Telugu to English Dictionary: నడుము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అన్నువ
(p. 60) annuva annuva. [Tel.] adj. Slender, little. small. అల్పము, సూక్ష్మము. 'ఇన్నగమునందు గాండివమున్నదియది గాని మద్భుజోద్రేకవిలాసోన్నతికోర్వవు పెద్దయునన్ను వలీవిండ్లు కురుచలత్యంతంబున్.' M. IV. iv. 100. 'అజానుబాహులు అన్నువనడుము.' ND. p. 31.
అలతి
(p. 87) alati or అలంతి alati. [Tel.] adj. Little, small. స్వల్పమైన, చిన్న, సూక్ష్మమైన, అలతినగవు, అనగా చిరునవ్వు. 'బలుపు చూపినదేమొ యలతినడుము.' N. vii. 18. అలతి or అలంతి n. A trifle, a small thing అల్పము, స్వల్పము. 'అలతులబోవు తప్పె, యిదియైనను.' TUR. vi. 20. అలతులు or అలంతులు n. plu. Low wretches, mean men.. అల్పులు. 'అలుతులైన వారికంటె నతిపెద్దలకును జాలపెద్దయగుదయాళు గొలుతున్.' M. XII. ii. 26.
అవలగ్నము
(p. 95) avalagnamu ava-lagnamu. [Skt.] n. The waist. నడుము.
ఇరుసు
(p. 139) irusu irusu. [tel.] n. An axle. The cross beam in the middle of a picota. ఏతపుమ్రాని నడుమనుండు అడ్డుకొయ్య.
ఈసు
(p. 147) īsu īsu. [from Skt. ఈర్ష్య.] n. Envy. Dislike, disgust, anger. ఈర్ష్య. 'శూలంబు రాఘవుమీద బ్రయోగించినతండును నడుమన దానిదునియలు సేసిననీసునంబెరిగిసురవైరి.' భార. అర: vii. ఈసుకాడు īsukāḍu. n. an envious man. ఈర్ష్యాళువు.
ఉప్పలవాయి
(p. 165) uppalavāyi uppala-vāyi. [Tel.] n. The space of flesh between the thumb and the forefinger. బొటన వ్రేలికిని చుట్టన వ్రేలికిని నడుమనుండు మేర.
కటకము
(p. 230) kaṭakamu kaṭakamu. [Skt.] n. A town or city. A capital రాజధాని. The town of Cuttack in Orissa. A ring for the wrist or ankle, a bracelet or anklet. క్షడియము, పాదకటకము. కళ్యాణ కటకము the town of Kalyaṇ. The side or ridge of a hill. కొండనడుము, పర్వతనితంబప్రదేశము.
కట్టు
(p. 231) kaṭṭu kaṭṭu. [Tel.] v. a. To tie, bind. బంధించు. To wear, as clothes. ధరించు. To connect, affix, attach. To store up, to lay by. కూడబెట్టు. 'క మున్ కట్టిన కర్మఫలంబులు నెట్టన భోగింపకుండ నేర్తురెపమనుజుల్.' భార. అది. v. To build, erect, నిర్మించు. To fascinate, charm, bewitch. To fabricate, compose, or put a story together. కల్పించు. కట్టుకథ a mere fiction or fable. To impute a sin or offence. దానికి రంకుకట్టిరి they charged her with adultery. తప్పుకట్టు to find fault with, to lay blame on నేరము మోపు. నడుముకట్టు to gird up the loins or be prepared. కనుకట్టువిద్య jugglery, legerdemain. తోటకు నీళ్లుకట్టు to water a garden. గాయముకట్టు to dress a wound. బండికట్టు to get ready a carriage. కత్తికట్టు to put on one's sword or arm oneself. రూకలుకట్టు to pay money. మగ్గములకు పన్ను కట్టినారు they fixed a tax on looms. నిలువకట్టు to strike a balance. ధరకట్టు to set a price. పద్యముకట్టు to compose a verse. ఓడకు చాపకట్టు to set sail. వాకట్టు strike dumb by spells, &c. ఈ మాటను కట్టివిడిచినారు they fabricated this story or scandal. దోవకట్టు to stop up the road. దోవకట్టి దోచినారు they lay in ambuscade and plundered the way farers. కడుపుకట్టు to restrain the appetite. కట్టని (neg. p) Unbuilt or unbound. కట్టని కల్లుకోట a rock fortress not built with hands. కట్టనిగూడు (P. i. 545.) a natural nest, not constructed.
కప్పు
(p. 245) kappu kappu. [Tel.] n. A covering, a cover; the outside of anything: the husk of grain. The exterior surface or coat. Thatch, roof. Colour, as being a cover. Darkness. Blackness: also the dark colour applied to the teeth by some natives. ఇంటికప్పు or పైకప్పు the thatch. మేలుకప్పు a cover. adj. Black, dark, deep (as colour) కప్పుచామన dark red. కప్పు కుత్తుక పులుగు a peacock, as its neck is black. కప్పుతెరువరి fire. కప్పుపచ్చ sap green. కప్పురాయి a sapphire నీలము. కప్పుమల the 'black hill.' కాటుకకొండ. కప్పుమేనిగాము the planet Saturn. (గ్రాము = గ్రహము.) కప్పు కెంపుపొళ్లు crimson rubies. v. n. To spread, extend, come on, to cover, to settle as clouds or smoke. క్రమ్ము. v. a. To cover, to place as a covering. ఆచ్ఛాదించు. కప్పుకొను kappu-konu. v. a. and n. To cover oneself with. కన్నులకప్పుకొను to greet: or rejoice at the sight of. కప్పుడు kappuḍu. n. Covering ఆఛ్చాదనము. కప్పుదెంచు kappudenṭsu Same as కప్పు v. n. కప్పుబల్ల kappu-balla. n. A plank of wood placed above the lintel of a door ద్వారము మీదగొడుగు వల్ల నిన్ను బల్లలకు నడుమనుండే పలక.
కుంటెనముడి
(p. 288) kuṇṭenamuḍi kunṭena-muḍi. [Tel.] n. A knot in the string that passes through a book of palmyra leaves. తాటాకుల పుస్తకము దారమునడుమునుండే ముడి.
కౌసు
(p. 331) kausu or కవుసు kaunu. [Tel.] n. The waist. నడుము. The middle part of a bow. వింటినడుము. 'చ. పిడికెడుకౌసు గొప్పగని ప్రేమ త్రివిక్రమాంగి జేసితే, బిడికెడుకొను గొప్పుబయిజేర్చు గుణంబును గంటినంచు.' ఆము. i.
గుదియ
(p. 376) gudiya gudiya. [Tel.] n. A club, a mace, a cudgel. A clog fastened to a cross cow. గుదియ కర్రలు gudiya-karralu. n. (In house building) small sticks placed across the rafters. గుదిగుంజలు. గుదియతాలుపు gudiya-tālupu. n. Lit. The mace-bearer, i.e., Yama, the god of death. దండధరుడు. గుదిపడు gudi-paḍu. v. t. To be tied up కట్టుపడు. To shudder, shiver, tremble. వణకు. 'గుదిపడుచున్న నెన్నడుము.' Padma P. iii. 36.
నట్ట
(p. 629) naṭṭa naṭṭa. [Tel.] n. A die at play. పాచిక 'నట్టలురెండుదానజతనంబునజేకొని.' భో. vii. నట్ట Short for నడుమ. The middle part of anything. నట్టడవి (నడుము+అడవి.) the heart of the forest, అరణ్య మధ్యము. నట్టనడమ (నడుము+నడుమ.) in the very middle, exactly in the centre, సరిమధ్యమందు. నట్టకోతి naṭṭa-kōti. n. A certain game among boys. నట్టిల్లు naṭṭillu. (నడుము+ఇల్లు.) n. The middle of a house. గృహమధ్యము. The inner apartments of a house, గర్భగృహము. నట్టింట in the middle of the house. నట్టేరు naṭṭēru. (నడుము+ఏరు.) n. The middle of the stream, నదీమధ్యము. నా బ్రతుకు నట్టేటిలో పుట్టి మునిగిన సామెత ఆయెను. I am utterly ruined, my raft has sunk in the mid stream.
నట్టాడు
(p. 629) naṭṭāḍu nattādu. [Tel. నట్టున+ఆడు.] v. n. To dance, నర్తించు. To move or shake, చలించు, నట్టాడునడుము a trembling waist.
నడి
(p. 630) naḍi , నడిమి or నడు naḍi. [Tel. from నడుము.] adj. Middle, mid. నడికాలము the idle time of the year, between the ploughings. నడితడప the thick or middle part of a palm branch, తడప. నడికట్టు nadi-kattu. (నడిమి+కట్టు.) n. A girdle, waistband. నడిరేయి, నడికిరేయి, నడురేయి or నడిమికొల్లగాడు naḍi-rēyi. n. Midnight. అర్ధరాత్రము. నడికొప్పు naḍi-koppu. n. The ridge of a pent roof. నడికొల్లగాడు or నడిమికొల్లగాడు naḍi-kolla-gāḍu. n. An interloper. నడినూకలు naḍi-nūkalu. n. Grits, half broken grain, what in America is called hominy. In Madras it is called rolong. అర్ధతండులములు. నడినెత్తి or నడునెత్తి naḍi-netti. n. The middle of the head, the crown of the head. నడివ్రేలు naḍi-vrēlu. n. The middle finger. మధ్యమ. నడిమికావడి a hammock slung on a pole. నడిమికాడు a by-stander, a third person. నడుగుంట naḍu-gunṭa. n. The fontonelle or depression in the centre of the head. తలనడిమిపల్లము, బ్రహ్మరంధ్రము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close