Telugu to English Dictionary: నిలువు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంచన
(p. 7) añcana or అంచనా anṭsana. [Tel.] n. An estimate, valuation, an appraisement. తుకము; చేసుకోయకమునుపు పంట ఆకళింపుచేయడము. అంచనాచూచు or వేయు to estimate crops, &c. అంచనాదారుడు an appraiser, an officer who estimates the quantity of corn in a field, or of the salt in a heap. నిలువు అంచనా, an estimate of the produce of a field before it is cut. కుప్ప అంచనా an estimate of the produce of a field after it is cut and heaped. అంచనా౛ాబితా an account of the estimated quantity of each ryot's produce.
ఆపాదమస్తకముగా
(p. 116) āpādamastakamugā āpada-mastakamu-gā. [Skt.] n. From head to foot. నిలువెల్లు.
ఓము
(p. 218) ōmu ōmu. [Tel.] v. a. To preserve, to cherish. కాపాడు, పోషించు. 'ఎపుడుసంధ్యలయందు నిలువెళ్లనీక నిన్నో మెడుతల్లియెంతొరలునొక్కొ.' Swa. ii. 18.
కట్టు
(p. 231) kaṭṭu kaṭṭu. [Tel.] v. a. To tie, bind. బంధించు. To wear, as clothes. ధరించు. To connect, affix, attach. To store up, to lay by. కూడబెట్టు. 'క మున్ కట్టిన కర్మఫలంబులు నెట్టన భోగింపకుండ నేర్తురెపమనుజుల్.' భార. అది. v. To build, erect, నిర్మించు. To fascinate, charm, bewitch. To fabricate, compose, or put a story together. కల్పించు. కట్టుకథ a mere fiction or fable. To impute a sin or offence. దానికి రంకుకట్టిరి they charged her with adultery. తప్పుకట్టు to find fault with, to lay blame on నేరము మోపు. నడుముకట్టు to gird up the loins or be prepared. కనుకట్టువిద్య jugglery, legerdemain. తోటకు నీళ్లుకట్టు to water a garden. గాయముకట్టు to dress a wound. బండికట్టు to get ready a carriage. కత్తికట్టు to put on one's sword or arm oneself. రూకలుకట్టు to pay money. మగ్గములకు పన్ను కట్టినారు they fixed a tax on looms. నిలువకట్టు to strike a balance. ధరకట్టు to set a price. పద్యముకట్టు to compose a verse. ఓడకు చాపకట్టు to set sail. వాకట్టు strike dumb by spells, &c. ఈ మాటను కట్టివిడిచినారు they fabricated this story or scandal. దోవకట్టు to stop up the road. దోవకట్టి దోచినారు they lay in ambuscade and plundered the way farers. కడుపుకట్టు to restrain the appetite. కట్టని (neg. p) Unbuilt or unbound. కట్టని కల్లుకోట a rock fortress not built with hands. కట్టనిగూడు (P. i. 545.) a natural nest, not constructed.
కురుజు
(p. 298) kuruju kuruju. [Tel.] n. hawk. డేగ. Honey మధువు. ౛ున్ను. A perpendicul post or prop by which a short beam is raised upon larger ones in a pent roof దూలముమీదిగు౛్జు, ఇంటిశ్రేణీలకింద నిలువుగానుంచిన చిన్న కర్ర. 'అలమేరుపునుబోలి యందందనందమై, కురుజులు మేరుపుల్ కొమరు మిగుల.' N. vii. 228. కురుజుతేనె virgin honey, the sweetest honey, జుంటితేనె. 'కురు౛ుతేనియ కాదిది కుమమరసము.' T. iii. 64. కురుజుతెలనాకు a fresh light coloured betel leaf.
కోల
(p. 328) kōla kōla. [Tel.] adj. Long. కోలముఖము a long face. కోల మెరుగు forked lightning. నిలువుమెరుగు, ఐరావతి. 'శివుదిక్కునందు వేకువ గోలమెరులు మెరసె.' హరి. పూ. vii. కోలాకు a long leaf. కోలాకుపొన్న a certain tree. H. iv. 11. కోలతపేలా an oblong cup, a sauce boat.
గుదిగుం౛లు
(p. 376) gudiguṃzalu gudi-gunzalu. n. Stick planted at the entrance of a pen or fold. పశువుల దొడ్డిద్వారమునకు నిలువుగా పాతిన కర్రలు. గుదిగ్రుచ్చు or గుదికూర్చు gudi-gruṭsṭsu. v. n. To arrange. సవరించు. 'మున్నిటికథలు గుదిగ్రుచ్చుకొనిచెప్పుకొని పోవవలదు.' L. vii. 74. గుదిత్రాడు gudi-trāḍu. n. A halter, a tether. దూడ కాలికి కట్టే తాడు. గుదిత్రోయు to tie up the legs and push away కాళ్లు కట్టి త్రోయు.
గ్రందె
(p. 1402) grande grande. [from Skt. గ్రమధి.] n. An iron ring fastened to a door. ద్వారబంధము లోలగువాని నిలువులయందు బిగగోట్టిన మెలలకు తగిలించెడు తలువులయందలి ఇనుపపట్టె.
చాయ
(p. 447) cāya ṭsāya. [from Skt. చాయ.] n. A shadow or shade. నీడ. A colour, a hue, a paint, రంగు, కాంతి. A view, a light, a side or quarter వైపు. Prospect, probability. పోలిక. Trace ౛ాడ. Nearness సమీపము. Straightness ఋజుభావము. అ చాయను towards that direction. నాచేతిచాయనువెళ్లు go where I point. ఆ పైరు చాయగా నున్నది the crop is flourishing. నీ చాయలు అట్లు ఉండనిమ్ము have done with your nonsense! HN. i. 73, and v. 52. కొయ్యచాయ the grain of wood. In wood, నిలువుచాయ the straight grain, అడ్డచాయ cross grain. చాయపప్పు bleached pulse. చాయపసుపు fine turmeric. చాయపట్ి lit. the son of ఛాయా the wife of the sun, i.e., Saturn శని. చాయమగడు lit. the husband of shadows. i.e., the Sun. చాయపారు to resemble పోలు. చాయవేయు ṭsāya-vēyu. v. t. To dye or colour, to paint.
చుంగుడి
(p. 448) cuṅguḍi ṭsunguḍi. [Tel.] adj. Odd (applied to money), not even. చుంగుడు ṭsunguḍu. n. A trifling or petty sum (balance or arrear) పదిరూపాయిలు చుంగుడు ten rupees and odd. నిలువగానున్న చిల్లరసొమ్ము.
నిట్ట
(p. 651) niṭṭa niṭṭa. [Tel.] n. A place. స్థానము, ఇరవు. 'మూడుమూర్తుల నిట్ట మ్రొక్కులగుట్ట.' HD. i. 2103. A stream, ప్రవాహము. A pillar, స్తంభము. Tallness, height, పొడుగు, ఎత్తు, నిక్కు. adj. Tall, నిడుపైన, నిడివి. నిట్టతాడి a tall palm tree. Proper, సరియైన. నిట్టనిలుచు, నిట్టకనిలుచు or నిట్టనిలుచుండు niṭṭa-niluṭsu. v. n. To stand erect, to stand properly నిట్టనిలువు, నిట్టకనిలువు or నిట్టనిల్వు niṭṭa-niluvu. n. Being erect, an erect posture. నిట్టపొడుచు or నిట్టక్రమ్ము niṭṭa-poḍuṭsu. v. n. To burst out, To boil up. పైకి విజృంభించు, ఉప్పొంగు. To stand on end, as hair, రోమామచితమగు. నిట్టరాడు or నిట్రాడు ṇiṭṭarāḍu. n. The long post that supports the roof (of a house) which does not rest on a beam, a rooftree, దూలములేని యింటినడిమి పొడుగుకంబము.
నిట్ర
(p. 651) niṭra , నిట్రము or నెట్రము niṭra. [Tel. from నిట్ట and నిడు.] n. Height. నిలువు. కలమునుఅంత నిట్రముగా పట్టుకొనుము do not hold the pen so high or erect. నిట్రాయి niṭrāyi. (నిట్ట+రాయి.) n. A long stone A post, a prop. The centre post, (or kind post) of a building. నిట్రించు niṭrinṭsu. v. t. To keep or hold erect, నిలువుగానుంచు.
నిల్చు
(p. 661) nilcu or నిలుచు niluṭsu. [Tel.] v. n. To stand. To remain, exist, last, live. continue. To stay, stop, halt. నిలిచిపోవు. To be still or quiet, as a fluid in a vessel. To be firm or steadfast. To bear, be patient, restrain one's feelings. To be repressed, allayed, slackened. వాని మాట నిలిచినది he kept his word. నిలిచికురియదు it does not rain steadily. ఆ బడి నిలిచిపోయినది the school is now closed. పని నిలిచిపోయినది the work has stopped. M. XII. v. 459. నిలుపాటి or నిలువుపాటి long, పొడుగైన. నిలువబెట్టు to set up , erect. నిలువతీయు to set one on his legs. నిలుచుండు or నిల్చుండు niluṭs-unḍu. (నిలిచి+ఉండు.) v. n. To remain standing, to continue to stand. నిలుచుండు. నిలుడుకొ Same as నిలుచుండు. నిల used for నిలువ. నిలబడు, నిలువబడు or నిల్వబడు nila-baḍu. v. n. To stand. నిలుచుండు. To be stopped. అడ్డుపడు. To be set up, ప్రతిష్ఠతమగు. నిలక, నిలకడ, నిలుకడ or నిల్కడ nilaka. n. Standing; steadiness, constancy, firmness. స్థైర్యము. ఈ యేరు నిలక యివ్వదు I cannot keep my footing in the current. కాలు నిలకడచేసికొను to gain a firm footing నిలకడయిన ఉద్యోగము permanent (not acting) employement. నిలుకడగానుండే firm. నిలితము nilitamu. n. Delay: endurance, (Vizag.) నిలువెడుఎత్తు or నిలువుఎత్తు niluveḍu-y-ettu. n. A fathom high, lit: one man's stature. నిలుపు nitupu. v. a. To cause to stand, నిలువబెట్టు. To fix, to set up, to place, to erect, ప్రతిష్ఠించు. To stay, restrain, interrupt, repress, అడ్డగించు. To support, maintain, keep firm, establish, స్థిరపడు. To retain, keep back, reserve, నిలిపిఉంచు. To set aside, exclude. నిలుపు n. Standing, a halt, &c. నిలుచుట, ఉండుట. అది నిలుపుగానున్నది it is suspended or in abeyance. నిలుపుచేసినారు they stopped the work, &c. detained (me) &c. నిలుపు or నిల్పు nilupu. adj. That which stops. నిలుపునది. Firm, స్థిరమైన. నిలుపోవు nilup-ōpu. (నిలుపు+ఓపు.) v. n. To endure, to bear, to put up with, ఓర్చు. సహించు. నిలుపుదల nilupu-dala. n. Stopping. suspension. నిలువ or నిల్వ niluva. n. A remainder, something that is left over, శేషము, నిలిచియున్న వస్తువు. నిలువరి niluv-ari. adj. Steadfast. n. A steady man. నిలువు niluvu. n. Standing. నిలుచుట. Stature, height, ఎత్తు. A fathom or a man's height, మనిషి ఎత్తు. Form, shape, figure, ఆకృతి. A storey, మీది అంతస్తు. The standing crop. మూడు నిలుపుల నీళ్లు water three fathoms deep. వాని నిలువెల్లా విషము he is a villain from head to foot. నానిలువెల్లదోచుకొన్నారు they fleeced me or stripped me. వానికి నిలువుగుడ్లు పడినవి his eyes are set, he is dying. నిలువాటి, i.e., నిలువుపాటి standing, erected. నిలువు adj. Upright, standing, High, tall. నిలువుచెంబు a cup with upright sides, a mug. నిలువుఅంచనా reckoning upon the standing crop. నిలువుటద్దము niluvu-ṭ-addamu. n. A pier glass, a full length mirror. నిలువుకొలువు or నిలువుజీతము service in which one has to stand up always and is not allowed to sit. నిలుచుండిచేయు సేవ. నిలువుకాళ్లు stilts. నిలవరము, నిలువరము or నిల్వరము nilava-ramu. n. Firmness, steadfastness. The truth, certainity. A deposit, money lodged. adj. True, certain, fixed, firm, stable, sure, స్థిరమైన. నిలవరించు, నిలువరించు or నిల్వరించు nilavarinṭsu. v. n. To stand firmly. చలింపకనిలుచు. v. a. To cause to stand firmly. చలింపకనిలువు. To stop, to cause to halt; to support, to manage, to sustain.
పన్నె
(p. 709) panne , పన్నియ or పన్నెకట్లు panne. [Tel.] n. The centre part of a heckle. A weaver's reed-like comb that strikes the threads of the warps together after the shuttle has passed. మగ్గమునందు పడుగు నూలు వేరువేరుగా చొప్పించుటకై నడుమ దువ్వెన పండ్లవలె నిలువుగా నేర్పడియుండునట్లు వెదురుబద్దలతో అడ్డముగా కట్టబడిన సాలెవాని సాధన విశేషము.
బొట్టు
(p. 906) boṭṭu boṭṭu. [Tel.] n. A drop. A sectarian mark on the forehead, white, yellow, black or scarlet, long or round. A gold spangle or patch in general. The gold piece attached to the marriage cord. (మంగళసూత్రము.) A three-pie piece. The grammatical sunna or circlet, representing N. or M. నిలువుబొట్టు or సోగబొట్టు the upright line or streak in the forehead which denotes the Vaishṇava sect. అడ్డబొట్టు the cross mark which denotes the Saivites. తాళిబొట్టు the sign of marriage, being a bit of gold tied on the bride's throat. బొట్టుకట్టు to tie the తాలిబొట్టు,i.e., to marry. గట్టిబొట్టు full sunna. నేతిబొట్టు a little ghee. 'తిరుపతి కొప్పులమదముగదీర్చిన బూడిదెబొట్టు, మంచిదేర్పరచినమించునట్టి రుదురాక్కల పేరులు.' S. iii. 99. ఎక్కడ ఉన్నా సరిగా బొట్టు పెట్టినట్టు చిక్కుచున్నది wherever it is, he finds it in a moment. బొట్టుదారము boṭṭu-dāramu. n. The string round the neck from which the tāli is suspended, మంగళసూత్రము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79095
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63255
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57417
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close