ్రావ్యము melodious, చెవులకు మిక్కిలి యింపుగానుండే. సుశ్లోకుడు a celebrated man, సత్కీర్తివంతుడు. M. XIII. iii. 276. సుసంగము good company or society, సత్సహవాసము. సుస్థిరము firm, steady, stable, దృఢమైన, నిలుకడైన. సుస్నాతుడు one who has bathed, స్నానముచేసినవాడు. సుప్నాతుడై having bathed. సుస్నిగ్ధము smooth and soft. మిక్కిలి నున్నని.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82993
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38969
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27833

Please like, if you love this website
close