Telugu to English Dictionary: పద్యములో

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అల్లు
(p. 91) allu allu. [Tel.] v. a. To plait, braid, weave, wattle rods or twigs, &c., together. గంపలల్లు to weave baskets. చాపలల్లుతాడు he plaits mats. పద్యములల్లు to compose verses. అబద్ధాలల్లు to fabricate lies. తీగెలు చెట్టు మీదికి అల్లినవి the creepers have crept over the tree. కసవు అల్లిన భూమి land overgrown with grass. n. అల్లిక (q.v.)
కంఠము
(p. 225) kaṇṭhamu kaṇṭhamu. [Skt.] n. The throat. కుత్తుక. Sound కుత్తుకధ్వని. Nearness, proximity, సమీపము. గ్రామకంఠము the village common. కంఠదూలము kaṇṭha-dūlamu. n. The beam forming the ridge of a pent roof. కంఠపాతము kaṇṭha-pāthamu. n. A lesson learned by rote. వానికి కంఠపాతమయిన పద్యములు verses which he had by heart. కంఠమాల kaṇṭha-māla. n. A swelling of the glands of the throat. కంఠసరి. kaṇṭha-sari. n. A sort of necklace. కంఠసూత్రము kaṇṭha-sūtramu. n. The marriage thread worn by Hindu wives round the throat. మంగళసూత్రము. దానికి కంఠసూత్రము కట్టినాడు he wedded her. కంఠస్నానము kaṇṭha-snānamu. n. Bathing all but the bead, i.e. neckdeep. కంఠి kaṇṭhi. A necklace. కంటె. కంఠీరనము kaṇṭhi-ravamu. n. A lion. కంఠోక్తిగా kaṇṭhōkti-gā. adv. Specifically, definitively.
చాటువయ
(p. 407) cāṭuvaya chāṭuvu. [Skt.] adj. Watty, pleasant. ప్రియమైన. చాటుభాషణము rambling talk. చాటుపద్యములు or చాటుధార పద్యములు stray verses: a current epigram, fugitive verses: a current epigram, fugitive verses or couplets. చాటువు. n. Pleasing or entertaining conversation.
పాదము
(p. 738) pādamu pādamu. [Skt.] n. A foot. అడుగు. A root, వేరు. A quarter, పాతిక. A foot or line of verse being a quarter of a stanza. పద్యములో నాలుగవభాగము. A ray of light, కిరణము. A small hill at the foot of a mountain. కొండదరి దిబ్బ. తమ పాదాలనే నమ్మివచ్చినాను I came in reliance on your honour as my protector. This is a mere conversational compliment, like 'I kiss your hands' in Spanish. పాదతీర్థము water made holy by washing a saint's feet. పాదపద్మములు lotus-like feet. పాదలాక్ష red paint for the feet of women, పారాణి. తమపాదాలసముఖానకు నా కుమారుణ్ని తెచ్చి అప్పగిస్తున్నాను permit me to introduce my son to your honour's protection. వాడు తండ్రిపాదాలమీద పడెను he fell on his father's feet. తమపాదాలవద్ద before your honour, in your presence. తమపాదాల శరణుచొచ్చినాను I throw myself on your goodness. పాదచారి pāda-chāri. n. A foot passenger. కాలిబంటు. One who goes walking, నడచి పోవువాడు. పాదజుడు pādajuḍu. n. A Sudra, because born from the feet of Brahma. పాదత్రాణము pāda-trāṇamu. n. A shoe or boot. పైజారు. పాదపము pādapamu. n. A tree. పాదపూర్ణము pāda-pūrṇamu. n. An unnecessary word inserted in verse, to fill up the measure, such as in Sanskrit the words తు, హి, చ, స్మ, హి, వై, or, in Telugu poetry the words, ఒగి, తగ, మరి, ఇల, మహి , or verbs, చెలగు, ఒప్పు, &c. పాదరసము pāda-rasamu. n. Quick-silver, mercury. రసము. పాదలి pādali. n. A base or low man, అధముడు. 'పాపపు విప్రుని పనికిగామున్ను, తాపికాడైన పాదలిమందడీడు.' HD. iii. 110.
రసము
(p. 1068) rasamu rasamu. [Skt.] n. Juice, fluid, liquid, extract, essence. Taste, flavour, రుచి. Taste, sentiment, emotion, passion, affection, humour. Quicksilver, పాదరసము. The షడ్రసములు or six flavours are మధురము or తీసి sweet; ఆమ్లము or పులుసు sour; తిక్తము or వగరు astringent; లవణము or ఉప్పు salt; కటువు or కారము pungent; కషాయము or చేదు bitter. రసఖండమైనభూమి or రసవత్తైనభూమి strong soil, which is not exhausted. నీరసమైనభూమి land that is exhausted. కోపరసము the spirit of wrath. దయారసము the spirit of love, kind feelings. ఈ పద్యములో రసములేదు this is a tasteless verse. విరసమైనమాటలు rude language. The nine రసములు or humours produce the following స్థాయీభావములు (symptoms.) 1. శృంగారరసము (love) produces రతి enjoyement. 2. నీరసము (honour) produces ఉత్సాహము daring. 3. కరుణారసము (mercy) begets విస్మయము marvel. 5. హాస్యరసము (merriment) produces హాస్యభావము laughter. 6. భయానకరసము (timidity) leads to భయము fright. 7. బీభత్సరసము (austerity) begets జుగుప్స sarcasm. 8. రౌద్రరసము (wrath) leads to క్రోధము cruelty. 9. శాంతరసము. (gentleness) produces శమభావము calmness. రసకర్పూరము rasa-karpūramu. n. A white sublimate or muriate of mercury, కర్పూరరసము. రసగుండు rasa-gunḍu. n. A ball coated with quicksilver, రసముపూరినగుండు. రసజ్ఞు rasa-gnya. n. The tongue, నాలుక. రజజ్ఞత rasa-gnyata. n. Skill, judgement, taste, critical discernment, తెలివి. రసజ్ఞుడు rasa-gnyuḍu. n. A man of taste, a critic. గుణదోషములనెరిగినవాడు. రసదాడి or రసదాళి rasa-dāḍi. n. Sugar cane. చెరుకు. 'మమధురస్థూలదాడిమబీజములతోడ, దసరారురసదాడిగనెలతోడ.' A. ii. 85. A fine sort of plantain. అరటిలో భేదము. రసదాళిక rusa-dāḷika. n. A kind of sugar, చెరుకుదినుసు. రసన rasana. n. The tongue., నాలుక. రసనేంద్రియము rasan-ēndriyamu. n. The sense of taste. రసవతి rasa-vati. n. A kitchen. వంటఇల్లు. రసవర్గములు rasa-vargamulu. n. plu. The various condiments or ingredients such as salt, pepper, &c. సంబారములు. రసవాదము rasa-vādamu. n. Alchemy, chemistry, పాదరసమునుకట్టి బంగారుచేయువిద్య. రసవాది rasa-vādi. n. An alchemist, a chemist, రసమునుకట్టి బంగారుచేయువాడు. రససిందూరము rasa-sindūramu. n. A sort of factitious cinnabar, made with zinc, mercury, blue vitriol and nitre, ఔషధవిశేషము. రససిద్ధి rasa-siddhi. n. Alchemy, రసవాదము. 'ధమనీయఖంబున గ్రాలించిమెరుంగుపసిడి గనెరససిద్దిన్.' R. vi. 10. రసాంజనము a kind of collyrium. అంజనవిశేషము. రసాతలము rasā-talamu. n. A name of Hades. పాతాళలోకము. రసాభాసము ras-ābhāsamu. n. Bad taste, inelegance. adj. Disagreeable, disgusting. విరసమైన. ఆ శ్లోకమును దిద్ది రసాబాసము చేసినాడు in correcting the verse he has spoiled it, he showed bad taste in correcting it. రసాభాసముగా మాట్లాడినాడు he spoke coarsely. ఆయిల్లు నిండా రసాభాసముగా నున్నది that house is very disagreeable. ఊరేగుచుండగా వాన వచ్చి అంతా రసాభాసమైపోయినది when the marriage procession was going on, there was a shower and everything was upset. రసాయనము ras-āyanamu. n. A panacea, a medicine preventing old age and prolonging life, జరావ్యాధిహరౌషధము. Butter milk, sweet curds, గోరసము, చల్ల. Poison, విషము. 'తననచో మాధుర్యమెనయు నా యివి చూడుమన్నట్లు మేలిరసాయనములు, ఒప్పుగా గిన్నియలనుంచి యపచరించి.' T. iii. 18. టీ రసాయనములు, తీసిగలిగిన పదార్థములు. రసాల rasāla. n. A pudding or mess of curds, mixed up with sugar and spices. పెరుగులో ననేక ద్రవ్యములు వేసి చేసినది. రసాలము rasālamu. n. The sugar cane, చెరుకు. Also, the sweet mango tree, తియ్యమామిడి చెట్టు. రసావళ్లు ras-āvaḷḷu. n. A kind of cakes. 'తన యింటనప్పుడాయితమొనరించినకమ్మదావు లొలుకురసావళ్లునుమినుపవడలు జాపట్లునుగోదుమ పిండివంటలున్ గలవనినన్.' Vish. iii. 377. రసి or రసిక rasi. [Tel.] n. The pus, or matter of a sore, serum. పుంటిచీము. రసిక rasika. [Skt.] n. A woman of taste. రసికురాలు. రసికత or రసికత్వము rasikata. [Skt.] n. Good taste or judgement. రసజ్ఞత. రసికుడు rasikuḍu. A man of taste. శృంగారాదిరసములను గ్రహించువాడు, రసజ్ఞుడు. రసితము rasi-tamu. n. Sound noise, thunder. ధ్వని, ఉరుము.
శతము
(p. 1242) śatamu ṣatamu. [Skt.] n. A hundred. వంద. నూరు. adj. Hundred, నూరు. అష్టోత్తరశతము a hundred and eight. శతకము ṣatakamu. adj. Hundred, నూరు. n. A collection of one hundred stanzas; a set of 100 verses, on a subject, in the same metre, and having one unvaried chorus. నూరు పద్యములుగల గ్రంథము. భాస్కరశతకము the epigrams of Bhaskara. వేమనశతకము the verses of Vemana. 'తుత్సుతశతకంబుకంటె.' M. I. iv. 102. శతకోటి sāta-kōṭi. n. One thousand millions. నూరుకోట్లు. A thunderbolt, వజ్రాయుధము. శతఘ్ని sata-ghni. n. A weapon, literally 'the slayer of an hundred.' శస్త్రభేదము. A club two yards long and fitted with iron spikes, నాలుగుమారలవిడివిగలయినుపముండ్ల కర్ర. శతదళము or శత పత్రము ṣata-daḷamu. n. Lit: the hundred leafed, i.e., the lotus. తామర. 'శతదళమంజరీధవళ.' A. iv. 145. శతధృతి ṣata-dhṛiti. n. One to whom hecatombs are offered in sacrifice; an epithet of Brahma or Indra, బ్రహ్మ or ఇంద్రుడు. శతపది ṣata-padi. n. A centipede. రోకటి బండ, కట్లజెర్రి, చెవిచొరుపాము, కర్ణజలూక శతపుష్ప or శతాహ్వయ sata-pushpa. n. Anise, a sort of dill or fennel. పెద్దసదాపచెట్టు. శతభిషము saṭa-bhishamu. n. The name of one of the lunar mansions, ఒకనక్షత్రము. శతమన్యుడు ṣata-manyuḍu. n. An epithet of Indra. ఇంద్రుడు. శతమానము n. ṣatamānamu. A certain weight, a palam, ఒకపలము. A palam of silver or gold. పలపరిమాణ జతసువర్ణములు. The tāli-boṭṭu, a neck ornament tied on a bride's neck by the bridegroom at the time of marriage, తాళిబొట్టు. A hundred fold, నూటికొలది. శతాంగము ṣat-āngamu. n. A chariot, a car, స్యందనము, రథము. శతాంశము ṣat-āmṣamu. n. One hundred part: నూటిలో నొకభాగము. శతానందుడు ṣat-ānanduḍu. n. An epithet of Brahma. బ్రహ్మదేవుడు.
షట్
(p. 1266) ṣaṭ shat. [Skt.] adj. Six. ఆరు. షట్కర్మములు the six acts, or duties enjoined on Brahmins, i.e., అధ్యయన, అధ్యాపన, దాన, ఆదాన, యజన. యాజనములు. షట్కర్ముడు shaṭkarmuḍu. n. A Smarta Brahmin who performs the six acts above enumerated. షడక్షరమంత్రము a spell which has six syllables. షడ్గుణము six-fold, six times as much. ఆరంతలు. 'సాహసంషడ్గుణంచైవ.' షడ్గుణములు అనగా సంధి. కలహించడము, దండెత్తడము, యుద్ధానకు సమయము చూడడము, భేదము పుట్టించడము బలవంతునిని చేపట్టడము. షట్కము shaṭkamu. Six. ఆగు. షట్పదము shaṭ-padamu. n. Lit, the six-footed, i.e., a bee, the large black bee. అళి, భ్రమరము. షదాననుడు or షణ్ముఖుడు shaḍ-ānanuḍu. n. Lit. the six faced; a name of Kumaraswami, the Hindu Mars. కుమారస్వామి. షడ్జము shaḍjamu. n. A shrill musical tone like the peacock's cry. The fourth or middle note (tenor) of the Hindu gamut. సప్తస్వరములలో నొక స్వరము. షడ్భాషలు shaḍ-bhāshalu. n. plu. The six languages, i.e., అచ్చతెనుగు, దేశీయము, గ్రామ్యము, కన్నడి, హళేకన్నడి, అరవము. షడ్రసములు or షడ్రుచులు saḍ-rasamulu. n. plu. The six flavours used in cookery; viz., astringent, ఒగరు; sweet, తీపి; salt, ఉప్పు; pungent,కారము; bitter, చేదు; sour, పులుసు. షడ్రసాన్నము a ragout, highly seasoned food. 'చలువలుగట్టించు షడ్రసాన్నములుంచున్.' Ila. i. 87. అనగా మృష్టాన్నము పెట్టును. షడ్విద్యలు shạd-vidyalu. n. plu. The six magic arts; which are called ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము ఉచ్చాటనము, మోహనము. షణ్మతములు shaṇ-matamulu. n. The six Schools or doctrines of Philosophy, ఆరుదశములు. They are పాషండ, చార్వాక, బుద్ధ, జైన, వామన, గాణాపత్యములు. But a verse says బౌద్ధంవైదిక, శైవంచ, సౌరంవిష్ణుచ శాక్తకం. షష్టాష్టమము shashṭ-āshṭamamu. n. Enmity, animosity, పగ, విరోధము. వారికి షష్టాష్టమముగానున్నది they are on bad terms. షష్టి shashṭi. n. Sixty. ఆరువది. షష్టిపూర్తి shashṭi-pūrti. n. A feast held on a man's attaining his sixtieth year. అరువదియేండ్లవయసు రాగానే చేయు ఉత్సవము. షష్ఠము ṣhashṭhamu. adj. Sixth. ఆరవది. షష్ఠి ṣhashṭhi. n. The sixth day of the lunar fortnight, ఆరవతిథి. In grammar, the sixth case. ఆరవ విభక్తి. షష్ఠికము or షష్ఠిక shashṭhikamu. n. A kind or rice of quick growth. వ్రీహిభేదము. షష్ఠ్యంతములు shashṭh-y-anta-mulu. n. Dative verses, i.e., a set of verses in the preface of a Telugu peom, having every phrase in the dative thus: To the prince, to the hero, &c., &c. అవతారిక కొననుచెప్పే షష్ఠీవిభక్తిగల వాక్యములు గల పద్యములు. షష్ఠ్యంతమైన శబ్దము a word in the sixth case. ఆరవ విభక్తియందుండు శబ్దము.
సింహము
(p. 1331) siṃhamu simhamu. [Skt.] n. A lion. The sign Leo. (In composition,) Eminent, chief, మృగేంద్రము, అయిదవరాసి. శ్రేష్ఠము. సింహము or సింహపుపలక a large piece of timber, లావాటిమాను. కవిసింహము a noble poet. సింహస్వప్నము. (lit. the elephant's dream of his mortal foe the lion.) a killing thought, a dreadful apprehension. సింహలలాటము (corrupted into సింహతలాటము) an ornament in the form of a lion's head, the figure carved on the front of the pole of a Hindu litter. సింహద్వారము simha-dvāramu. n. The portal or front gate of a house, తలవాకిలి. సింహనాదము simha-nādamu. n. A loud cry, a war cry or war whoop. Huzzas. క్ష్వేళ, యుద్ధకాలములో భటులు అరిచే అరుపు, బొబబ్బ. సింహసంహననుడు simha-samhananuḍu. n. Lit. one who kills a lion, i.e., a very handsome person, a man of noble presence or figure. సర్వాంగసుమదరుడు. సింహావలోకనము simh-āva-lōkanamu. n. Lit, a lion's look Retrospection. A trick in versification consisting of making each line begin with the last word of the preceeding one. వెనుకకు మళ్లిమళ్లి చూచుచుపోవడము, పద్యములో ముందుచెప్పిన పదమును మళ్లీయెత్తుచు రావడము. 'ఇదిమనోహర కాంతికింపైన బింబంబు, బింబంబు గాదిది బెగడుకెంపు, కెంపుగాదిది తేటియొంపనిన మంకెన, మంకెనగాదిదిమంచిచిగురు.' T. iii. 63. సింహాసనము simk-āsanamu. n. A lion seat, a seat or throne supported by sculptured lions, a throne, నృపాసనము, భద్రాసనము, రాజపీఠము. సింహాసవస్థుడు simh-āsana-sthuḍu. n. One who is enthroned. పట్టాభిషిక్తుడు. సింహి simhi. n. A lioness. ఆడుసింహము. సింహి or సింహిక. n. The mother of Rāhu. రాహువుయొక్క తల్లి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83489
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79313
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63448
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57607
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38163
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28130

Please like, if you love this website
close