Telugu to English Dictionary: నిజము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అభివ్యక్తి
(p. 71) abhivyakti abhi-vyakti. [Skt.] n. Revelation, declaration, expression, making evident. Reflection. ప్రకాశము, ప్రతిబింబము. 'నిజమంజీరాగ్రరత్నస్వలీలాభివ్యక్తి.' Vasu. i. 1.
అలబలము
(p. 87) alabalamu ala-balamu. [Tel.] n. An outcry, a noise. కలకలధ్వని, వ్యాకులము, సద్దు, చప్పుడు, రొద, గొల్లు. 'విభునితనవెన్కనుంచుక వింతవారులేరుగా యంచుసదనంబు పారజూచి యలబలము లేని నిజమంది రాంగణమున.' T. iii. 128.
తట్టు
(p. 503) taṭṭu taṭṭu. [Tel.] v. n. To occur or happen, to break out. కలుగు. నాకు సంశయముతట్టినది a doubt occurred to me. అది నామనసుకు తట్టలేదు it did not occur to my mind. అది నాకు నిజమని తట్టలేదు it does not strike me as true. v. a. To strike, beat, knock, pat, clap, slap. చరచు. To touch. ముట్టు. To do away with. remove, or dispel (as darkness.) కత్తిదెబ్బ కేడెముతో తట్టినాడు he averted the blow. తట్టివేయు to remove. సరితట్టు to compare with the original, to fill up what was wanting. నీళ్లు ఎగదట్టినవి the water rose to the brink, ఆ ఓడ గట్టుతట్టినది the ship ran ashore. తట్టుపునుగు carefully selected musk. n. A side, direction. పార్శ్వము. మీదితట్టు the top: the upper side. కింది తట్టు the under side: the bottom. A bank or shore దరి. A swelling, an inflammation. Chicken pox తట్టమ్మ. రాజ్యము వానితట్టు చేసినాడు they delivered the kingdom to him. అందరమొకతట్టు దిగితిమి we all went over to one side. ఆ పని తట్టుపడినది that work is laid aside. the ship got aground. తట్టుతీయు to flute wood, or make a groove. వానికి తట్టుపోసినది he has got the chicken pox. తట్టుకొను taṭṭu-konu. v. n. To go along. దొరికినమట్టుకు తట్టుకొని పోయెను he ran off with whatever he could get. To pause, delay, take time, hesitate. తట్టుపడు to suffer బాధపడు. తట్లాట taṭlāṭa. n. A squabble.
తిర్యక్కు
(p. 531) tiryakku tiryakku. [Skt.] adj. Moving crookedly, writhing. అడ్డముగా పోవునది. Moving, animate. తిర్యగ్విధముగా tortuously. Turned away, as the face. తిర్యక్పుండ్రము a mark drawn across the forehead. తిర్యగ్జంతువు or తిర్యగ్జీవి tiryag-jantuvu. n. An animal, a bird, a snake, &c., as being prone or having the face downwards in distinction from man who stands erect. తర్యగ్యోనిజము tiryag-yōnijamu. adj. Animated, born from the womb of a living being, as distinguished from plants. 'తర్యగ్యోనిజన్మము.' V. P. iv. 2.
నిక్కువము
(p. 649) nikkuvamu nikkuvamu. [Tel. another form of నిక్కము.] n. Truth, certainty. యథార్థము. నిక్కువముగా truly, నిజముగా; much, మిక్కిలి. P. iii. 281.
నిజము
(p. 651) nijamu nijamu. [Skt.] n. Nature, స్వభావము. adj. Own, peculiar, native, తనది. Perpetual, eternal, శాశ్వతమైన. నిజపోష్యవర్గుడనైన నేను I who am your own dependant: this is a mere phrase like 'your most obedient servant.' The word నిజ prefixed to names of months, as నిజవైశాఖము denotes the proper month, not the అధికమాసము the intercalary month. నిజలాభతుష్టుడై being satisfied with his own resources. నిజస్థితి nija-sthiti. n. The real fact. నిజస్థుడు nijasthuḍu. n. A just upright man. నిజానుచరుడు nij-ānu-charuḍu. n. A personal attendant. ని౛ము niḍzamu. Truth, reality, సత్యము. Certainity, నిశ్చయము. adj. True, certain. సత్యము. Positive, actual ని౛ముగా niḍzamu-gā. adv. Actually, really, positively, truly. ని౛పరుచు or ని౛ముచేయు to verify, prove, try. ని౛పడు niḍza-paḍu. v. n. To be ascertained, verified, identified. ఇది నాకు ని౛పడినది I ascertained this. ని౛మరి niḍza-ari. n. A truthful man or woman. సత్యశీలుడు, సత్యవతి. 'గజిబిజిచేసి భూకాంతుని యెదుట. నిజమరివలె నెంత నిలువ నాడెదవు.' Sar. D. 586.
నిష్ఠురము
(p. 664) niṣṭhuramu nishṭhuramu. [Skt.] adj. Hard, harsh, cruel, taunting, rude. కఠిణమైన, పరుషమైన. n. Rudeness, harshness. A taunt or reproach. నిజముచెప్పితే నిష్ఠురము the truth is harsh or hard to hear. ఎందుకు నిష్ఠురము why incur a reproach? నిష్ఠురత్వము nishṭhu-ratvamu. n. Hardness, cruelty.
నైజము
(p. 682) naijamu naijamu. [Skt. from నిజము.] adj. Natural, original. తనదైన, స్వాభావికము. n. Natural disposition, nature, bent, propensity. Actuality, reality. Character: a trait or characteristic: a peculiarity.
పోక
(p. 816) pōka pōka. [Tel.] n. The areca or betel-nut-palm, Areca catechu, (Watts). An areca nut. పోకంతయన్నము a morsel of food 'అనుచు, పోకలకుండ చట్రాతిమీద పగుల వేయుచు' Kanyaka Pur. viii. 266. So saying she hurled a jar full of nuts down on the floor. 'నిజముపోకయు నీకుమేమీము.' HD. i. 1527. పోకగంజి pōka-ganji. n. The Catechu. Terra japonica, కాచ. పోకపేరు pōka-pēru. n. A kind of cake, భక్ష్యవిశషము. పోకబంతివువ్యు pōka-banti-puvvu. n. The flower called Bachelor's button. పోకముడి pōka-muḍi. n. The knot that secures a woman's petticoat at the girdle. పోక ముడిసడలించె she unloosed her petticoat. పోకొత్తు pōk-ottu. (పోక+ఒత్తు.) n. Nippers for breaking the betel nut. అడకొత్తు.
బజగడగు
(p. 862) bajagaḍagu or బజగడుగు baja-gaḍagu. [Tel.] adj. Unsteady, నిలుకడలేని బజగడుగుది an unsteady woman. నిలుకడలేని ఆడుది. 'బజగడగుదానిమాటలు, నిజమనిగురుభక్తినిరుతునిర్మలచరితులం, సుజనుకుమారునిలీలాం, గజునింబోనాడుకొంటిగదనేననుచున్.' Sāranga. Pad. iii. 241.
బి౛ుగు
(p. 883) bizugu bidzugu. [Tel.] v. a. To tell lies. బొయి. 'క బిజిగెడిమాటలుచెవినిడి, నిజమని గురుభక్తినిరతునిర్మలచరితున్, సుజనుగుమారునిలీలాం గజునింబోనాడుకోవంటిగదనేడనుచున్.' సా iii.
మాసము
(p. 981) māsamu māsamu. [Skt.] n. A month, either of the lunar, solar, or any other computation of the year. నెల. The Telugu months are చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము. ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గునము. అధికమాసము an intercalary month. క్షయమాసము a lost month. నిజమాసము the month proper. నక్షత్రచంద్రమాసము the time wherein the moon moves through a sidereal revolution. Also, same as మాషము a small weight.
మీమాంస
(p. 990) mīmāṃsa mīmāmsa. [Skt.] n. A discussion or disputation held to find out the truth regarding anything. ప్రమాణైరర్థవిచారణ, ప్రమాణములచేత నిజము గ్రహించడము. Polemical divinity. Theological criticism. The name of one of the six great Indian philosophical systems, పూర్వ మీమాంస is a system of ritualism. ఉత్తరమీమాంస is a system practically the same as the వేదాంతము, జ్ఞానకాండ. పుత్రీకరణమీమాంస is a 'treatise' (or essay) on adopting a daughter. మీమాంసచేయు to dispute, argue. మీ యిద్దరికి ఇందును గురించి చాలా మీమాంసజరిగినది we had a great discussion about this matter. మీమాంసకుడు mīmāmsakuḍu. n. One who knows the Mīmānsa system of philosophy, మీమాంస శాస్త్రము తెలిసినవాడు.
యథా
(p. 1053) yathā yathā. [Skt.] adv. As, according to, to the extent of. యథాకాలము a reasonable time. యథాక్రమముగా yathā-kramamu-gā. adv. In order, orderly, duly. క్రమప్రకారముగా. యథాజాతుడు yathā-jātuḍu. n. A fool, blockhead. మూఢుడు. యథాతథా yathā-tathā. adv. In any way, in like manner, ఎట్లాగైనా, ఎట్లో అట్లు. యథార్థము yath-ārthamu. (యథా + అర్థము.) n. Truth, reality, verity, the case or fact. నిజము, సత్యము. యథార్థుడు a veracious man, a conscientious an. adj. True correct, real, actual, నిజమైన. యథార్థత yath-ārthata. n. Rectitude, veracity నిజము. యథాప్రకారముగా as usual. యథాభిమతముగా జరిగించినారు they did as he pleased. యథాయథలు yathā-yathalu. adv. Dispersedly. యథాయథలైపోవు to run away in various directions or at random, to flee or disperse on all sides.
వార్త
(p. 1157) vārta vārta. [Skt.] n. Tidings, intelligence, news, talk, conversation, a report. వర్తమానము, వృత్తాంతము, మాట, సంభాషణ. వారు వెళ్లినాడన్న వార్త ఒకటే కాని వాడు నిజముగా వెళ్లలేదు the report is that he went, but in reality he did not go. 'కలలోనగన్న వార్తలకింతవలవంత కేమి కారణమనియెంచుకొంటి.' Anirudh. ii. 158. వార్తకాడు vārta-kāḍu. n. A talkative person. మాటకారి. 'నేర్తునన్న వారువార్తకాడు.' Vēma. 450. వార్తకెక్కు vārto-k-ekku. v. n. To obtain notoriety. ప్రసిద్ధినిపొందు. 'గువ్వకొరకుమేనుగోసిచ్చి శిబిరాజు వార్తకెక్కి చాలవన్నెకెక్కె.' Vēma. 289. వార్తలాడు vārtaḷ-āḍu. v. n. To talk, speak, converse. మాట్లాడు, సంభాషించు. వార్తావహుడు or వార్తికుడు vārtā-vahuḍu. n. A messenger, వెళ్లి వర్తమానమును తెలిసికొని పోయి చెప్పువాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83532
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79325
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63466
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57630
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39123
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38185
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28142

Please like, if you love this website
close