Telugu to English Dictionary: పరాక్రమము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అలవి
(p. 88) alavi alavi. [Tel.] n. Possibility, practicability, power, ability. శక్యము, కొలది అది చెప్పనలవికానిది it is indescribable. అలవు alavu. [Tel.] n. Power, ability. శక్తి, పరాక్రమము, బలిమి. 'తలకడచినడచిద్రోణుని యలవుబలంబును సహింపక.' M. VI. ii. 354. Difficulty. కష్టము, శ్రమము.
ఏడైర
(p. 197) ēḍaira ēḍtera. [Tel.] n. Fury, anger, perseverance. అతిశయము, సామర్థ్యము, శక్తి పరాక్రమము. adv. Much మిక్కిలి; at once, quickly శీఘ్రముగా 'అమ్మహీశుపెన్నురమునవాటె నారథకుడొక్క సముజ్జ్వల బాణమేడైరన్.' M. IX. i. 210.
కడిమి
(p. 235) kaḍimi kaḍimi. [Tel.] n. Greatness, excess. అతిశయము, ఆధిక్యము. Bravery, gallantry. పరాక్రమము. adj. Vast, great, brave. adv. Greatly, much. మిక్కిలి.
గోహరి
(p. 395) gōhari gōhari. [Tel.] n. Heroism. పరాక్రమము.
తేజము
(p. 552) tējamu or తేజస్సు tējamu. [Skt.] n. Brilliance, lustre, splendour. Vigour, potency, might. ప్రకాశము, ప్రభావము. Semen virile. రేతస్సు. Courage పరాక్రమము. తేజోపార్జనము acquiring reputation,. తేజస్వి a brilliant or vigorous man తేజస్సుగలవాడు. తేజరిలు, తే౛రిలు, తేజరిల్లు or తే౛రిల్లు tējarilu. v. n. To shine, to be glorious. ప్రకాసించు. తేజితము tējitamu. adj. Bright, sharp. వాడిచేయబడిన. తేజుడు tējuḍu. n. He who shines, &c.
ద్యుమ్నము
(p. 616) dyumnamu dyumnamu. [Skt.] n. Wealth; power. విత్తము, పరాక్రమము, పలము.
నెరి
(p. 678) neri neri. [Tel.] n. Crookedness. వక్రత. Beauty, అందము. Manner, విధము. Custom, ఆచారము A fold of a cloth, వస్త్రముకుచ్చె. Order, క్రమము. Justice, న్యాయము. Courage, పరాక్రమము. Skill, ప్రజ్ఞ. Fulness, finishing, పూర్తి. A bird's wing, రెక్క. Hair, tresses, వెండ్రుకలు. Curls, చుట్టవెండ్రుకలు. Greatness, bigness. A streak. నల్లనెరి. a dark streak. A sympathetic swelling: such as appears on one side of the neck or arm in consequence of an injury on the opposite side. adj. Great, large. గొప్ప, అత్యంతము. Pretty, fine, excellent. బాగు, యోగ్యము, మంచి, నెరిక nerika. n. A petticoat or shift. గాగరా, పావడా. Parij. iv. 22. నెరిపడు neri-paḍu. v. n. To become, అగు. To accrue, సిద్ధించు. To flourish, thrive, బాగుపడు. 'క కానియటులుండి నెరిపడు, నైనతెరగు దోచి మాయమగునిబ్భంగిన్.' M. XII. iii. 31.
పరాక్రమము
(p. 714) parākramamu parākramamu. [Skt.] n. Valour, prowess. Power, strength, exertion.
పొనుపు
(p. 810) ponupu or పొంపు ponupu. [Tel.] n. Courage, heroism. పరాక్రమము.
పౌరుషము
(p. 823) pauruṣamu paurushamn. [Skt. from పురుష.] n. Manliness. పురుషభావము. Courage, పరాక్రమము. A resolution, effort, attempt. పురుషప్రయత్నము. A vow, ప్రతిజ్ఞ. 'ఆరక్క సుండునుదనచేసిన పౌరుషంబు ప్రతిహతంబగుటకు విస్మయంబునొంది.' M. III. vii. 153. 'బ్రహ్మ వేత్తలమని పౌరుషమాడెదరు.' Vēma. 500. adj. Of, or belonging to man, human; manly. ఊర్ధ్వవిస్తృతదోః పాణీపురుషప్రమానె. మనిషిచెయ్యెత్తుపొడుగు. పౌరుషముగా paurushamu-gā. adj. In a manly fashion, Bravely; insolently, haughtily. పౌరుషేయము paurushēyamu. adj. Made by human hands, పురుషుడుచేసినది.
బీరము
(p. 888) bīramu bīramu. [from Skt. బీర.] n. Prowess, పరాక్రమము.
విడి
(p. 1170) viḍi vidi. [Tel.] n. A red tint, అరుణకాంతి. Clearness, transparency, brilliancy, నైర్మల్యము, స్వచ్ఛత. Heroism, courage, valour, ప్రతాపము, పరాక్రమము. Anger, క్రోధము. The pods in a cotton fruit, ప్రత్తికాయలోని జెడ. 'విడిగలమానికముంబుత్తడితోడం గూర్చినట్లు.' P.iii. 285. adj. Red, అరుణము. Clear, transparent, స్వచ్ఛమైన, నిర్మలమైన. Separate, distinct, Single, odd, extra, spare, unoccupied, unemployed, loose. ఒంటి, ప్రత్యేకమైన, మిగతగానుండే, పనినుండి విడిచిన. That can be untied, విడువదగిన, 'విడికెంపుపడగగొడుగులు, కడువేడుకశేషు డూన.' N. ix. 219. విడాకు viḍ-āku. (విడి+ఆకు.) n. A loose leaf. Divorce. విడిసం౛ viḍi-sandza. n. The ruddy dawn or evening, ఎర్రసం౛. విడిపుష్పము an unstrung flower. విడిముత్యములు loose pearls. విడిమనిషి a single man, an extra man, one who is unoccupied or unemployed. విడిఆకులు loose leaves, not stitched. విడిఖండువ a single cloth (meaning one of a pair.) విడిపావకోడు one sandal, an odd shoe. విడిపూస an odd bead. విడిమేను naked, దిసమొల. విడియైదువ a loose woman, లంజె. విడికథ a riddle to be solved, విడువదగినకథ. విడికోడె a bullock that is set free from work, పనినుండివిడిచిన కోడె విడి viḍi. (past p. of the verb విడు.) Setting aside, leaving off. విడిచిపెట్టి. adv. Alone, ఒంటరిగా. విడిగానుండే viḍi-gā-nunḍē. adj. Single, unoccupied, unemployed, loose. ఒంటరిగానుండే, మిగిలియుండే, ఒకటి నొకటి చేరకుండా ఉండే. విడిగోలు viḍi-gōlu. adj. Spare, unemployed. మారుపు, పనిలేని. విడిగోలు ఎద్దులు spare bullocks. వఅడు విడి గోలుమీద దున్నును he ploughs with different yokes of cattle in turn. విడిదల viḍi-dala. (విడిది+తల.) n. A halting place. విడియుచోటు, విడిసినచోటు, దండుదిగినస్థలము. 'విడిదలకుపోయినపుడు నీకొడుకులెల్లనాపగా నందునునికడరుగుదెంచి.' M. VI. iii. 70. విడిది viḍidi. n. Halting, విడియుట. A lodging, a residence, దిగుబస. విడిసినచోటు. 'ఈ విడిదింటిలోనీకేలమాయ.' L. iv. 240. విడిదిచేయు viḍidi-chēyu. v. n. To halt, stay, abide, దిగు, బసచేయు, విడిపట్టు viḍi-paṭṭu. (విడిది+పట్టు.) n. A halting place, విడిదిచోటు. A lodging, inn, బస. 'అమర విభుండు చేరి వినయానతుడై విడిపట్టువైజుయంతమునకు జిత్తగింపుమన.' Parij. iii. 76. విడిమట్టు viḍi-maṭṭu. n. A dwelling place, వాసస్థానము, కాపురస్థలము. Also, same as విడిది. విడిమట్టుచేయు viḍi-maṭṭu-chēyu. v. n. To halt, stay, lodge, దండుదిగు, బసచేయు. విడిపడు or విడిపడు viḍi-paḍu. v. n. To separate, విడు, విడబడు. To slip, ౛ారు, To escape, get free, break loose, to shake off (shame), విడిపించుకొను, జంకువిడుచు. విడిపోవు or విడివోవు viḍi-pōvu. v. n. To cease or terminate. తనకుతానే వదలు, విడివడు. విడిముడి viḍi-muḍi. n. Wealth, riches, ధనము, ఐశ్వర్యము, విడియత్తము viḍi-y-attamu. n. The glove or leather worn on the huntsman's arm for the hawk to perch upon. డేగమొదలైనవి కూర్చుండడమునకై వేటకాని చేతికి కట్టుకొనేచర్మము. 'విడియత్తెమునందల యెత్తి చూచుబల్ సాళువమున్ వడింజనుశశంబుపయిన్ విడిచెన్ మహోద్ధతిన్.' Swa. iv. 82. విడివేట viḍi-vēṭa. n. Falconry, డేగవేట.
వీరము
(p. 1201) vīramu vīramu. [Skt. cf. Lat. vir.] adj. Heroic, brave, exalted. శురమైన, శౌర్యముగల, ఉత్తమమైన. వీరస్వర్గము the Olympus or Elysium of heroes. వీరగోష్ఠి the company of heroes, 'వీరకేదారంపుపాగ.' (Vasu. pref.) అనగా రణరంగోచితమైన శీరస్త్రము. వీరక్షామము a severe famine. విరసాతివ్రత్యము stern chasity, rigid purity వీరకత్తియ or వీరకత్తె Same as వియ్యంకురాలు (q. v.) వీరకాడు Same as వియ్యంకుడు. (q. v.) వీరజయంతిక vīra-jayantika. n. A war dance. యుద్ధమందలి వీరులనృత్యము. వీరత్వము vīra-tvamu. n. Heroism, courage, valor, శూరత్వము. వీరతాయెతు vīra-tāyetu. n. Acharm worn by warriors. వీరపత్ని vīra-patni. n. A hero's wife. వీరపాణము vīra-pāṇamu. n. A drink taken at the beginning or end of a battle. వీరభద్రపళ్లెరము vīra-bhadra-paḷḷeramu. n. A very large tray. వీరమద్దెలు, వీరమద్దియలు. వీరముద్దియలు. వీరముద్దెలు. వీమధ్యములు or వీరముద్రికలు vīra-maddelu. n. plu. Rings worn on the middle toe. వీరులు పాదమధ్యాంగుళియందుంచే ముద్రికలు. వీరముష్టి vīra-mushṭi. n. An extremely orthodox or very bigoted Saivite, a Jangam beggar, one who goes about begging alms from the Vaisyas with sword and shield. వీరరుద్రవేషము వేసికొని కోమట్లను యాచించు ఒక తెగభిక్షుకుడు. వీరవైష్ణవుడు vīra-vaishṇavuḍu. n. An extremely bigoted or orthodox Vaishnavaite, వైష్ణవులలో నిండాపట్టుగలిగియుండేవాడు. వీరశైవము vīra-ṣaivamu. n. Ultra-orthodox Sivaism. శివమతములో నిండాకరుకుగానుండుట. వీరశైవుడు vīra-ṣaivuḍu. n. A very orthodox or bigoted Saivite. వీరసువు vīr-asuvu. n. The mother of a hero, వీరుని గన్న తల్లి. వీరావేశము vīr-āvēṣamu. n. Zeal, bravery, madness, fury, శౌర్యము, వెర్రి వీరాసనము vīrā-sanamu. n. Keeping a careful sentry at night. వీరుడు vīruḍu. [Skt. cognate with 'hero.'] n. A hero, warrior, or champion, శూరుడు. An excellent man. శ్రేష్ఠుడు. వీర్యము vīryamu n. Heroism, valour, courage, bravery, శౌర్యము, పరాక్రమము. Semen virile. రేతస్సు.
శౌరి
(p. 1260) śauri ṣauri. [Skt. from శూర.] n. Lit. the hero; an epithet of Krishna, కృష్ణుడు. శౌర్యము ṣauryamu. n. Heroism, prowess, valour, bravery, courage. శూరత్వము, పరాక్రమము. శౌర్యుడు ṣauryuḍu. n. A man of valour, a hero. విపరీతశౌర్యుడు a man of great valour.
సోమ
(p. 1360) sōma or సోమము sōma. [from Skt. శ్రమః.] n. Toil, fatigue. శ్రమము. Courage, పరాక్రమము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83758
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63522
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57782
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39158
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28177

Please like, if you love this website
close