Telugu to English Dictionary: పలక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకారించు
(p. 2) aṅkāriñcu ankārintsu. Hind. hankarna. v. i. To set sail. ఓడచాపలెత్తిపోవు.
అంటు
(p. 8) aṇṭu antu [Tel.] v. t. To touch. అంటించు to cause to touch. అంటినట్టుగా ఉండే close at hand. ఆ ఊరితో అంటినట్టుగా ఉండే ఒకపల్లె a hamlet close by the town. వానికి అదరంటినది fear seized him. తెల్ల అంటుతీగె convolvulus dentatus.
అంతరపల్లటీ
(p. 10) antarapallaṭī antara-pallaṭī. [Tel.] n. The pigeon called Tumbler.
అంతర్గతము
(p. 11) antargatamu antargatamu. [Skt.] adj. Intermediate, internal, inner, hidden, లోపలి, లోని, మరువబడిన. అంతర్గతజ్వరము internal fever, slow fever.
అంతవట్టు
(p. 12) antavaṭṭu antavaṭṭu. [Tel.] adj. and adv. All, the whole యావత్తు. Till then. అంతవరకు అంతవట్టువారు. All. అందరు. గీ' పుట్టియంతవెన్న ప్రోవుగఁబెట్టితి కడిగికడిగియొక్క గనపచేర సంతపట్టు మ్రింగే. హరి. పూ. 5. ఆ. 'ధాత్రీపతులదోడు తెచ్చితిపలువుర; జచ్చిరంతే వట్టువారును.' భార, శల్య 2. ఆ.
అందగించు
(p. 13) andagiñcu andaginṭsu. [Tel.] v. n. To be adorned, to be pretty, to look well. సొగసుగానుండు. ఈ రత్నము ఇక్కడ అందగింపలేదు this gem does not look well here.
అందలము
(p. 14) andalamu andalamu. [Tel.] n. s. A palanquin. N. 7. 40. A. 4. 6. ఆందోళిక. ప్రక్కలందు మరుగులేని పల్లకీ.
అంబలి
(p. 16) ambali ambali. [Tel; plu, అంబలులు, అంబళులు or అంబళ్లు. Gen. అంబటి] n. Porridge. పిండి నూకలువేసి ౛ావగాకాచినది. చింతంబలి paste made of pounded tamarind seeds. అంబట్టి కుండ a porridge-pot. అంబటిప్రొద్దు break-fast time: about noon. 'పలుచనియంబళుల్ చెరుకుపాలెడనీళ్లు ... వడపిందెలు నీరుచల్లయున్ వెలయగబెట్టు వెసవిఁజందనచర్చమున్నగన్.' Amuk. i. 41.
అంబేద
(p. 17) ambēda ambēda. [Tel.] n. A simpleton. మెత్తనివాడు. 'వేదులుపల్కి నన్నదరవేయగజూచెద నిందునంతయంబేదలులేరు.' పద్మ iii. 57.
అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అచ్చిక
(p. 28) accika or అచ్చికము acchika. [Tel.] n. Deficiency, want, defect. Clearness, cleanness. కొదవ, అచ్చము, ప్రసన్నము, తేరినది. 'నీకొకందులకు నచ్చికలేక మెలంగ.' H. i. 93. 'పల్వలంబులు లేతపచ్చికమచ్చిక చెలులకందిచ్చు నచ్చికములేక.' B. viii. 46.
అటకమామిడి
(p. 30) aṭakamāmiḍi or అటికమామిడి aṭaka-mā-miḍi. [Tel.] n. The spreading hogweed, Boerhaavia diffusa (Watts). గలిజేరుపల్లిక. Ainslie 2. 205.
అడకించు
(p. 33) aḍakiñcu aḍakinṭsu. [Tel.] v. t. To laugh at. To scorn. To blame. అపహసించు. చ 'పలికిననట్లయున్నదియె పత్రికలోనడకించెదోననున్.' ప్ర. భా. 3. ఆ. గీ 'అకట నీవు నన్ను నడకించిపోజూచె దేనుమోసపోను.' భో. 6. ఆ.
అడపట్టె
(p. 34) aḍapaṭṭe aḍapaṭṭe. [Tel.] n. A board used for smoothing a ploughed field after the grain is sown: in effect corresponding with a roller. పొలములో విత్తనము విత్తి, మిట్ట పల్లము లేకుండా సరదడమునకై యెడ్లనుకట్టి తోలే మాను, దిండు.
అడ్డము
(p. 38) aḍḍamu or అడ్డమైన aḍḍamu. [Tel.] adj. Cross. నన్ను అడ్డమైన మాటలు ఆడినాడు he reviled me. అడ్డమైనకూళ్లు any food that comes to the hand. నాకు అడ్డమైనపని పెట్టుతున్నాడు he employs me in anything that comes to hand. వాడు అడ్డదోవలు తొక్కుచున్నాడు he goes the wrong way to work. అడ్డకట్ట aḍḍa-kaṭṭa. [Tel.] n. A dam or bank, an embankment. సేతువు, చేలకు నీళ్లు నిలిచేటందుకు కట్టిన గట్టు. అడ్డకత్తి aḍḍakatti. A broad sword. పట్టిసము. అడ్డకమ్మి aḍḍa-kammi. A cross piece, the cross selvage in cloth. అడ్డకర్ర aḍḍa-karra. A cross-piece of timber: an obstacle: a bar. విఘూతము. నా పనికి అడ్డకర్రలు వేయుచున్నాడు he throws difficulties in my way. See అడ్డము. అడ్డగోడ addagōḍa a cross-wall. అడ్డచాపు aḍḍa-tṣāpu. A cross beam. అడ్డవాసము. అడ్డతల aḍḍa-tala. A narrow projecting head: having a narrow fore head. నిడుపు తల. అడ్డదూలము aḍḍa-dūlamu. A cross beam. అడ్డదోవ aḍḍa-dōva. A crossway. అడ్డపలక aḍḍa-palaka. A cross plank. అడ్డపట్టె. aḍḍa-paṭṭe. A thick board drawn by two oxen used for smoothing a ploughed field after the grain is sown. మడిసమముచేసే మాను. అడ్డుపడు aḍḍa-paḍu. [Tel.] v. n. To interpose, to help; to obstruct, impede. విఘూతమగు, వారించు. నా పనికి అడ్డుపడ్డాడు he threw obstacles in my way. భార్యను కొట్టబోతే కొడుకు అడ్డుపడినాడు as he was going to strike his wife his son interposed. నేనడ్డపడకపోతే వాండ్లు వత్తురు had I not interposed they would have died. అడ్డపాటు aḍḍa-pāṭu. [Tel.] n. Obstacle, hindrance, obstruction. అడ్డి, విఘ్నము. అడ్డబాస aḍḍa-bāsa. n. A nose jewel. బులాకి. అడ్డబొట్టు aḍḍa-boṭṭu. A cross mark worn by the Hindus on their fore-head. అడ్డమాను aḍḍa-mānu. A cross bar. వాడు అడ్డవాట్లు వేస్తున్నాడు he throws impediments in the way.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83037
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79120
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63278
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57450
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38990
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38054
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28439
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27858

Please like, if you love this website
close