Telugu to English Dictionary: నలకువ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అలకి
(p. 86) alaki alaki. n. A small vessel. కుండ, కలశము. 'యాగనిలయంబు కలపయుగలశములును నలకులుగాగులు నాదిగాగల భాండములును.' M. XIV. iii. 175.
నలకు
(p. 635) nalaku nalaku. [Tel.] n. A kind of vessel. భాండవిశేషము. 'యాగనిలయంబు కలపయుగలశములను, నలకులు గాగులు నాదిగాగల భాండములను.' M. XIV. iii. 175.
నలకువ
(p. 635) nalakuva , నలగుడు and నలచు See under నలుగు.
నలుగు
(p. 637) nalugu , నలగు or నలియు nalugu. [Tel.] v. n. To break. To be broken, bruised, crushed, crumpled or reduced to powder. నలియగు. To rub with a fragrant paste నలుగుపెట్టు. To become easy, smooth, or familiar by acquaintance. To wither, be weakened or debilitated. ఆ పాఠము అతనికి నలిగినది the lesson has become familiar to him. దోవ యింకా నలగలేదు the road is not yet trodden smooth. వారు జగడమాడగా నేను నలిగిపోతిని they were the disputants but I was the sufferer, I was crushed between them. వారు నలిగిపోయినాడు they are in reduced circumstances. ఒళ్లు నలిగియున్నది the limbs are quite tired. నలుగు nalugu. n. Rubbing, scrubbing the limbs with fragrant paste made usually of పెసలు. నలుగుపెట్టు to rub the limbs with paste. నలుగు or నలుగుపిండి n. A sort of fragrant paste used as soap. నలుగుడు or నలగుడు naluguḍu. n. Difficulty, trouble, pain, suffering. పిడనము, సంకటము, తొందర, ఇబ్బంది 'అతండు నలుగుడుబడరాదో మగువ.' Suca. iii. 333. That which is thrashed or bruised. నలిగినది. నలుగుడుపెట్టు to oppress, to harass. నలగగొట్టు nalaga-goṭṭu. v. a. To pound, to bruise. వాణ్ని నలగకొట్టినారు they thrashed him severely. నలత or నల్త nalata. n. Debility: a weak state: the remains or constitutional effects of a disease. పురాణించిన రోగము. Convalescence, a bad state of health, lingering indisposition, a low fever. నలతగొట్టు nalata-goṭṭu. n. A make-bate, a thorn in one's side. నలుకువ or నలకువ nalukuva. n. Ailing, an ill state of health. వ్యాధి. Suffering, శ్రమము, బాధ. Weariness, ఆయాసము. నలుచు, నలచు or నలుపు naluṭsu. v. a. To crush. To rub the skin. నలియజేయు, తోము.
మొన
(p. 1040) mona mona. [Tel.] n. The point, end, extremity. ఆగ్రము, తీక్ష్ణాగ్రము. An army, or detachment, సేన. A tube. తెగ. A military array. వ్యూహము. A tribe, తెగ. The front, ముందు. 'మన మొనలకువశముగాదు మరలు పమింకన్.' M. VI. ii. 97. 'లోమొన, వెలిమొన, ఉసిమొన, ముమ్మొన, చతురమొన, పుణ్యపుమొన, పాపపుమొన, దాటడుగుమొన, కదలుమొన, అరమీటుమొన, నెరమీటుమొన, సరితాళంపుమొన, లాదిగాగల పదిరెండు మొనల వారితెలిసిరి.' H. i. 245. మొనలారిపోయినకత్తి a knife with a blunt point. adj. Last, furthest, utmost. కడపటి. మొనకట్టు mona-kaṭṭu. v. n. To attempt with enthusiasm, ఉత్సహించు. n. Joy, rejoicing, enthusiasam, ఉత్సాహము. An amulet or drug used as a charm, పెట్టుమందులలో నొకటి. ఒకానొక స్తంభనమాలిక. 'ఇదిదారికట్టు మొనకట్టిది, కాంతావశ్యకరణమిది.' S. i. 18. 'జలాగ్నిస్థంభములును, మొనకట్టును వాకట్టును.' H. i. 174. adj. Rejoicing, enthusiastic, ఉత్సాహకరమైన. మొనకాడు or మొనగాడు mona-kāḍu. n. A leader of an army, a hero, a principal; a ringleader, శూరుడు, సేనాధిపతి, ముఖ్యుడు. దొంగలమొనగాడు a ringleader among thieves. మొనకొను Same as మొనయు. (q. v.) మొనచేయు mona-chēyu. v. n. To face or front in battle. మోహరించు. మొనచన్ను mona-tsannu. n. A nipple. Lit the tip of the breast. చూచుకము. మొనతప్పు mona-tappu. v. n. To be turned away as the face, to turn away from, విముఖమగు. 'మొనతప్పితిమి రణమున మన మకట మువ్వురము.' భార. సౌ. i. మొనయు monayu. v. n. and v. a. To be, appear, happen, కలుగు. To busy oneself. to engage in. To prepare, be ready, attempt, పూను, పనిపడు. To prepare for battle, రణోద్యోగముచేయు. To cover, to rest upon. ఒగ్గు, కమ్ము, ఆనించు. 'మొండి మాటలాడి మొనసియుండువిరక్తి యమునిగెల్వనెచట నలవిగాదు.' Vēma. 864. 'మొనయు చింతాశ్రేణిమూక విప్పు.' Swa. iv. 148. టీ మొనయు, కమ్ముకొనునట్టి. మొనపు or మొనయించు monapu. v. a. To cause to attempt, పూనజేయు. To cause to happen, కలుగజేయు. To put, place. మోపు, ఉంచు. 'అనినన్ గైటభదైత్య వైరి, దరహాసాంకూరముల్ మోవిపై, మొనపంగొం డొక నిల్చియవ్వనమున్.' Parij. iv. 12. మొనపు. n. An attempt, పూనిక.
సడి
(p. 1289) saḍi saḍi. [Tel.] n. Infamy, disgrace. అపకీర్తి. Slander, reproach, censure, blame, దూరు, అపవాదము, నింద, దూషణ. A trace, ౛ాడ. 'కనివాడవొవిని వాడవొ చనునేనామీద నిట్టి సడిమోపంగన్.' P. i. 747. సడిసన్న saḍi-sanna. adj. Celebrated, famous, renowned. ప్రసిద్ధికెక్కిన, పేరుపడ్డ. 'మనవలలుండు లావున బంటుతనమున జనులెరుంగగ సడిసన్నవాడు మంచిమగండు జనులెరుంగగ సడిసన్నవాడు మంచిమగండు దామగ్రంధి యసకుసంగ్రామకేళి గాఢకౌతుకుండు.' M. IV. iii. 146. 'నేర్పును భుజశక్తియుం గలిగి రూఢికి నెక్కినమాతవృత్తిమై నని సడిసన్నయేడైరబృహన్నలకుంగలదంబుజాననా.' M. IV. iv. 16. 'శౌర్యాది గుణములు సడిసన్నయాప్తయోధుల బెల్లమర్చుట యలఘునీతి.' M. XII. ii. 303.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83775
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close