(p. 1315) sasi sasi. [Tel.] n. Soundness, beauty, health. good. బాగు, కుదురు. ఆరోగ్యము. [From Skt. సస్యము.] n. A crop. వరిమొదలైన పయిరు. A sprout or shoot, మొలక. 'అసమాయుధనికీర్తిసనులకైవడి మల్లికాకుంజవిత తిమొగ్గలుతనర్చె.' Vaij. i. 56. adj. Good, sound, proper, well, healthy, handsome, బాగైన, కుదురుగానుండే, ఆరోగ్యముగల. 'ససిమెఅరుంగుమొత్తంబుల.' Swa. iii. 38. ససేమిరా what is the good of this? ససిగా sasi-gā. adj. Well, properly, in good health. In good order or repair. బాగుగా, క్రమముగా, కుదురుగా. ఆమెకు ఒళ్లు ససిగానుండలేదు she is unwell or ill. ససువు sasuvu. n. A sprout or shoot. మొలక. 'ససువులగ్రొన్నిసువులనడిగె.' R. iv. 6. adj. Mild, meek, సాధువు.