Telugu to English Dictionary: నయ్యన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరదెవులు
(p. 78) aradevulu ara-devulu. [Tel.] n. Consumption, phthisis. క్షయరోగము. 'అమ్మహాత్ముగోపించియరదెవులుంగొనమని శపించిననయ్యో షధీనాధుండు నానాటికింగృశుండయ్యె.' M. IX. ii. 166.
అరవరలు
(p. 79) aravaralu aravaralu. [Tel.] n. Plu. Bits, fragments. తునకలు, ఖండములు. చిద్రుపలు తుత్తునకలు. 'కావించు దక్షియాగమున శివుని మరచిననయ్యజ్ఞ మరవరలైపోదె.' M. XIII. v. 393. అరవరచేయు to divide into small pieces, to destroy.
అవసరము
(p. 96) avasaramu avasaramu. [Skt.] n. Occasion, opportunity, వేళ, సమయము, కార్యోచిత సమయము. ఇది మూడో అవసరము this is the third time. 'చేరవచ్చు నయ్యవసరంబున,' T. iii. 39. అవసరము also means food offered as a meal to a god, or a kind of mantram said on the occasion. శ్రీరంగములో అరువై అవసరములు అరగింపు చేయుదురు they make an offering of sixty meals. Also necessity, urgency, hurry, flurry. అగత్యము, ఆతురము. అవసరమైనప్పుడు నిన్ని పిలిపించుకొంటాను I will send for you when necessary. అవసరము చేస్తే పని వెడిపోవును if you hurry the business will be spoiled. అది నాకు అవసరము లేదు. I have no occasion for this. అవసరము adj. Necessary, urgent, hurried, hasty. అగత్యమైన, అతురమైన, అవసరమైన పని urgent business. అవసరపడు avasara-paḍu. v. n. To hurry, to haste. అవసరముగా adv. Urgently, in haste. అగత్యముగా, ఆతురముగా, అవసరించు ava-sarinṭsu. [Skt.] v. a. To hurry, make haste. త్వరచేయు.
గెంటు
(p. 384) geṇṭu genṭu. [Tel.] v. n. To move, shake, stir, go. చలించు, తొలగు. 'ధరణీమండలమమ్మహాంబునిధిమీదన్ నిల్పినల్ దిక్కులన్ ధరణీధ్రమ్ములు గెంటకుండనిడి.' V. P. i. 78. v. a. To thrust, push away, force, cause to totter. To toss aside. చలించు, తొలగు. n. Movement చలనము. గెంటుపడు genṭu-paḍu v. n. To miss. తప్పుట. గెంటని genṭani. adj. Immoveable, not to be shaken (as love), resistless, irrepressible, not to be turned away. స్థిరమైన, ఎడతెగని. 'అక్కలకంతితమ్మరసమంటగ గెంటనిప్రేమ వానినున్ జెక్కులముద్దు పెట్టుకొని.' T. ii. 96. గెంటించు genṭinṭsu. v. t. To push. To cause one to be pushed or sent away. యశోదశయ్య నొయ్యనచిన్ని నల్లనయ్యనునిచిచయ్యననయ్యవ్యకూతు నెత్తుకొని మరల నింటికింగెంటింపక వచ్చి.' B. X. iii. 45.
నాచికొను
(p. 641) nācikonu nāchi-konu. [Tel.] v. a. To snatch, usurp, seize. హరించు. 'తనవి లోకసములు నాదుమనము నాచికొనగ నయ్యింతి ననుగనుగొని.' M. Virat. ii. 88. 'మూఢు చేతనున్నతీయబండు వెసనాచికొనిన నేర్పరియు బోలె.' M. Dro. v. 290. ABA. ii. 554. నాచికోలు nāchi-kōlu. n. Seizure, usurpation, అపహరణము. 'ఫల్గుణడందరమీరిసైంధవుం, బ్రాణము నాచికోలునరనాధ తలంపగమర్త్యకృత్యమే.' M. Salya. i. 58.
పిచ్చిలు
(p. 752) piccilu or పిచ్చిల్లు pichchilu. [Tel.] v. n. To gush, flow, exude. 'నచ్చినకంసుని బొడగని, వెచ్చని నిట్టూర్పుగదురవిహ్వాలమతితో రిచ్చపడిబాష్పధారలు, పిచ్చిలనయ్యిందువదన బెగడుచుపలికెన్.' Vish. vii. 79.
బవని
(p. 873) bavani or బవిని bavani. [Tel.] n. A kind of dance accompanied by story telling. సుద్దులు చెప్పుచు ఆడేనృత్యము. బవనీ. బవనీడు, or బవినీడు bavanī. n. A kind of dancer, వేషగాడు, ౛ాతరలో వేషమువేసే మాలదాసరి. 'వాకట్టునివనీలపాముకూన, యనగవిఖ్యాతిగాంచె నయ్యాడుబూచి.' Suca. iii. 19. 'నెయ్యంబువాటిలనీపాలికి దేవుడింక బవనీడేయంచుతానాడగా.' ib. ii. 451.
బూచి
(p. 894) būci or బూచము būchi. [from Skt. భూతము.] n. A ghost, spirit, devil. A monster. ఆడుబూచి a hag, an ogress. 'పాఠకులకొర్రు నట్టువుపాలియదురు, గ్రోవిభరతంపుటయగారినననగ విఖ్యాతిగాంచెనయ్యాడుబూచి.' S. iii. 19. మిణుగురుబూచి a firefly. బూచిగాడు or బూచివాడు būchi-gāḍu. n. A hobgoblin. బూచులరేడు Lit. The Lord of demons, i.e., Siva.
మలగు
(p. 960) malagu or మలుగు malagu. [Tel.] v. a. and v. n. To wander, to roam about, to turn, to quit. తిరుగు, మళ్లు, మరలు, నివృత్తిచేయు. To be bent, వంకరగు. 'సారెమలంగిచూచుచున్.' A. iii. 28. 'వినుమజ్ఞానంబునగర్మని రూఢతగలుగు, దానమలగవుజననంబునుమరణము.' M. XII. vi. 163. మలచు, మలుచు, మలపు or మలుపు malaṭsu v. a. To cause to turn, మలగజేయు, త్రిప్పు, మళ్లించు. To chip, to cut stone with a chisel, to engrave a stone. కక్కువేయు, ఉలితోచెక్కు. To winnow grain so as to remove pebbles, dirt, &c. బియ్యములోని రాళ్లు తీసివేయు. మలచినబియ్యము winnowed grain. ఎడ్లనుమలచు to turn the oxen. To fold, to bend. మడుచు.' కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను.' A. iv. 45. టీ మలంచి అనగా మడిచి, పెదవివిరిచి. 'పాదములు పిల్కలు నొక్కటిగా మలంచి.' T. iii. 120. టీ మలంచి, చుట్టి. మలపు malapu. n. Acting, dancing, నర్తనము. 'వ ఎడసెడంబడతుకలు మలువుగొన.' A. iv. 38. టీ మలపు, ఎదురు తిరిగి ఆడే ఆట. Greatness, ఆథిక్యము.
సంకేతము
(p. 1270) saṅkētamu sankētamu. [Skt.] n. An appointment, agreement, compact, engagement, ఏర్పాటు, ఒడబాటు, నిష్కర్ష, నిర్ణయము. A provision, a matter or point previously arranged. A sign or signal, a token or intimation, generally without words; a nod, wink, beck, indicative gesture, గురుతు, సంజ్ఞ. A name, పేరు. A place of assignation, a rendezvous, ముందుగా మాట్లాడి నిష్కర్షచేసికొన్న స్థలము. A. v. 135. 'సంకేతంబులనుండక.' Swa. iii. 45. adj. Appointed, fixed, ordained, stipulated, contracted for, agreed upon. నిర్ణీతమైన, నిష్కర్షచేయబడిన, ఏర్పరచుకోబడిన. సంకేతనామము a technical name, a name agreed upon but different from the real name. సంకేతపదము a technica l word, a technicality. సంకేతస్థలము or సంకేతస్థానము a place of rendezvous, a place of assignation. నిర్ణయించుకొన్న చోటు. సంకేతించు sankētinṭsu. v. a. To appoint, assign, fix, contract for, agree upon, నిష్కర్షచేయు, నిర్ణయించు, ఏర్పాటుచేయు. To give a name to, పేరుపెట్టు. 'వెరవకసంకేతించిన తెరగున నయ్యెడకునరుగుదెంచు.' M. IV. ii. 282. సంకేతితము sankētitamu. adj. Appointed, fixed, ordained, stipulated, contracted for, agreed upon, నిష్కర్షచేయబడిన, నిర్ణయించబడిన, ఏర్పరుచుకొన బడిన.
సేగి
(p. 1352) sēgi sēgi. [Tel.] n. Loss, నష్టి. Evil, harm, calamity, misfortune, కీడు, ఆపద. 'నాడెనయ్యాదిదేవునడుగువట్టిన గలదెనేడకటనేగి.' R. iii. 139. 'ఏమనిచెప్పవచ్చువసుధేశ్వరయాబలునేగి.' Vasu. ii. 161. 'ఘనులలాప్తులనేగి కోర్వగాలేరు గదా.' P. ii. 40. సేగిపోవు sēgi-pōvu. v. n. To fail, prove useless, be in vain. వ్యర్థమైపోవు. 'నీనిమిత్తముతపమెల్లను సేగిపోయె.' Vish. ii. 249.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83754
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79477
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63521
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57680
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39157
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38228
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28176

Please like, if you love this website
close