Telugu to English Dictionary: పాడుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంధకూపము
(p. 15) andhakūpamu andha-kūpamu. [Skt.] n. పాడునుయ్యి a well in disuse, or disrepair.
ఉగ్గాడు
(p. 149) uggāḍu ugg-āḍu. [Tel.] n. To tread to pieces, destroy. పాడుచేయు.
కాపాడు
(p. 271) kāpāḍu kāpāḍu. [Tel. from కాచు.] v. a. To guard, watch, keep, to preserve, or protect, patronise. To secure from failure. తనమాట కాపాడుకొనేటందుకు with a view to verify his statement.
కెరలు
(p. 308) keralu keralu. [Tel.] n. To be enraged, to cry out from alarm. కోపించు, రేగు, బొబ్బలిడు. To exceed అతిశయించు, విజృంభించు. To cry as a bird. కూయు. 'గీ ప్రమదమునదేటు లెలుగెత్తిపాడుచోట, శారికలనంగశాస్త్రముల్ చదువుచోట, గీరకలకంఠములు క్రొవ్వికెరలుచోట, బావురములారజంబులుపలుకుచోట.' స్వా. iii.
గగురు, గగురుపాటు
(p. 349) gaguru, gagurupāṭu or గగురుపు gaguru. n. Tingling, glowing, a thrill. రోమాంచము. గగర్పుచెందినది she was electrified, or a thrill ran through her. గగురు పొడుచు gaguru-poḍuṭsu. v. n. To tingle, to be thrilled. రోమాంచితమగు. గగుకుపాడుపు or గగుర్పొడుపు, Same as గగురుపాటు.
గయాళు
(p. 357) gayāḷu gayāḷu. [Tel.] n. Waste or uncultivated land. పాడువేయబడిన నేల. గయాళుపడ్డ deserted, abandoned, waste. పాడువేయబడిన, విడిచిపెట్టబడిన; సేద్యముచేయడానకు పనికిరాని (పొలము).
గాత
(p. 363) gāta gāta. [Skt.] n. A singer. పాటపాడువాడు.
గాయకుడు
(p. 364) gāyakuḍu gāyakuḍu. [Skt.] n. A singer పాటపాడువాడు.
ఘటము
(p. 399) ghaṭamu ghaṭamu. [Skt.] n. An earthen vessel or jar, కుండ. The body శరీరము. A ruined well పాడునుయ్యి. ఘటవిసర్జనచేసినాడు he left the body. ఈ ఘటముండేవరకు as long as I live. Bringing about, effecting కూర్పు, ఘటము. దుర్ఘటము impracticable, hard to get or bring about. ఘటచక్రము ghaṭa-chakramu. n. A potter's wheel. ఘటయంత్రము ghaṭa-yantramu. [Skt.] n. A sort of pump. నూతిగిరక, నీరుతోడేగిలక. 'గీ పొంతఘటయంత్రసరము ద్రిప్పుచు జపించు' A. v. 90. ఘటశాసి ghaṭa-ṣāsi. n. A logician. తార్కికుడు. A. vi. 89. ఘటశ్రాద్ధము or ఘటస్పోటనము ghaṭa-ṣrāddhamu. n. The funeral of a pot; a mode of divorce, wherein funeral rites are performed as though the rebellious wife were actually dead. ఘటస్ఫోటనము చేసినాడు he divorced his wife.
దూము
(p. 605) dūmu or ధూము dūmu. [Tel.] n. Laying waste, sacking; a disturbance, plague, pestilence, epidemic. పాడుచేయడము, కొల్ల, దోపిడి. అమ్మవారిదూము an attack of cholera. హయిదరదూము the invasion of Hyder.
పరిగ
(p. 717) pariga or పరిగె pariga. [Tel.] n. Ears of corn that drop down when a crop is harvested, gleanings of corn. చేనిలో రాలినవెన్ను. పరిగెలు fragments, shivers, తునియలు. 'పైనున్న చోళ్లలను పరిగెలు చేసి, బొమిడికంబములను డుల్లలపాడుచుచురాగ.' Pal. 439.
పరిఘోషము
(p. 716) parighōṣamu pari-ghōshamu. n. Sounding, noise, మ్రోత. Thunder, ఉరుము. పరిచరుడు pari-charuḍu. n. A guard or bodyguard, an attendant, a servant. చౌకిపారాలు జాగ్రతగాచేసే భటుడు. A sentinel, సేననుకాచుభటుడు. పరిచర్య or పరిచారము pari-charya. n. Service, attendance, dependence. సేవ. పరిచరించు pari-charinṭsu. v. n. To serve. పరచర్యచేయు. పరిచారకుడు pari-chārakuḍu. n. A man servant. పరిచారిక pari-chārika. n. A maid servant. పరిచార్యుడు pari-chāryuḍu. n. One fit to be attended on or served. పరిజనము pari-janamu. n. A train of followers, attendants. పరివారము. పరితపించు pari-tapinṭsu. v. n. To grieve. to be sorrowful. పరితాపము or పరీతాపము pari-tāpamu. n. Pain, anguish, sorrow, affliction, సంతాపము. Heat, fever, జ్వరభేదము. Trembling, భయము, కంపము. పరితోషము or పరితుష్టి pari-tōshamu. n. Pleasure, satisfaction, delight, gratification, great joy , మిక్కిలి సంతోషము. పరితోషించు pari-tōshiṇṭsu. v. n. To rejoice greatly. పరిత్యజించు pari-tyajinṭsu. v. a. To abandon, or quit బొత్తిగావిడుచు. పరిత్యాగము pari-tyāgamu. n. Abandonment, quitting, desertion, yielding, relinquishment, giving up. దేహపరిత్యాగము dēha-pari-tyāgamu. n. Dying, giving up life. పరిత్యాగపత్రిక pari-tyāga-patrika. n. A writ of divorce. పరిత్యక్తము pari-tyaktamu. adj. Abandoned. పరిత్యాజ్యము pari-tyājyamu. adj. Fit to be abandoned. పరిత్రాణము pari-trāṇamu. n. Preservation, protection, fostering, రక్షణము. పరిత్రాసుడు pari-trāsuḍu. adj. Afraid, భయము గలిగిన. 'విదళిత జనసంఘమహోగ్ర కల్మష పరిత్రాసున్.' Ved. Ras. iii. 29. పరిదానము pari-dānamu. n. Barter, exchange. వినిమయము, వస్తువులను మార్చుకొనుట. A bribe., పరిదానముపట్టు to receive a bribe. పరిదేవనము pari-dēvanamu. n. A lamentation, విలాపము, కలవరింత. M. II. iii. 35. పరిధానము pari-dhānamu. n. A cloth, or lower garment. కట్టుబట్ట, దోవతి. నిర్ముక్తపరిధాన she who is stripped. పరివక్వము pari-pakvamu. adj. Ripe, mature. Cooked, dressed. పరిపాకము pari-pākamu. n. Maturity, perfection; the fruit or consequence of actions. పరిపాలకుడు pari-pālakuḍu. n. A good protector, cherisher, or patron. చక్కగా కాపాడువాడు. పరిపాలన or పరిపాలనము pari-pālana. n. Protection, patronage. fostering care, government. పరిపాలించు or పరిపాలనచేయు pari-pālinṭsu. v. a. To protect or cherish, to govern or rule. ఆయన రాజ్యపరిపాలన చేయునప్పుడు during his reign. పరిపాలితము pari-pālitamu. అడజ. Well protected or ruled. పరిపూర్ణము pari-pūrṇamu. adj. Complete, full, replete, పరిపూర్తి pari-pūrti. n. Completeness, completion, fullness, satiety, satisfaction. పరిపోషించు pari-pōshinṭsu. v. a. To nourish well, చక్కగా పోషించు. The noun forms are పరిపోషకుడు, పరిపోషణము, పరోపోషితుడు. పరోభ్రమణము pari-bhramaṇamu. n. Wandering, roaming, travelling. పరిభ్రమించు pari-bhraminṭsu. v. n. To travel, roam or wander in all directions. అంతట తిరుగు. పరిమండలము pari-manḍalamu. adj. Perfectly round. అంతట తిరుగు. పరిమండలము pari-manḍalamu. adj. Perfectly round. అంతట గుండ్రమైన. పరిమర్దనము pari-mardanamu. n. Rubbing, grinding, trampling or destroying. పరిమర్దితము pari-marditamu. adj. Rubbed, ground, trampled. పరిమార్జనము pari-mārjana-mu. n. A thorough cleaning or cleansing, అంతట తుడుచుట, పరిశుద్ధము చేయడము. పరిమితము pari-mitamu. adj. Meted, measured, limited. పరిమితి pari-miti. n. A limit పరిమాణము. పరిరంభము, పరిరంభణము or పరీరంభము pari-rambhamu. n. An embrace. అలింగనము. పరిలుతత్ pari-luṭhat. adj. Rolling. పొరలుచుండునట్టి. T. i. 5. పరివట్టము pari-vaṭṭamu. [from Skt. పరివేష్టము.] n. A cloth or head band, used on particular ceremonial occasions at a temple. పరివర్జనము pari-varjanamu. n. Entire abandonment, బొత్తిగా విడుచుట. Killing, చంపుట. పరివర్తితము pari-varti-tamu. adj. Wholly abandoned, బొత్తిగావిడువబడిన. పరివర్తనము, పరివర్తము or పరీవర్తము pari-vartanamu. n. The act of going round any thing, చుట్టివచ్చుట. A return, వెనుకకు తిరుగుట. An exchange, వస్తువుల మార్పు. పరివర్తించు pari-vartinṭsu. v. n. To go round, చుట్టివచ్చు, తిరుగు. పరివాదము or పరీవాదము pari-vādamu. n. Reproach, censure. నింద. M. XI. i. 197. పరివాదిని pari-vādini. n. A lute with seven strings. ఏడుతంతులగలవీణ. పరివారము or పరీవారము pari-vāramu. n. Dependants, a train, or retinue. Those who are about a prince, his escort. పరిజనము. పరివారదేవతలు pari-vāra-dēva-talu. n. Attendant gods. పరివారాంగన a handmaid, a waiting woman. పరివాసితము pari-vāsitamu. adj. Scented, perfumed. Parij. iv. 35. పరివృతము or పరీవృతము pari-vritamu. Encompassed, surrounded. చుట్టబడిన. పరివేషము or పరినెశము pari-vēshamu. n. A halo encircling the sun or moon, గాలిగుడి. పరివేష్టించు pari-vēshtinṭsu. v. a. To surround, or encompass. చుట్టివచ్చు. పరివేష్టనము pari-vēshṭanamu. n. Surrounding. చుట్టివచ్చుట. Also, పరివట్టము (q. v.) పరిశీలన or పరిశీలనము pari-sīlana. n. An enquiry, investigation. శోధనము. పరోశీలించు pari-sīlinṭsu. v. a. To enquire into, investigate, test, examine, మిక్కిలి శోధించు. పరోశుద్ధము pari-ṣuddhamu. adj. Sacred, holy, pure, clean. మిక్కిలి శుద్ధిపొరిదిన. పరోశుద్ధి pari-ṣuddhi. n. Purity, holiness. పరిశోధన or పరి శోధనము pariṣō-dhana. n. An enquiry. మిక్కిలి శోధించుట. పరిశోధించు pari-ṣōdhinṭsu. v. a. To examine well, investigate: to try or search thoroughly, మిక్కిలి శోధించు. పరిశ్రమ or పరిశ్రమము pari-ṣrama. n. Industry, assiduity, thorough acquaintance. పరిశ్రమించు pari-ṣraminṭsu. v. n. To be industrious or diligent. మిక్కిలి కష్టపడు. పరిశ్రాంతము pari-ṣrāntamu. adj. Fatigued, exhausted, harassed. పరిశ్రాంతి pari-ṣrānti. n. Fatigue, exhaustion, harassment. మిక్కిలి ఆయాసము.
పాడు
(p. 735) pāḍu pāḍu. [Tel.] adj. Waste, desolate, dismal, dreary, neglected, ruined, dilapidated. శూన్యము. Cursed, blasted. Horrid, vile, sad. ఇల్లు పాడువేసిరి they left the house empty. పాడుమాట sad news, a horrid story. పాడుచలి horridly cold. పాడుతోట a neglected garden. పాడుతాగుబోతు an abandoned drunkard. పాడునేల waste ground. పాటిమన్ను or పాటినేల rich soil. పాడునొసలు a blank forehead, i.e., one unadorned with the tilacam. పాడుజ్వరము a wasting fever. పాడువాన cursed rain. n. A wreck, waste, ruin, desolation. శూన్యము. A village. పల్లె. పాడుచేయు pāḍu-chēyu. v. a. To spoil. To waste, ruin, throw away. పాడుపడు, పాడరు or పాడు పారు pāḍu-paḍu. v. n. To become waste or desolate. పాడునుయ్యి pāḍu-nuyyi. n. A disused well.
పోతు
(p. 819) pōtu pōtu. [Tel.] n. The male of certain birds, animals and plants, పశు పక్షులలోమగది. ఆబోతు an ox, వృషభము. ఎనుబోతు a male buffalo. మేకపోతు a he-goat, a ram. నక్కపోతు a male fox. గొడ్డుపోతు a barren woman. పోతుటీగ a male fly. పోతుటేనుగు a male elephant. పోతుకరుడు the bigger surf, పెద్దఅల. పోతుతాడు the male palm tree. పోతురౌతు, an epithet of Yama, the god of Death, యముడు. పోతుపిల్ల, a male young one. పశుజాతిలో మగపిల్ల. పోతుపిల్లి a tom cat. పోతు sometimes means one who is addicted to, as తాగుబోతు a drunkard. తిండిబోతు a glutton. తూగుపోతు a sluggard వదురుబోతు a chatter box. పోతుపిచ్చిక or పెద్దపిచ్చిక pōtu-pichchika. n. The Ashy-crowned Finch Lark. Pyrrhulauda grisca. (F.B.I.) పోతురాజు or పోతరాజు pōtu-rāḍsu. n. The name of a rustic god, like Pan, worshipped throughout the Telugu, Canarese and Mahratta countries. He represents the male principle associated with the village goddesses Gangamma, Peddamma, &c. A proverb says పాడుఊరికి మంచపుకోడుపోతురాజు in a ruined village the leg of a cot is a god. cf., 'a Triton of the minnows' (Shakespeare.) బమ్మెరపోతరాజు the name of a certain poet. పోతులరాజు pōtula-rāḍzu. n. A name given to a large hound.
బువ్వ
(p. 893) buvva .buvva [Tel.] n. Food, అన్నము. బువ్వకడుపు buvva-kuḍupu. n. The ceremony used on first giving solid food to an infant. అన్నప్రాశనము. బువ్వము or బువ్వముబంతి buvvamu. n. A marriage feast. పెండ్లిలో మగవారును ఆడువారును ఎగతాళిపాటలు పాడుకొనుచు భోజనముచేయడము. తొలిబువ్వము the feast on the first night of a marriage. హరిబువ్వము the feast on the fourth night of a marriage. బువ్వముబంతి పాటలు ballads such as are used at marriages. 'మవ్వమునమోవితేనియ బువ్వంబునదనిపె మొదట పొలుతుకదనియన్.' Satya. iv. 273. బువ్వమ్మ buvvamma.n. The rustic name of the goddess అన్నపూర్ణ (Anna Purna.)
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close