Telugu to English Dictionary: నువు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగవ్రదక్షిణము
(p. 4) aṅgavradakṣiṇamu anga-pradakshiṇamu. [Skt.] n. Rolling the body like a log to the right for a distance or round a temple, as a religious vow or penance. ప్రార్థన చేసికొనువాడు గుడి మొదలగువాటికి ప్రదక్షిణముగా దొరలుట.
అంపకాడు
(p. 16) ampakāḍu ampakāḍu. [Tel. from అమ్ము.] n. One who carries an arrow విల్లుచేతబట్టిన వాడు, ధానుష్కుడు. A marks man, a skilful archer. గురితప్పక అమ్మువేయువాడు, కృతహస్తుడు. 'హదనువచ్చుదాకనపరాధిపైరోష 'మాగిహదనుగన్నడనపవలయు లక్ష్యసిద్ధిదాకలావునశరమాగి కాడవిడుచునంపకాడుపోలె.' Amuk. iv.
అచ్చుకొను
(p. 29) accukonu aṭṭsu-konu. [Tel.] v. n. To pay, pay wrongfully, liquidate. దండగపెట్టు. వాడు దివాణమునకు పది రూపాయలు అచ్చుకొన్నాడు he paid ten Rupees to government. ఆ నేలకుగాను నలభైరూపాయలు అచ్చుకొనియున్నాను. I have suffered, on account of that land, a loss of forty rupees. మేము అచ్చుకొనువారము we will make it good.
అనుపు
(p. 56) anupu anupu. [Tel.] n. Toll, customs; ambuscade, ambush, సుంకము. పొంచియుండే చోటు. 'తెరవలిటునీరు పోయ పందిలియు జేరి, యవలగొర గాక పిచ్చుకుంటైయనంగు, డనువుగొనజొచ్చె కల్లగుట్టమర.' A. ii. 69. టీ సుంకము పుచ్చుకోనుపక్రమించెను. అనుపు v. a. To send, dismiss. పంపించు. 'నన్ననువుగాధల చేతనెప్రొద్దు ద్రోయకన్.' H. i. 42.
అనువదించు
(p. 57) anuvadiñcu anu-vadinṭsu. [Skt.] v. a. To re-echo, or repeat. ఒకరు చెప్పినదానినే చెప్పు.
అనువరి
(p. 57) anuvari anuvari. [Tel. from అనువు+అరి] See అనువు.
అనువర్తించు
(p. 57) anuvartiñcu anu-vartinṭsu. [Skt.] v. a. To attend on, serve, follow, court one's favour. అనుసరించి నడచు. అనువర్తనము n. Serving or following another.
అనువాకము
(p. 57) anuvākamu anu-vākamu. [Skt.] A chapter of the Veda. An explanatory text or sentence from the Veda. వేదభాగము.
అనువాదము
(p. 57) anuvādamu anu-vādamu. [Skt.] n. Tautology, repetition. Abuse. పునరుక్తి, చెప్పినదాన్ని మళ్లీ చెప్పడము, కుత్సితార్ధ వాక్యము.
అనువు
(p. 58) anuvu anuvu. [Tel.] n. Convenience, fitness, propriety, suitableness. లెస్స, యోగ్యము, అనుకూలము. 'మీకుగాక జలసంచారం బనువగునే మముబోలిన వనచరులకు.' P. iv. 59. 'అనువౌదివ్యరథంబునిచ్చె.' T. i. 50 అనువు కాని వేళ in an inconvenient hour. అనువరి n. A man of tact, ఉపాయశాలి, యుక్తిపరుడు. అనువు adj. Proper, right, fit, suitable, convenient. ఉచితమైన, యుక్తమైన, యోగ్యమైన. అనువుగా adv. Conveniently, suitably, fitly, with propriety. అనువు చేయు v. t. To make ready or fit. సిద్ధపరుచు. అనువుపడు v. n. To be suitable or agreeable, or convenient. అనుకూలపడు. అనువెండ or అనువుందగ adv. Duly, well. ఒప్పుగా, 'ఈ కథ వినియోదనను వొందదెల్పు విహగోత్తంసా.' H. i. 233.
అనుసరించు
(p. 58) anusariñcu anu-sarinṭsu. [Skt.] v. a. To follow, attend on hold to serve, court one's favour. అనువర్తించు. న్యాయమును అనుసరించక disregarding justice. అనుసరణము or అనుసారము anu-saraṇamu. [Skt.] n. Following, going after. Serving or attend ing on another. వెంబడించడము, అనువర్తించడము. అనుసారముగా adv. According to. ప్రకారముగా, అనుగుణ్యముగా. అనుసారణి anu-sāraṇi. [Skt.] n. Name of the second string of a lute. రెండోతంతి. అనుసారి n. A follower, a hanger on.
అన్నువ
(p. 60) annuva annuva. [Tel.] adj. Slender, little. small. అల్పము, సూక్ష్మము. 'ఇన్నగమునందు గాండివమున్నదియది గాని మద్భుజోద్రేకవిలాసోన్నతికోర్వవు పెద్దయునన్ను వలీవిండ్లు కురుచలత్యంతంబున్.' M. IV. iv. 100. 'అజానుబాహులు అన్నువనడుము.' ND. p. 31.
అరక
(p. 78) araka , అరకడ, అర్కడ or అరకటము araka. [Tel.] n. The hip. రొండి. నితం బపార్స్వము. అది బిడ్డను అరకటబెట్టుకొని వచ్చినది she came with a child on the hip. 'జనకుడర్కడ బెట్టుకొని యొక్కనాడు, చనిసరోపర తీరమున బాలునునిచి' BD. vi. 277.మునిపుత్రున్ అరకడనిడి ప్రాఙ్ముఖుడై. M. V. iii. 307. 'మునికొమారునిదనమూపుపైనునిచి యరకటంబునకాంత ననువుగానునిచి' HD. i. 1752.
అర్ఘము
(p. 83) arghamu arghamu. [Skt.] n. Price. Adoration, worship, respect. మూల్యము, వెల, పూజ. అర్ఘబలాబలము the cheapness or dearness of commodities. అర్ఘ్యము arghyamu. n. A respectful oblation to gods or to venerable men, of rice, darbha-grass, flowers, &c., with water, or of water only. పూజార్థార్హజలాదికము. అర్ఘ్యపాత్ర a vessel for this. అర్ఘ్యపాద్యాదులు the same with the addition of water for the feet, &c అష్టార్ఘ్యములు the 8 kinds of offerings, viz., పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, దర్భ, పువ్వులు. అర్ఘ్యము adj. Venerable, deserving worship. పూజకు తగిన, యోగ్యమైన.
అలందురు
(p. 86) alanduru alanduru. [Tel.] n. Grief, sorrow, affliction. ఖేదము, దుఃఖము. 'కందర్పు నిదర్పంబున నలందురు పొందుదుననిననన్వెలంది వెండియు నిట్లనియె.' M. IV. ii. 72. 'మేరుకల్పులన్ గొడకులనేవురింజముడు గొన్ననలందురు జూడనేర్తునే.' M. XII. i. 210. అలందురు v. n. To grieve, to sorrow. దుఃఖపడు. 'నిలుకడయును, లేమితాల్మికొనగలేక యలందురితనువు నింద్రియములు మనము ధృతయు, తన వశంబు గాక తల్లడపడి.' M. IV. ii. 318.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close