Telugu to English Dictionary: నడత

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

(p. 2) a a. 8. [Tel.] A suffix meaning 'Not at all,' 'not in the least.' 'కులముపాడి నడప దలపడ.' భార. ఉద్యో. iii.
అంకణము
(p. 2) aṅkaṇamu ankanamu. [Tel. related to అంగ and అడుగు, the foot; borrowed by Skt. from Dravidian languages. Cf. Kittel and Gundert.] n. The act of branding or marking. Intercolumniation. Apartment. The space between any two beams, or pillars. రెండు దూలముల, లేక, స్తంభముల నడిమి ప్రదేశము. నలుచదరపుచోటు; తొట్టికట్టు. అంకణమునకు రూపాయి బాడిగ' the rent of each apartment is one rupee. మీదెన్ని అంకణముల యిల్లు how many apartments are there in your house? how big is it?
అంటనిల్లు
(p. 8) aṇṭanillu antasillu [Tel.] v. i. To come near, to approach. చేరు. 'ఆరదంబులరదంబులతో నటసిలినడుచుచు.' ఉ.హరి. iv.
అంతరాళకము
(p. 11) antarāḷakamu anta-rāḷikamu. [Skt.] n. The apartment in a pagoda, next to the shrine. గర్భగృహమునకును ముఖమంటపమునకును నడిమిచోటు.
అంపకాడు
(p. 16) ampakāḍu ampakāḍu. [Tel. from అమ్ము.] n. One who carries an arrow విల్లుచేతబట్టిన వాడు, ధానుష్కుడు. A marks man, a skilful archer. గురితప్పక అమ్మువేయువాడు, కృతహస్తుడు. 'హదనువచ్చుదాకనపరాధిపైరోష 'మాగిహదనుగన్నడనపవలయు లక్ష్యసిద్ధిదాకలావునశరమాగి కాడవిడుచునంపకాడుపోలె.' Amuk. iv.
అట్టహాసము
(p. 32) aṭṭahāsamu aṭṭa-hāsamu. [Skt.] n. Violent, phrenzied laughter. Vehement action, exceeding effort or exertion. Toil, pains, laborious efforts. Pomp. 'అట్టహాసంబున నడరెడు తెరనూరు.' N. ix. 31. నా కూతురిని పంపితేనేగాని కూడదని అట్టహాసము చేస్తాడు he protests violently that his daughter shall go with him. రాజు బహు అట్టహాసముతో బయలుదేరినాడు the king set out with great pomp. అట్టహాసకాడు n. A pompous or ostentatious man.
అడకము
(p. 33) aḍakamu aḍakamu. [Tel.] a. Included in. Which is contained in. లోపల నణగినది, అంతర్భూతము. 'నానామరేంద్ర బృందము మాయలెల్ల హరమాయలోపల నడకముల్.' విష్ణు పూ. 1. ఆ.
అడకించు
(p. 33) aḍakiñcu aḍakinṭsu. [Tel.] v. t. To laugh at. To scorn. To blame. అపహసించు. చ 'పలికిననట్లయున్నదియె పత్రికలోనడకించెదోననున్.' ప్ర. భా. 3. ఆ. గీ 'అకట నీవు నన్ను నడకించిపోజూచె దేనుమోసపోను.' భో. 6. ఆ.
అడగు
(p. 34) aḍagu or అడంగు aḍagu. [Tel.] v. n. To sink, be depressed, humbled, abated. To be concealed. అణగు, నశించు, మట్టుపడు, దాగు. 'క్షీతిహలకృష్టిబుట్టి యడగెన్ క్షితియందు నెసీత.' A. iv. 30. 'పొరువుదరువుల నీడల నడంగి.' Swa. iii. 45.
అడగోలుకొను
(p. 34) aḍagōlukonu aḍa-gōlu-konu. [Tel. అడ+కోలు+కొను] v. t. To rob. ఇల్లడసొమ్ము నడగోలుకొని త్రోచునతగనిగతికి. భో. 6. ఆ.
అడలు
(p. 35) aḍalu aḍalu. [Tel.] n. Grief, sorrow, misery, fear, terror. అంగద, వెత, విపత్తు. 'మనంబునం బొడమియుండు నడలు అప్పుడు తలంపునంబారిన.' Swa. vi. 11.
అడిగర్ర
(p. 36) aḍigarra aḍi-garra. [Tel. from అడుగు+కర్ర.] n. A sandal, a shoe. పాదుక, 'హరగణంబులకెల్ నడిగర్రననిన.' L. viii. 57.
అడియరి
(p. 36) aḍiyari aḍiyari. [Tel. అడుగు+అరి.] n. Servant. A Miser. లోభి. 'అటమటినితోడ నడియరితోడను వెలకునెత్తమాడ వెరవుగాదు' ఉ. హరి. iii.
అడియరితనము
(p. 36) aḍiyaritanamu service, slavery. 'ఇంకనడియరితనమున నప్పాండవుల నాశ్రయింపగజాలనే నెక్కడేని' భార సౌప్తిక: i. 7.
అడియాలము
(p. 36) aḍiyālamu aḍi-yālamu. [Tel. అడుగు+అలము. అలము place.] n. A sign, mark, token. గురుతు, చిహ్నము, అడియాలముపట్టు to recognise. గురుతుపట్టు. 'బిరుదులతోడి, గొడుగులు నడియాలంబులతోడి, సిడంబులు వైపించుకొని.' M. IV. v. 224.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83251
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79199
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63329
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57494
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39039
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38099
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28455
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27882

Please like, if you love this website
close