Telugu to English Dictionary: నొకడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

గునుకు
(p. 377) gunuku , గునుకుపరుగిడు or గునుకులాడు gunuku. [Tel.] v. n. To trot, amble, trip or run gently. 'ఘటపూర్ణమంత్రపుష్కరధారలెత్తించి గుణముగానకరోసి గునికె నొకడు.' P. i. 127. గనుకుసీసము an ambling metre composed in a peculiar mode. గునుకు n. An amble, trot, or gentle run. కునుకు పరుగు gunuku-parugu. n. The act of running slowly. 'గునుకుపరువుననుదాటె బలుడు తొంబదియడుగులు.' Dasav. ix. 16.
త్వష్ట
(p. 573) tvaṣṭa tvashṭa. [Skt.] n. A carpenter, వడ్లవాడు. The maker of the universe. విశ్వకర్త. One of the 12 Adityas, ద్వాదశాదిత్యులలో నొకడు.
రాజ
(p. 1072) rāja rāja. [Skt.] adj. Royal; belonging to a king. Lunar, belonging to the moon. Chief, eminent. రాజసంబంధమైన, చంద్ర సంబంధమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. 'అరయ రాజానుగ్రహముగల్గుగాకేమి, కలువలదళ ములగె లువనోపు .' R. i. 124. రాజకము rājakamu. n. An assembly of kings. రాజులసమూహము. adj. Pertaining to Government. దివాణపు వారివల్ల సంభవించునది. An act of oppression by the government or by the king, as opposed to దైవికము evil regarded as a visitation of God. రాజక. దైవికములు casualties. రాజము rajamu. In composition denotes superiority (శ్రేష్ఠత్వము.) చాపరాజము a noble bow. 'జమదగ్ని కతడిచ్చె చాపరాఝంబు.' DRB. 603. 'మఘరాజము' (N. ix. 200.) a noble sacrifice. రాజకార్యము rāja-kāryamu. n. A royal deed, politics. రాజయొక్కపని, దివాణపుపని. రాజగృహము rāja-grihamu. n. A palace. రాజయెక్కనగరు. రాజగృహము rājatvamu. n. Royalty. రాజైయుండడము. రాజదంతము rāja-dantamu. n. A bright or chief tooth, i. c., a fore tooth. ముందరిపల్లు. రాజధర్మములు rāja-dharmamulu. n. The duties incumbent on a king. రాజనీతులు, విధివత్తుగా రాజు చేయవలసినపనులు. రాజధాని rāja-dhāni. n. A metropolis or royal residence. A presidency. రాజుయొక్క ప్రధాననగరము. రాజబంధువులు the king's kinsmen. రాజభాగము the king's share, Government's share of produce. రాజనీతి rāja-nīti. n. Royal polity, civil and military government. రాజుయొక్కధర్మము. రాజన్యుడు rāja-nyuḍu. n. A man of the royal or military caste, క్షత్రియుడు. రాజన్వంతము rājan-vantamu. adj. Having a good king (as a country.) రాజపత్ని a queen. రాజుయొక్క భార్య. రాజపురోహితుడు a king's household priest. రాజబీజి rāja-bīji. n. One of royal descent. రాజవంశమునందు పుట్టినవాడు. రాజమార్గము rāja-mārgamu. n. The king's high way, a public road, ఘంటాపథము. పెద్దబాట. రాజమాషము rāja-māshamu. n. The pulse termed Dolichos catjang. అలచందలు. రాజయక్ష్మము rāja-yakshmamu. n. Pulmonary consumption. క్షయరోగము. రాజయోగము rāja-yōgamu. n. A simple and easy mode of abstract meditationn, as distinguished from the austere and rigorous modes. రాజయోగి rāga-yōgi. n. One who practises the రాజయోగము. రాజయోగ్యము rāja-yogyamu. adj. Proper or suitable for a sovereign. రాజార్హమైన. రాజరాజు or రారా౛ు rāja-rāḍzu. n. An emperor, or universal monarch. రాజులరాజు. The god of riches, కుబేరుడు. Also, an epithet of Duryōdhana, దుర్యోధనుడు, and of the moon, చంద్రుడు. రాజరీతి rāja-rīti. n. Royal style. Also, Tinsel, హొన్నిత్తడి, కాకిబంగారు. రాజర్షి rājarshi. n. A man of the క్షత్రియ caste who by religious austerity has become a saint. రాచవాడై యుండినముని. రాజవంతము having a king. as a country. రాజవల్లభము rāja-vīdhi. n. A kind of cloth. B. D. iii. 102. రాజవీధి rāja-vīdhi. n. The main street of a town. పెద్దవీధి. రాజశేఖరము rāja-sēkharamu. n. A sort of cloth. BD. iii. 102. రాజవీధి rāja-ṣrī. n. A title like Mr. prefixed to names, రాజసర్పము rājasarpamu. n. A large species of snake. రాజసూయము rāja-sūyamu. n. A hecatomb or sacrifice performed by a monarch, after subduing other kings as in the case of Yudhistira and others. ఒకవిధమైన యజ్ఞము. రాజహంస or రాజహంసము rāja-hamsa. n. A white goose or swan with red legs and bill; perhaps the flamingo. ఎర్రనికాళ్లు మూతిగల తెల్లహంస. Also, a phrase for an excellent king, రాజశ్రేష్ఠుడు. రాజాంకుడు rāj-ānkuḍu. n. Siva: who has the moon as his emblem. శివుడు. రాజాంగము rāj-āngamu. n. Government. ప్రభుత్వము. ఇప్పుడు ఆ రాజాంగము తలక్రిందులైనది that government is now upset. రాజసము rājasamu. [from రజస్ dust.] adj. Impetuous. రజోగుణము వల్ల కలిగిన, ఐహిక గుణోత్పన్నమైన. రాజసయజ్ఞము or రాజసపూజ worship offered to obtain a particular object such as fame, కామ్యారర్థముగాగాని దంభార్థముగాగాని చేయు పూజ. n. That which is of the earth, worldly, earthly. Passionateness, heat of temper. Hauteur, pride, arrogance. వారిద్దరిలో నొకడు రాజసుడు. ఒకడు సాత్వికుడు one man is haughty, the other man is meek. వాడు పలకకుండా రాజసముగా నుండినాడు he haughtily refused to reply. రాజాదనము rāj-ādanamu. n. A name applied to three different trees. Butea frondosa, Buchanania latifolia, and Mimusops kauki, మోరుగుచెట్టు, ప్రియాళువు, మోరటిచెట్టు, చారమామిడిచెట్టు, పాలచెట్టు. రాజావర్తము raj-āvartamu. n. A sort of lapis lazuli having a sky blue or lilac tint. This stone is ground down into powder which painters use for a delicate light blue tint. రాజార్హము worthy of a king, రాజునకుతగిన. రాజోపచారము rāj-ōpachāramu. n. Attendance on a king. homage of servants to their master. రాజునకు జరిగేశిశ్రూష.
వసువు
(p. 1144) vasuvu vasuvu. [Skt.] n. Gold. బంగారు. Wealth, riches, ధనము. A gem, a jewel, రత్నము. A ray of light. కిరణము. Water, జలము. A kind of demi-god, విశ్వగణదేవతలలోనొకడు. The name of a king, ఒక రాజుపేరు. వసుధారా స్తంభము a pillar out of which a fountain gushes. వసువులు or అష్టవసువులు vasuvulu. n. plu. Eight demi-gods called Vasus. They are ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు. అనిలుడు, ప్రత్యాషుడు, అనలుడు, ప్రభావుడు. వసుంథర, వసుగర్భ, వసుధ or వసుమతి vasun-dhara. n. The earth. భూమి. వసుదేవుడు vasu-dēvuḍu. n. The father of Krishna. కృష్ణునితండ్రి.
విదూషకుడు
(p. 1174) vidūṣakuḍu vi-dūshakuḍu. [Skt.] A wag, jester, buffoon. హాస్యగాడు, శృంగారనాయక సచివులలో నొకడు. 'విదూషక పూర్వకము పురాణకవిగోష్ఠివిచార పూర్వకము.' A. iv. 321. టీ విదూషక, పరిహాసకులు. One who is given to faultfinding in others. విదూషితము vi-dūshitamu. adj. Dirty, ugly, మలీమసమైన, వికారమైన. 'మషీవిదూషితాకారము.' P. iii. 352.
విలక్షణము
(p. 1187) vilakṣaṇamu or విలక్షణత vi-lakshaṇamu. n. Difference. భేదము. 'శక్రాదులందు నొకడు గాడనుచుశ్రుతియేవిలక్షణతదెలిపె.' A. iii. 13. టీ విలక్షణత, వైలక్షణ్యము. విలక్షణము vi-lakshaṇamu. adj. Other, different. భిన్నమైన. Handsome, beautiful, elegant, excellent, select. విశేషలక్షణముగల, సుందరమైన, ఉత్తమమైన, దివ్యమైన, యోగ్యమైన ఇది విలక్షణమైనపడుచు she is a handsome girl. విలక్షణముగా vi-lakshaṇamu-gā. adv. Properly, with propriety, handsomely, excellently. చక్కగా, అందముగా, దివ్యముగా. ఆ పెండ్లి విలక్షణముగా జరిగినది that marriage went off very well. విలక్షణుడు vi-lakshaṇuḍu. n. One who is highly accomplished, a model of excellence. One who differs from the common order, one who has some distinguishing qualities, భిన్నుడు, ఉత్కృష్టుడు. వాడు విలక్షణూడుకాడు he is not a man of strict religious habits. 'వీనికత్యంత విలక్షణుండునునక్షయుండును నట్లగుట నింతయనర్థమూలంబగు.' A. iii. 82.
వైశికము
(p. 1230) vaiśikamu vaiṣikamu. [Skt. connected with వేశ్య.] n. Harlotry, a courtezan's wiles or allurements, బోగముతనము. Cunning, కపటము. adj. Pertaining to a harlot, బోగము దానిది. Blameworthy, దూష్యము. వైశికుడు vaiṣikuḍu. n. A gallant, శృంగారనాయకుల లోనొకడు. A licentious man.
సభ
(p. 1298) sabha sabha. [Skt.] n. A convocation, court, an assembly, meeting, levee, council, association, society. A place of meeting, a hall of audience. సమాజము, సమూహము, గృహము, చావడి, కొలువుకూటము. ఉత్తరసభ a superior court or a court of appeal. సభాతాంబులము betel, etc. served out at a public meeting. సభాకంపము bashfulness in company. సభాపతి sabha-pati. n. The president of an assembly, a chairman at a meeting, సమాజనాయకుడు. సభాసదుడు, సభాస్తారుడు or సభికుడు sabhā-saduḍu. n. A member of a council, a councillor, one present at a meeting. One of a company, సభవారిలోనొకడు, సభాస్థిత ధర్మజ్ఞుడు న్యాయవాది, సభ్యము sabhyamu.adj. Polite, polished, genteel, well-bred, fit for or admissible into society. సభారంజకమైన, సౌజన్యమైన, సత్కులప్రమాతమైన. సభ్యత sabhyata. n. Politeness, refinement in manners. సజ్జనత్వము. సభ్యత్వము sabhya-tvamu. n. Courtiership, councillorship. సభికధర్మము. B. vii. 157. సభ్యుడు sabhyuḍu. n. A councillor, a good man, a man of good birth or manners. సభాస్థితధర్మజ్ఞుడు. సభయందుండువాడు, మంచివాడు, సత్కులప్రసూతుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83546
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79330
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63473
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57634
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39129
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38192
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28483
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28149

Please like, if you love this website
close